Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాగ్దానం సినిమా… రచయిత ఆత్రేయ దర్శకుడు ఆత్రేయకు ద్రోహం…

September 13, 2023 by M S R

atreya

Bharadwaja Rangavajhala….   బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఆత్రేయ గురించి ప్రచారమైనన్ని చలోక్తులు ఇంకెవరి గురించీ అయి ఉండవు. చక్రపాణి దీనికి కాస్త ఎగ్జెంప్షన్ కావచ్చు… ఆత్రేయ గురించి డీవీ నరసరాజు గారేమన్నారంటే … నాకు బ్యాంకు అక్కౌంటులో డబ్బు లేకపోతే నిద్రపట్టదు. ఆత్రేయకు అక్కౌంటులో డబ్బుంటే నిద్ర పట్టదు … సోగ్గాడు సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతున్న సందర్భంలో … మోదుకూరి జాన్సన్ : ఆత్రేయ గారూ …. నేనూ మీ పద్దతినే ఫాలో అవుతున్నానండీ […]

అలా ఓ మెరుపు గీతంలాగా వచ్చి… అంతే వేగంగా మటుమాయం…

September 11, 2023 by M S R

raj sitaram

Bharadwaja Rangavajhala ….  బాలు + రామకృష్ణ = రాజ్ సీతారామ్. రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి . అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కె.వి.నటరాజభాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబించారు. ఆ తర్వాత బాలు ట్రూపులో కూడా కొంత కాలం పాటలు పాడాడు. అదే బాలుకు పోటీగా పాడాల్సి […]

తలైవా.., ఉనక్కు వణక్కం సామీ! ఉత్తబక్వాస్ బండల్బాజ్ సినిమా…

September 10, 2023 by M S R

jailer

Suraj Kumar………   తలైవా, ఉనక్కు వణక్కం సామీ! #ఉత్తబక్వాస్_బండల్బాజ్  సూపర్ స్టారా పాడా! #GoneAreThoseDays! డెబ్బయ్యో పడిలో పడి, మూతి ముప్పైఆరు వంకరలు పెడుతూ, రెండు చేతులు నడుం మీద పడేసి, రుబ్బు రోల్లా తిప్పుకుంటూ నడుస్తూ, బోర్డ్ మ్యానరిజంతో, మొనాటనీ డైలాగులు చెప్తూ, రజినీకాంత్ ఇప్పుడు ఓ #సత్రోల్_స్టార్ ఐపోయాడు! బాబోయ్, ఇక భరించడం కల్ల అనే కాడికి వచ్చాడు! తలైవా, #ఇప్పోదఇల్లై [ఇకవద్దు] సామీ! #సంపాకు [చంపకు] సామీ, #ఉనక్కువణక్కం [నీకుదండం] సామీ! వద్దూ.. […]

మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్… మావోడు మహా ఘటికుడు…

September 8, 2023 by M S R

చక్రవర్తి

Koppara Gandhi…….  మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్****** మా దద్ది చిరాగ్గా కూచుని రెండు కర్రముక్కలు తీసుకుని అడ్డదిడ్డంగా కళ్ళుమూసుకుని డ్రమ్స్ బాదేశాడనుకోండి.. అది ఓ సూపర్ హిట్ డ్యూయెట్ అయి పోతుంది.. ఆరోజుల్లో ఏ పెళ్లి మేళంలో అయినా.. ఏ సెలూన్లో అయినా ఆ పాట ఉండాల్సిందే.. అక్కడ జనం మూగి ఉర్రూతలూగాల్సిందే.. పోనీ అలాకాకుండా తీరిగ్గా కూకుని ఓ పిసర క్లాసిక్ పోపు వేసి.. మధ్యలో ఫ్లూట్ నూరి… చెంచాడు వయోలిన్ […]

రొంబ అరవ అతి తంబీ… ఓ తమిళ మాస్ సినిమాలో షారూక్ నటించాడు… అంతే…

September 7, 2023 by M S R

jawan

ఆమధ్య ఇదే షారూక్ ఖాన్ సినిమా వచ్చింది… పఠాన్… అబ్బో, వందల కోట్ల వసూళ్లు, బంపర్ హిట్ అని మీడియా ధూంధాం రాసేసింది… తీరా తన సర్కిళ్లోని నటీనటులే ఆ లెక్కల మీద జోకులు వేశారు… అప్పుడు కూడా షారూక్ వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చాడు… ఇప్పుడు తన సొంత సినిమా… ఇదీ పాన్ ఇండియాయే… ఇప్పుడు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు… అదనంగా తిరుమలకూ వచ్చి వెళ్లాడు… ఎందుకనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం… నాలుగురోజులపాటు దీని వసూళ్ల […]

శెట్టి అందం, పోలిశెట్టి హాస్యం… సరదాగా, భిన్నంగా ఓ స్టాండప్ కామెడీ…

September 7, 2023 by M S R

polishetty

సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి… ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన […]

షారూక్ ఖాన్ టెంపుల్ రన్ వెనుకా ఓ కథ..? ఉదయనిధితో లింకేమిటో తెలుసా..?

September 6, 2023 by M S R

sharuk at tirumala

షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం […]

అప్పట్లో సినిమా కథ అలా వండేవాళ్లు… ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాదు…

September 3, 2023 by M S R

old movies

Bharadwaja Rangavajhala  ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి […]

ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?

September 2, 2023 by M S R

kushi

టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]

తెలుగు సినిమా నిర్మాతల జీవన్మరణ వాంగ్మూలం – ప్చ్… ఫాఫం…

August 27, 2023 by M S R

producer

We Swear:  ఊరవతల పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్. చిన్నా పెద్దా విలేఖరులు ఒక్కొక్కరు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. లైవ్ వాహనాలు కాన్వాయ్ లా ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కెమెరాలు, మైకులు లెక్కే లేదు. సీరియస్ గా సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితమై హుందాగా ప్రశ్నించే రిపోర్టర్లు మొదలు టింగరి టింగరిగా తమ ప్రశ్నలు తమకే అర్థం కాకుండా అడిగే ‘కవరేజ్’ రిపోర్టర్ల వరకు అందరితో హాల్ నిండిపోయింది. స్టేజ్ వెనుక ఫ్లెక్సీలో- “తెలుగు సినిమా నిర్మాతల […]

భోళాశంకర్ బాటలోనే… గురితప్పిన గాండీవధారి అర్జునుడు… ప్చ్, వరుణ్ తేజ్…

August 25, 2023 by M S R

gandeevadhari

నిజానికి… దేనికదే… భోళాశంకర్ ఫ్లాప్ కారణాలు, కథ వేరు… ఆ వెంటనే మెగాక్యాంపులో సంబురాలు, దానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం… ఈ కథ వేరు… ఇప్పుడు మరో తీవ్ర నిట్టూర్పు… కారణం వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున్ కూడా ఏమాత్రం బాగోలేకపోవడం… ఇది వేరే సంగతి… కానీ ఓ పరిశీలన అవసరం… ఒకవైపు అర్జున్ అలియాస్ బన్నీ తన కెరీర్‌కు ఒక్కో ఇటుకా జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్తున్నాడు… తెలుగు హీరోలంతా […]

ఉత్తమ దర్శకుడు అవార్డు రానందుకు కాదు రాజమౌళికి అసంతృప్తి… మరి..?

August 25, 2023 by M S R

rrr

దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుముఖ ప్రజ్ఙాశీలి, మిత్రుడు Prabhakar Jaini  వేసిన ఒక ప్రశ్న రీజనబుల్… అదేమిటంటే..? ‘‘తెలుగు వాళ్ళ సినిమాలకు అవార్డులు రావడం ఆనందదాయకమే… RRR కీ Best Popular Film అవార్డు రావడం కూడా ఆనంద దాయకమే… కానీ, అవార్డులు ఇచ్చింది 2021 సంవత్సరానికి… సినిమా రిలీజయింది 25 మార్చ్ 2022 నాడు… సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా? ఇదే RRR కు 2022 సంవత్సరానికి జరిగిన పోటీల్లో పాటకు […]

నేర చరితుల పాత్రలకు జాతీయ పురస్కారాలా… సో వాట్… తప్పేముంది? 

August 25, 2023 by M S R

pushpa

Sai Vamshi…….  తమిళనాడు నుంచి ముంబయి వెళ్లి, పోర్టర్‌గా జీవితం ప్రారంభించి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఒకాయన ఉన్నారు. ఆయన పేరు వరదరాజన్ ముదలియార్. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు మణిరత్నం 1987లో ‘నాయగన్’ అనే తమిళ సినిమా తీశారు. అందులో కమల్‌హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు ఏడాది ‘స్వాతిముత్యం’లో అమాయకుడి పాత్ర, అంతకు ఇంకా ముందు ‘సాగర సంగమం’లో డ్యాన్సర్ పాత్ర పోషించిన కమల్‌హాసన్ ఈ డాన్ పాత్ర చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. […]

ఆలియాభట్‌కు బలమైన లాబీయింగ్ ఉంది… సాయిపల్లవికి కరువైంది… సో…?

August 25, 2023 by M S R

aliabhatt

పోయిన మే నెలలో కావచ్చు… Sai Vamshi  వాల్ మీద పోస్ట్… ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఎవరికి రావచ్చు…? ఇదీ ప్రశ్న… గంగూభాయ్ ఆలియా భట్‌కా..? విరాటపర్వంలోని సాయిపల్లవికా..? తనే కాదు, చాలామందిలో ఈ రెండు పేర్లే… ఒకసారి ఆ పోస్ట్ ఇక్కడ యథాతథంగా… … కొన్నాళ్ల క్రితం ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నాం. ‘గంగూబాయ్ కాఠియావాడీ’లో అలియాభట్ చాలా బాగా చేసింది అన్నారొకరు. వచ్చే ఏడాది తనకే జాతీయ ఉత్తమ నటి పురస్కారం రావచ్చు అన్నాను. […]

ఆలియా భట్ నటన ప్రతిభకు సరైన జాతీయ పురస్కారం… కంగ్రాట్స్…

August 24, 2023 by M S R

alia

Prasen Bellamkonda…..   నేను ఆనాడే చెప్పా ఆమె నటన గురించి… బన్సాలి ఆవరించాడో ఆలియా భట్ ఆవహించిందో సంభాషణల కర్తలు ప్రకాష్ కపాడియా, ఉత్కర్షిణి, వశిష్ట ఆక్రమించారో తెలియదు గానీ గంగుబాయి ఎండ్ కార్డు అంతర్ధానం అయిన క్షణం నుంచి మనసులో ఒకటే సులుకు పోటు. అందరూ జమిలిగా కారణం కాకపోతే ఇంత పెయిన్ ఉండదు బహుశా. “హీరోయిన్ అవుదామని వచ్చి ఒక పూర్తి సినిమా అయ్యావు” “మీ దగ్గరకంటే పరువు మా దగ్గరే ఎక్కువ, ప్రతి […]

మాట జారిన రానా… బేషరతు క్షమాపణ… స్వీకరించని సోనమ్…

August 16, 2023 by M S R

sonam

నోరు జారాక… సోషల్ మీడియా భాషలో అయితే ట్వీట్ పోస్టాక… ఎంతగా వెనక్కి తీసుకుందామని ప్రయత్నించినా డ్యామేజీ పెద్దగా కంట్రోల్ కాదు… అందుకే నోటి దూల మంచిది కాదు అంటారు పెద్దలు… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో అస్సలు పనికిరాదు… ఇండస్ట్రీలో సీనియర్ దగ్గుబాటి రానా, పైగా పెద్ద సినిమా కుటుంబం తనది… తనకు కూడా ఈ విషయం తెలుసు… ఐనా మాట తూలాడు… నెటిజన్లతో పిచ్చ తిట్లు, అనగా ట్రోలింగ్ తిన్నాడు… అదేదో హిందీ సినిమా మీద […]

వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్‌ఫెక్ట్…

August 15, 2023 by M S R

vyuham

వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి… పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… […]

మెగాస్టార్‌కు మళ్లీ ‘ఆత్మమథనం’ అవసరం… కళ్లు తెరిపిస్తాడా భోళాశంకరుడు…

August 15, 2023 by M S R

bholasankar

ఇక థియేటర్ల పని అయిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో… సినిమా ఇండస్ట్రీ ఆనందంగా ఫీలైన తరుణం… 11 నుంచి 13 వరకు దేశంలో 2.10 కోట్ల టికెట్లు తెగాయి… 390 కోట్ల కలెక్షన్లు… వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు… పైగా అందరూ వెటరన్ స్టార్ హీరోల సినిమాలు… సో, థియేటర్లు ఇంకొన్నాళ్లు బతికే ఉంటాయి… భారతీయులకు సినిమా అనేది ఓ వ్యసనం… థియేటర్‌లో వీక్షణం ఓ వినోదం… థియేటర్లలో నిలువు దోపిడీ సాగుతున్నా సరే, సగటు భారతీయుడు నిరభ్యంతరంగా […]

పాపులర్ హీరోల నడుమ కొత్తగా మెరిసిన విలన్… అసలు ఎవరు ఈ వినాయకన్..?

August 15, 2023 by M S R

vinayakan

జైలర్ చూశారా..? అందులో ఇద్దరు హీరోలు అని చెప్పుకున్నాం కదా… ఒకరు రజినీకాంత్, మరొకరు సంగీత దర్శకుడు అనిరుధ్… వీళ్లకుతోడు మలయాళ మోహన్‌లాల్, కన్నడ శివరాజకుమార్, హిందీ జాకీ ష్రాఫ్, తెలుగు సునీల్ కూడా ఎంతోకొంత అదనపు ఆకర్షణలు… అంతేనా..? తమన్నా, రమ్యకృష్ణ ఎట్సెట్రా ఎక్సట్రా… మరొక హీరో ఉన్నాడు… తను విలన్‌గా చేసిన వినాయకన్… ఇప్పుడు అందరూ తన గురించీ చెప్పుకుంటున్నారు… అందరికీ తెలిసిందే కదా… విలనీ బాగా పండితేనే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు… […]

అతడు… ఈరోజుకూ అలరిస్తూనే ఉన్న సినిమా… ఆశ్చర్యపరిచే ఓ రికార్డు…

August 14, 2023 by M S R

athadu

ఒక వార్త… టైమ్స్‌లో కూడా కనిపించింది… మహేశ్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా ఏకంగా 1000 సార్లను మించి టీవీలో ప్రసారమైందని వార్త సారాంశం… కాదు, 1500 దాకా ఈ సంఖ్య చేరుకుందని కొన్ని సైట్లు రాసుకొచ్చాయి… ఆ సంఖ్య ఖచ్చితంగా ఇదీ అని ఎవరూ నిర్ధారించలేరు గానీ… ఇది టీవీల్లో సినిమా ప్రసారాలకు సంబంధించిన కొత్త రికార్డు అట… కావచ్చేమో, బహుశా ఈ రికార్డును రాబోయే రోజుల్లో మరే సినిమా బ్రేక్ చేయలేదేమో కూడా… […]

  • « Previous Page
  • 1
  • …
  • 75
  • 76
  • 77
  • 78
  • 79
  • …
  • 123
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions