Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!

May 15, 2025 by M S R

gaddar awards

. ముందుగా ఓ వార్త చదవండి… మురళీ మోహన్ చైర్మన్ గా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ… ఒకవైపు సహజ నటి జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరి కమిటీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరసగా సినిమాలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలును బట్టి రెండు లేదా మూడు సినిమాలు తిలకిస్తున్నారు. తాజాగా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ […]

ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…

May 15, 2025 by M S R

karnan

. కర్ణన్ – తిరుగుబాటు …. మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో […]

సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…

May 15, 2025 by M S R

radhika

. Subramanyam Dogiparthi ………. డిఫరెంట్ మీసకట్టుతో చిరంజీవి , రాధిక కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ కమర్షియల్ ఎంటర్టయినర్ ఈ పల్లెటూరి మొనగాడు . మొనగాళ్ళందరూ సక్సెస్ అయ్యారు . మనోళ్ళకు మొనగాళ్ళు నచ్చుతారేమో ! కధ చాలా గ్రామ నేపధ్యం సినిమాలలో చూసేదే . ఓ మోతుబరి . ఆయనకో భజన సంఘం , partners in crime and exploitation . ఆ ఊళ్ళో ఒక మగాడు , మొనగాడు . ఆ […]

అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!

May 15, 2025 by M S R

. సినిమా పాటకు సాహిత్యంకన్నా ట్యూనే ప్రాణం… జనంలోకి తీసుకుపోయేది అదే… హిట్టో ఫ్లాపో తేల్చేదీ అదే… మంచి ట్యూన్లతో పాటలు హిట్టయితే సహజంగానే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… అసలు పాటలతోనే నడిచిన సినిమాలూ బొచ్చెడు… చాలామంది సంగీత దర్శకులు పాపులర్ ట్యూన్లను కాపీలు చేస్తూ, కాస్త మార్పులు చేసుకుని తమ క్రియేటివ్ ఖాతాలో వేసుకోవడమూ చూస్తూనే ఉన్నాం… అదేమని అడిగేవారు ఎవరుంటారు..? ట్యూన్లకు కాపీరైట్లు గట్రా ఏముంటయ్..? (నిజంగా అలాంటి రక్షణ […]

ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?

May 14, 2025 by M S R

ntr ghat

. రాఘవేంద్ర స్వామి సమాధి… ఓ యోగి, తపోసంపన్నుడు… జీవితమంతా ఆధ్యాత్మిక, ధర్మ వ్యాప్తికే ప్రయత్నించాడు… మంత్రాలయం పేరిట ఇప్పుడా స్థలం ఓ పుణ్యక్షేత్రం… దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి కురువాపురం, దానికీ ఓ ప్రాశస్త్యం… రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి తపోభూమి గానుగాపురం… ఒక పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, ఒక షిర్డి సాయిబాబా కావచ్చు… వాళ్ల స్పిరిట్యుయల్ వైబ్స్ వేరు… నమ్మేవాళ్లకు వాళ్లే దేవుళ్లు… సరే, అలాంటోళ్ల సమాధులకు సహజంగానే సంక్రమించే […]

‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!

May 14, 2025 by M S R

, పావురాలు శాంతిదూతలు, శాంతిపతాకలు, శాంతిసూచికలు మాత్రమే కాదు… ప్రేయసీ ప్రియుల నడుమ సమాచార వాహకాలు… ప్రియుడు గానీ, ప్రియురాలు గానీ తమ మనస్సుల్లో భావాల్ని పావురాలతోనే పంచుకునేవాళ్లు… అప్పట్లో మరి మొబైళ్లు, వాట్సపులు లేవు కదా… తెలుగు సినిమాలే కాదు, అనేకానేక భాషల్లో పావురాల మీద అనేక పాటలొచ్చినయ్… కానీ మనకు స్వాతంత్ర్యం కూడా రాకముందు 1945లో తెలుగులో ఓ పాట వచ్చింది… అది కాస్త విశేషం… సినిమా పేరు స్వర్గసీమ… నిజానికి ఈ సినిమాకు […]

ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….

May 13, 2025 by M S R

anr

. Subramanyam Dogiparthi ….. ప్రేమనగర్ వంటి బ్లాక్ బస్టర్కి దర్శకత్వం వహించిన కె యస్ ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చింది ఈ ముద్దులమొగుడు సినిమా . చాలా బలహీనమైన స్క్రీన్ ప్లే . ఆయనే తయారు చేసుకున్నారా అనే అనుమానం వస్తుంది . డబ్బులో గారాబంగా పెరిగిన అమ్మాయి ఆర్ధికంగా తన కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మగవాడిని పెళ్ళి చేసుకుంటే ఉత్పన్నమయ్యే సమస్యల మీద కుప్పలకుప్పలు సినిమాలు వచ్చాయి . అలాంటి కధాంశాన్ని తీసుకున్నప్పుడు స్క్రీన్ […]

ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!

May 13, 2025 by M S R

. మొన్నామధ్య మేఘసందేశం సినిమాలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ అనే పాట గురించి ముచ్చటించుకున్నాం కదా… గొప్ప భావరచన కానీ అంతకుముందే వచ్చిన ఓ సినిమాలోని ‘రాకోయి అనుకోని అతిథి’ పాటలాగే ఉంటుంది అని ఓ మిత్రుడు గుర్తుచేశాడు… జానర్ ఒకటే కావచ్చు, అంటే ఒకేతరహా… కాస్త ముందు చెప్పి రావయ్యా ప్రేమికా, కాస్త ఒళ్లూ ఇల్లూ చక్కదిద్దుకోవాలి అని ప్రేమికురాలు చెప్పుకోవడమే… కాకపోతే ఒక్కో గీత రచయిత ఒక్కో తరహాలో రాస్తాడు… కథలోని సందర్భాన్ని కూడా […]

నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

May 12, 2025 by M S R

jandhyala

. Subramanyam Dogiparthi ….. జంధ్యాల దర్శకత్వంలో ఫుల్ లేడీస్ సెంటిమెంట్ సినిమా 1983 సెప్టెంబరులో విడుదలయిన ఈ మూడు ముళ్ళు సినిమా . టైటిల్లోనే మూడు ముళ్ళు , తాళి , ముక్కుపుడక సెంటిమెంట్ పెట్టేసారు . ఈ సినిమా రాధిక సినిమా . రాధిక , చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి , గీతలు ముఖ్య పాత్రలు పోషించారు . కమర్షియల్ గా సక్సెస్ అయింది . తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ముంధనై ముడిచు […]

‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’

May 11, 2025 by M S R

idi kadu mugimpu

. Subramanyam Dogiparthi ……. వేజెళ్ళ- పరుచూరి గోపాలకృష్ణ- శివకృష్ణల ఎర్ర సినిమా 1983 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ఇది కాదు ముగింపు . వేజెళ్ళని , గోపాలకృష్ణని ఆనాటి కొన్ని సామాజిక రుగ్మతలను , సమస్యలను చాలా విపులంగా సాధారణ ప్రేక్షకునికి కూడా అర్థం అయ్యేలా తీసినందుకు మెచ్చుకోవలసిందే . సినిమా ముగింపులో వచ్చే కోర్టు సీనే సినిమా అంతటికి గుండెకాయ . మధ్య/ మిధ్య తరగతి వ్యక్తి డాంబికాలకు పోయి ముగ్గురిలో ఇద్దరు కొడుకులు దారి […]

హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…

May 10, 2025 by M S R

nani

. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ సుందరి పోటీలు… ప్రారంభోత్సవానికే పరిమితం కానున్న ప్రభుత్వ వర్గాలు, ప్రజాప్రతినిధులు… ఒక ప్రైవేట్ కార్యక్రమంలా నిర్వహించుకునేలా చూడాలని అధికారుల ఆదేశం… 13న చౌమహల్లా ప్యాలెస్ సందర్శన రద్దు… భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే కార్యక్రమాల కుదింపు… ఔట్ డోర్ పర్యటనల తగ్గింపు… అనూహ్య పరిణామాలు జరిగితే పోటీల రద్దు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం… ఇది ఒక వార్త… . […]

అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

May 10, 2025 by M S R

jayasudha

. Subramanyam Dogiparthi …….. మోహన్ బాబు సినిమా . స్వంత బేనర్లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1983 ఫిబ్రవరిలో వచ్చింది ఈ ధర్మపోరాటం సినిమా . Family sentiment + Crime + Action + Suspense . యన్టీఆర్ నా దేశం సినిమాలో లాగా విలన్లను వేనుకు కట్టి తీసుకుని వచ్చి కోర్టులో జడ్జి గారి ముందు పడేస్తాడు హీరో మోహన్ బాబు . సినిమా నీట్ గా ఉంటుంది . మోహన్ బాబు […]

ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

May 10, 2025 by M S R

. సినిమా పాటల మీద రివ్యూలు, అభిప్రాయాలు వ్యక్తీకరించడం వేరే భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా… కొందరు బ్లాగర్లు రాసినా పరిమితంగానే కనిపిస్తూ ఉంటయ్ నెట్‌లో… మరో పాట కోసం వెతుకుతూ ఉంటే మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట కనిపించింది… ఎంత హృద్యంగా ఉందో..! అసలే దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన… సుశీల గాత్రం… రమేష్ నాయుడు స్వరసారథ్యం… దేవులపల్లి అలతి పదాలతోనే పాటను మనసులోకి గుచ్చేస్తాడు… భావగీతాలకు చిరునామా… అప్పట్లోనే… […]

సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

May 9, 2025 by M S R

single

. సింగిల్… ఈ సినిమాలోనే కదా మంచు విష్ణు కన్నప్ప మీద ఏదో సెటైర్ వేశాడని ఫైరయింది… తరువాత సినిమాలో దాన్ని డిలిట్ చేశాను, సారీ అని హీరో శ్రీవిష్ణు చెప్పినట్టు కూడా గుర్తు… దీనికి మెగా వర్సెస్ మంచు అన్న రీతిలో వార్తలూ వచ్చాయి… సరే, ఆ కథెలా ఉన్నా… ఈ సినిమా విషయానికొస్తే… సింపుల్‌గా రివ్యూ ఏమిటంటే… అక్కడక్కడా నవ్వులు పండాయి… సెకండాఫ్‌లో ఏవో ఎమోషన్స్ బలవంతంగా జొప్పించి సినిమాను నీరసపడేట్టు చేశారు… వెరసి […]

శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

May 9, 2025 by M S R

shubham

. సమంత తనే ఓ నిర్మాతగా మారాలనుకుంది… శుభం… డబ్బులున్నాయి… కానీ పెద్ద పెద్ద తారాగణం గాకుండా, పెద్దగా పేరున్న వాళ్లు గాకుండా కొత్త కొత్త వాళ్లను ఎంచుకుంది… శుభం… కానీ ఆమె ఈ కథ ద్వారా ఏం చెప్పదలచుకుంది..? అసలు ఈ జానర్ ఏమిటి..? తను ఓ గెస్ట్ రోల్ చేసింది, కథ మీద దాని ప్రభావం ఉంటుందా..? ఉండదు… మరి ఏమాత్రం ఇంపాక్ట్ లేని ఆ గెస్ట్ రోల్ దేనికి..? మార్కెటింగ్ కోసం… కేవలం, […]

జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

May 9, 2025 by M S R

tulasi

. Subramanyam Dogiparthi……. డబ్బులూ రాలేదు , అవార్డులూ రాలేదు . జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలలో బాక్సాఫీస్ డిజాస్టర్ ఇదేనేమో ! అయినప్పటికీ ఈ సినిమా గురించి తెలుసుకోవలసిందే . కుల , మత బేధాలను తొలగించేందుకు , ప్రజల్లో సామరస్యత కలిగించేందుకు సినిమా మాధ్యమం తన వంతు కృషి చేస్తూనే వచ్చింది . ఒకనాటి మాలపిల్ల , జయభేరి , తర్వాత కాలంలో ఒకే కుటుంబం , బొంబాయి వంటి సినిమాలు మచ్చుకు . […]

Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

May 8, 2025 by M S R

Dekh Thamaashaa Dekh

. Enugurthi Sathyam…… ఉత్త ముచ్చట్లు …. నేనూ…. ఓ సారి… లీగల్ రిపోర్టర్ మిత్రుడిని అడిగిన… “అన్నా… కోర్టుల్లో… సినిమాల్లో చూపించినట్టుగానే వాదోపవాదాలు జరుగుతయా…?” అని. అతడు ఏమన్నడంటే…. “అట్లేం ఉండవు. ఏవో కొన్ని కేసుల్లో తప్ప… చాలా కేసుల్లో సరదాగా… వాదనలు కామెడీగా కూడా జరుగుతాయి. మొన్నా మధ్య… కోళ్ల పందేల కేసులో… కోడి పందేలకు జంతు సంరక్షణ చట్టం వర్తించదని లాయర్ వాదించాడు. కోడి జంతువు కాదు… పక్షి అనీ… పాయింట్ లేవనెత్తాడు. […]

కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…

May 8, 2025 by M S R

sarita

. Subramanyam Dogiparthi…. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి … కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే … అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , అతిలోకసుందరిలు ఉండక్కరలేదు . పది ఇళ్ళల్లో పాచి పని చేసుకునే చెవిటి మాలోకం అయిన కోకిలమ్మ , రిక్షా తొక్కుకుంటూ […]

భార్య విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణకు ఓ ఫ్లాప్ సినిమా…

May 7, 2025 by M S R

మాధవి

. Subramanyam Dogiparthi …….. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చింది ఈ చట్టానికి వేయి కళ్ళు సినిమా . ఆ లెవెల్లో ఆడలేదు . కృష్ణ కాబట్టి ఓ మాదిరిగా ఆడింది . అన్నదమ్ముల్లో ఒకరు పోలీసు కమీషనర్ , మరొకరు పోలీసు ఇనస్పెక్టర్ . ఇద్దరూ చట్టం విషయంలో రాజీ పడని నిఖార్సయిన ఆఫీసర్లు . అన్న గారు ట్రైనింగుకు వెళ్ళే ముందు ప్రేమించిన యువతి తాను తిరిగి వచ్చేటప్పటికి పెళ్ళికి నిరాకరిస్తుంది . […]

Ek Mini Katha..! మగతనం- ‘చిన్న’తనం- ‘పెద్ద’రికం… ఓ బోల్డ్ కథ…!!

May 7, 2025 by M S R

. మొన్న ఓ సినిమా గురించి చెప్పుకున్నాం కదా… కోదండరామిరెడ్డి కొడుకులు నటించిన సినిమా… ముసలోడే గానీ మగానుభావుడు… మాత్ర వేసుకుని ‘స్థంభించి’ ‘పోయాడు’… అనే శీర్షికతో ముచ్చటించుకున్నాం… ఇదీ లింకు… సినిమా పేరు పెరుసు… ఓ ముసలోడు అంగస్థంభన కోసం మాత్ర వేసుకుని, ఓవర్ డోస్‌తో బకెట్ తన్నేస్తే, స్థంభన సడలకుండా అలాగే ఉంటే… అంత్యక్రియలకు ఆ ‘దరిద్రం’ జనానికి చూపలేక, దాచలేక కుటుంబసభ్యులు పడే అవస్థ… దర్శకుడు భలే టాకిల్ చేశాడు సబ్జెక్టును, అఫ్‌కోర్స్, సబ్జెక్టే […]

  • « Previous Page
  • 1
  • …
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • …
  • 112
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…
  • ఆనందప్రకాష్… ఓ రాక్షసుడితో 19 ఏళ్ల అలుపెరుగని పోరాటం…
  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’
  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions