పాన్ ఇండియా అంటే… కాదు, పాన్ వరల్డ్ అంటే… భారీ నిర్మాణ వ్యయం అంటే… అదీ ప్రభాస్ సినిమా అంటే… మరీ 1000 కోట్ల కల్కి సినిమా తరువాత వచ్చే సినిమా అంటే… అదీ 300- 400 కోట్ల సినిమా అంటే… అదెలా ఉండాలి..? అన్నింటికన్నా ముందు అమితాబ్, కమలహాసన్ వంటి తారాగణం కొలువు తీరాలి… కల్కిలో అది బాగా వర్కవుట్ అయ్యింది కదా… మైథాలజీని కూడా జొప్పించడంతో నార్తరన్ బెల్టులో ప్రభాస్ కలెక్షన్లలో ఇరగదీస్తున్నాడు కదా… […]
బొట్టు పెట్టి పట్టు చీరె కట్టుకోమ్మా… బొట్టూబోనం ఏమీ లేవు ఆమెకు ఫాఫం…
మిస్టర్ బచ్చన్… రవితేజ మరో సినిమా… ఏదో పాట రిలీజ్ చేశారు… ఇంకేముంది..? సైట్లు, ట్యూబర్లు ఆహా ఓహో అని ఎత్తుకున్నారు… అబ్బో, అంత బాగుందా అని తీరా చూస్తే… జస్ట్, ఓ సాదాసీదా ట్యూన్… బాగా లేదని కాదు, మరీ ఇంత ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు… ఏదో కొన్ని పదాలను అక్కడక్కడా అతికించి, ఏదో సాహిత్యం అనిపించేశాడు గీత రచయిత ఎవరో గానీ… పాటగాళ్లు కూడా అంత కష్టపడలేదు, కష్టపడనక్కర్లేని ట్యూన్ కట్టాడు సంగీత దర్శకుడు […]
సాహసించడంలో కృష్ణ పొట్టేలే… అనుకున్నాక ఇక ఢీ కొట్టడమే…
సాహసించటంలో కృష్ణ పొట్టేలే . అనుకున్నాక ఢీ కొట్టడమే . ముందుకు సాగిపోవటమే . రాజకుమారి దొరికినా , దొరక్కపోయినా ఢింభకుడు సాహసం చేయటమే . విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో వచ్చిన ఈ దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వాడు ఉండడు . భారతదేశంలో శరత్ వ్రాసిన ఈ దేవదాసు నవల తీయబడినన్ని భాషల్లో ఏ నవలా తీయబడలేదు నాకు తెలిసినంతవరకు . మొదటిసారిగా 1929 లో మూకీగా కలకత్తాలో తీయబడింది . ఆ తర్వాత […]
కన్నడిగులకు ప్రభాస్ ఎందుకు నచ్చలేదు..? బాక్సాఫీసు బోల్తా…!!
ప్రభాస్ కల్కి బాక్సాఫీసు కలెక్షన్లను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన పాయింట్ కనిపించింది… సరే, మీడియాలో వచ్చే కలెక్షన్ల వివరాలన్నీ కరెక్టేనా, సినిమాకు పెట్టిన ఖర్చు, వచ్చే రెవిన్యూ వివరాలపై మీడియా ప్రకటనల్లో నిజమెంత అనే డిబేట్ ఎలాగూ ఉన్నదే… కాకపోతే సాక్నిల్క్ వంటి సైట్ల వివరాలను గనుక ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే… కల్కి సినిమాకు ఇప్పటివరకు 846 కోట్ల కలెక్షన్లున్నాయి… ముందు నుంచీ అనుకున్నట్టే హిందీలో బ్లాక్ బస్టర్… 224 కోట్లు… హిందీ హీరోలకు దీటుగా ప్రభాస్ […]
పదే పదే ఈ కూతలెందుకు..? మళ్లీ మళ్లీ లెంపలేసుకోవడం ఎందుకు..?
సిద్ధార్థ్… ఏదో చెప్పాలని అనుకుంటాడు… తను చాలా తెలివిగా చెబుతున్నాను అని కూడా అనుకుంటాడు… చివరకు ఏదో చెబుతాడు… అది ఇంకోలా జనానికి చేరుతుంది… జనం తిట్టిపోస్తారు… తను తెల్లమొహం వేస్తాడు… తను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేనప్పుడు మౌనంగా ఉంటాడా..? ఉండడు..! పిచ్చి కూతలకు ఎప్పుడూ రెడీ అన్నట్టు ఉంటాడు… డ్రగ్స్ మీద పోరాటానికి సినిమాలు సపోర్ట్ చేయాలి, డ్రగ్స్ మీద అవేర్నెస్ పెంచే షార్ట్ ఫిలిమ్స్ తీసి థియేటర్లలో ప్రదర్శిస్తేనే టికెట్ రేట్ల పెంపు వంటి […]
ఆమె ఎవరెవరినో బజారుకు లాగుతోంది… మాంచి మసాలా స్టోరీ చెబుతోంది…
మొత్తానికి రాజ్‌తరుణ్ – ఆయన పాత సహజీవని లావణ్య బ్రేకప్ యవ్వారం కాస్తా ఓ మాంచి మసాలా వెబ్ సీరీస్లాగా… రకరకాల ట్విస్టులతో కొనసాగుతూనే ఉంది… ముందుగా ఈ యవ్వారం నేపథ్యం తెలియని వాళ్ల కోసం కాస్త సంక్షిప్తంగా పాత కథ ఇదీ… రాజ్‌తరుణ్ పదీ పదకొండేళ్లుగా లావణ్య అనే అమ్మాయితో సహజీవనంలో ఉన్నాడు… అది రాజ్‌తరుణ్ కూడా అంగీకరిస్తున్నాడు… ఈమధ్య ఆమెను వదిలేసి వేరే వాళ్లతో తిరుగుతున్నాడని ఆరోపణ… ఆమే చేసింది… అవును, ఆమెకు డ్రగ్స్ […]
మార్కెటింగ్ మంత్రగాడు రాజమౌళిపై సింపుల్, స్ట్రెయిట్ థీసిస్..!!
కథారాజమోళీయం — రాజమౌళి గొప్ప దర్శకుడంటారు గానీ నిజానికి గొప్ప మార్కెటీర్. తన కథను అంచలంచెలుగా పైకి నెట్టుకోవడంలో అతనొక మహా సిసిఫస్. ముందుగా తనొక కథ అనుకుంటాడు. దాని గురించి పదిమంది ప్రముఖులతో చర్చిస్తాడు. దీన్ని మార్కెటింగ్ లో api అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫెస్ అంటారు. స్క్రిప్ట్ బౌండ్ తయారయ్యాక ఆ పదిమందికి మరో పదిమందిని కలిపి అందరికీ దాన్ని పంపి అభిప్రాయం అడుగుతాడు . కొందరు చదివీ చదవనట్టుగా చదివి బాగుందంటారు. కొందరు బాగుందని […]
నాని కొత్త సినిమా మల్లాది ‘శనివారం నాది’ నవలకు అనుకరణా..?!
సోషల్ మీడియాలో నాని సినిమా ‘సరిపోదా శనివారం’పై ఇంట్రస్టింగు వార్తలు వినిపిస్తున్నాయి… మన సినిమాల్లో ఒక పోస్టర్, ఒక పాట, ఒక ట్రెయిలర్ రిలీజు కాగానే సోషల్ మీడియా ఠక్కున పట్టేసుకుంటుంది… అవి ఏయే సినిమాల్లోని కంటెంటుకు కాపీయే ఇట్టే చెప్పేస్తుంది… అంతేకాదు, వాటికి సంబంధించిన పాత చిత్రాలు, ఆడియోలు, వీడియోలు కూడా పెట్టేసి, మీమ్స్‌తో ఆడుకుంటుంది కూడా… ప్రత్యేకించి సినిమా కథలు, పాటల ట్యూన్లపై సోషల్ మీడియా ఆసక్తి ఎక్కువ… తెలివైన నిర్మాతలు ఇలాంటి మీమ్స్‌ను […]
సినిమా ఫట్…వాణిశ్రీ ఆర్గండి వాయిల్ చీరెలు మాత్రం సూపర్ హిట్…
ప్రముఖ దర్శకుడు , ఈ చక్రవాకం సినిమాకు దర్శకుడు అయిన విక్టరీ మధుసూధనరావు క్లైమాక్స్ సీనులో పడవ వాడిగా తళుక్కుమని మెరిసారు . బహుశా మరి ఏ సినిమాలో కూడా ఆయన తళుక్కుమనలేదేమో ! మరో విశేషం ఏమిటంటే డి రామానాయుడు ఆయన స్వంత సినిమాల్లో ఏదో ఒక పాత్రలో తళుక్కుమంటారు . కానీ , ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర వేసారు . ఇంకో విశేషం కృష్ణకుమారికి సినిమా మొత్తం మీద ఓ అయిదారు […]
హీరో సిద్ధార్థ్… నోరు ఊరుకోదు… ట్రోలర్లు కూడా అస్సలు ఊరుకోరు…
సిద్ధార్థ్… హీరో, నటుడు… వ్యక్తిగత జీవితంలో బోలెడన్ని వివాదాలు… వృత్తిగత జీవితంలోనూ బోలెడు ఒడిదొడుకులు… కస్తూరి, చిన్మయి, ప్రకాష్‌రాజ్, సుచిత్ర తరహాలో అప్పుడప్పుడూ కొన్ని వ్యాఖ్యలతో ట్రోలింగుకు గురవుతూ ఉంటాడు… కొన్ని నిజంగానే అపరిపక్వ వ్యాఖ్యల్లా అనిపించినా, మెజారిటీ జనానికి నచ్చకపోయినా సరే, తను మారడు… తాజాగా టీ20 క్రికెట్‌పై ఏవో వ్యాఖ్యలు చేశాడు… ఇప్పుడు దీని మీద ట్రోలింగ్ సాగుతోంది… నిజానికి ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ సరికాదు… అనవసరంగా సోషల్ మీడియా టార్గెట్ చేస్తోంది తనను… […]
ప్రభాస్ స్పిరిట్… వంగా సందీప్ మాస్టర్ ప్లాన్… సౌత్ కొరియన్ విలన్…
#MaDongSeok …. ఈయన దక్షిణ కొరియా నటుడు… పాపులర్… మంచి మార్కెట్ ఉన్నవాడు… తనను తీసుకొచ్చి పుష్ప సీక్వెల్లో ఓ విలన్‌గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు… అబ్బా, ఫహాద్ ఫాజిల్ ఉంటాడు, అదనంగా ఈయన కూడా… బహుశా అందుకే ఫాజిల్‌కు చిరాకెత్తుతూ ఉన్నట్టుంది… ఏవేవో కామెంట్లు విసురుతున్నాడు ఈమధ్య… సరే, తనను అలా వదిలేద్దాం కాసేపు… ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ అనుకున్నది కాస్తా నాలుగైదు నెలల దూరానికి వెళ్లిపోయింది… ప్రస్తుతానికి అదీ వాయిదా కాలం… తరువాత..? ఏమోలే… 30 […]
ఈ కల్కియుగంలో ఈ సినిమాల్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయగలమా..?
ఎర్ర సినిమా . విప్లవ సినిమా . నెత్తురు సినిమా . జనం కోసం తీసిన జనం సినిమా . వామపక్ష భావజాలంతో కె బి తిలక్ , జగ్గయ్య , వి మధుసూధనరావులు ఈ సినిమాకు ముందే పదండి ముందుకు , ముందడుగు వంటి సినిమాలు చాలా తీసినా అవన్నీ సింపుల్ లెఫ్ట్ సినిమాలే . 1974 లో వచ్చిన ఈ భూమి కోసం సినిమా తెలుగు చిత్రరంగంలో వచ్చిన మొదటి Far Left సినిమా […]
షోకు వచ్చీపోయే విశిష్ట అతిథిలా ఒకేవారం చెన్నై స్ట్రింగ్స్ సింఫనీ…!!
చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా… వందల సినిమాలకు గానం పోసిన ఈ టీం కనిపించి, వినిపించి గత వారం తెలుగు ఇండియన్ ఐడల్ షోను వీనుల విందు చేసింది… ఆహా అని సినీసంగీతాభిమానులు మురిసిపోయారు… కానీ వచ్చీపోయే గెస్టుల్లాగే జస్ట్, ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది ఆ టీం… ఉసూరుమంది ఈవారం ఎపిసోడ్స్ చూసేసరికి… సరే, వాళ్లను రెగ్యులర్‌గా షో మొత్తం ఎంగేజ్ చేసుకునేంత బడ్జెట్ ఒక తెలుగు ఓటీటీ రియాలిటీ షోకు లేకపోవచ్చు… కానీ సింఫనీ కనిపించక […]
ఔను, హేమ పాత్రే అది… ఐతే ఏమిటట..? అందులో దాపరికం ఏముందట..?!
మనకు లేడీ కమెడియన్లు చాలా చాలా తక్కువ… టీవీ షోలలో గానీ, సినిమాల్లో గానీ మంచి టైమింగుతో కామెడీ అదరగొట్టగలిగే అతి కొద్ది మందిలో రోహిణి పేరు కూడా చెప్పొచ్చు… ఏ స్కిట్టయినా సరే, ఏ పాత్రయినా సరే అలవోకగా చేసేయగలదు… ఇప్పుడామె పేరును ఓ వివాదంలోకి లాగుతున్నారు… ఇంకెవరు సోషల్ మీడియాయే..! ఇంతకీ ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటున్నారంటే..? ఒక వీడియోలో నటించింది… తన ఇన్‌స్టాలో ఉంది… నిజానికి అది The Birth Day Boy అనే […]
అందరూ ఉద్దండులే… ఓ నవలను సరిగ్గా సినిమాకరించలేక చతికిల…
ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల బంగారు కలలు ఆధారంగా నిర్మించబడింది 1974 లో వచ్చిన ఈ బంగారు కలలు సినిమా . 1960s , 1970s యద్దనపూడి సులోచనారాణి , మాదిరెడ్డి సులోచన , కోడూరి కౌసల్యాదేవి , వాసిరెడ్డి సీతాదేవిల హవా . ఆహ్లాదకరమైన కుటుంబ కధా చిత్రాలు . పడుచు పిల్లలకు స్వప్న లోకాన్ని అందించాయి . పడవ కారు రాజశేఖరం , ఆజానుబాహులయిన కథానాయకులు , వగైరా . 1980s […]
కలికాలం కాదు, ఇది కల్కికాలం …. ఉడికీ ఉడకని ఓ డిజిటల్ పిజ్జా…
కల్కి …. అది ఉడికీ ఉడకని ఎలక్ట్రానిక్ కిచిడీ… డిజిటల్ పిజ్జా… మట్టిలో తరాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయికి పసుపు కుంకుమ పెట్టు, అది విగ్రహం అవుద్ది. కథని పురాణం చేయి జనాలు నమ్ముతారు. కథనానికి మహిమత్వాన్ని అద్దు, అది ఐతిహ్యం అవుద్ది. చరిత్ర రచనలు ఉన్న సకల ఆధారాలలలో పురాణం కూడా ఒక దినుసు. కానీ కల్పనకూ కథకూ మధ్య కట్టిన చెలియల కట్ట ఏపాటి బిగువునో జనాలు గ్రహించగలరు. ఇది పురాణాల పాడు కాలం. […]
ఔను తల్లీ… నీ ‘రిలేషన్ షిప్’కు సొసైటీ, చట్టం ఎందుకు జవాబుదారీ..?!
చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్…. మోసం చేసాడు అంటూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ హీరోయిన్ లావణ్య.. హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు… తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది… 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్లో […]
నిహారిక… గలగలపారే ఓ నదీప్రవాహం… ఇప్పుడిక తెలుగు తెరపైకి…
నిహారిక ఎన్ఎం… ఈమె టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది, అదీ గీతా ఆర్ట్స్ వాళ్ల చిత్రం కోసం, అదృష్టమంటే ఆమెదే సుమీ, భలే చాన్స్ కొట్టేసింది, ఆమెకు స్వాగతం పలుకుతూ అప్పుడే గీతా ఆర్ట్స్ వాళ్లు వెల్కమ్ చెబుతూ సోషల్ పోస్టు పెట్టేశారు, ఆమె బర్త్ డే సందర్భంగా, నక్కతోక తొక్కింది… ఇలా బోలెడు రాసేస్తున్నారు తెలుగు జర్నలిస్టులు… వార్త ఏదైనా సరే భజన ఉండాల్సిందే కొందరు రాసే వార్తల్లో… నిజమా… మరీ అంత నక్కతోక తొక్కినట్టేనా..? మురిసిపోవాల్సిందేనా..? అంత […]
కల్కిలో అమితాబ్‌లాగా… ఇందులోనూ ఎస్వీఆర్‌దే అసలు హంగామా…
100% వినోదభరిత చిత్రం . సినిమా అంతా SVR , నాగభూషణంల గోలే . మరీ ఎక్కువ గోల SVR దే . మరో వైపు శోభన్ బాబు , లక్ష్మిల రొమాన్స్ . సినిమా మొదట్లో ANR జయలలితల అదృష్టవంతుడు సినిమాలో జయలలిత మగవాడి రూపంలో ఉండటం , ANR అల్లరి గుర్తుకొస్తాయి . హిందీలో హిట్టయిన విక్టోరియా 203 సినిమాకు రీమేక్ మన ఈ అందరూ దొంగలే సినిమా . అందులో అశోక్ కుమార్ […]
సుడిగాలి సర్కార్… ఓవరాక్షన్‌తో తెగ చిరాకెత్తించిన బాబా భాస్కర్…!
బాబా భాస్కర్… బాగా ఎనర్జిటిక్… సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఎప్పుడూ ఓ జోష్ నింపుతుంటాడు తన చుట్టూ ఉన్న వాతావరణంలో… బిగ్‌బాస్ దగ్గర నుంచి తెలుగు టీవీ షోలన్నింటిలోనూ కనిపిస్తుంటాడు… కానీ తొలిసారి ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షోలో బాబా భాస్కర్ ఓవరాక్షన్ చూస్తే చిరాకొచ్చింది, చికాకు కలిగింది… అఫ్కోర్స్, తను ప్రోగ్రాం స్క్రిప్ట్ రైటర్లు చెప్పిన పంథాలోనే పోయినా టూమచ్ అయిపోయింది… నిజానికి ఇలాంటి షోలలో స్పాంటేనియస్ జోకులు […]
- « Previous Page
- 1
- …
- 29
- 30
- 31
- 32
- 33
- …
- 131
- Next Page »