Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శెభాష్ ఆంధ్రజ్యోతీ…! ఇంకా పాత్రికేయం నీలో బతికే ఉన్నట్టుంది…!

November 26, 2020 by M S R

…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది […]

ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలిసి, ఎదిగి… చివరకు…

November 25, 2020 by M S R

1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… […]

ట్రబుల్ షూటర్… నిజంగానే ఈయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…

November 25, 2020 by M S R

…. ఎవరైనా మరణిస్తే… ఆయన మరణం తీరని లోటు అని సంతాప ప్రకటన చేస్తుంటారు కదా… చాలా మరణాల విషయంలో అది మర్యాదపూర్వకమైన సంతాపం కావచ్చు గాక… కానీ ఈరోజు మరణించిన కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మరణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తీరనిలోటు… అసలే అనేక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం మరింత నష్టదాయకమే… కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆయన కీలకమైన లీడర్… ట్రబుల్ షూటర్… స్ట్రాటజిస్టు… సైలెంట్ ఆపరేటర్… తను […]

ఉన్నవి ముంచేయడం దేనికి..? మీరే బ్యాంకులు పెట్టేయండర్రా…

November 22, 2020 by M S R

ఇక టాటా బ్యాంకు! బిర్లా బ్యాంకు! ———————- అర్థశాస్త్రం అందరికీ అర్థం కాదు. అర్థం కానిదే అర్థశాస్త్రం అనబడునేమో. అర్ధ భాగం అర్థమైనా సరే అది చాలా గొప్పే…  ధనమేరా అన్నిటికీ మూలం అన్నదే సామాన్యులకు అర్థమయిన అర్థశాస్త్రం. సామాన్యులు ధనం దాచుకోవడానికి తమ ఇళ్లు భద్రం కాదని- బ్యాంకుల్లో, బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటూ ఉంటారు. సులభంగా వైట్ కాలర్ ఎగరేసి దోచుకోవడానికి బ్యాంకులే అత్యంత అనువైనవని కొందరు నిరూపిస్తూ ఉంటారు. మనం రుణం తీసుకుంటే పది […]

అన్ని రేప్ కేసులూ నిజం కావు… ఇదీ ఓ నిఖార్సు ఉదాహరణ…

November 21, 2020 by M S R

court

అవును… ప్రతి రేప్ కేసూ నిజం కాదు… అన్ని కేసుల్లోనూ మహిళలు చెప్పిందేమీ అల్టిమేటు కాదు… కాకపోతే మన చట్టాలు మహిళ పక్షపాతాలు… మీడియా, సమాజం ఎప్పుడూ మగవాడినే అనుమానంగా చూస్తుంది… వేలెత్తి చూపిస్తుంది… ఇది పూర్తి భిన్నమైన కేసు… ఇవీ చదవాలి… రికార్డు కావాలి… తప్పుడు రేప్ కేసులు కొన్నిసార్లు బద్దలవుతుంటయ్, అసలు దోషులెవరో బయటపడక తప్పదు… ఒక అమ్మాయి… ఒక అబ్బాయి… పెళ్లి కుదిరింది… ఇక దండలు మార్చుకోవడమే తరువాయి… కానీ రెండు కుటుంబాల […]

ఈడ్చి తంతే లక్ష రాలవు… తనపై 500 కోట్లకు దావా…

November 20, 2020 by M S R

akshay

….. యూట్యూబ్ చానెల్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే… కొన్నిసార్లు బూమరాంగ్ శతఘ్నులై రివర్స్ వచ్చి, వాళ్ల మీదే పేలిపోవచ్చు కూడా… భావప్రకటన స్వేచ్చ గట్రా పదాలు ఏవీ రక్షించలేవు… పెద్ద పెద్ద మీడియా హౌజుల ఎడిటర్లు, ఓనర్లే కొత్తగా పరువునష్టం దావాలకు యాడ్ అయిపోయిన క్రిమినల్ కేసులకు భయపడిపోతున్నారు… పరువునష్టం కేసులు వేసుకుంటే వేసుకోనీ అనే ఓ బేఫర్వా వైఖరి గతంలో ఉండేది… కానీ ఎప్పుడైతే క్రిమినల్ కేసులు అంటున్నారో ఆ ధీమాలు, […]

చప్పుడు లేదు, చంపదు… నో ఫైర్, నో బుల్లెట్… అదే చైనా గన్…

November 20, 2020 by M S R

…. తుపాకీ కాలిస్తే… శబ్దం రావద్దు… సైలెన్సర్‌తో కాదు, సహజంగానే రావద్దు… మంట రావద్దు… అసలు పేలుడు అనేదే ఉండొద్దు… ఈ ట్రిగ్గర్లు నొక్కడాలు, క్వాడ్రిట్జ్ ఓపెనై బుల్లెట్ దూసుకుపోవడాలు… అబ్బే, మరీ ఓల్డ్ ఆయుధాలు… అదే చైనా వాడి మైక్రోవేవ్ గన్ చూడండి… ఎయిమ్ చేయడం, క్లిక్ చేయడం… అంతే… కిరణాలు ఎదుటి దేశం జవాన్ల మీదకు దూసుకుపోతయ్… వాళ్ల దేహాల్లో కలవరం… వాంతులు, నీరసం, కుప్పకూలడం ఉంటాయట… గాయాలు, నెత్తురు కారడం, అవయవాలు తెగిపడటం […]

ఒవైసీ భాయ్.., బెంగాల్ మీద మస్త్ ప్లాన్ చేసినవ్…

November 20, 2020 by M S R

…… ఒవైసీ భలే ఎత్తుగడ ఇది… హైదరాబాద్ పాతబస్తీ దాటి విస్తరించే ప్లాన్… జాతీయ స్థాయిలో ముస్లిం వాయిస్ అనిపించుకునే స్ట్రాటజీ… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు కాస్త విస్తరించి… మొన్న బీహార్‌లో ఏకంగా అయిదు అసెంబ్లీ సీట్లు గెలిచి… ఇప్పుడు బెంగాల్‌పై గురి… అక్కడ చాలా ఆశలున్నయ్… ఎందుకు..? బంగ్లాదేశ్ సరిహద్దు… లక్షల మంది ముస్లింలు ఆ దేశం నుంచి బెంగాల్ వచ్చి స్థిరపడ్డారు, పడుతున్నారు… వాళ్ల వోట్ల కోసం ఇన్నేళ్లూ సీపీఎం గానీ, టీఎంసీ గానీ నానా […]

ఎడిటర్ అనగానెవ్వరు..? వీళ్లకు ప్రత్యేక హక్కులు ఉండునా..?

November 19, 2020 by M S R

patricia

………. ఎడిటర్ అనగానే మనలో చాలామందికి వాళ్లు జ్ఞానులు అనే భ్రమ ఉంది… ఎడిటర్ అంటే తెలుగులో సంపాదకుడు… నిజమే… వాళ్లలో అధికులు ప్రస్తుతం కేవలం సంపాదకులు మాత్రమే… వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలపై చాలామంది సంపాదకుల జ్ఞానం సున్నాలు… వితండవాదాల్లో మిన్నలు… అందరూ కాదులెండి.,. కానీ చాలామంది… అసలు అప్‌డేట్ కారు… ఎడిటర్స్ గిల్డ్ అని ఓ పే-ద్ద సంఘం ఉంది… ఆర్నబ్ గోస్వామి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రకారం… ఆ […]

#NOYB… ఐఫోన్లు వాడుతున్నారా..? ఓసారి చదవండి…

November 19, 2020 by M S R

 యాన్ యాపిల్ ఏ డే… కీప్స్ అవర్ ఫోన్ డేటా అవే! ———————— ఫోన్ అంటూ ఉన్న తరువాత దానికి ట్యాపింగ్/ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అది అధికారిక ట్యాపింగా, అనధికారిక ట్యాపింగా అన్నది వేరే విషయం. ఇటుకలు సిమెంటుతో కట్టిన గోడలకే వినే చెవులుంటే- చెవుల దగ్గరే వినపడే ఫోన్ సంభాషణలను వినే ట్యాపింగ్ చెవులు ఎందుకుండవు? ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా? లేదా? అన్నది బ్రహ్మపదార్థం. ఎప్పుడో బ్రిటీషు వారు దేశం వదిలి వెళ్ళడానికి […]

కోటి రూపాయల ప్రశ్న… 7 కోట్లు దక్కనివ్వని ప్రశ్న…

November 19, 2020 by M S R

కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మోహిత శర్మ ఈమే… ఐపీఎస్ ఆఫీసర్… నిజం, ఆ షోకు వచ్చేవాళ్లలో చాలామందికి చాలా అంశాల మీద చాలా జ్ఞానం ఉంటుంది… రావడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్న వాళ్లకూ అంతే… కాకపోతే ఆ హాట్ సీటు మీదకు రావడానికి జ్ఞానమే కాదు, అదృష్టం కూడా కావాలి… డెస్టినీ నడిపించాల్సిందే అక్కడి దాకా… అంతెందుకు బోలెడు మంది ప్రాథమిక స్థాయిలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు… కొందరు అక్కడి దాకా […]

  • « Previous Page
  • 1
  • …
  • 78
  • 79
  • 80

Advertisement

Search On Site

Latest Articles

  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
  • జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…
  • ‘పద్దతి’ తప్పుతున్న పంచాంగాలు… ‘కత్తెర కాన్పులకూ’ ఫిక్స్‌డ్ ముహూర్తాలు…
  • ప్రకాష్ రాజ్ కేరక్టర్ ఎక్కడ గాడితప్పింది…? కృష్ణవంశీకి ఏమైంది అసలు..?!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions