Subramanyam Dogiparthi ….. ప్రఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ NTR కు పాటలు పాడిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ భలే తమ్ముడు సినిమా . అన్ని పాటలూ ఆయనే పాడారు . ఘంటసాల వారి మెలోడియస్ వాయిస్ కు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు రఫీ తెలుగు ఉఛ్ఛారణ డిఫరెంటుగా నచ్చింది . పాటలన్నీ హిట్టయ్యాయి . NTR ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా వంద రోజులు బాగా ఆడింది . […]
యామీ గౌతమ్ దున్నేసింది… కశ్మీర్ వ్యవహారాలపై ఇంప్రెసివ్ ప్రజెంటేషన్…
యామీ గౌతమ్… ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ మోడల్‌గా చాలామంది తెలుసు… సినిమా నటిగా పెద్దగా బాలీవుడ్ మీద తనదైన ముద్ర సరిగ్గా వేయలేకపోయింది ఇన్నాళ్లూ… మెరిట్ ఉండి కూడా..! కానీ ఇప్పుడు ఆమెకు టైమ్ వచ్చింది… ఆర్టికల్ 370 సినిమాలో దున్నేసింది… భేష్… ఆమె నటనతోనే ఆ పాత్ర అంత బలంగా ఎలివేటైంది… ఆ పాత్ర సృష్టించి, అవకాశమిచ్చిన జాతీయ అవార్డుల విజేత ఆదిత్య సుహాస్ జంభాలేకు ఆమె థాంక్స్ చెప్పుకోవాలి… సినిమా విషయానికి వస్తే… […]
తనపై సినీ డైలాగ్ ప్రేమికుల సద్భావనను తనే ‘మడతపెట్టి’… ఒక పతనం…
త్రివిక్రమ్ మడతపెట్టిన కుర్చీ! ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ…ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో సినిమా తెర నవ్వి నవ్వి కొంతకాలం నోరు సొట్టలు పోయింది. తరువాత సినిమాలో హాస్యం ఎడారి అయిపోయింది. తెలుగుతనం ఎండమావి అయిపోయింది. హీరో తొడ కొడితే వెయ్యి మైళ్ల వేగంతో వెనక్కు వెళ్లే రైళ్ల దృశ్యాలతో అపహాస్యం రాజ్యమేలే […]
జ్వలించే మనసుల కోసం పాటల లేపనం… జల్తే హై జిస్కే లియే…
Talat Mahmood
పగలైతే దొరవేరా… ఇదీ మల్లీశ్వరిలా క్లాసిక్… వాణిశ్రీ ఇందులో షీరో…
Subramanyam Dogiparthi…. మల్లీశ్వరి సినిమాలాగా మరో క్లాసిక్… 1969 ఉగాదికి విడుదలయింది ఈ బంగారు పంజరం సినిమా . ఇదే బీ యన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా . ఈ సినిమా గురించి చెప్పాలంటే ముగ్గురి గొప్పతనం గురించి చెప్పాలి . మొదటి వారు బి యన్ రెడ్డి , రెండవవారు ఈ సినిమాకు షీరో ( Shero ) అయిన వాణిశ్రీ , మూడవవారు దేవులపల్లి వారు . ఆయన్ని అందరూ భావ […]
ఇద్దరు కమెడియన్లు… రెండు సినిమాలు… ఎందుకు ఆకట్టుకోలేకపోయాయ్…
రెండు సినిమాలు… హీరోలుగా అదృష్టం పరీక్షించుకోవాలని వచ్చిన ఇద్దరు కమెడియన్లు… ఒకటి అభినవ్ గోమఠం నటించిన ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీ… రెండు చెముడు హర్ష అలియాస్ వైవా హర్ష నటించిన ‘సుందరం మాస్టార్’ మూవీ… ఇద్దరూ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లే… డైలాగ్ డెలివరీ గానీ, పాత్రలోకి ఒదిగిపోవడం గానీ వాళ్లకు కొత్తగా నేర్పాల్సిన పని లేదు… కాకపోతే వాళ్లు బేసిక్‌గా కమెడియన్లుగా పాపులర్ అయినవాళ్లు… వెంటనే హీరోలుగా యాక్సెప్ట్ చేయడం కష్టం… అది […]
దాదా సాహెబ్ ఫాల్కే బతికి ఉన్నా… ఈ అవార్డులను చూసి నవ్వుకునేవాడు…
ముందుగా ఒక వార్త… ‘‘ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్) – 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి.. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార […]
అప్పట్లో తెలుగు సినిమా అంటే బోలెడుమంది యాక్టర్లతో నిండుగా…
Subramanyam Dogiparthi…. ఈ సినిమాతో మాకో కధ ఉంది . ఈ సినిమా రిలీజుకు కొద్ది రోజులు ముందు మా కాలీజి విద్యార్ధులం ఇండస్ట్రియల్ టూర్లో హైదరాబాద్ వెళ్ళాం . ANR ఇంటికి వెళ్ళాం . కాలేజి కుర్రాళ్ళం కదా , బాగా సరదాగా కబుర్లు చెప్పారు . ఈ అదృష్టవంతులు సినిమా గురించి చెపుతూ మీ కాలేజి కుర్రాళ్ళకు బాగా హుషారుగా ఉంటుంది , చూడండని చెప్పారు . ఆయన నిజమే చెప్పారు . జయలలిత […]
భేష్ తాప్సీ… డంకీ గురువు షారూక్ ఖాన్‌కే పాఠాలు అప్పజెప్పింది…
సినిమాది డివైడ్ టాకే అయినా.. తాప్సీ నటనకు మాత్రం ప్రశంసలు! …. By రమణ కొంటికర్ల తాప్సీ.. ఓ గ్లామర్ గర్ల్ గా హీరోయిన్ పాత్రలతో మాత్రమే ఎంటరై.. ఎలాంటి పాత్రైనా పండించగల స్థాయికెదిగిన ఓ ఉత్తమనటి. ఈ మధ్య విడుదలై మిక్స్ డ్ టాక్ వినిపించిన డంకీలో హీరో షారుక్ ఖాన్ తో కలిసి నటించడం ఓ కలలా భావించిన తాప్సీ.. షారుక్ ఖాన్ నూ మింగేసే స్థాయిలో నటించి విమర్శకుల ప్రశంసలందుకోవడమే విశేషం. (తాప్సీ […]
ఫీల్ గుడ్ మూవీ… బీపీ ఉన్నవాళ్లు చూస్తే ఓ పది పాయింట్లు తగ్గడం ఖాయం…
Subramanyam Dogiparthi…. ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR – వాణిశ్రీల మొదటి జంట సినిమా . ఈ ఇద్దరి జంట తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది . NTR తో సక్సెసులు ఉన్నా , అంతగా పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు బాబు , సెక్రటరీ వగైరా సినిమాలలో వాణిశ్రీకి కన్నాంబ , సావిత్రిలంత […]
వావ్… ఆ ట్రెండీ కుమారీ ఆంటీ తెలుగు సినిమా పాటలోకి కూడా ఎక్కేసింది…
దర్శకుడు కుమారస్వామి (అక్షర) అభిరుచి కలిగినోడు… కొత్తతరం దర్శకుడు… మన సినిమాల పాత వెగటుతనాన్ని అంటనీయకుండా కొత్త బాటల సాహస పథికుడు… తను తీసిన సినిమా షరతులు వర్తిస్తాయి త్వరలో రిలీజ్ కాబోతోంది. అందులో ఒక పాట గురించి మనం ఆమధ్య ముచ్చటించుకున్నాం… అది పన్నెండు గుంజాల పాట… తెలంగాణలో పెళ్లి తంతును చిత్రీకరించిన పాట… ఆ పాటను ప్రముఖ తెలంగాణ కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌తో రాయించుకున్న దర్శకుడు ఈసారి పాట గోరటి వెంకన్నతో రాయించుకున్నాడు… ఇదేమో […]
అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ మూవీ ‘ఆరిజిన్’ ఈరోజే విడుదల…
Nancharaiah Merugumala…. అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్ విల్కిర్సన్ గ్రంథం ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ ఈ చిత్రానికి ఆధారం …………………………………….. ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్ జర్నలిస్టు, రచయిత ఈసబెల్ విల్కిర్సన్ రాసిన ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ […]
రంగుల్లో తీయలేదు కాబట్టే ఆ సినిమా అంత బాగా వచ్చిందేమో..!
Bharadwaja Rangavajhala…. బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. అంతులేని కథ సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది. తెలుగులో అతని మొదటి చిత్రం అదే. అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో అద్భుతమైన కెమేరా […]
సాయి ధరమ్ తేజకు గాంజా నోటీసులు… సెన్సార్‌ను అలర్ట్ చేస్తే సరిపోయేది…
ఒక వార్త… గాంజా శంకర్ అనే సినిమాకు సంబంధించి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మరికొందరికి నోటీసులు జారీ చేసింది… కారణం ఏమిటంటే..? సినిమా టైటిల్ సరికాదు, ఫస్ట్ హై పేరిట రిలీజ్ చేసిన ట్రెయిలర్ కూడా యువతను పెడదోవ పట్టించేలా ఉంది, కొన్ని సీన్లు సరైన దిశలో లేవు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను నియంత్రించే సెక్షన్ల ప్రకారం ఇలా పెడదోవ పట్టించే ప్రసారాలూ సరికావు,.. సో, టైటిల్ మార్చండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.,.. ఇదీ […]
ఉండమ్మా బొట్టు పెడతా… అప్పట్లో మహిళల్ని విశేషంగా ఏడ్పించింది…
Subramanyam Dogiparthi…. మహిళలకు నచ్చిన సినిమా . మహిళలు మెచ్చిన సినిమా . బాగా ఆడింది . మంచి పేరు కూడా వచ్చింది . గొప్ప మహిళా సెంటిమెంట్ పిక్చర్ . ఉమ్మడి కుటుంబం , పండంటి కాపురం వంటి చాలా సినిమాలకు భిన్నంగా కుటుంబం కోసం , లక్ష్మీ దేవిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపటానికి ఆత్మాహుతి చేసుకునే కధ . జమున బాగా నటించింది . సినిమా ఆఖరిలో లక్ష్మీ దేవి పాత్రలో ఉన్న […]
‘ఆర్టిఫిషియల్ బాలు సాంగ్స్’… అనుచితమా..? సముచితమా..? అగౌరవమా..?
ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..! గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ […]
అంతటి తెలుగు దిగ్దర్శకుడికీ ఎన్టీయార్‌తో డిజాస్టర్ తప్పలేదు…
Subramanyam Dogiparthi… టైం బాగుండకపోతే బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది . జీవితంలో గెలవటానికి కూడా సుడి ఉండాలి . సుడి ఉండటం లేకపోవటం వివరిస్తానికి మంచి ఉదాహరణ పేకాట . Card show count పడుద్ది . ఒక్క డైమండ్ రెండే కావాలి షో తిప్పటానికి . సుడి లేనోడికి డీల్ లోనే 12 అయి పడుతుంది . కేవలం extension కావాలి . పేకలోకి వెళతాడు . డైమండ్ రెండు వస్తుంది . కోపం […]
హేట్సాఫ్ మమ్ముట్టి… అనితర సాధ్యుడివి… ఈ భ్రమయుగం సాక్షిగా…
అందరిలోనూ ఓ సందేహం… మమ్ముట్టి నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకగణం ఆదరిస్తుందా..? తను పేరొందిన స్టార్ హీరో… సుదీర్ఘమైన కెరీర్… తనతో సినిమా అంటే బోలెడు సమీకరణాలు, కమర్షియల్ జోడింపులు… కానీ ఓ పాతకాలం కథను బ్లాక్ అండ్ వైట్‌లో, అదీ ఓ అగ్లీ రగ్గడ్ లుక్కుతో… కేవలం మూడే పాత్రలతో… ఏ అట్టహాసాలు లేని ఓ అటవీగృహంలో… అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? సాధ్యమేనని నిరూపించాడు మమ్ముట్టి… సినిమా పట్ల, […]
ప్చ్… గరుడ పురాణంలోని ఆ నాలుగు పేజీల్లాగే… సినిమాలో ఏదో మిస్సింగ్…
సందీప్ కిషన్… పుష్కరకాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు… బోలెడు తమిళ, తెలుగు సినిమాలు చేశాడు… మీడియం బడ్జెట్ నిర్మాతలకు అనువైన హీరో… నటన తెలుసు, ఎనర్జీ ఉంది, ఈజ్ ఉంది, టైమింగ్ ఉంది… కానీ ఏదో వెన్నాడుతోంది… ఈ బ్లాక్ బస్టర్ నాదే అని చెప్పే గొప్ప సినిమా లేదు… నిజానికి… తను ఎంచుకునేవి భిన్నమైన సబ్జెక్టులు, జానర్లు… గుడ్… మన సోకాల్డ్ స్టార్ హీరోల కథలు, వేషాలు, ఎలివేషన్లు, భజన సినిమాలతో పోలిస్తే ఈ మీడియం హీరో […]
పొట్టేల్..! అసలు ఆ పాటలో ఆత్మ ఏంది..? నువ్వు చూపిందేమిటి దర్శకా..?!
యూట్యూబ్‌లో అనుకోకుండా ఓ సినిమా పాట లిరికల్ సాంగ్ అని కనిపించింది… ఇలా విడుదల చేయడం, ప్రమోషన్ కోసం పరిపాటే కదా… హఠాత్తుగా దృష్టి గీత రచయిత కాసర్ల శ్యాం అని కనిపించింది… ఈమధ్య తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే పాటలు వస్తున్నాయి కదా తన కలం నుంచి… ఓపెన్ చేశాను… వివరాల్లోకి వెళ్తే… టీసీరీస్ తెలుగు నిర్మాణం అట, హీరో ఎవరో యువచంద్ర కృష్ణ అని కనిపించింది… వర్ధమాన నటుడు అయి ఉంటాడు… పేరెప్పుడూ వినలేదు… […]
- « Previous Page
- 1
- …
- 41
- 42
- 43
- 44
- 45
- …
- 126
- Next Page »