పొద్దున్నే ఏదో దినపత్రికలో ఒక సినిమా యాడ్ చూడగానే ఆశ్చర్యమేసింది… ఓ సినిమా యాడ్… దాని పేరు మా నాన్న నక్సలైట్… ఫాఫం, నక్సలైట్ ఉద్యమం అని జాలేసింది… అది క్షుద్ర సినిమా వస్తువు అయిందే అనే బాధేసింది… కొన్ని వేల మంది తాము నమ్మిన సిద్ధాంతానికి బలయ్యారు… వాళ్ల మార్గం తప్పో కరెక్టో అనే లోతైన చర్చ, మేధోవిశ్లేషణలు తరువాత… చివరకు అది ఈ చిల్లర ఇండస్ట్రీకి అక్కరకొచ్చే కథావస్తువు అయ్యిందే అని బాధ… ఈమధ్య […]
నాన్నా నరేషా… ఫాఫం నాలుగో పెళ్లాం పవిత్రకూ ఆ ప్రాప్తమేనా..?!
సీనియర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్నాళ్లుగా బొచ్చెడు వార్తలు… ఆమె పాత భర్త, పిల్లల గురించిన వార్తలు… నరేష్ పాత మూడు పెళ్లిళ్లు, పెళ్లాల వార్తలు… వాళ్లు ఇప్పుడు కలిసి తిరుగుతున్న వార్తలు… ఆమెకు విడాకులు అధికారికంగా రాగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు చాలామంది రాసేస్తున్నారు… ఎస్, పెళ్లిళ్లు, విడాకులు ఇండస్ట్రీలో… కాదు, కాదు, సమాజంలోనే అధికమైపోయాయి కాబట్టి ఇదొక అసహజ పరిణామంగా ఏమీ చూడలేం… అరవై దాటాక నాలుగో పెళ్లేమిటోయ్ […]
నిజంగా విరాటపర్వం దర్శకుడు వేణు నిజాయితీని ప్రదర్శించాడా..?!
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టే… విరాటపర్వంలో వెన్నెల హత్య వెనుక పోలీసుల కుట్ర ఉన్నట్టుగా దర్శకుడు ఊడుగుల వేణు చిత్రీకరించిన తీరు మీద చాలామందిలో అసంతృప్తి ఉంది… నక్సలైట్లు చేసిన హత్యకు ఏదో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు… క్రియేటివ్ ఫ్రీడం అంటే నిజాల్ని దాచేయడమా..? నిజాయితీ లేకపోవడమా..? అసలు ఒరిజినల్ కథలో వెన్నెల అలియాస్ సరళ ప్రాణాలు తీసిన రోజు ఏం జరిగిందో ఈ పోస్టు వివరిస్తోంది… ఆ వార్త కవర్ చేయడానికి […]
గాడ్సే..! టన్నుల కొద్దీ మెరిట్ ఉంది… ప్చ్, ఈ హీరో గ్రహచారమే బాలేదు…
గాడ్సే..! భయం వద్దు… గాంధీని చంపిన గాడ్సే బయోపిక్ ఏమీ కాదు ఇది… నిజానికి ఈ సినిమాకు పెద్దగా రివ్యూ అవసరం లేదు… కానీ కొన్ని పాయింట్లు చెప్పుకోవాలి… ఈ సినిమా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి ఓ బేసిక్ పాయింట్ మరిచిపోయాడు… తనలో మంచి ఫైర్ ఉంది, తపన ఉంది… కానీ సినిమా అనేది దృశ్యమాధ్యమం అని మరిచిపోతున్నాడు… సినిమా అంటేనే సీన్… అంటే దృశ్యం… కళ్ల ముందు కనిపించే దృశ్యంతో కనెక్ట్ కావాలి ప్రేక్షకుడు… […]
వాగ్దేవి… వావ్ దేవి… గాదిలి వేణుగానం కానడ పలికే… అలై పొంగెనే…
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫస్ట్ సీజన్లో సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచిందనీ, ఫినాలేకు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీ అందుకుందనీ రెండుమూడు రోజులుగా కొన్ని సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి… బహుమతి ప్రదానం సందర్భంగా వాగ్దేవి తండ్రి ఎలా ఎమోషనల్ అయ్యాడో, ఏమని మాట్లాడాడో కూడా రాసేశాయి… అయితే హఠాత్తుగా ఎన్టీవీ, దిశ వంటి సైట్లలో ఆ వార్తను తీసేశారు… ముందే […]
వేణు తపనకు క్లాప్స్… ఆమె నటన పీక్స్… క్లీన్, పెయిన్ & ప్లెయిన్…
భిన్నమైన సినిమా ఇది… వెకిలితనం లేదు… వెగటుతనం లేదు… అశ్లీల సీన్లు, అందాల ప్రదర్శనలు, అసభ్య సన్నివేశాలు, పిచ్చి గెంతుల డాన్సులు, ఐటమ్ సాంగులు, హీరోను అసాధారణ మానవాతీత శక్తిగా చూపే ఫైట్లు… ఇవేవీ లేవు… క్లీన్ అండ్ ప్లెయిన్… మరేముంది సినిమాలో..? ఓ ప్రేమకథ ఉంది, ఆ ప్రేమలో గాఢత ఉంది… భిన్నమైన పోకడ ఉంది… అచ్చమైన తెలంగాణతనం ఉంది… తెలంగాణ పల్లె సంబరముంది… కన్నీళ్లున్నాయి… గాయాలున్నాయి… వాటి తడి ఇంకా ఆరని జ్ఞాపకాలున్నాయి… అప్పట్లో […]
సినిమా ఢామ్మంటే… తిట్టిపోసిన ఆ ఓటీటీలే కన్నీళ్లు తుడుస్తున్నయ్…
ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వచ్చేవాడు లేడంటూ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఏడుస్తున్నారు… బాబ్బాబు, బుద్ది తక్కువై టికెట్ల రేట్లు పెంచేశాం గానీ, ఇప్పుడు చెంపలేసుకుని తగ్గించేస్తున్నాం, రండి బాబూ, ప్లీజ్ రండి అని ప్రచారం చేసుకుంటున్నారు నిర్మాతలు… ఐనా సరే, థియేటర్ వెళ్లే ప్రేక్షకుడు జేబులు పలురకాలుగా ఖాళీ అయిపోయి, తెలిసీ ఎందుకొచ్చానురా బాబూ అని ఏడుస్తున్నాడు… టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చూడొచ్చులే, అంత గొప్ప కళాఖండాలేమీ రావడం లేదుగా అని తమకుతామే సర్దిచెప్పుకుంటున్నారు… నిజానికి ఇప్పుడు ఓ […]
ఈ విరాటపర్వం ఎందుకు చేశానురా బాబో… రానా అంతర్మథనం…
విరాటపర్వం సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అని రానా బాగా అసంతృప్తిగా ఉన్నాడా..? ఛస్, ఇక ఇలాంటి సినిమాల్ని చస్తే చేయకూడదు అని నిశ్చయించుకున్నాడా..? నిజమే అనిపిస్తోంది నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్లో తను మాట్లాడిన మాటల్ని బట్టి ఆలోచిస్తే…!! ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్దాం… 1945 అనే సినిమా… బర్మా బ్యాక్ గ్రౌండ్లో ఓ యువకుడు బ్రిటిషర్లపై సాగించే స్వతంత్ర పోరాటం… నిజానికి మంచి కథ… కానీ ఏమైంది..? నిర్మాతతో రానాకు ఏదో విషయంలో డిఫరెన్సెస్ వచ్చినయ్… […]
సుచిత్ర పేరుపెట్టుకున్నారు… ఆ పేరు చెడగొట్టుకోలేదు ఆ ఇద్దరూ…
Bharadwaja Rangavajhala……….. ఆ ఇద్దరూ….. టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల నిర్మాణానికి ఊపిరి ఊదిన నిర్మాతలు వారిద్దరూ. తమ బ్యానర్ కు సుచిత్ర అని పేరు పెట్టుకున్నారు. సుచిత్ర అంటే మంచి చిత్రాలు తీసే సంస్ధ అని అర్ధం. అర్ధం చెప్పుకోవడమే కాదు. నిజంగానే తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీశారు సుచిత్రా నిర్మాతలు. ఆ ఇద్దరిలో ఒకరు బి.నరసింగరావు. మరొకరు జి.రవీంద్రనాథ్ . రవీంద్రనాథ్, నరసింగరావు ఇద్దరి కుటుంబ నేపధ్యాలు వేరు. రవీంద్రనాథ్ ది […]
ఆమె పేరు సరళ… అడవి మింగిన వెన్నెల… ఇదీ విరాటపర్వం అసలు కథ…
ఒక కథ కచ్చితంగా చర్చనీయాంశమే… ఎందుకంటే, ఈ కథ వెనుక అనేక పార్శ్వాలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి కాబట్టి… తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి కాబట్టి….. నక్సలైట్ల పేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు… ఇన్ఫార్మర్ల పేరిట నక్సలైట్లు బోలెడు మందిని ఖతం చేశారు… వందల కుటుంబాల్లో కన్నీళ్లు, రక్తం కలగలిసి పారింది… నిజంగా పోలీసుల చేతిలో హతమారిన ప్రతివాడూ నక్సలైటేనా..? నక్సలైట్లు చేతుల్లో ఖతమారిపోయిన ప్రతివాడూ ఇన్ఫార్మరేనా..? నక్సలైట్ అంటే ఎన్కౌంటర్ […]
నిజమేనా..? చిరంజీవి మరీ అలా బిహేవ్ చేశాడా..? ప్రోమో చూస్తేనేమో…!!
ఏమో మరి… తాజా ప్రోమో చూస్తే అలా ఏమీ అనిపించలేదు… ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు వెళ్లిన చిరంజీవి అక్కడి హోస్ట్ శ్రీరాంచంద్ర ఏదో ప్రొడక్ట్ పేరు కరెక్టుగా ఉచ్చరించక, టేక్ అడిగితే, కోపంతో చిరంజీవి విసురుగా ఆ షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు అని వార్తలు… ఎడాపెడా రాసేశారు చాలామంది… కరెక్ట్ కావద్దని ఏమీ లేదు… తనూ మనిషే కదా… రాగద్వేషాలు, కోపతాపాలు ఉండకూడదని ఏముంది..? కానీ..? అది తన సొంత బావమరిది, తన కేవీపీ […]
… అట్టి సన్నివేషము కనిన నా కన్నులు ఎంతో చెమరించెను…
Bharadwaja Rangavajhala……….. అనగనగా … ఓ ప్రేమజంట … తామే ముహూర్తం పెట్టుకుని … ఏ తత్ ముహూర్తానికి వివాహమాడదలంచిరి… కాలము కడు కఠినమైనది … మనతోనూ మన కష్ట సుఖములతోనూ … ఎట్టి సంబంధమూ లేకుండానే …. గడచిపోవును కదా … అటులనే గడచి తత్ ముహూర్తము సమీపించుట మాత్రమే కాదు వచ్చేసినది కూడానూ … అమ్మాయి కలవాలని నిర్ణయించుకున్న స్థలమునకు నిర్దేశించుకున్న సమయమునకు పూర్తిగా మేకప్పుకుని వచ్చెను. ఎదురుచూచెను … ఎదురుచూచెను .. ఎదురుచూచెను […]
రైటర్… పెన్ను పట్టేటోడు.. గన్నెందుకు పట్టాల్సొచ్చింది..?
WRITER… రివ్యూయర్ :: రమణ కొంటికర్ల పెన్ను పట్టేటోడు.. గన్నెందుకు పట్టాల్సొచ్చింది..? ఆర్డర్లీ వ్యవస్థపై తూటా పేల్చేందుకు రాసుకున్న స్క్రిప్ట్ WRITER! సినిమాలో క్యారెక్టర్సెన్ని ఉన్నా.. సముద్రఖని ఏకపాత్రాభినయమే సినిమా ఆసాంతం నడిపిస్తుంది. తమ క్రెడిట్ కోసం.. ప్రాసిక్యూషన్ లో కేసు వీగిపోకుండా ఉండటం కోసం.. మొత్తంగా వారి లొసుగులు, డొల్లతనం బయటపడకుండా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులు అల్లే కథలతో.. సామాన్యులు.. అందులోనూ ఎలాంటి ఐడెంటిటీ లేనివారు అసలేమాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరుక్కుని ఎలా […]
సకినాలు, గరిజెలు, అరిశెలు… సాయి పల్లవికి ఓరుగల్లు ఆత్మీయ సారె..!
ఆఁ ఏముందిలే… సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు విరాటపర్వం అనే ఓ సినిమా తీశారు… ప్రమోషన్ టూర్లు చేస్తూ వరంగల్ వెళ్లారు… ఆత్మీయ సభ అని ఓ మీటింగు పెట్టి సినిమాకు డప్పు కొట్టుకున్నారు… అదొక ప్రిరిలీజ్ ఫంక్షన్… ఎవరెవరో వచ్చి మాట్లాడారు… అదొక సాదాసీదా సగటు సినిమా ఫంక్షన్… ఓ యాంకర్, చీఫ్ గెస్టుగా ఓ మంత్రి, మధ్యమధ్యలో కాస్త వినోదం…… అంతేనా..? అంతేకాదు.., ఒకటీఅరా టచింగు దృశ్యాలు… ఏదో సినిమా మీటింగు కోణంలో చూస్తే నిజానికి […]
టచింగ్ మూవీ..! శునక ప్రేమికులైతే కన్నీళ్లు పెట్టేసుకుంటారు…
రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు, ఫైమా అవార్డులు… మన్నూమశానం ఏవేవో అవార్డులు… బోలెడు కేటగిరీలు… కొన్నిసార్లు ఈ కేటగిరీ కూడా ఉందా..? ఇందులో కూడా అవార్డులు ఇస్తారా అని హాశ్చర్యపోతుంటాం… సరే, చాలామందిని సంతృప్తి పరచడానికి చాలా అవార్డులు ఇస్తుంటారు… అది కూడా ఓ దందా… దాన్నలా వదిలేస్తే… ఇదుగో ఈయనకు ఏ కేటగిరీలో అవార్డు ఇవ్వాలి…? ఎందుకీ డౌట్ అంటారా..? ఈయనకు స్వతహాగా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు… పేరు […]
ఓహో… నయనతార పెళ్లి వెనుక ఈ మంచి విశేషాలూ ఉన్నాయా..?!
అబ్బా… అంటే సుందరానికీ..! కథ కాదురా భయ్… అదేదో దిక్కుమాలిన కథ, కథనం… దాన్ని అలా వదిలెయ్… నాకు పిల్లలు పుట్టరు, ఆమే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇతడు హాంఫట్ అనిపిస్తాడట… నాకు వాడివల్లే కడుపొచ్చింది అని ఆమె అబద్ధం ఆడి అబ్రకదబ్ర అంటుందట… హసీమజాక్ అయిపోయిందిర భయ్… దాని ఖర్మానికి వదిలేస్తే… మనం నయనతార, విఘ్నేష్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం… ఫోటోలు పబ్లిష్ చేస్తున్నారు… ఎడాపెడా బోలెడు ఫోటోలు కుమ్మేస్తున్నారు… అదేదో సీతారామకల్యాణం తరహాలో […]
వంద చేసి ఉండవచ్చుగాక… ఈ పాత్రలో బాలయ్య పర్ఫెక్ట్ ఫిట్…
బాలయ్య బర్త్ డే… ఓ సినిమా సంగతి చెప్పుకుందాం… బాలయ్య సినిమాల ‘‘అతి పోకడల’’ గురించి నవ్వుకునేవి, తిట్టుకునేవి, చీదరించుకునేవి, చప్పట్లు కొట్టేవి బోలెడు ఉండవచ్చుగాక… తనకు నప్పని పాత్రలు కూడా ఉండవచ్చుగాక… కానీ ఆదిత్య-369 సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సరిగ్గా ఫిట్టయ్యాడనిపిస్తుంది… గాంభీర్యం, రాజసం అనే కాదు… తన ఇతర పాత్రలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని అర్థం… ఎస్పీ బాలు ఓసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర […]
జనగణమన… సినిమా మీద ఇంత చర్చ ఎందుకు జరుగుతున్నదంటే…
.…… సమీక్ష :: రమణ కొంటికర్ల… ఫోర్త్ ఎస్టేట్ ని కడిగిపారేశాడు.. మిగిలిన ఫిల్డర్స్ నీ ఉతికి ఆరేశాడు .. మొత్తంగా ప్రస్తుత సమాజంలో వ్యవస్థల తీరుపై నేరుగా సంధించిన అస్త్రం.. జనగణమన 2022! ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు.. మొత్తంగా కనికట్టు! అసలేంటో తెలియకుండా.. తెలుసుకోవాలనే యత్నమే చేయకుండా.. అసలుకసలు విలువే ఇవ్వకుండా.. వక్రీకరించి కొసరుతో సెన్సేషన్ కు పాల్పడే.. పెట్టుబడులకు పుట్టే కట్టుకథలు, పిట్టకథలు, అబద్ధాలతో.. మీడియా చేసే ప్రచారం సమాజం మీద ఎంత ప్రభావాన్ని […]
నాగార్జున సినిమా ప్రవేశంపై అక్కినేని పరిచయ పత్రం చదివారా..?!
ఇప్పుడందరూ కమల్‌హాసన్ విక్రమ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా… తను 1986లో కూడా ఇదే పేరుతో ఓ సినిమా చేశాడు… అదే పేరుతో, అదే సంవత్సరం నాగార్జున కూడా సినీరంగప్రవేశం చేశాడు… 34 ఏళ్లు గడిచిపోయాయి… మొదట్లో అనేక సినిమాల్లో తనను హీరోగా జనం పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు… బోలెడు ఢక్కామొక్కీలు… సొంత స్టూడియో, బలమైన బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నిలబడగలిగాడు… తరువాత జనం అలవాటుపడిపోయారు… శివతో నిలబడ్డాడు… గీతాంజలితో బెటర్ ఇమేజీ వచ్చింది, తరువాత నిన్నే పెళ్లాడతా, […]
బాలయ్యకు పెద్ద పీట వేస్తే బావ ఊరుకుంటాడా..? ఫినాలేకు చిరంజీవి..!!
తెలుగు ఇండియన్ ఐడల్ షో అసలు నిర్మాతలు ఎవరో గానీ… బాలయ్యకు క్లోజ్… ఆహా ఓటీటీలోనే అన్‌స్టాపబుల్ అని ఓ చాట్ షో వచ్చింది… అది బాలయ్యలోని ఓ భిన్నమైన ఫన్ యాంగిల్‌ను ప్రొజెక్ట్ చేసింది… తెలుగు టీవీలు, ఓటీటీల్లో వందల చాట్ షోలు రావచ్చుగాక… బాలయ్య షో యూనిక్… ఫ్యాన్స్‌ను ఈడ్చి తన్నే బాలయ్య కాదు, మరో కొత్త సరదా బాలయ్య కనిపించాడు… తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా అంతే… ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే […]
- « Previous Page
- 1
- …
- 87
- 88
- 89
- 90
- 91
- …
- 117
- Next Page »