. ఆల్రెడీ పాత్రల్లో జీవించే నటులు, అప్పటికే ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నవారి సినిమాల్లో.. అప్పుడే అరంగేట్రం చేసేవారు ఒకింత ఆందోళనతో కూడిన భయానికి గురవుతారు. కానీ, అరంగేట్రంలోనే.. టాప్ మోస్ట్ నటులను పూర్తిగా మరిపించేలా నటించడమంటే…? ఈ మధ్య వచ్చిన తుడరుమ్ సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రైమ్ థ్రిల్లర్ గా జియో హాట్ స్టార్ లో ఉన్న ఈ సినిమాలో.. చాలామందికి తెలిసిన ప్రధాన […]
కటకటాల రుద్రయ్యలాగే ఇదీ ఓ తరహా కుంతీపుత్రుడి కథ…
. అప్పటికి కృష్ణంరాజు, విజయశాంతి, సుమన్… అందరికీ క్రేజ్ ఉంది… పైగా కృష్ణంరాజు హిట్ సినిమాలైన కటకటాల రుద్రయ్య బాపతు కుంతీపుత్రుడి కథను కాస్త, భక్త కన్నప్ప ట్రీట్‌మెంట్ కాస్త రంగరించి, ఏదో కమర్షియల్ సినిమా చుట్టేశారు… కానీ పెద్దగా జనానికి ఎక్కలేదు… అసలు కృష్ణంరాజు, విజయశాంతి జంటే నప్పలేదు… కథ కూడా ఎటెటో పోతుంది… వెరసి జనం వద్దనేశారు… ఆ సినిమా పేరు రారాజు… (తరువాత గోపీచంద్ హీరోగా కూడా ఇదే టైటిల్‌తో ఓ సినిమా […]
అభ్యుదయ ప్రత్యగాత్మ… అర్థం కాలేదా..? వివరంగా చదవండి ఓసారి..!
. Bharadwaja Rangavajhala ….. సరదాగా డైరక్టర్ ప్రత్యగాత్మ గురించి మాట్లాడుకుందామే … ప్రత్యగాత్మ… టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు, కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక కథకుడు. తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి, ఆ తర్వాత జర్నలిస్ట్ గా జ్వాల అనే పత్రిక పెట్టి … సంపాదకత్వం వహించి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు ప్రత్యగాత్మ. అన్నట్టు సోవియట్టు రష్యా […]
కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…
. Ashok Pothraj: #DevikaandDanny 7 ఎపిసోడ్స్ jio hotstar తెలుగులో.., ఒక అమ్మాయి + ఇంకొకఅబ్బాయి + ఒక ఆత్మ … ఛలో ఇక కథలోకి వెళదాం పదండి.. అదేనండీ జియో హాట్ స్టార్ లోకి వెళ్లి చూద్దాం ఏమౌతుందో అనీ… గ్రామీణ నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది. రీతూ వర్మ పల్లెటూరి అమ్మాయిగా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అలాగే చాలా అందంగా ఉంది , ఒక టీచర్ కి ప్రాబ్లం […]
వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…
. ‘‘నువ్వు దారిపొంటొత్తండు అనే పాట గురించి గొప్పగా రాసినవు కదా, అసలు టూఎక్స్ స్పీడుతో పోతంది, పైగా డీజే మోత… లిరిక్స్ అర్థం గాకపోతే అదేం పాటోయ్…’ అన్నాడు ఓ హితైషి మందలింపుగా… అసలు మామూలు తెలుగులో, అంటే మనకు ఇన్నాళ్లూ అలవాటైన తెలుగులో చెప్పు ఆ సాహిత్య్ం ఏమిటో… లేదా అందులోని కొన్ని పదాల అర్థాలేమిటో చెప్పు అని ఆర్డరేశాడు… నిజమే, ఆయనది నల్గొండ జిల్లాలో ఏపీ బోర్డర్ వైపు… ఆ పాటేమో అచ్చంగా […]
ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…
. Subramanyam Dogiparthi …….. సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంతో త్రివిక్రముడై నటించిన సినిమా ఫిబ్రవరి 1984 లో వచ్చిన ఈ రక్తసంబంధం . తమిళంలో సూపర్ హిట్టయిన దైవమగన్ (1969) సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో శివాజీ గణేశన్ , జయలలిత , సౌందర్ రాజన్ , ప్రభృతులు నటించారు . నీహార్ రంజన్ గుప్త వ్రాసిన ఉల్కా అనే బెంగాలీ నవల ఈ సినిమాలకు ఆధారం . విజయనిర్మల దర్శకత్వం […]
ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
. Bharadwaja Rangavajhala…………. అనగనగనగా ఎదురులేని మనిషి అనబడే అశ్వనీదత్ సినిమా షూటింగు జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ హీరోయిన్ను… కృష్ణా ముకుందా మురారీ అనే ఓ ఆకతాయి పాట షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి … అన్న గారూ … ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా … చాలా దుర్మార్గంగా ఉన్నాయనిపించింది నాకు … మీరు కాస్త ఆ డైరక్టర్ ని […]
కొత్తేమీ కాదు… అప్పుడెప్పుడో మొదలై మళ్లీ కదలిక… ఇంతకీ ఎవరీ వృింద..?!
. కృష్ణ విృంద విహారి… అసలు సినిమా పేరే చాలామందికి నచ్చలేదు… పైగా ఇది కొత్త సినిమా ఏమీ కాదు… అప్పుడెప్పుడో స్టార్టయి, ఆగిపోయి, కాస్త కదిలి, మళ్లీ ఆగిపోయి, ఇప్పుడు మళ్లీ కదులుతోంది… మామూలుగానే వృంద అనే పేరు ఎవరికీ తెలియదు… పైగా వృంద అని రాస్తే సరిపోయేది… దానికి విృంద అని రాయడం దేనికో..? సరే, నేములోనేముందిలే అనుకుని వదిలేస్తే… నాగశౌర్య కొత్త లుక్కుతో కనిపిస్తున్నాడు… తన బర్త్‌డే సందర్భంగా ఈ లుక్కు ఏదో […]
తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
. బద్మాషులు… ఎవరు..? ఈ సినిమా పేరు బద్మాషులు… చూస్తుంటే ఓ చిరాకు… తెలంగాణ అనగానే తాగుబోతులు, తాగడమే సంస్కృతి అన్నట్టుగా పదే పదే సినిమాల్లో చిత్రీకరిస్తున్నారు… అక్కడికి ఏ రాష్ట్రమూ తాగనట్టు..! వేల కోట్ల మద్యం స్కాములు, లక్షల మందికి కాలేయ వ్యాధులు ఎలా వచ్చాయి..? పైగా మమ్మల్ని గెలిపిస్తే మంచి నాణ్యమైన బ్రాండ్ల మందు అందుబాటులోకి తెస్తామనీ, సమంజసమైన ధరలకే అమ్మిస్తామనీ ఎన్నికల వాగ్దానాలు… మరివన్నీ ఏమిటో… గతంలో తెలంగాణ అనగానే రౌడీలు, కమెడియన్లుగా […]
జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
. Subramanyam Dogiparthi ………. విజయవంతమైన మరో కౌబాయ్ కం ట్రెజర్ హంట్ సినిమా 1984 లో వచ్చిన ఈ మెరుపుదాడి . మన తెలుగులో దేవతలారా దీవించండి , మోసగాళ్ళకు మోసగాడు వంటి ట్రెజర్ హంట్ సినిమాలు ఈ సినిమాకు ముందే ఉన్నాయి . ఇంక మెకన్నాస్ గోల్డ్ గురించి చెప్పేదేముంది ! ట్రెజర్ హంట్ సినిమాలకు చిరునామా . దేవతలారా దీవించండి సినిమాను నిర్మించిన గిరిబాబే ఈ సినిమాకూ ఆద్యుడు , కధా రచయిత […]
ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
. జిందాబాద్ రాజ్ కపూర్! వెండితెర తండ్రికి నూరేళ్లు!! ఆవారా హూఁ… పాట ఈనాటికీ మనలోపల పలుకుతుంది. మేరా జూతా హై జాపానీ… మనతో కలిసి నడుస్తుంది. రామయ్యా వస్తావయ్యా … అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే, దోస్త్ దోస్త్ నా రహాఁ… అంటూ గుండెల్ని పిండేస్తుంది. జీనా యహాఁ, మర్నా యహాఁ… అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్ (14 డిసెంబర్ 1924 – 2 జూన్ 1988) మార్క్ పాట. అది […]
ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
. సరే, యాడ్స్‌తో చంపేస్తున్నాడు కదా… ఒకే మొబైల్‌కు నెలకో, రెండు నెలలకో సబ్‌స్క్రయిబ్ చేసుకుందామని వెతికితే… ఆ స్కీం లేదట, కనిపించలేదు… (ఆమధ్య ఎప్పుడో సింగిల్ మొబైల్‌కు 99 అన్నాడు, తీరా క్లిక్కితే 149 కనిపించింది… ఇప్పుడది లేనట్టుంది…) జస్ట్, నెలకు 67తో స్టార్ట్ చేయండి, 3 నెలలకు ఒకేసారి కట్టండి అని కనిపించింది… పర్లేదు, 3 నెలలకు 200 లోపే కదా అని క్లిక్ చేస్తే బాటా రేటు 249 కనిపించింది… అంతేనా గోల్డ్ […]
ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
. Ravindranath Sriraj ……… **** మణిరత్నంకు ప్రేమతో **** 1995వ సంవత్సరం నెల సరిగా గుర్తు లేదు. తొమ్మిదో తరగతి చదివే వయసులో అంత జ్ఞాపకశక్తే నాకుంటే ఈపాటికి ఏ కలెక్టరో అయిపోయి ఇలా థియేటర్ల ముచ్చట్లు కాకుండా ప్రభుత్వం తరఫున మంచి కొలువులో బిజీగా ఉండేవాడిని. సరే, మన బుర్రలో దేవుడు ఏ సంకల్పంతో ఈ సినిమా పిచ్చి ఎక్కించాడో కాని చెడ్డీలు వేసుకుని స్కూల్ కెళ్ళే ఏజ్ లోనే ఓ రేంజ్ లో […]
భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
. థగ్ లైఫ్ సినిమా భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది… కన్నడంలో ఈ సినిమాపై బ్యాన్… కమలహాసన్ కన్నడం భాషపై చేసిన వ్యాఖ్యల వివాదం ఈ పాన్ ఇండియా సినిమాపై బాగా వ్యతిరేక ప్రభావం చూపించినట్టే కనిపస్తోంది… కనీసం తమిళ ప్రేక్షకుల మద్దతును సంపాదించాలని… తమిళమే నా కుటుంబం, నా ఇల్లు అనే స్లోగన్ ఎత్తుకున్నాడు కాబట్టి… బేసిక్‌గా తన బేస్ తమిళనాడే కాబట్టి… కాస్తోకూస్తో తమిళనాడులోనే కొన్ని కలెక్షన్లు ఉన్నాయి తప్ప… తెలుగు, హిందీల్లో ఢమాల్… […]
మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
. Director Devi Prasad.C… సూపర్ స్టార్ హీరోగా “గూఢచారి 117” సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన “విమానం ఇంటీరియర్ సెట్” లో జరుగుతోంది. సమయం అర్ధరాత్రి 2 గంటలు… బాల నటుడైన మహేష్ బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు. ఫ్లైట్ ఎక్స్‌టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. కృష్ణ గారు డైరెక్టర్ గారితో “ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు. నేను […]
మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
. Subramanyam Dogiparthi…. జలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా , కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా , మిలమిల మెరిసిన తార మిన్నులు వీడిన సితార . ‘ల’లను నర్తింపచేసారు వేటూరి . కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . వెన్నెల పైట వేయటం !! అలా పైట వేయించటం వేటూరికే సాధ్యం . సాగరసంగమం కోసం వ్రాసుకున్నారట . ఈ సితార సినిమాలో తళుక్కమంది . శంకరాభరణం […]
అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
. అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ……………………………………………….. అల్లు రామలింగయ్య తెలియకపోవడం ఏమిటి ? అద్దిరిపోయే హాస్యనటుడు. లెక్కలేనన్ని సినిమాల్లో నటించాడు. ఎన్టీ రామారావూ , నాగేశ్వరరావూ లాంటి హీరోలే కాదు, సావిత్రి , కన్నాంబ, కృష్ణకుమారి, సూర్యకాంతం లాంటి సూపర్ స్టార్లతో కలిసి నటించి, మెప్పించి హాస్యం పండించినవాడు. జయమాలినితో కలిసి డ్యాన్సులేసి హిట్లు కొట్టినవాడు. ఒక్క చూపుతో, ఒక్క దొంగ నవ్వుతో , ఒక్క చిలిపి […]
జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
. ( రమణ కొంటికర్ల ) ….. జులపాల జుట్టుతో అభిమానుల్ని అలరిస్తాడు ధోనీ… మిల్ట్రీ కట్టింగ్ కు వెస్టర్న్ పోకడలు యాడ్ చేసి వీరాభిమానుల్ని పిచ్చెక్కిస్తాడు కోహ్లీ.. పైన కిరీటం పెట్టినట్టు, మధ్యలో అంతా మధ్యరాత్రి ఎలుకలు కొరికినట్టు.. కింద బవిరి గడ్డంతో తనవైపు దృష్టిని లాగేసుకుంటాడు శ్రేయాస్ అయ్యర్. అయితే, వీరంతా క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే. కానీ, బిజినెస్ మ్యాన్ అనంత్ అంబానీ నుంచి రోహిత్ శర్మకైనా.. సినీస్టార్ రణబీర్ కపూర్ కైనా ఇప్పుడు ఒకే […]
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
. “మూఙ్‌గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…” 1982లో వచ్చిన ‘రాగమ్ తేడుమ్ పల్లవి’ తమిళ్ష్ సినిమాలోని పాట “మూఙ్‌గిలిలే (మూంగిలిలే) పాట్టిసైక్కుమ్ కాఱ్ట్రలైయైత్ తూదు విట్టేన్…” టీ. రాజేందర్… డబ్బింగ్ సినిమా ప్రేమసాగరం (1983) వల్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తమిళ్ష్‌లో ‘ఉయిరుళ్ళ వరై ఉషా’ సినిమాగా వచ్చి, తెలుగులో ప్రేమసాగరంగా అప్పట్లోనే కోటి రూపాయల వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమా! టీ. రాజేందర్… భారతదేశ సినిమాలో కిషోర్ కుమార్ తరువాత నిజమైన బహుముఖ […]
మెగాస్టార్ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
. Bharadwaja Rangavajhala…………. సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. ప్రతిభతో పాటు విపరీతమైన అంకితభావం ఉన్న కెమేరామెన్ లోక్ సింగ్. లోక్ సింగ్ అనే పేరు వినగానే చాలా […]
- « Previous Page
- 1
- …
- 18
- 19
- 20
- 21
- 22
- …
- 112
- Next Page »



















