Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…

May 31, 2025 by M S R

shashtipoorthi

. రాజేంద్ర ప్రసాద్ ఏదో ఓ పాత్రలో నటిస్తూనేే ఉన్నాడు… చిన్నాచితకా పాత్రలతో సహా… కానీ అర్చన చాన్నాళ్లయింది తెర మీద కనిపించక… అప్పుడెప్పుడో లేడీస్ టైలర్‌ సినిమాలో జతొజడ, జమజచ్చ అంటూ అల్లరి చేశారు… డ్యూయెట్లు, రొమాన్స్ లేకపోయినా ఆ జంట అప్పుడు బాగానే అనిపించింది… మళ్లీ ఇన్నేళ్లకు, అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత… ముసలోళ్లయ్యాక మళ్లీ జతకలిశారు… వయస్సుకు తగిన పాత్రలే… ఇద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు… హుందాగా…! ఎమోషన్స్ బేస్డ్ […]

మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…

May 31, 2025 by M S R

సరిత

. Subramanyam Dogiparthi ….. మూడు నంది అవార్డులను గెలుచుకున్న మంచి సినిమా 1984 లో వచ్చిన ఈ కాంచనగంగ సినిమా . ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ప్రేమ దీపిక నవల ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకు వి మధుసూదనరావు దర్శకుడు . రెండవ ఉత్తమ చిత్రంగా ఉషాకిరణ్ వారికి , ఉత్తమ పాటల రచయితగా వేటూరి వారికి , రెండవ ఉత్తమ కధా రచనకు సులోచనారాణి గారికి నంది […]

ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…

May 31, 2025 by M S R

. Bharadwaja Rangavajhala………….   చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తున్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం […]

అయ్యా, రేవంతం సారూ… ఈ కేరక్టర్లను అస్సలు పట్టించుకోవద్దు సుమీ…

May 30, 2025 by M S R

muralimohan

. అనుకుంటాం గానీ… చిన్నాచితకా నటులు, దర్శకులు, నిర్మాతలు ఏదో 90 వేసి వచ్చి, కడుపులో ఉన్న ఫ్రస్ట్రేషన్‌‌ను సినిమా వేదికల మీద కక్కేస్తుంటారు గానీ… అంతకుమించి పిచ్చి కూతలకు నిజానికి పెద్ద తలకాయలే ప్రసిద్ధం… పక్కా ఉదాహరణ ఏమిటంటే..? ది గ్రేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీ మోహన్… ఎస్, తనను ఓ నటుడిగానో, ఓ హీరోగానో గుర్తించాల్సిన పనిలేదు, తనకు అంత సీన్ కూడా లేదు… జస్ట్, అలా వచ్చాడు, ఇలా హీరో అయ్యాడు… […]

ఫాఫం తెలుగు సినిమా… దిల్ రాజు రాగద్వేషాల గుప్పిట్లో అవార్డులు….

May 30, 2025 by M S R

gaddar awards

. ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్……. ఒక ముఖ్యమంత్రో, ఒక సినిమా మంత్రో పెద్దగా అవార్డుల జోలికి వెళ్లరు… మా ఆబ్లిగేషన్స్ ఇవీ అని చెప్పరు… కానీ మధ్యమార్తాండులు డీల్ చేస్తుంటారు అన్నీ… ఎస్, ఒక దిల్ రాజు… పక్కా సినిమా వ్యాపారి, బోలెడు రాగద్వేషాలు… సిండికేట్లు… ఒక జయసుధ… మహానటిని మించిన నటి… సరే, ఇక గద్దర్ అవార్డుల జోలికి వెళ్దాం ఓసారి… గత సంవత్సరానికి మొత్తం అన్ని విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించిన జ్యూరీ 2014 […]

ఔరా.., ఇది విశ్వనాథ్ సినిమాయేనా..? అత్యంత నిరాసక్తంగా…!!

May 30, 2025 by M S R

sumalatha

. Subramanyam Dogiparthi ……… సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా జగమెరిగిన చేంబోలు సీతారామ శాస్త్రి (భరణి కలం పేరు) మొదటి సినిమా అందరూ అనుకునే సిరివెన్నెల కాదు … 1984 లో కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ జననీ జన్మభూమి సినిమా . టైటిల్సులో Ch సీతారామ శాస్త్రి (భరణి) అని వేసారు . శాస్త్రి గారు మంచి పాటే వ్రాసారు . గంగావతరణం మీద . రస వాహినీ స్వాగతం జీవరసధుని స్వాగతం , […]

హే భైరవా, హే గరుడా… ముగ్గురు హీరోయిన్లు మూడు సహాయక పాత్రలు…

May 30, 2025 by M S R

bhairavam

. ముగ్గురూ కాస్త దేహపుష్టి ఉన్నవాళ్లే… అందరూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నవాళ్లే… మీడియం రేంజ్ హీరోల స్థాయి నుంచి మనీ గ్యారంటీ హీరోల రేంజ్‌కు పెరగలేకపోతున్నవాళ్లే… ముగ్గురూ కలిసి భైరవం అన్నారు… ఏమైంది..? “భైరవం” ముగ్గురు ఆప్త మిత్రులు — వరద (నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్), సీను (బెల్లంకొండ శ్రీనివాస్) — చుట్టూ కథ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు ₹1000 కోట్ల విలువైన దేవాలయ భూమిని లక్ష్యంగా చేసుకోవడంతో వీళ్ల […]

అబ్బో… ఆ పిచ్చి కూతలు ప్రేమతో చేశాడట, సారీ చెప్పడట…

May 29, 2025 by M S R

kamal

. మొన్ననే చెప్పుకున్నాం కదా… కమలహాసన్ గొప్ప నటుడు అని… ఎవరికీ డౌట్ లేదు… అది తెర మీద కనిపించేది… ఇండియా గర్వించదగిన హీరో… రైట్… కానీ ఒక మనిషిగా మూర్ఖుడు అనిపించుకుంటూ గతంలో బోలెడు వ్యాఖ్యలు చేశాడు… ఏదో పార్టీ పెట్టాడు… ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్… సరే, మక్కల్ నీది మయ్యం అనే తన పార్టీకి ఓ సిద్ధాంతం, ఓ ఎజెండా ఏమీ ఉండదు… నేను మోస్ట్ పాపులర్ నటుడిని, నాకు వోట్లేయాలి, […]

అవార్డు తీసుకో పుష్పా… ఆ జైలు, ఈ అభినందన… వేటికవే…

May 29, 2025 by M S R

pushpa2

. గద్దర్ అవార్డుల మొదటి జాబితా విడుదలైంది… అప్పుడెప్పుడో నంది అవార్డులు ఉండేవి… రాష్ట్ర విభజన తరువాత ఇక ఎవరూ పట్టించుకోలేదు… తెలంగాణ ప్రభుత్వం కూడా ఏవో సింహ, ఏనుగు అవార్డులని ఆలోచిస్తున్నట్టు వార్తలొచ్చేవి కానీ కేసీయార్ వాటిని పక్కన పడేశాడు… జగన్‌కు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓరకమైన విముఖత కాబట్టి తనూ పట్టించుకోలేదు… చంద్రబాబు కూడా మళ్లీ అధికారంలోకి వచ్చాక నందుల ఊసు ఎత్తడం లేదు, ఓ హీరో డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే… రేవంత్ […]

రొటీన్ కథ… ఫార్ములా కమర్షియల్ పోకడ… ఐనా సూపర్ హిట్…

May 29, 2025 by M S R

intiguttu

. Subramanyam Dogiparthi …… చిరంజీవికి ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా 1984 సెప్టెంబరులో వచ్చిన ఈ ఇంటిగుట్టు సినిమా . ఫైట్స్ , డాన్సుల పరంపరలో వచ్చిన ఇంటి కధాచిత్రం ఈ ఇంటిగుట్టు . వంద రోజుల ఫంక్షన్  గుంటూరులో 1985 జనవరి ఒకటో తారీఖున జరిగింది . తమిళంలో 1964 లో వచ్చిన MGR , బి సరోజాదేవిల సూపర్ హిట్ సినిమా పనక్కర కుడుంబం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . […]

కన్నడ భాష పుట్టుకపై పిచ్చి కూతలు… కమలహాసన్‌పై రుసరుసలు….

May 28, 2025 by M S R

kamal

. సినిమా సెలబ్రిటీలకు బుర్రలు ఉండవని మరోసారి నిరూపితం… వాళ్లు పలు సందర్భాల్లో కూసే కూతలు వింటున్నాం, చూస్తున్నాం కదా… అగ్ర కథానాయకుడు కమలహాసన్ భిన్నమేమీ కాదు… పైగా హిందూ మతం, ఆచారాల తీవ్ర ద్వేషి తను… ఇప్పుడు ఇక వేరే భాషల మీద పడ్డాడు… కన్నడ భాషకు మూలం తమిళమేననీ,  తమిళం నుంచి కన్నడం పుట్టిందని ఎక్కడో ఏదో ప్రసంగంలో (థగ్‌లైఫ్ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కావచ్చు..?) చెప్పాడు… దాని మీద కర్నాటక బీజేపీ విరుచుకుపడుతోంది… […]

ఎప్పటిలాగే శోభనంబాబుకు ఓ ఇల్లాలు ఓ ప్రియురాలు… ఓ బుడ్డోడు..!

May 28, 2025 by M S R

preeti

. Subramanyam Dogiparthi ……. పాపం ! పసివాడు ! ఈ సినిమా కూడా పాపం ఓ పసివాడిదే . ప్రేక్షకుల గుండెను పిండేసే విధంగా ఉంటుంది ఈ పసివాడి పాత్ర . పసివాడు కూడా heart-toucching గానే నటించాడు . పేరు మాస్టర్ అర్జున్ . ఇప్పుడు 45/46 ఏళ్ళకు చేరి ఉంటాడేమో ! చాలా ముద్దుగా , చక్కటి నటనను అందించాడు . ఓ పచ్చని సంసారంలోకి హఠాత్తుగా ఒక పసివాడు ఎంటర్ అవుతాడు […]

ఓటీటీల మెడలు వంచే ప్లాన్… పే పర్ వ్యూ… ఆమీర్, కమల్ క్లిక్కవుతారా..?!

May 28, 2025 by M S R

amirkhan

. థియేటర్ల సమస్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది… పనిలోపనిగా ఇండస్ట్రీ సమస్యలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి… ఫాఫం, ప్రేక్షకుడి పర్సు విషయం తప్ప, సరే, వాళ్లు వ్యాపారులు… తమ గల్లాపెట్టే తమకు ప్రధానం కదా… దాన్నలా వదిలేస్తే… ఓ వార్త ఇంట్రస్టింగు… ఆలోచించతగింది కూడా… అదేమిటంటే… అమీర్ ఖాన్ తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ బిజినెస్ మోడల్‌ను వర్తమాన ట్రెండ్‌కు భిన్నంగా ప్రకటించాడు… అది చర్చనీయాంశం కూడా… తను ఏమంటాడంటే..? ‘‘నేను […]

అద్దెలు, వసూళ్లలో వాటాలు సరే… మరి వీపీఎఫ్ వాయింపు మాటేమిటో..!!

May 28, 2025 by M S R

cinema

. సింగిల్ స్క్రీన్లకు అద్దె చెల్లిస్తూ, మల్టీప్లెక్స్‌లకు వసూళ్లలో వాటాలు ఇవ్వడం మీదే కదా గొడవంతా… పవన్ కల్యాణ్ ఉరమడంతో ఆ నలుగురి సిండికేట్ వ్యవహారాల మీద మీడియా దృష్టి సారించింది… లోతుగా వెళ్లకపోయినా సరే, ఎంతోకొంత రాస్తోంది… ఎహె, ఆ నలుగురిలో నేను లేను, నాకున్నవే పిడికెడు థియేటర్లు అంటూ అల్లు అరవిందుడు, దిల్ రాజు విడివిడిగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విధేయతను ప్రకటించుకున్నారు కదా… రాజకీయ అధికారంలో ఉన్నవాళ్లతో ఏ వ్యాపారీ గోక్కోడు, సహజం… […]

శివయ్యా… ఈ కుటుంబానికే ఇలాంటివి జరగడం ఏమిటయ్యా…!!

May 27, 2025 by M S R

kannappa

. ఫాఫం, ఏమిటో గానీ, అన్నీ ఈ కుటుంబానికే వస్తాయి…. శివయ్యా, అని పిలిచినందుకు కాపాడావయ్యా… ఆమె ఎవరో గానీ నీకు అభినందనలమ్మా… దేవుడా, నువ్వున్నావయ్యా…… కన్నప్ప సినిమా బాపతు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకుపోయారనే వార్త తరువాత ఇలాంటివే బోలెడు పంచులు సోషల్ మీడియాలో… నిజానికి ఇక్కడ జరిగింది ఓ అక్రమం, చోరీ, ద్రోహం, కుట్ర… పేరు ఏదైనా సరే, మంచు విష్ణుకు తలనొప్పి… ఎంతోకొంత నష్టం… ఒకింత సానుభూతి వ్యక్తం అవుతుందని అనుకుంటాం కదా, […]

ఆ నలుగురో ఆ ఏడుగురో… ఈ బిజినెస్ మోడల్ ఎందుకు ఆలోచించరు..?!

May 27, 2025 by M S R

cinema

. Chakradhar Rao …. థియేటర్లను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్… ఆహా లాంటి ఓటిటీ ప్లాట్‌ఫారమ్స్‌కి అనుసంధానం చేసి… అంటే వాళ్లే లీజుకు తీసుకొని, తమ సబ్‌స్క్రయిబర్స్‌కి థియేటర్లలోనే చూసే ఫెసిలిటీ కల్పించాలి… మధ్యలో బయ్యర్లు, exhibiters అనే వాళ్ళు ఇక సైడ్ అయిపోతారు.. అయిపోయింది వాళ్ళ జమానా… మేం బంద్ పెడతాం, వసూళ్లలో మాకూ వాటాలు కావాలి వంటి గొడవలే ఉండవు… సిండికేట్లు ఉండవు, సర్కారు వైపు నుంచి ‘వచ్చి కలవరెందుకు’ అనే రుసరుసలు కూడా […]

సినిమా నుంచి తప్పుకుంటే… మరీ ఇలా ‘యానిమల్’ టైప్ దాడి..!?

May 27, 2025 by M S R

vanga

. యానిమల్, కబీర్‌సింగ్ బ్లాక్ బస్టర్లు కావచ్చుగాక… ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న దర్శకుడే కావచ్చుగాక… అశ్లీలం, అసభ్యం, వెగటు, బోల్డ్ ఎట్సెట్రా దుర్వాసనల్ని వెదజల్లే ఆ సినిమాలు హిట్ అయిఉండవచ్చుగాక… కానీ… వంగా సందీప్ రెడ్డి మాటల్లో ఓరకమైన ఇగోయిస్టిక్ ఆధిపత్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది… గతంలో తనను విమర్శించిన వారిపై ఎత్తిపొడుపు మాటలతో, వెటకారాలతో సోషల్ మీడియాలోనే కౌంటర్ చేయడాన్ని చూశాం… కౌంటర్ చేయకూడదని కాదు, కానీ అందులోనూ ఓ పొగరుబోతుతనం కనిపిస్తుంది… ఇప్పుడు […]

ఓ డిటెక్టివ్ నవలా రచయిత స్క్రిప్టు… రైలు కింద వేలాడుతూ హీరో…

May 27, 2025 by M S R

goonda

. Subramanyam Dogiparthi…. చిరంజీవి- కోదండరామిరెడ్డి జోడీలో వచ్చిన మరో హిట్ సినిమా 1984 ఫిబ్రవరిలో విడుదలయిన ఈ గూండా సినిమా … 11 సెంటర్లలో వంద రోజులు ఆడింది . వంద రోజుల పండుగ మద్రాసు అడయార్ గేట్ హోటల్లో జరిగింది . ఈ సినిమా రొటీన్ పగ , కక్షసాధింపు వంటి కధాంశంతో కాకుండా సామాజిక నక్సలైట్లను శిక్షించే కధాంశం . ఈ కధను గిరిజ శ్రీభగవాన్ అనే కలం పేరు కలిగిన తాడంకి వెంకట […]

ఖలేజా ఎందుకు ఫ్లాప్..! త్రివిక్రముడు ఏం తప్పు చేశాడంటే..?

May 27, 2025 by M S R

khaleja

. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిశ్యతే || ఓం శాంతిః శాంతిః శాంతిః || దేవుడూ అతని సృష్టీ పరిపూర్ణాలు, పరస్పర పూరకాలు. కావున పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపినా, వేరుచేసినా, గుణించినా, పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఈశావాన్యోపనిషత్తు లోని ఆ శ్లోకం అర్ధం. “దైవం మానుష రూపేణ” అని చెప్పడానికి తీయాలనుకున్న కథ ఖలేజా. ఉద్దేశ్యం ఉదాత్తమైనదే..‌! పాతిక మంది కేంద్ర […]

పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!

May 27, 2025 by M S R

. ………. By….. Bharadwaja Rangavajhala…………….   పాపం పసివాడు… అత‌ని పేరు రాము. అది కేవ‌లం సినిమా కోసం పెట్టుకున్న పేరే … అస‌లు పేరు చాంతాడంత ఉంద‌నీ మ‌నం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబ‌ట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుంద‌నీ త‌లంచి రాము చాల‌నుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ అస‌లు పేరు చుక్క‌ల వీర వెంక‌ట రాంబాబు. అయ్యిందా, ఇహ ఊరు విష‌యానికి వ‌స్తే … బెజ‌వాడ‌. మరి ఆ రోజుల్లో బెజ‌వాడ అంటే తెలుగు […]

  • « Previous Page
  • 1
  • …
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • …
  • 113
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మెడికల్ మాఫియా..! తిండికన్నా మందుల్నే ఎక్కువ తినిపిస్తుంది..!!
  • విధికి ఎదురీత..! మెడికల్ హిస్టరీని మార్చేసిన 6 గంటల అద్భుతం..!
  • 3 పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వేస్ట్ చేశాను… ఇప్పుడు బుద్దొచ్చింది…
  • పెదవి కొరికే పెదవి కొరకే… వేటూరి సుఖాలాపనలు బోలెడు…
  • అప‘జయం’ రవి..! ప్రేమ, పెళ్లి ఓ బూటకం… మనుషుల నాటకం..!!
  • సీఎం జోసెఫ్ విజయ్ టర్కీ టవల్ కథ..! కాస్త థిక్ స్కిన్ అవసరం బాసూ..!!
  • డ్రామా @ బీజింగ్… తిరుగు ప్రయాణంలో చైనా వస్తువులన్నీ చెత్తబుట్టలోకి!
  • పాపం కేటీయార్… తను కూడా ఇలా తయారయ్యాడేంటి..?
  • అన్నా, బండి సంజయ్… ఎక్కడెక్కడ తప్పు జరిగిందీ అంటే..?!
  • రక్తికడుతున్న చివరి మ్యాచులు… కోల్‘కథ’ ముగియలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions