Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంటీ-హిందూ ముద్రపడినా సరే… అయోధ్యపైనే బీజేపీని బజారుకీడుద్దాం…

February 2, 2021 by M S R

bjp

ఇంతకీ అయోధ్య గుడి నిర్మాణం మీద టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటి…? విజయశాంతి అడిగింది, డీకే అరుణ అడిగింది… రాజాసింగ్ అడిగిండు… ఢిల్లీ నుంచి వచ్చాక బండి సంజయ్ అడుగుతాడు, అర్విందూ అడుగుతుండు… ఎందుకంటే..? కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ బీజేపీ చందా వసూళ్ల మీద ఏవో కామెంట్లు చేసి, తరువాత సారీ చెప్పాడు… కానీ అంతకన్నా సీరియస్ కామెంట్లు చేసిన చల్లా ధర్మారెడ్డి సారీ చెప్పలేదు.., దాదాపు 57 మంది బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి […]

అటూఇటూ కాని బడ్జెట్ బతుకులు… అందుకే మధ్యతరగతి అంటాం…

February 1, 2021 by M S R

middle class

ఇంతకూ బడ్జెట్లో మధ్య తరగతికి వచ్చిందేమిటి? ———————— సాధారణంగా ఎల్ కే జీ లో చేరితే పి హెచ్ డి దాకా తరగతులు, తరగతి గదులు, భవనాలు మారుతూ ఉండవచ్చు. మారడం ఇష్టంలేని వారు ఒకే తరగతిలో పదేళ్లయినా ఉండిపోవచ్చు. ఈ తరగతులకు అతీతమయినది మధ్య తరగతి. కొంచెమే అతీతమయినది ఎగువ మధ్య తరగతి. మరీ దుర్భరమయినది దిగువ మధ్య తరగతి. భారత దేశ 130 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం జనాభా ఈ మూడు తరగతుల […]

ఇంతకీ భద్రాచలం రాముడి మీద మోడీ కుట్ర దేనికంటావ్ బాసూ..?

February 1, 2021 by M S R

bhadradri

రాజకీయాలు, బాసు భజన లేకుండా ఈ మంత్రులు ఒక్క క్షణం కూడా ఉండలేరా..? హాయిగా సతీసమేతంగా, భక్తిభావనతో, ఆ భద్రాద్రి రాముడిని దర్శించుకుని, కాసేపు ఆ వాతావరణంలోనే గడపకుండా… అక్కడికి వెళ్లి కూడా కేసీయార్ భజన తప్పదా..? ఒక దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడైనా వేరేవాళ్లను కీర్తించకుండా సంయమనం పాటిస్తే తప్పేముంది…? ఈ భక్తుడికి నాకన్నా వాళ్ల బాసే దేవుడిలా కనిపిస్తున్నాడు, నేనెందుకులే ఇక అని ఆ రాముడు కూడా ఆశీర్వదించడం మానేస్తాడు… లేకపోతే కేసీయార్ అప్పుడెప్పుడో చేసిన […]

కేసీయార్‌ను ఉన్నతాధికారులు ఎవరైనా ట్రాపులో పడేస్తున్నారా..?!

February 1, 2021 by M S R

vacant land

రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈరోజుకూ బోలెడు సమస్యలున్నయ్… అవి చక్కదిద్దే అధికారి లేడు… ఆ ధరణి సైటు ఈతరంలో సెట్ అయ్యే అవకాశాల్లేవు… ఎంచక్కా ఆదాయం తీసుకొచ్చే సిస్టంను కుప్పకుప్ప చేసేశారు… దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేరు, అది సరిగ్గా పనిచేయదు… పైగా ఎల్ఆర్ఎస్, బీపీఎస్, బీఆర్ఎస్ అంటూ రకరకాల క్రమబద్ధీకరణ పథకాల్ని తీసుకొచ్చి, కేసీయార్‌తో సంతకాలు పెట్టించి… చివరకు పల్లెల్లోని లేఅవుట్లకూ ఎల్ఆర్ఎస్ వర్తింపజేసి ఉన్నతాధికారులు కేసీయార్ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను సంపాదించి పెట్టారు… లక్కీగా […]

ఫాఫం పీకే..! ఆంధ్రా నక్సలైట్లు జనసేనకు ఇంకా గుర్తింపే ఇవ్వలేదు..!!

February 1, 2021 by M S R

maoist

ఒక వార్త… చిన్న వార్తే… మావోయిస్టుల ప్రకటన అది… ఏముంటుందిలే, పిడివాదాలు, పడికట్టుపదాలే కదా అని పైపైన  చదువుతూ ఉంటే, ఓచోట చూపు స్టకయిపోయింది… బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని ప్రజలకు ఓ లేఖ రాసింది మావోయిస్టు పార్టీ, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ అరుణక్క… సరే, ఎన్నితరాలైనా, ఎవ్వరూ పాటించకపోయినా సరే ఆ నినాదం ఉంటుంది… మన శుష్కభావజాలం మన ఎత్తుగడల్ని కూడా మారనివ్వదు… అదే భాష, అదే ఛాందస సిద్ధాంతం, అదే కాలం తిరస్కరించిన […]

బీజేపీ కోరుకునేదీ అదే… టీఆర్ఎస్ దూకుతున్న ట్రాపూ అదే…

February 1, 2021 by M S R

bjp

బీజేపీ ఆ పనిచేయకపోతే ఆశ్చర్యపడాలి… వరంగల్‌లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి మీద దాడి చేశారు… రాళ్లు విసిరారు… ఉద్రిక్తత, అరెస్టులు, నిరసనలు, ఖండనలు… సరిగ్గా బీజేపీ ఈ చాన్స్ కోసమే చూసింది, ట్రాపులో టీఆర్ఎస్ పడిపోయింది… ఒక చిన్న నిప్పురవ్వ కావాలని చూస్తోంది బీజేపీ… దాన్ని స్వయంగా ధర్మారెడ్డి అందించాడు… అయోధ్య రాముడి మీద టీఆర్ఎస్ శ్రేణులు చేసే ప్రచారం ఖచ్చితంగా ఆ పార్టీకి నెెగెటివ్‌గా మారుతోంది… ఐనాసరే, టీఆర్ఎస్ కేడర్ […]

ఓహో… రాజదీప్ సర్దేశాయ్ ఉద్వాసన వెనుక ఆ పోటు పనిచేసిందా..?!

January 31, 2021 by M S R

sardesai

ఖచ్చితంగా మీడియా సర్కిళ్లకు సంబంధించి అది పెద్ద వార్తే… ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్, కాలమిస్టు, న్యూస్ యాంకర్, సీనియర్ జర్నలిస్టును సదరు ఇండియాటుడే సంస్థ హఠాత్తుగా రెండు వారాల సస్పెన్షన్, ఓ నెల జీతం కోత గట్రా సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం అనూహ్యం… సరే, ఆయన తరువాత వాళ్లతో కలిసి పనిచేస్తాడా, లేదా… ఆల్‌రెడీ, నీ కొలువుకో దండంరా బాబూ అని చెప్పేశాడా అనేది వేరే సంగతి… తనతోపాటు మరికొందరు జర్నలిస్టులపై పోలీసులు సీరియస్ కేసులు కూడా […]

ఆరోజు ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన యువకుడు ఎవరో తెలుసా..?

January 31, 2021 by M S R

farmer

మొన్నటి ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ అనంతరం… రైతుల పేరిట సాగుతున్న ఉద్యమం అనేక మలుపులు తిరుగుతోంది కదా… ఆ ర్యాలీ సందర్భంగా మరణించిన ఆ యువకుడు ఎవరు..? అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెప్పే వివరాల ప్రకారం… ఒక యువకుడు ర్యాష్‌గా ట్రాక్టర్ నడిపిస్తూ బారికేడ్లను బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు… అది అదుపు తప్పింది… బోల్తా కొట్టింది… తనపైనే పడింది… అక్కడికక్కడే తను మరణించాడు… ఇక ఇలాంటి ఒక సంఘటన జరగాలని కాచుక్కూచున్న సెక్షన్ వెంటనే రంగంలోకి […]

మనోభావాలు..! ఆ ‘మంత్రం’ వేస్తే చాలు… వర్కవుటయ్యే మాంచి దందా…

January 31, 2021 by M S R

myntra1

ఒక మహిళ వక్షోజం బొమ్మను గనుక చూపిస్తే…. ఒక పిల్లాడికి అమ్మ స్తన్యం గుర్తురావొచ్చు… ఒక యువకుడిని శృంగార భావనలు చుట్టుముట్టవచ్చు… ఓ డాక్టర్‌కు బ్రెస్ట్ కేన్సర్, ఒక బట్టల వ్యాపారికి ఆమె బ్రా సైజు, ఓ ప్లాస్టిక్ సర్జన్‌కు ఆ షేపులో సరిచేయాల్సిన అంశాలు…. రకరకాలు… చూసే వ్యక్తుల భావనాస్థితిని బట్టి…! మన చూపుల్ని బట్టి కాదు, బుర్రలో ఉన్న ఆలోచనల్ని బట్టి ఒకే చిత్రం వేర్వేరుగా కనిపించవచ్చు… పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా […]

రాజదీప్ సర్దేశాయ్‌పై ఇండియాటుడే ఫైర్… ఇదొక ఇంట్రస్టింగ్ లెసన్…

January 28, 2021 by M S R

నిజానికి ఇది చాలా కోణాల్లో ఇంట్రస్టింగు వార్త… ఓ పెద్ద సీనియర్ జర్నలిస్టు, చాలాచాలా కీలకమైన పొజిషన్లలో పనిచేసి… ఓ తప్పుడు ట్వీట్ వదిలినందుకు, నిర్ధారించుకోకుండా జనంలోకి ఓ తప్పుడు వార్తను పంపించినందుకు ఓ అవమానకరమైన శిక్షకు గురికావడం..! విషయం ఏమిటంటే..? (ది వైర్ వెబ్‌సైట్ ట్వీట్ ప్రకారం)… రాజ్‌దీప్ సర్దేశాయ్ తెలుసు కదా… దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో తనూ ఒకడు… కాస్త దూకుడు ఎక్కువ… యాంటీ బీజేపీ జర్నలిస్టు… ఆయన భార్య సాగరిక ఘోష్ అయితే […]

స్కిన్‌టుస్కిన్..! సేమ్ కోర్ట్… సేమ్ పోక్సో… సేమ్ జడ్జి… సేమ్ తీర్పు…

January 28, 2021 by M S R

molestation1

‘‘స్కిన్‌టుస్కిన్’’ అనే బాంబే హైకోర్టు తీర్పు మీద దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది తెలుసు కదా… నేరుగా దేహాన్ని తాకకుండా ఆడపిల్లల లైంగిక సంబంధ శరీరభాగాలను పట్టుకున్నా, ఏం చేసినా అది పోక్సో పరిధిలోకి రాదు అనే అర్థమొచ్చేలా ఆ తీర్పు ఉంది… ఈ తీర్పు మొత్తం పోక్సో చట్టం స్పూర్తికే విరుద్ధంగా ఉందనీ, ఇదొక తప్పు ఆనవాయితీకి దారితీస్తుందనీ చెప్పిన అటార్నీ జనరల్ అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే ఇచ్చింది… ఆ మహిళా జడ్జే […]

ఆహా మోడీజీ… సూపర్… ఏమైనా విజయోత్సవాలు ప్లాన్ చేద్దామా సార్..?

January 28, 2021 by M S R

modi

అప్పట్లో కేసీయార్ అనేవాడు… ఈ మోడీకి ప్రజలతో కనెక్ట్ కావడం తెలియదు అని..! ఆఁ చెప్పొచ్చాడులే, తను జనంతో పెద్ద కనెక్ట్ అయినట్టు, తనూ తన మాటలు అని ఆక్షేపించకండి… మోడీకి జనాన్ని ప్రేమించడం తెలియదు… సగటు పేద, మధ్యతరగతి మీద భారం తగ్గించడానికి ఏం చేయాలి అనే కోణంలో ఏమీ ఆలోచించడు… అవసరమైతే మళ్లీ నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆర్థికవ్యవస్థను ఒక్క పోటు పొడిచేయగలడు… నాది తప్పయితే నన్ను ఉరితీయండి అంటూనే జనం జేబులు […]

ఇక ప్రతి గొర్రెకూ డైపర్ కట్టాల్సిందేనా సార్..? మరేం చావమంటారు..?!

January 28, 2021 by M S R

sheep

Srinivas Sarla……………….  నిన్న ఒక సెక్రటరీ ఆవేదన విన్న తరువాత నౌకరి చేయాలంటేనే భయంగా ఉంది.. ప్రతి నెల స్టేట్ నుండి స్పెషల్ ఆఫీసర్లు విలేజ్ లు పర్యటించి శానిటేషన్ పనులు చూసి మార్కులు వేస్తారు.. అందులో భాగంగా నిన్న ఒక ఊరికి స్పెషల్ స్క్వాడ్ వచ్చింది… పాపం, అక్కడ సెక్రటరీ సిబ్బందికి చెప్పి, పొద్దున 7 గంటలకు ఆ రోజు ఆన్ లైన్ లో వచ్చిన ఆ ఊరి ఇంటర్నల్ రోడ్డు సార్టింగ్ పాయింట్ ఎండింగ్ […]

ఈ మేనిఫెస్టో చదివితే… బాబుపై మళ్లీ మళ్లీ జాలేస్తోంది నిజంగానే..!

January 28, 2021 by M S R

tdp

పేరుకు పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా… పార్టీపరంగానే జరుగుతయ్, జరుగుతున్నయ్…! మనం బతికే హిపోక్రటిక్ సొసైటీలో, సిస్టంలో మరో భ్రమాత్మక నిజం ఇది… నిజంగా పార్టీ రహిత ఎన్నికలు అని ఎవరైనా భ్రమపడితే, ఎవడైనా ప్రకటిస్తే అది వాడికే వదిలేద్దాం… పార్టీపరంగా సాగే ఎన్నికలే కాబట్టి ఒక పార్టీగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… ఒక రాజకీయ పార్టీగా అది తనిష్టం… చిన్న చిన్న విషయాలకే పెద్ద హంగామా, హైపూ క్రియేట్ చేసే అలవాటున్న […]

వీడొక చార్లెస్ శోభరాజ్ సరే… మన వ్యవస్థల నలుపు మాటేమిటి మరి..!!

January 28, 2021 by M S R

crime

జర్నలిస్టులే కాదు, నాన్-జర్నలిస్టులకూ ఇది ఓ మంచి వార్తే… ఎందుకంటే, భార్య తనను వదిలేసిందనే ఫ్రస్ట్రేషన్‌లో ఒక భర్త ఉన్మాదిగా మారి, ఒంటరిగా కనిపించిన మహిళలను ఆకర్షించి, ఎక్కడికో తీసుకుపోయి, హతమార్చే సైకో బాపతు వార్త ఇది… సాధారణంగా సైకో దర్శకులు తీసే థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి కేరక్టర్లు కనిపిస్తాయి… నిజజీవితంలో కొందరు ఇలా తారసపడతారు… గుడ్, పోలీసులు పట్టుకున్నారు, మీడియా మీట్ పెట్టారు, ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ రాకుండా ఓ ముసుగు కప్పేసి విలేకరుల ఎదుట ప్రజెంట్ […]

‘తమ్ముడి’ వెంట ‘అన్నయ్య’..!! జైజై లక్ష్మణా అని శ్రీరాముడి నినాదాలు..!!

January 28, 2021 by M S R

manohar

ఔనా..? పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీని పెట్టుకున్నాక ఎప్పుడూ చిరంజీవితో అవసరం పడలేదు… ఆ పాత ప్రజారాజ్యం ఫార్మాట్‌నే ఇష్టపడలేదు… నాడు తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకోవడమే తనకు ఇష్టం లేదు… అందుకని తన పంథాలో తను వెళ్తున్నాడు… మరి హఠాత్తుగా పవన్ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీస్సులు, నైతిక మద్దతు ఎందుకు కావల్సి వచ్చినయ్…? అన్నగారి అండ ఎందుకు అవసరపడింది..? ఇది ప్రశ్న… పెద్ద ప్రశ్నే… లెఫ్ట్, టీడీపీ, బీఎస్పీ వగైరా అన్నీ […]

‘ఉపా’ద్రవం..! ఈ ఆదివాసీ పోరాట మహిళను ఆ చట్టమే మింగేసిందా..?

January 27, 2021 by M S R

nanaware

చంద్రాపూర్ జిల్లా… ఆమె పేరు కంచన్ నాన్నావరె… 2014లో పోలీసులు అరెస్టు చేశారు… మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణ… వయస్సు 38 ఏళ్లు… ఆదివాసీ… ఉపా చట్టాన్ని ప్రయోగించారు… ఎరవాడ సెంట్రల్ జైలులో పడేశారు… టాడాలు, పోటాలను మించిన నల్లటి చట్టం కదా ఉపా అంటే… అసలు మన జైళ్ల సంగతి తెలుసు కదా… ఆమెకు పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధి ఏదో ఉంది… దీనికితోడు జైలు వాతావరణం… ఆ వ్యాధి పెరిగి మెదడు దాకా ప్రభావితమైంది… ఈ […]

డెల్యూషన్స్..! ఇలాంటి వార్తలు కవర్ చేసే రోజు మళ్లీ రావొద్దు దేవుడా..!

January 26, 2021 by M S R

delutions

డెల్యూషన్స్ an idiosyncratic belief or impression maintained despite being contradicted by reality or rational argument, typically as a symptom of mental disorder… డెల్యూషన్ అని టైప్ చేస్తే గూగుల్ లో వచ్చిన సమాచారం ఇది.. మానసిక శాస్త్రంలో ఇదొక తీవ్రమైన మానసిక వ్యాధి..ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.. అదే నిజమనే భ్రమలో బతికేస్తుంటారు…ఒక కొత్త లోకాన్ని ఊహించుకుని ఊహల్లో జీవిస్తుంటారు.. ………………………………………….. ఇప్పుడు […]

రోజులన్నీ ఒకేలా ఉండవ్ ద్వివేదీ… నిమ్మగడ్డకూ టైమొచ్చింది చూడు…

January 26, 2021 by M S R

cbn dwivedi

డెస్టినీ… పదే పదే ఈమధ్య ప్రస్తావనకు వస్తోంది అనివార్యంగా… అందుకని ఆ పదంతోనే మొదలుపెడదాం… డెస్టినీ అంటే ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనబడే ఉన్నతాధికారికి సరిగ్గా అర్థమై ఉంటుంది… కెరీర్‌లో ఎప్పుడూ మన పాత్ర ప్రస్తానం ఊర్ద్వముఖంగా సాగిపోదు ద్వివేదీ… ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే……. ఈయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రస్తుతం… మొన్న శుక్రవారం రాత్రివేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి, అక్కడ నిమ్మగడ్డ లేడని తెలిసీ ఆ వేళకే కావాలని వచ్చి, అక్కడ […]

అభీ బహుత్ పిక్చర్ బాకీ హై సర్కార్..! అసలు కథ ఇప్పుడే ఉంది…

January 26, 2021 by M S R

nimmagadda

ఇంకేముంది..? అంతా అయిపోయింది..? జగన్ రాజీపడ్డాడు… నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తాం అని చెప్పాడు… సుప్రీంకోర్టు తలంటిది కదా, ఇక తప్పలేదు… అన్ని దారులూ మూసుకుపోయాయి… కొద్దిరోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు… ఇక ఎన్నికలు జరగడమే తరువాయి… ఇక ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే… ఈ ఎన్నికలైపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు, కథ కంచికి, మనం ఇంటికి………….. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు… సారీ, అసలు కథ ఇప్పుడే […]

  • « Previous Page
  • 1
  • …
  • 77
  • 78
  • 79
  • 80
  • 81
  • …
  • 85
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…
  • ఇలేకరుల ఇజ్జత్‌ తీసుడు తప్పితే ఏం ఒరగబెట్టినవో చెప్పు..!?
  • భార్యాభ‌ర్త‌లు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ..?

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions