Bharadwaja Rangavajhala……….. భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు. దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే జాషువా గబ్బిలం రాస్తే, జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని జాలాది రాసేశారు గానీ… ఎవరి వల్లకాడు వారికే ఉంది. అగ్రవర్ణాలనే ఆదరించే చిత్ర సీమలోకి దళితుడుగా కాలుపెట్టి గౌరవం అందుకున్నాడు జాలాది. జాలాది పుట్టింది కృష్ణాజిల్లా దోసపాడు. తండ్రి […]
4 సినిమాలు… చదివి తీరాల్సిన పోలిక… కాంతార ఇంకేదో కథ చెబుతోంది…
కాంతారకు ఎందుకింత ప్రశంస..? అంధవిశ్వాసాలను పెంచి పోషించే సినిమాకు ఏమిటీ అభినందనలు..? ఇవీ వినిపించే ప్రశ్నలు… అవి పరిమిత, సంకుచిత జ్ఙానం వేసే ప్రశ్నలు… అయితే ప్రజలపై బలమైన ప్రభావం చూపించగల సినిమాను ఒకే చట్రంలో పరిశీలించడం మూర్ఖత్వం అవుతుంది… చూసే కోణం, విశ్లేషకుడి రాగద్వేషాలు, జ్ఙానపరిధి, విశ్లేషణ సామర్థ్యం వంటి ఎన్నో అంశాలుంటయ్… జస్ట్, ఊరకే కొట్టేస్తే ఎలా..? సింపుల్‌గా నాలుగు సినిమాల్ని పరిశీలిద్దాం… ఐఎండీబీలో టాప్ ర్యాంకు కాంతార… చాలా అరుదైన రికార్డు.,. గుడ్… […]
అన్‌స్టాపబుల్ షోపై చంద్రబాబు దెబ్బ… బభ్రాజమానం భజగోవిందం…
కొన్ని అలా చదువుకోవాలి… అంతే… బయటికి ప్రచారం వేరు, అసలు కథలు వేరు… సినిమాల వసూళ్ల లెక్కల్లాగే…! పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్లు ప్రచారం చేసుకోవడానికి ఫేక్ కలెక్షన్లను లీక్ చేస్తుంటారు, లేదా రిలీజ్ చేస్తుంటారు… ఫ్యాన్స్ అంటేనే అరబుర్రలు కదా, ఓ ఓ అంటూ మొత్తుకుంటూ ఉంటారు… విషయం ఏమిటంటే… ఆహా అనే తెలుగు ఓటీటీలో బాలయ్య నిర్వహించే చాట్‌షో అన్‌స్టాపబుల్ సూపర్ హిట్ అనీ, 40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్తో రికార్డులు బద్దలు […]
అడవి సమస్తం శిగమూగే అద్భుత కాంతార ఇది… లక్షల స్త్రీలు దేవతలవుతారు…
Kandukuri Ramesh Babu……… #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి […]
‘‘ఓ మంచి స్పిరిట్యుయల్ ఎక్స్‌పీరియెన్స్ పారితోషికంగా ముట్టింది…’’
హమ్మయ్య, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అనుకుంటూనే ఉన్నాను… బొడ్రాయి పండుగను, బతుకమ్మ పండుగను కూడా బీజేపీయే పుట్టించి, అగ్రవర్ణ మనువాద మతవాద వ్యాప్తికి, రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తోంది అనే డొల్ల బుర్రల్ని చూస్తున్నాం కదా… కశ్మీరీ ఫైల్స్లాగే కాంతార సినిమా కూడా ఇదే మనువాద ఎజెండాలో భాగంగా నిర్మింపజేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తోందని ఇంకా రచ్చ మొదలుపెట్టలేదేం అనకండి..? పెట్టేశారు… అటువైపే తీసుకెళ్తున్నారు… కర్ణాటక ఎన్నికల్లో లబ్ది దాకా వెళ్ళిపోయారు అప్పుడే… గాడ్ ఫాదర్లు, ఘోస్టులు, […]
కాంతార..! ఇదీ నిఖార్సైన టెక్నికల్ రివ్యూ..! ఇది రొటీన్ ఫార్ములా రివ్యూ కాదు…!!
కాంతార సినిమా రివ్యూ ఓ ఫార్ములాలో ఇమడదు… ప్రత్యేకించి రొటీన్ ఫార్మాట్లో ఏదో ఒకటి రాసేసే ప్రొఫెషనల్ (?) రివ్యూయర్లకు అస్సలు చేతకాలేదు… చాలామంది ఓ సగటు తెలుగు సినిమాను సమీక్షించినట్టే రాసి వాళ్లే సిగ్గుపడ్డారు… కొందరు అసలు ఏమీ రాయలేక, రాయకుండా గౌరవాన్ని పాటించారు… ఎస్, ఈ సినిమా రివ్యూ రాయాలంటే సినిమా సాంకేతికాంశాల మీద కూడా అవగాహన, సూక్ష్మ పరిశీలన… అన్నింటికీ మించి ఓ ఫీల్ అవసరం… అది లేకుండా వందల పేరాలు రాసినా […]
ఈ సెన్సేషన్ సరే, కానీ ఈ ‘కాంతార’కు ముందు..? అదే ఈ చదవదగిన కథ…!
17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..? 16 కోట్లు పెట్టి […]
కాంతారా బీజీఎం కొత్త మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
నాదం… కరిగించి నీరు చేయాలన్నా… మరిగించి పోరులో పరుగు తీయించాలన్నా నాదం… ప్రతి అవసరానికీ ఓ నిర్దిష్ట శృతి ఉంటుంది… రావణుడు శివుడిని పూజించే విధానం వేరు… అన్నమయ్య శ్రీవారిని కీర్తించే పద్ధతి వేరు… వాచికం ఒక్కటే సరిపోదు, ఏ నాదానికైనా ఆధరువులు సంగీత పరికరాలు… ప్రపంచమంతా ఇదే సూత్రం… ఎస్… సినిమాలు కూడా అంతే… మీరు వందల కోట్లతో గ్రాఫిక్స్ నింపినా సరే వేస్ట్.., సీన్‌కు తగిన బీజీఎం ఉంటేనే సీన్ పైకి లేస్తుంది… సీన్ […]
ఒరేయ్ జాగ్రత్త… నటనలో అంతగా జీవిస్తే దర్శకుడిగా చచ్చిపోతావురోయ్…
కాంతారా రివ్యూ జోలికి పోవడం లేదు ఇక్కడ… హైదరాబాద్‌లోని ఓ థియేటర్, ఉదయమే షో… ఫ్రీ పాసులున్న ఫిలిమ్ విలేకరులు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు… సినిమా అయిపోయింది… అప్పటిదాకా ఊగిపోయిన థియేటర్ ఒక్కసారిగా సైలెంట్… ఇంకేమైనా రాబోయే సీన్ ఉందేమో అని చూస్తున్నారు… సినిమా అయిపోయిందని తెలిశాక దాదాపు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్… వుయావ్ అనే రిషబ్ శెట్టి కేక అందరినీ వెంటాడుతోంది… ఈ ప్రశంస సినిమా కథకు కాదు, చాలాచోట్ల మామూలు కథే, […]
క్యాహై అరవింద్ భాయ్… సొంత బావ సినిమాకు ఈ కాంతారా పరేషానేంది..?
710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్ల పడిపోయింది గాడ్ ఫాదర్ సినిమా, వీక్ డేస్ మొత్తం డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నైజాంలో డ్రాప్స్ ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు ఓ కలెక్షన్ల సైటువాడు… పాపం, మొదట్లో తను కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముద్రలేసినవాడే… ఉమైర్ సంధూ అనబడు ఓ వింత రివ్యూయర్ గాడ్‌ఫాదర్ ఫ్లాప్ అని ఏదో ట్వీటాడుట… కొన్ని సైట్లు (టైమ్స్ అనువాద సైటుతోసహా) ఒరే ఫేక్ కుక్కా, దరిద్రుడా, నువ్వు […]
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
Bharadwaja Rangavajhala…………. మీ కోసం జీవితమంతా వేచాను … రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా […]
నో, నో ఈ శెట్లు ఎవరూ కోమటి సేట్లు కారు… ఔనూ, జూనియర్‌తో చుట్టరికం ఏమిటి..?!
ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా ఉండే […]
బిల్డప్పుల తెలుగు వీర తోపులూ…. ఒక్క కాంతారా పాత్ర కోసం కలగనండి…
ఏ సినిమా గురించి ఎవరేం రాస్తున్నా, ఎవరేం భుజాలు చరుచుకుంటున్నా సరే… వర్తమానంలో అందరూ విభ్రాంతిగా చూస్తున్న ఓ సెన్సేషన్ కాంతారా…! ప్రత్యేకించి కర్నాటక ఈ సినిమాను తన ప్రైడ్ అంటోంది… మరీ ప్రత్యేకించి మంగళూరు, తుళు ప్రాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది థియేటర్లలో… ఆ ప్రాంత సినిమా హాళ్లలో జాతరలు జరుగుతున్నాయి… పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళులు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు… మిగతా భాషల్లో అడ్డంగా ఫెయిలైనా సరే, తమిళనాట సంచలన విజయం… కారణం, […]
బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు అనూహ్యంగా చిన్నమ్మ లక్ష్మిపార్వతి వస్తే..?!
నాకు చిన్న కోరిక… బాలయ్య తన పాపులర్ షో అన్‌స్టాపబుల్‌లో చిరంజీవిని పిలిచి గరికపాటి వివాదం మీద అడగాలి… ఒకవేళ ఆఫ్‌బీట్ అంశాలు అడిగినా తనేమీ చెప్పడు… దానికీ బోలెడంత బిల్డప్పు, హిపోక్రసీ ఉంటయ్… ఈమాత్రం దానికి మా బావగారు లేదంటే నేను బెటర్ కదా అనుకుంటాడు బాలయ్య… మరొకటి జగన్‌ను పిలిచి తన పర్సనల్ అంశాలపై ఆఫ్‌బీట్ ఛాట్ చేయడం… అసలు మీడియా ముందుకే రాని జగన్ ఆఫ్‌బీట్ చాట్‌కు వస్తాడా..? అదీ ప్రత్యర్థి పిలిస్తే…? […]
‘‘అంటే సుందరాన్నే’’ పూర్తిగా తప్పుపట్టలేం… జనమే టీవీలను దేకడం లేదు…
నిజానికి నాని తప్పేమీ లేదు… టీవీ ప్రసారానికి కేవలం 1.88 రేటింగ్ రావడం అనేది అత్యంత దయనీయం… అతడు సినిమా లక్షాతొంభయ్యోసారి వేసినా ఇంతకుమించి రేటింగ్ వస్తుంది… సినిమా పేరు చెప్పనేలేదు కదూ… అంటే సుందరానికి… సినిమా పేరులాగే కథ, పాటలు, సంగీతం, కథనం, మన్నూమశానం అంతా గందరగోళం… నిజానికి క్రియేటర్‌కు గందరగోళం ఉంటే కళాఖండాలు వస్తాయని అంటారు కానీ,.. మరీ ఇలాంటి ఖండఖండాల కళలు వస్తాయని ఎవరూ అనుకోలేదు… వస్తున్నా… నాని తప్పేమీ లేదు, నిజమే… […]
కదిలిందీ కరుణ రథం, సాగిందీ క్షమాయుగం… మనిషి కొరకు దైవమే కరిగి వెలిగె కాంతి పథం…
Bharadwaja Rangavajhala….. చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు…. కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ కొంత కాలం దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నాడు. అప్పట్లో జగ్గయ్యగారు దుగ్గిరాల స్కూల్లో టీచరుగా ఉన్నారు. ఆయన […]
ఔనా…? ఈమె సన్నీ లియోనీయా..? ‘బాగా బరువైన’ పాత్ర చేస్తున్నట్టుంది…!!
ఎప్పుడైనా బోర్ కొడుతుంటే మంచు విష్ణు మీడియా మీట్లు, ప్రకటనలు తిరగేయాలి… మనసారా నవ్వుకోవచ్చు… రిలాక్స్… బండ్ల గణేష్‌లు, కేఏపాల్లు పైసాకు పనికిరారు… తన వాక్చాతుర్యానికి ఇప్పుడు ముంబై వేదిక అయ్యిందట, అందరూ చప్పట్లు కొట్టారట… వాడెవడో రాశాడు… ఓ ముఖ్యమైన సైటే లెండి… ముంబైకు ఎందుకు వెళ్లాడు మన పెకాహం పంతులు..? జిన్నా అనే ఓ సినిమా తీస్తున్నాడు కదా… అసలు ఆ పేరు ఎంపికే బ్రహ్మండమైన టేస్టు… అసలు మన శతృదేశం జాతిపిత, దేశాన్ని […]
నయనతార మీద చర్యలా..? ఇంపాజిబుల్..! స్టాలిన్ వల్ల కాదు… అంతే…
రెండుమూడు చోట్ల చూసి నవ్వొచ్చింది… సరోగసీ కవలల్ని కని నయనతార అడ్డగోలుగా బుక్కయిందట… తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా ఉందట… అంత సీన్ ఏమీ లేదు గానీ గాభరాపడకండి… ఏరకంగా చూసినా సరే, నయనతార మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం… అందుకే ఏదో తూతూమంత్రంగా మీడియా కళ్ల గప్పడానికి ఆ జంట నుంచి వివరణ కోరతామని తమిళనాడు మంత్రి సుబ్రమణియన్ ప్రకటించాడు… నిజానికి నయనతార చర్య అనైతికం కాదు, చట్టవిరుద్ధం కాదు, అధర్మం కాదు, వక్రమూ కాదు… సంప్రదాయికం […]
అనంత శ్రీరామ్ చిప్ కొట్టేసింది… పాటల్లాగే మాటలు కూడా గతితప్పినయ్…
ఎవడో చిన్నపాటి నటుడు అట… అదేదో దిక్కుమాలినపాటి యూట్యూబ్ చానెల్లో కోపంగా బెదిరిస్తున్నాడు… ‘‘మా బాస్‌కు కోట్ల మంది భక్తజనం ఉన్నారు… ఆయన్ని గరికపాటే కాదు, ఘనాపాటే కాదు, ఎవడేమన్నా తాటతీస్తాం… అంతేకాదు, ఆయన ప్రవచనాలకు ఇకపై ఏ సినిమా వ్యక్తీ హాజరు కాడు…” ఎస్, సినిమా వాళ్లంటేనే సంస్కార, సభ్య, నాగరిక, ఆధ్యాత్మిక, పద్దతైన ఏ కార్యక్రమాలకూ ‘‘పిలవదగిన వ్యక్తులు’’ కాదని చాలామంది భావిస్తారు… ఇప్పుడు మీరే చెబుతున్నారు… శుభం… ఇన్నేళ్లుగా బండారు దత్తాత్రేయ అలయ్ […]
అబ్బా, పాతదేనండీ… కానీ చెత్తా ఆదిపురుష్ టీంపై ఎక్సలెంట్ సెటైర్లు…
ప్రిస్టేజియస్ స్కూల్… సీటు దొరకడం గగనం… పైరవీలు నడవవ్… ఓపూట అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విరగబడ్డారు… ఇంటర్వ్యూలు సాగుతున్నయ్… పేరెంట్స్‌లో ఒకటే టెన్షన్… ఒక అమ్మాయికి అసలే అర్థం కావడం లేదు, తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు అనుకుంటోంది.., ఆ హడావుడి, ఆ రద్దీని ఆసక్తిగా గమనిస్తోంది… టీచర్, ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ప్రారంభించారు… అదిలా సాగింది… నీ పేరేమిటమ్మా..? సీత… నీకు తెలిసింది ఏమైనా చెప్పు..? చాలా విషయాలు తెలుసు నాకు, మీకేం […]
- « Previous Page
- 1
- …
- 77
- 78
- 79
- 80
- 81
- …
- 118
- Next Page »