Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబ్బాబు, మోహన్‌బాబు గారు… మీరే ఓమాట చెప్పి జగన్‌ను ఒప్పించొచ్చు కదా…

January 3, 2022 by M S R

ఎవరన్నారు మోహన్‌బాబు మౌనం చేతకానితనం అని… చేవలేనితనం అని… ఎవరయ్యా..? ఇలా ముందుకురండి ఓసారి… మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండే కేరక్టర్‌లా కనిపిస్తున్నాడా..? శ్రేయోభిలాషులు వద్దన్నా సరే మౌనంగా ఉండిపోయేరకం అనుకున్నారా..? నో, నెవ్వర్… సినిమాను బతికించడానికి ఏం చేయడానికైనా రెడీ… ఏం తనను పిలిచారా..? కలిసి వెళ్దాం- రమ్మన్నారా..? జగన్ మీ చుట్టమే కదా, మీరు వస్తే మన ప్రయత్నాలకు సానుకూలత వస్తుంది, జగన్ ప్రభుత్వం దగ్గర మీ మాటలకు బరువుంది, విలువుంది, మీరు […]

పెద్దరికం అక్కర్లేదని చిరంజీవి ఎందుకన్నాడు..? ఏ తత్వం బోధపడింది..?!

January 2, 2022 by M S R

mega

నిజానికి చిరంజీవి అన్నదాంట్లో అనుభవం ఉంది, నిజాన్ని తెలుసుకున్న పాఠం ఉంది… పెద్దరికం అంటే అదెంత చిక్కుముడో తెలుసుకున్నట్టే ఉంది… తనేమన్నాడు అంటే..? ‘‘ఇండస్ట్రీ పెద్దరికం అనే హోదాలు, బాధ్యతలు నాకు వద్దు, పెద్ద అనిపించుకోవాలనీ లేదు… ఇండస్ట్రీకి ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ ఇండస్ట్రీ బిడ్డగా ముందుకొస్తా, బాధ్యత తీసుకుంటా, అదీ అవసరమైన సందర్భాల్లో మాత్రమే… అంతేతప్ప ఇద్దరి పంచాయితీలకో, రెండు యూనియన్ల తగువులకో తగుదునమ్మా అని దూరలేను’’ అని […]

ఏపీలో అదొక ఎక్స్‌ట్రీమ్… తెలంగాణలో ఇదో ఎక్స్‌ట్రీమ్…. భలే ప్రభుత్వాలు…!!!

January 1, 2022 by M S R

talkies

ఒక మీమ్ చూడండి… మీమ్ అంటే ఓ సెటైర్… ఓ జోక్… అంతే అనుకుంటున్నారా..? కాదు… మీమ్ అంటే ఓ విశ్లేషణ… రియాలిటీ కూడా…! ఒక కార్టూన్, ఒక ఫోటో వంద వార్తా కథనాలను విప్పి చెప్పినట్టే… ఒక మీమ్ కూడా అంతే… ఇది కూడా అంతే… తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లు పెంచింది… ఎగ్జిబిటర్ల మాఫియా అంటే మామూలుది కాదు కదా… అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసింది… ఇదేమీ జగన్ ప్రభుత్వం […]

దిల్ రాజయ్యా… హీరో అంటే ఎవరు..? ఆర్టిస్ట్ అంటే ఎవరు..? క్లారిటీ ప్లీజ్..!

December 31, 2021 by M S R

dil raju

‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడం లేదు. కానీ సినిమాను లీడ్‌ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్‌ ఆఫ్‌ మూవీస్‌ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు…. ఇదీ ఒక వార్త.. శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ […]

అఖండ తమనుడు ఎందుకు హఠాత్తుగా భుజాలు తడుముకున్నట్టు..?!

December 31, 2021 by M S R

thaman nani

ఓ సమయం వస్తుంది… అన్ని వివాదాలు ఒక్కసారిగా చుట్టుముడతయ్… ఎవరుపడితే వాళ్లు రాళ్లేస్తరు… వెక్కిరిస్తరు… దుర్దినాలు… నాని అనుభవిస్తున్నది అదేనేమో… లేకపోతే కాపీ ట్యూన్ల సంగీత దర్శకుడు అని పేరుగాంచిన తమన్ కూడా నానికి నీతులు చెబుతున్నాడు ట్విట్టర్‌లో… విషయం ఏమిటంటే..? నాని ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పాడు… పవన్ గొంతెత్తినప్పుడే అండగా నిలిస్తే బాగుండేదన్నాడు… థియేటర్లను కిరాణాకొట్లతో పోల్చాడు… దాంతో సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది… వైసీపీ కస్సుమంది… రోజా సహా పలువురు […]

కాస్త నోర్మూసుకోవోయ్…! నానికి దాదాపు ఇదే భాషలో నిర్మాతల హెచ్చరిక…!!

December 29, 2021 by M S R

nani

‘‘వీ ఫ్లాప్, టక్ జగదీష్ ఫ్లాప్… ఈ స్థితిలో నాని సినిమా రిలీజుకు ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు… దీంతో బయ్యర్లు ఎవరూ రాలేదు… బిజినెస్ అనుకున్నట్టు జరగలేదు… దాంతో నిర్మాతే పలుచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు… నాని కూడా తన 8 కోట్ల రెమ్యునరేషన్‌లో 5 కోట్లు వాపస్ ఇచ్చాడు…’’ ఇదీ ఎక్కడో కనిపించిన వార్త… నిజానిజాలు పెరుమాళ్లకెరుక… కానీ నానికి తెలుగు చిత్రసీమ ఓ షాక్ ఇచ్చింది… నాలుకకు అదుపు అవసరం అనే నిజాన్ని […]

శ్యామ్‌సింగరాయ్… ఓ కొత్త వివాదంలో దర్శకుడు రాహుల్ తప్పు ఎంత..?

December 29, 2021 by M S R

rahul

శ్యామ్ సింగరాయ్ సినిమా మీద అకస్మాత్తుగా ఓ వివాదం చెలరేగింది… హిందూవాదుల నుంచి ప్రత్యేకించి ఒక డైలాగ్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది… సోషల్ మీడియాలో సదరు సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మీద మాటల దాడి సాగుతోంది… ఆ డైలాగ్ ఏమిటంటే..? ‘‘కులం కాళ్లు పట్టుక్కూర్చోవడానికి ఇదేమీ రుగ్వేదం కాదు, స్వాతంత్ర్య భారతం….’’ ఓ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుగా పెరిగిన ఓ నాస్తిక దర్శకుడు కావాలనే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా రుగ్వేదానికి తప్పుడు బాష్యం […]

చివరకు వర్మ కూడా..!! ఓ పాత నక్సల్ పాటను కొత్త సినిమాలో దింపేశాడు..!!

December 29, 2021 by M S R

rgv

ఆశ్చర్యం అనిపించింది… మన తెలుగులో చాలామంది దర్శకులు, సంగీత దర్శకులకు పాత పాపులర్ బాణీల్ని, విదేశీ బాణీల్ని కాపీ కొట్టడం అలవాటే… వాటి మీద వివాదాలు చూస్తూనే ఉన్నాం… కథలు, సీన్ల మీద కూడా ఈ వివాదాలు ఉన్నవే… కానీ వర్మ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నా సరే, ఒకప్పటి మంచి దర్శకుడు ఇప్పుడు పాతాళ స్థాయికి పడిపోయిన తీరు మీద తనపై జాలి, సానుభూతి కూడా వ్యక్తమవుతున్న తీరు కూడా చూస్తున్నదే… అయితే కథ, ట్యూన్లు, […]

ఫోన్లలో తెగ వీడియోలు చూస్తున్నారు సరే… ఓటీటీల్లో దేని ‘దమ్ము’ ఎంతో తెలుసా..?

December 28, 2021 by M S R

ott

ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత […]

కృష్ణ డిష్యూం డిష్యూం సినిమాల వెనుక అసలు కెమెరా హీరో ఈయనే..!

December 25, 2021 by M S R

pushpala

…… By…… Bharadwaja Rangavajhala………..  పుష్పాల గోపాలక్రిష్ణ ఈయన పేరు క్రిష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. క్రిష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా క్రుషి చేస్తారు. ఈ ఏరియాలో పుష్పాల గోపీక్రిష్ణ కాస్త పాపులర్. విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే క్రిష్ణ సినిమాలకు కెమేరా […]

కీరవాణి ఐతేనేం..? తప్పని కాపీ బాట..! మదనా సుందరి పాట ట్యూన్ ఎత్తేశాడు..!

December 25, 2021 by M S R

rrr

వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు… లబ్దిప్రతిష్టులు మస్తు వర్క్ చేస్తున్నారు అంటారు… ఘనకీర్తి కలిగిన పెద్ద తలకాయలకు మస్తు క్రియేటివిటీ ఉంది అంటారు… తీరా చూస్తే ఏదో తెలంగాణ జానపద గీతం ట్యూన్‌ను కాపీ కొట్టడం, ఢమఢమ కొత్త వాయిద్యాలతో ఒరిజినల్ ట్యూన్ మధురిమను భ్రష్టుపట్టించడం… ఎందుకీ భావదరిద్రం అంటారా..? తెలంగాణ లైఫ్ ఉన్న ఫోక్ వాళ్లకు అంతుపట్టదు, కాపీ కొట్టేయడమే సులువు అనుకోవడం… ప్రస్తుతం తెలంగాణ గీతానికి ఆదరణ ఉంది కాబట్టి… తెలంగాణ వాయిద్యాలు, […]

తెలిసిన కథే ఆకట్టుకునేలా చెప్పారు… హీరో, దర్శకులు ‘83 కప్పు’ గెలిచారు…

December 24, 2021 by M S R

83

కథ అందరికీ తెలుసు… ముగింపు అందరికీ తెలుసు… ఒరిజినల్ కథను బోలెడుసార్లు వీడియోల్లో కూడా చూసే ఉంటారు చాలామంది… అన్నీ తెలిసిన కథను చెప్పడంలో థ్రిల్ ఏముంది..? జనానికి ఆసక్తి ఏముంటుంది..? 1983లో అనూహ్యంగా భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్పు గెలిచిన కథను 83 పేరిట తెరకెక్కించే ప్రాజెక్టుపై చాలామంది సినీపండితులు ఇలాగే భావించారు… పెదవివిరిచారు… నిజానికి మంచి సినిమా కథ అంటేనే ఎవరికీ తెలియని కథను చెప్పడం లేదా అందరికీ తెలిసిన కథను కొత్తగా చెప్పడం..! […]

నాని సరే.., సాయిపల్లవి మళ్లీ మెరిసింది… ఓవరాల్‌గా దర్శకుడు పాస్…

December 24, 2021 by M S R

shyam singha roy

మళ్లీ ప్రేక్షకుడి దృష్టిని మొత్తం తనపైకి మళ్లించుకుంది సాయిపల్లవి… శ్యామ్ సింగరాయ్ సినిమాను నిలబెట్టిన ప్రధాన కారణాల్లో ఆమె కూడా ముఖ్యమైందే… ప్రత్యేకించి ప్రణవాలయ పాటలో నర్తన గానీ, దేవదాసి పాత్రలో తన పాత్రోచిత నటన గానీ ఆకట్టుకునేలా ఉన్నయ్… శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఆమె మాట్లాడటానికి రెడీ అయినప్పుడు, ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆహుతులు కేకలు వేస్తే తమ అభిమానాన్ని ప్రదర్శించి, కాసేపు మాట్లాడనివ్వలేదు, ఆమె కన్నీళ్లపర్యంతం అయిపోయింది… వర్తమాన తెలుగు సినిమా […]

ఆ ప్రేమబంధం తెగిపోయింది… మళ్లీ ఒంటరిగానే మిగిలిపోయింది…

December 24, 2021 by M S R

susmitha

పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించలేదు… తనకన్నా పదిహేనేళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో మూణ్నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మాజీ ప్రపంచసుందరి సుస్మిత సేన్ తమ బ్రేకప్‌ను ప్రకటించింది… ఈ బంధాలు, ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు, అవసరార్థం కలయికలు గట్రా చాలా కామన్ ఫీల్డ్‌లో… బ్రేకప్ పెద్ద వార్తావిశేషం అనిపించలేదు, కానీ ఇంత వయోభేదంతో కొన్నాళ్లు సాగిన ఈ బంధమే సినిమా సర్కిళ్లలోనే ఓ విశేషం ఇన్నాళ్లు… పెళ్లీజంఝాటం జోలికి పోలేదు, ఇరవై ఏళ్ల క్రితం ఓ పాపను, […]

నానికి అకస్మాత్తుగా ఏం కుట్టింది..? నెటిజనంలోనూ తీవ్ర వ్యతిరేకత..!!

December 23, 2021 by M S R

nani

ఇదే మరి, గాలికి పోయే కంపను డ్యాష్‌కు తగిలించుకున్నట్టు… నిన్నామొన్నటివరకు ప్రేక్షకుల్లో నాని పట్ల ఓ సదభిప్రాయం ఉండేది… ఆచితూచి మాట్లాడతాడు, వివాదాల జోలికిపోడు, కాస్త నటన కూడా తెలిసినోడు, దిగువ స్థాయి నుంచి ఎదిగాడు, డిఫరెంట్ పాత్రలు చేస్తాడు అనేది ఆ సదభిప్రాయం… కానీ తను కూడా కొన్నాళ్లుగా పక్కా కమర్షియల్ అయిపోయాడు… దాంతోపాటు సగటు సినిమా హీరోల తాలూకు ‘దైవత్వం’ కూడా బాగానే అంటినట్టుంది… టికెట్ రేట్ల తగ్గింపు అనేది ఓ సంక్లిష్టమైన, సున్నితమైన […]

హమ్మయ్య… కమ్ముల శేఖర్‌కు, నాగచైతన్యకు ఒకింత ఖుషీ ఖబర్…

December 23, 2021 by M S R

lovestory1

ఫాఫం… కమ్ముల శేఖర్ తనకు చేతకాని ఏదో సబ్జెక్టు డీల్ చేసినట్టనిపించింది… ఫలితం లవ్‌స్టోరీ సినిమా అంత పెద్ద ఇంప్రెసివ్‌గా రాలేదు… నెగెటివ్ మౌత్ పబ్లిసిటీ కారణంగా, ఈమాత్రం సినిమాకు థియేటర్ల దాకా ఏం వెళ్తాములే అనుకుని జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు.., అంటే శేఖర్ కమ్ముల ఇన్నిరోజులు ఆగీఆగీ, విడుదల వాయిదా వేసీవేసీ, తన రేంజ్‌లో మంచి కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయాడు… మరి కనీసం టీవీల్లో రేటింగ్స్ సంగతేమిటి..? కాస్త బెటర్… కాస్త కాదు, బెటరే… […]

జయ్ జఖ్రిత్… భారీ నటుల నడుమ ఈ బ్యాంకాక్ కుర్రాడు భలే మెరిశాడు…

December 23, 2021 by M S R

jakkrit

మోహన్‌లాల్‌తోపాటు కొడుకు ప్రణవ్, దర్శకుడు ప్రియదర్శన్ బిడ్డ కల్యాణి, సుహాసిని, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజూ వారియర్, కీర్తి సురేష్… ఇంకా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కాస్త పేరున్న నటీనటులు బోలెడు మంది… అంతటి భారీ తారాగణం నడుమ ఒక పాత్ర, ఒక నటుడు కాస్త మెరిసినట్టు అనిపించాడు… పేరు జయ్ జే జఖ్రిత్… పాత్ర పేరు చియాంగ్ జువాన్ అలియాస్ చిన్నాలి… చూడగానే ఓ చైనా యువకుడిలా కనిపిస్తాడు… సినిమాలో పాత్ర కూడా చైనా […]

లాజిక్కులు లేకపోతేనే అవి తెలుగు సినిమాలు అని పిలవబడును..!!

December 21, 2021 by M S R

logics

గతంలోలాగా కాదు… ఇప్పుడు సినిమాల్లో గానీ, టీవీల్లో గానీ, ఓటీటీల్లో గానీ ఏదైనా లాజిక్కు రాహిత్యాలు దొరికితే వదిలిపెట్టడం లేదు నెటిజనులు… ప్రత్యేకించి సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవాళ్లు నవ్వుతూనే తమ ఫేస్‌బుక్ వాల్స్ మీద ప్రస్తావిస్తారు, బట్టలు విప్పేస్తారు… ప్రత్యేకించి దర్శకులు, కథా రచయితలు… అనగా స్క్రిప్టు రైటర్లు ముందుగా వర్తమాన ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవసరం… లేకపోతే నవ్వులపాలే… డ్రామా, మెలోడ్రామా కోసం కథ చిత్రీకరణలో పాల్పడే అతిశయోక్తులు గట్రా వేరు… […]

అసలే ఆమె ఓ ఫైర్ స్టార్… బిర్యానీ పొట్లాలతో ఇంటికెళ్లేవాడు… తరువాత..?

December 21, 2021 by M S R

parvathy

‘‘ఎవరైనా స్త్రీని 14 సెకండ్లపాటు అలాగే తదేకంగా చూస్తుండిపోతే జైలుశిక్ష ఖాయం’’…. గత ఏప్రిల్‌లో, ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరల్ అయిపోయిన  ఓ రీల్ పోస్ట్ సారాంశం ఇది… ఎందుకయ్యా అంటే ఐపీసీ 354 -డి సెక్షన్ అదే చెబుతోంది అనేది పోస్టు వివరణ… నవ్వొచ్చిందా మీకు..? ఈ 14 సెకండ్లు అనే కాలవ్యవధికి ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు, చాలామంది ఆ పోస్టును ట్రోల్ చేశారు… కానీ 14 సెకండ్లు అనే ప్రస్తావన హాస్యాస్పదమే అయినా […]

దూరపుకొండలు నునుపు..! భారీతనం వేరు- పనితనం వేరు ‘పుష్ప’ సుకుమారా..!!

December 19, 2021 by M S R

pushpa

నిజమే… పుష్ప సినిమా గురించి రివ్యూ రాస్తూ ఒకాయన ‘‘పోస్ట్ ప్రొడక్షన్’’ మీద దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయపడ్డాడు… ఎంతసేపూ సుకుమార్ హీరో మీద కాన్సంట్రేట్ చేశాడే తప్ప మిగతా అంశాల్ని నెగ్లెక్ట్ చేశాడనే మాట నిజమే అనిపించినా… దూరపు కొండలు నునుపు అన్నట్టుగా, భారీ ఖర్చుకు వెనుకాడకుండా కొంతమంది టెక్నీషియన్స్ ఎంపిక జరిగిందనీ, కానీ ఆ కొందరు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారనీ విమర్శ..! పైగా ఇద్దరేసి..! ఉదాహరణకు […]

  • « Previous Page
  • 1
  • …
  • 120
  • 121
  • 122
  • 123
  • 124
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions