Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!

February 11, 2024 by M S R

aj rk

Nationalist Narasinga Rao…….   ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]

స్థితప్రజ్ఞత… నిర్వికారం… ఏ సర్టిఫికెట్లూ అక్కర్లేని ఓ శ్రేష్ట మానవుడు…

February 10, 2024 by M S R

pv

భారతరత్న పివి… మౌన ముని… పివి చెప్పే పాఠం… అనేక భాషల్లో పివి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పివి గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారాల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పివి, వాజపేయి […]

ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!

February 9, 2024 by M S R

telangana

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]

ఉద్యమ జ్వాలకు చమురు పోసిన జాతి గీతం… ఈ స్వల్ప మార్పులు సరి..!

February 8, 2024 by M S R

song

జయజయహే తెలంగాణ . కాల గమనంలో పాటలు కూడా ఆటుపోటులకు గురవుతాయి. గీతాలు తమ రీతులు మార్చుకుంటాయి. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఎన్.టి.ఆర్ తాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘తల్లా పెళ్లామా’ చిత్రాన్ని 1970 లో విడుదల చేశాడు. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్దేశిస్తూ’ సినారె’ గారితో ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అనే పాటను రాయించారు. అనేక పోరాటాల పరిణామాల […]

పత్రికొక్కటి చాలు… పది విధంబుల చేటు… సేమ్ ఆంధ్రజ్యోతి…

February 8, 2024 by M S R

aj

మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ… కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని […]

సీబీఐ వలలో ఓ బిగ్ షాట్… కూసాలు కదిలిపోతున్నయ్ ఓ ముఠాకు…

February 7, 2024 by M S R

harsha

పార్థసారథి పోట్లూరి :: ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున హర్ష మందర్ (Harsha Mander) మీద CBI కేసు రిజిష్టర్ చేసింది. ఆరోపణలు ఏమిటీ? విదేశీ నిధుల దుర్వినియోగం! FCRA (Foriegn Contribution Regulation Act) ఎవరీ హర్షమందర్? హార్షమందర్ IAS ఆఫీసర్! జార్జ్ సొరోస్, సోనియాలకి హర్షమందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతే కాదు UPA1,UPA 2 అంటే 2004 […]

ఆ భగీరథుడి వేల కోట్ల బాగోతాల్లో… అమ్మ గారి పాత్రపైనా విజి‘లెన్స్’…

February 7, 2024 by M S R

Sabarwal

కాలేశ్వరం ఢమాల్… ధరణి కమాల్… రెరా బాలకృష్ణ గోల్‌మాల్… నయీం డైరీస్ గందరగోళ్… హరితహారం సేమ్ సేమ్… ఇలా ఏది తవ్వినా సరే అంతులేని అక్రమాలు… మొత్తానికి కేసీయార్ పదేళ్లపాటు తెలంగాణను కుళ్లబొడిచిన తార్కాణాలే బయటపడుతున్నయ్… ఎలాగోలా తెలంగాణ సమాజం వదిలించుకుంది… ఇప్పుడు తెలంగాణ సమూహం భయమేమిటంటే… ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక ఫెయిలైతే, మళ్లీ కేసీయార్ గద్దెనెక్కితే… ఇక కాష్మోరా మేల్కొని మీద పడ్డట్టే..! (చదవడానికి హార్ష్‌గా ఉన్నా సరే, దస్కిన మేడిగడ్డ బరాజ్‌ను చూస్తూ, […]

ఇండి కూటమికి తాజా వరుస షాకులు… మమత చెప్పిందే జరగబోతున్నదా ఏం..?!

February 6, 2024 by M S R

india

1) ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీతో ఉన్నఅజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ ఇండి కూటమికి ఝలక్ ఇచ్చి, ఎన్డీఏలో చేరిపోతోంది… దానికి యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు ఉనికి ఉంది… 2) ఆల్రెడీ జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఇండి కూటమిలో చేరడానికి సుముఖంగా ఏమీ లేడు… 3) బీహార్‌లో ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితిశ్ తన మాజీ భాగస్వాములు కాంగ్రెస్, ఆర్జేడీలకు జెల్ల కొట్టి ఎన్డీయేలో చేరిపోయాడు… […]

వెండి తెరపై నెగెటివ్ క్యాంపెయిన్… ఏపీలో రెండు పొలిటికల్ క్యాంపులూ సేమ్…

February 6, 2024 by M S R

జగన్

ముందస్తుగా ఓ డిస్‌క్లెయిమర్ :: మీడియా రాతలు, ప్రచారంతో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు… ప్రజలు వోట్లు వేయటానికి ఈ క్యాంపెయిన్స్‌ను ఏమీ పరిగణనలోకి తీసుకోరు… వాళ్ల లెక్కలు వేరు, కొలిచే ప్రమాణాలు వేరు… ఐనా సరే, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడికీ మీడియా కావాలి… భజన కావాలి లేదా ప్రత్యర్థుల వాదనలకు కౌంటర్లు వేయాలి… వాయిస్ జనంలోకి పోవాలి, అందుకే మీడియా కావాలి… అంతకుమించి మీడియా ప్రభావం శూన్యం… వైఎస్ సీఎం గాకుండా యెల్లో మీడియా […]

హిందువులకు మరో చారిత్రిక స్థలం దక్కింది… లక్క ఇల్లు కట్టిన 100 బీఘాలు…

February 6, 2024 by M S R

pandava

సనాతనులకి మరో విజయం దక్కింది! విషయము మహాభారత కాలం నాటిది! ఉత్తర ప్రదేశ్ లోని భాగపట్ జిల్లాలోని బర్నావ పట్టణంలో ఉన్న 100 బీఘాల భూమి హక్కులు సనాతనులకి చెందినవి అం  అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది! ఇంతకీ ఆ 100 బీఘాల భూమి విశిష్టత ఏమిటీ? పాండవుల లక్క గృహం ఉన్న ప్రదేశం అది! వనవాసం చేస్తున్న పాండవులు ఇక్కడి లక్క గృహంలో ఉన్నారు. దానిని దుర్యోధనుడు తగుల బెట్టడం, శ్రీ కృష్ణుని సలహా మేరకు భీముడు లక్క […]

మట్టిలో కప్పబడిన ఆ కాష్మోరా కథలతో ఏ పాలకుడు మళ్లీ గోక్కుంటాడు..?!

February 6, 2024 by M S R

nayeem

జనం సాక్షి అనే ఓ తెలంగాణ పత్రికలో ‘నయీం డైరీని ఓపెన్ చేస్తారా’ అని ఓ స్టోరీ కనిపించింది… రేవంత్ సర్కారు పాత అరాచకాలన్నీ తవ్వుతోంది కదా, అలాగే సెన్సేషనల్ నయీం ఎన్‌కౌంటర్, తన అక్రమాలన్నీ రాసిపెట్టుకున్న డైరీలు, ఆ ఆస్తుల బాగోతాలను కూడా తవ్వి తీస్తుందా..? నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటారా అనే కోణంలో సాగిన స్టోరీ ఇది… చదవగానే అనిపించేది ఏమిటంటే..? నిజమే కదా… కేసీయార్ సర్కారు ఆ రహస్యాలన్నీ ఎందుకు […]

జగన్, కేసీయార్‌లపై చిరంజీవి విసుర్లు ఏల..? రేవంత్ సన్మానాల మర్మమేంటి..?

February 5, 2024 by M S R

చిరు

సైట్ పేరు దేనికిలే గానీ… ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… పద్మ పురస్కారాలు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు చేసింది కదా… ఇకపై ఆ పురస్కారం వస్తే 25 లక్షల నగదు బహుమతి, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామనీ రేవంత్ రెడ్డి చెప్పాడు… సరే, ఆ ప్రకటనల మీద కూడా భిన్నాభిప్రాయాలున్నా, కాసేపు పక్కన పెడదాం… సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా […]

ఇంతకీ పవర్ సారు ఎన్‌డీఏలో ఉన్నట్టా..? లేనట్టా..? చాలా చిత్రమైన పాలిటిక్స్..!!

February 5, 2024 by M S R

janasena

ఉగాండా, సోమాలియా, రుమేనియా… అంతెందుకు చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక రాజకీయాల్ని కూడా కొద్దోగొప్పో అర్థం చేసుకోవచ్చు…. కానీ నెవ్వర్… ఏపీ పాలిటిక్స్‌ను ఎవడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు… అవి అసలు రాజకీయాల నిర్వచనం కిందకు వస్తాయో లేదో కూడా తెలియదు… వైనాట్ 175 అని గప్పాలు కొట్టిన జగనన్న ఎడాపెడా సిట్టింగుల మార్పిడికి పూనుకున్నాడు… 175 గెలుస్తాం, నేను గెలిపించుకుంటాను అనే ధీమా లేదనే కదా అర్థం… సరే, బీజేపీతో లోపాయికారీ అవగాహన […]

కామాఖ్య కారిడార్… కాశి, ఉజ్జయిని, పూరి, అయోధ్య… ఇప్పుడు అమ్మవారు…!

February 5, 2024 by M S R

kamakhya

ముందుగా వారణాసి కారిడార్ డెవలప్ చేశారు… అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి, గంగ నుంచి విశ్వనాథ మందిరం దాకా, పరిసరాల్లో విశాల వీథులు వచ్చేశాయి… ఫలితంగా గత ఏడాది పర్యాటకుల సంఖ్య చూస్తే ఏకంగా 8.5 కోట్లు… అసలే భారతదేశంలో టెంపుల్ టూరిజం ఎక్కువ… పైగా జీవితకాలంలో ఒక్కసారైనా కాశికి వెళ్లి రావాలనేది సెంటిమెంట్… పితృతర్పణాలకూ అదే వేదిక… తరువాత ఉజ్జయిని … అక్కడ కూడా కారిడార్ డెవలప్ చేశారు… దర్శనాలు, దుకాణాలు, వీథులు అన్నీ సెట్ రైట్ […]

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం… ఈమేనా కొత్త తెలంగాణ జనని..?!

February 4, 2024 by M S R

తెలంగాణ తల్లి

రేవంత్ రెడ్డితో మొన్నామధ్య అందెశ్రీ ఇంటర్వ్యూ చూశాక… తప్పకుండా జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర అధికారిక గీతం కాబోతోందని బలంగా అనిపించింది… ఎంతోకాలంగా తెలంగాణవాదులు ఈ కోరికను బలంగానే వినిపిస్తున్నా సరే కేసీయార్ దాన్ని తుంగలో తొక్కాడు… ఇప్పుడు అందెశ్రీ రాసిన అదే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది… మంచి నిర్ణయం… ఇదేకాదు, కేసీయార్ నిర్లక్ష్యం చేసిన లేదా సరిగ్గా చేయలేకపోయిన మరికొన్ని అంశాలనూ మంత్రివర్గం డిస్కస్ చేసి ఇంకొన్ని నిర్ణయాల్ని […]

ఇళ్ల స్థలాలపై ఒక ముందడుగు… సాఫీగా హైదరాబాద్ జర్నలిస్టుల సమావేశం…

February 4, 2024 by M S R

dco

Subrahmanyam Kvs…. ప్రతి పనికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తేనే పనులు ముందుకు సాగుతాయి. వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న జె.ఎన్.జె. మాక్స్ హోసింగ్ సొసైటీకి ఆ బ్రేక్ ఈరోజు అంటే ఫిబ్రవరి 4 న వచ్చింది. 15 ఏళ్ళ పాటు ఆ సంఘం సభ్యుల ఎదురు చూపులు సాకారం కావడానికి సరైన అడుగు పడింది. అంతకు మించి అధికారుల చేతిలో పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈనాటి సమావేశం […]

అసలు పేటీఎం కథేమిటి..? మొత్తానికే ఈ యాప్ కథ క్లోజయినట్టేనా..?

February 4, 2024 by M S R

పేటీఎం

Pardha Saradhi Potluri……… PayTm Payment Bank చిక్కుల్లో పడ్డది! రిజర్వు బ్యాంక్ PayTm Payment Bank మీద ఆంక్షలు విధించింది! ఫిబ్రవరి 29 తరువాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది! ఎందుకు? ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం: ఒకే పాన్ కార్డుతో 1000 కి పైగా UPI అకౌంట్లు ఉన్నట్లు RBI గుర్తించింది! ఇదెలా సాధ్యం అవుతుంది? అంటే PayTm యాజమాన్యంకి తెలిసే ఇది జరిగిందా? ఏదో ఒకటికి రెండు అకౌంట్లు ఒకే pan […]

వైఎస్ కుటుంబ పెళ్లిళ్లపై తప్పులో కాలేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ…

February 4, 2024 by M S R

ysvimala

నిన్నామొన్నటి పూనం పాండే ఎపిసోడ్ నగ్నంగా బయటపెట్టిన ఒక నిజం ఏమిటంటే… మీడియా తన క్రెడిబులిటీని పూర్తిగా కోల్పోయిందని… నిజానిజాల వెరఫికేషన్, క్రాస్ చెక్ లేకుండానే వార్తల్ని జనంలోకి గుప్పిస్తున్నారని… సెన్సేషన్ తప్ప ప్రస్తుతం మీడియాకు ఏమీ పట్టదని… మన దయ, ప్రజల ప్రాప్తం అన్నట్టుగా వార్తలు వండబడుతున్నాయని… ఇలా నానారకాల నష్టం… నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిజాలేమిటో తెలియకుండా వార్తల్ని వడ్డిస్తోంది… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొత్తపలుకులో రాధాకృష్ణ […]

జ్ఞానవాపిలో పూజలు… అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద పరుగులు…

February 3, 2024 by M S R

వారణాసి

పార్థసారథి పోట్లూరి ::  జ్ఞానవాపి సముదాయము- కంచె తొలిగిన విధానం! వారణాశిలో జ్ఞానవాపి సముదాయంలో ఉన్న నేల మాళిగని శ్రింగార గౌరీ ఆరాధన స్థలంలో పూజలు నిర్వహించుకోవచ్చని వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన పరిణామాలను చూస్తే, అధికారులు తలుచుకుంటే ఎంత వేగంగా పనులు అవుతాయో అర్థం అవుతుంది! ****** 31-01-2024 మధ్యాహ్నం 3 గంటలకి వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు జ్ఞానవాపి సముదాయంలో ఉన్న మసీదు నేల […]

ఆస్తిలో సమాన వాటా కోసం ఓ మహిళ సుదీర్ఘ న్యాయ పోరాటం… సఫలం…

February 3, 2024 by M S R

అరుంధతీ రాయ్

సిరియన్ క్రైస్తవ మహిళలకు ఆస్తిలో హక్కేదీ..? కేరళకు చెందిన పి.వి.ఐజాక్, సుసీ ఐజాక్ దంపతులది సిరియన్ క్రైస్తవ కుటుంబం. వారికి నలుగురు పిల్లలు. అందులో ఒకరు మేరీ రాయ్. దిల్లీలో పెరిగిన మేరీ మద్రాసులో డిగ్రీ పూర్తి చేసి, కొలకతాలో ఒక కంపెనీలో సెక్రటరీగా చేరారు. అక్కడే రాజీవ్ రాయ్ అనే బెంగాలీ హిందూను పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో గృహహింసకు గురైన ఆమె అతనికి విడాకులు ఇచ్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు మనందరికీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 76
  • 77
  • 78
  • 79
  • 80
  • …
  • 116
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions