నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏమీ నచ్చలేదా..? ఎందుకు నచ్చలేదు..? ఆ ఇద్దరు హీరోల ధోరణి బాగుంది… నటన గురించి చర్చ వదిలేయండి… ఫ్యాన్స్ విమర్శలు, రచ్చ గట్రా కూడా వదిలేద్దాం… నటనలో వాళ్లిద్దరిలో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు… కాస్త జూనియర్ ఎన్టీయార్ అనుభవం వల్ల కావచ్చుగాక, తన ఎమోషన్స్ పలికించడం, డైలాగ్ డిక్షన్ కంపేరిటివ్‌గా బెటర్… రంగస్థలం తరువాత రాంచరణ్ నటనలో మెచ్యూరిటీ లెవల్ ఇంకాస్త పెరిగింది… అయితే ఒక మల్టీస్టారర్ […]
తెలుగు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం అంటే ఇది కాదేమో..!!
…. రివ్యూయర్ :: Prasen Bellamkonda……… నిజంగా రాజమౌళి తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారా. తెలుగు సినిమా స్ధాయిని ఎక్కడికో పెంచేసారా. అసలు ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే ఏమిటి. వెయ్యి స్క్రీన్ ల మీద ఆడించడమేనా. ఐదు వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల కోట్లు రాబట్టడమేనా. పాన్ ఇండియా మూవీ అని పేరుపెట్టి అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవడమేనా. ప్రభుత్వాలను మంచి చేసుకుని టికెట్ రేట్లను నాలుగైదు రెట్లు పెంచుకుని […]
అయ్య బాబోయ్… ఏం సినిమా తీశావు రాజమౌళీ… నీ బుర్రే ఓ అబ్బురం….
నిజానికి ఏమీ చెప్పుకోవద్దు… చరిత్రకు వక్రబాష్యం చెబుతూ, చరిత్రపురుషుల కథను వంకరబాట పట్టిస్తూ… కొత్తతరం ఇదే అసలు చరిత్ర అనుకుని తప్పుదోవ పట్టేలా, ఓ చరిత్రకు ద్రోహం చేసిన సినిమా గురించి అస్సలు చెప్పుకోవద్దు… 2000, 3000, 4000, 5000 దాకా బెనిఫిట్ షో టికెట్ల ధరలు… పేదప్రజల ఆరాధ్య సీఎం జగన్ పెంచిన అడ్డగోలు ధరలు… నిరుపేద ప్రజల సీఎం కేసీయార్ పెంచిన ఔదార్యపు ధరలు… ఆ ఫుల్ కమర్షియల్ దందాకు అందరూ దాసోహం అంటున్న […]
అసాధ్యం..! ఆ ఇద్దరితో రాజమౌళి సినిమాకు చాన్సే లేదు… ఉండదు..!!
ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రికే… రజినీకాంత్, కమల్‌హాసన్‌తో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడని రాసిపారేసింది… బహుశా ఏదో యూట్యూబ్ చానెల్లో చూసి ఇన్‌స్పయిర్ అయిపోయి ఉంటుంది… ఆర్ఆర్ఆర్ సినిమా హైప్ క్రియేటై ఉంది.., ఫిలిమ్ ఇండస్ట్రీలో మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోతోంది… బాహుబలి రికార్డులు, ఈ సినిమాకైన 400 కోట్ల ఖర్చు, వేలాది థియేటర్లలో అయిదారు భాషల్లో రిలీజ్… సహజంగానే సినిమా మీద అసాధారణమైన అంచనాల్ని పెంచుతాయి… ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం గుళ్లు, చర్చిలు, […]
ప్చ్, పుష్ప..! బన్నీ తన పాత టీవీ రికార్డు మళ్లీ బద్దలు కొట్టలేకపోయాడు..!!
పుష్ప… మొన్నటి పదమూడో తారీఖు, ఆదివారం, మంచి ప్రైమ్‌టైమ్‌లో మాటీవీ ప్రసారం చేసింది… ఏ ఇల్లు చూసినా ఆ సినిమాయే… టీవీ ముందు నుంచి కదల్లేదు ఎవరూ… అసలే సూపర్ హిట్ సినిమా.., పాటలు దేశమంతటా హిట్… ఇంకేముంది..? ఇంటిల్లిపాదీ టీవీల ముందు కొలువు దీరారు… ఈసారి రేటింగ్స్‌లో బన్నీ కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే అనుకున్నారు అందరూ… పైగా అది మాటీవీ… రేటింగ్స్ ‘‘సాధించడంలో’’ దిట్ట… నిజంగానే రీచ్ ఎక్కువో, ఇంకేం చేస్తుందో తెలియదు గానీ […]
షేమ్ షేమ్ తెలుగు మేల్ సింగర్స్… ఇజ్జత్ తీసేసిన కీరవాణి…
నో డౌట్… ఎస్పీ బాలు రేంజుకు పాడగలిగే గాయకులు లేకపోవచ్చుగాక… బాలు అంటే బాలు… అంతే… కానీ తనను సరిగ్గా అనుకరించగలిగి, తనకు ఎంతోకొంత దగ్గరకు వెళ్లగలిగి, పాడగలిగేవాళ్లే లేరా ప్రస్తుతం..? సరే, లేరనే అనుకుందాం… కానీ ఒరిజినల్ ఒరిజినలే… ఒక పాటను రీమిక్స్ చేసినప్పుడు అచ్చు ఒరిజినల్లాగే ఉండాలని ఏముంది..? రీమిక్స్‌లో కొత్తదనం ఉండాలి కదా… ఆ పాతదనమే ప్రదర్శించే పక్షంలో ఆ పాత పాటనే వాడేసుకుంటే పోలా..? ఈ ప్రశ్నలు ఎందుకొస్తున్నాయంటే… జూనియర్ ఎన్టీయార్, […]
83 మూవీ..! వరల్డ్ కప్ ఫైనల్ కాదు కదా, లీగ్ మ్యాచ్ స్థాయిలో కూడా లేదు..!
సినిమా బాగుందని చాలామంది రివ్యూలు రాశారు… పోస్టులు పెట్టారు… కానీ పుష్ప ధాటికి తట్టుకోలేదు… నిజంగా పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది సినిమా… థియేటర్లలో ఎప్పుడో విడుదలైనా రీసెంటుగా నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు… వాస్తవంగా సినిమా థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను సాధించలేదు… క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే దేశం అదే క్రికెట్ వరల్డ్ కప్ మీద తీసిన 83 సినిమాను ఎందుకు పెద్దగా ఆదరించలేదు..? ఎక్కడుంది లోపం…? బేసిక్‌గా 83 అనే టైటిల్ ఓ అబ్సర్డ్… రాసుకున్న కథలో […]
సుమకు బామ్మ పాత్రలు భేష్… మోహన, గీతామాధురి, మంగ్లి పాటలూ భేష్…
సాధారణంగా సినిమావాళ్ల ఇంటర్వ్యూలు మొత్తం హిపోక్రసీతో నిండి ఉంటయ్… హీరోయిన్ల ఇంటర్వ్యూలయితే రిపోర్టర్లే రాసేస్తుంటారు చాలాసార్లు… కానీ మంచి లైవ్‌గా, లవ్లీగా ఉండేవి కొన్ని మాత్రమే ఉంటయ్… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం రాజమౌళి నానా వేషాలు వేస్తున్నాడు కదా… అందులో భాగంగా రాంచరణ్, జూనియర్‌తో కీరవాణి చిట్‌చాట్ ఏర్పాటు చేశాడు… అది జనంలోకి వదిలాడు… కానీ విశేషం ఏమిటంటే..? రాజమౌళి సినిమాలాగా కృతకంగా గాకుండా సరదాగా సాగింది… ప్రత్యేకించి రాంచరణ్ కాస్త సిగ్గరి, కొంచెం డిప్లొమాట్ అనిపించింది… […]
నమస్తే విలేఖర్ సాబ్… కలాల్లో కూడా అంత ఫ్యానిజం నింపాలా జర్నలిస్ట్ బ్రదర్స్…
ఆమధ్య రాజమౌళి ఆర్ఆర్ఆర్ మీడియా మీట్ నిర్వహిస్తున్నప్పుడు… ఓ జర్నలిస్టు (??) రాజమౌళి వైపు అంతులేని ఆరాధానభావంతో చూస్తూ… జక్కన్న గారూ, మీరు ఉన్న ఈ కాలంలోనే మేం జర్నలిస్టులుగా ఉన్నందుకు, పుట్టినందుకు గర్విస్తున్నాం అని ఏదో కీర్తన ఆలపించాడు… ఇలాంటోళ్లను రోజూ చాలామందిని చూస్తాడు కాబట్టి రాజమౌళి సింపుల్‌గా తనవైపు జాలిగా చూసి, లోలోపల నవ్వుకుని ఉంటాడు… మన మీడియా దాదాపు మొత్తం అంతే… ఆ ఒక్కరినీ మనం తప్పుపట్టలేం… మన వినోదచానెళ్ల ప్రోగ్రాములన్నీ సినిమా […]
దర్శకుడికి స్వేచ్ఛనిస్తాడు- తను కాంప్రమైజ్ కాడు… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… డైరెక్టర్ […]
హేమిటో… ఆవకాయ, కేక్ అండ్ వైన్ కూడా వేర్వేరు మతాల గుర్తింపు చిహ్నాలా..?
కాస్త నవ్వొచ్చింది… సినీ మేధావులు తమను మించిన బుర్రలు లేవనుకుంటారు… వాళ్లు ఏవో ప్రవచనాలు వినిపిస్తారు… మీడియా మిత్రులు కళ్లకద్దుకుని, కలాలకు పదును పెట్టి భక్తిగా అచ్చేసి ప్రచారం చేస్తారు… మొన్న ‘అంటే సుందరానికీ’ అనే సినిమా తాలూకు హీరోయిన్ నజ్రియా ఫస్ట్ లుక్‌ను, వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు… టీజర్లు, ట్రెయిలర్లు, సాంగ్ రిలీజులు, వీడియో గ్లింప్స్, ఫస్ట్ లుక్, ప్రిరిలీజ్, ఆడియో రిలీజ… ఎన్నెన్ని ప్రచార మార్గాలో… నిజానికి ఎప్పట్నుంచో ఈ సినిమా వార్తల్లో […]
రాహుల్, స్టాండప్ ఆన్ ది బెంచ్… సినిమా అంటే నీకు కామెడీ అయిపోయింది…
రాజ్ తరుణ్… మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు… షార్ట్ ఫిలిమ్స్‌తో వెలుగులోకి వచ్చి, కథానాయకుడు అయిపోయి, ప్రతి తెలుగింటికీ పరిచయమయ్యాడు… కానీ 9 ఏళ్లుగా కొట్టుకుంటున్నా సరే, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది… మొత్తం 15 సినిమాలు… సినిమా చూపిస్త మావ ఒకటి గుర్తొస్తుంది తన పేరు వినగానే… అదొచ్చి కూడా ఏడేళ్లయింది… ఇక సినిమాలు వస్తున్నయ్… పోతున్నయ్… ఫాఫం, తన తప్పేమీ లేదు, తన శక్తివంచన లేకుండా కష్టపడతాడు… కెరీర్‌పరంగా బ్యానర్లు, కథలు వంటి […]
ఏమోయ్ రాజమౌళీ… హాలీవుడ్ తారల్ని ఉంచావా..? కథలోనే పీకిపారేశావా..?!
హేమయ్యా రాజమౌళీ… ఓ కేపిటల్ అమరావతీ ప్లానరూ… సరే, జగన్‌ను కలిశావు, టికెట్ల ధరలు పెరిగినయ్… నీకు హేపీ… నువ్వు నీ సినిమా భారీ అని చెప్పడానికి 177 కోట్ల ఖర్చు చూపించావుట… నిజమేనా..? కాదు, కాదు, 350 కోట్లు చూపించాడు అని మరో వార్త… జీవో ప్రకారం హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషికాలు మినహాయించి అట…. అవునూ, హీరోలు, హీరోయిన్లు అనాలా..? లేక ఒకరే హీరో చూపించావా..? అయితే ఆ హీరో ఎవరు..? ఆ హీరోయిన్ […]
ఔనా… ఈ సినిమా వచ్చిందా తెలుగులో…. ఈటీవీకి భలే దొరుకుతున్నయ్…
బార్క్ రేటింగులు చూస్తుంటే ఓచోట దృష్టి చిక్కుబడిపోయింది… ఈటీవీలో ఆరో తారీఖు, ఆదివారం సాయంత్రం ప్రైమ్‌టైంలో ఓ సినిమా ప్రీమియర్ ప్రసారం అయ్యిందట… దాని పేరు యు అండ్ ఐ… మీరు చదివింది నిజమే… ఆ సినిమా పేరే అది… ప్రేమ, శృంగారం, ఆత్మహత్య అని ఇంగ్గిషులో ట్యాగ్‌లైన్… నిజమా..? ఆ పేరుతో ఓ సినిమా వచ్చిందా అనే డౌట్ రావడం సహజం కదా… నిజంగానే 2010లో వచ్చిందట… కార్తీక్ మ్యూజిక్, అనంతశ్రీరాం గీతాలు, దేవిశ్రీప్రసాద్ ఓ […]
ధన్యజీవి పునీత్..! తన స్మరణ ఉద్వేగంలో ఊగిపోతున్న కర్నాటక..!!
ప్రతి థియేటర్లో 17 నంబర్ సీటు ఖాళీ ఉంచారు… ఎందుకు..? మరణించిన పునీత్ రాజకుమార్ వస్తాడు, ఆ సీట్లో కూర్చుని సినిమా చూస్తాడు అని..! అవును, కొన్ని ఉద్వేగాలకు రీజనింగ్ ఉండదు, అది అభిమానం, అంతే… కృత్రిమమైన అభిమానం కాదు, పునీత్ మీద కన్నడిగులు కనబరిచేది… ఆ అభిమానంలో స్వచ్ఛత కనిపిస్తుంది… తనను ఓ సినిమా నటుడికన్నా అంతకుమించి చూస్తున్నారు… చూశారు… తను మరణించి ఇన్ని రోజులవుతున్నా అదే అభిమానం… అదెలా వచ్చింది..? సగటు సినిమా హీరో […]
అమరావతి రాజధాని ప్లానర్ మీద జగన్ ప్రభువుల వారి అమితప్రేమ..!!
గతంలో చంద్రబాబు దుర్మార్గ, నీచ పాలన వల్ల ఆంధ్రా ప్రజలు చాలా పేదవాళ్లుగా ఉండేవాళ్లు… అష్టకష్టాలు పడేవాళ్లు… అంతెందుకు, ఆఫ్టరాల్ ఆ తెలుగు సినిమా టికెట్ ధరలను కూడా భరించే స్థితిలో లేని దుర్భర పేదరికం వాళ్లది… వాళ్లను ఉద్దరించడమే లక్ష్యంగా పనిచేసే జగన్ ప్రభుత్వం, నాన్సెన్స్, కనీసం సినిమాలు కూడా చూడలేని దురవస్థ దేనికి మనకు అనుకుంటూ… అత్యంత దయతో ఆ సినిమా టికెట్ల ధరల్ని తగ్గించింది… పేదల ప్రభుత్వం కదా… . కానీ అకస్మాత్తుగా […]
ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…
మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తింటుంటాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొస్తాడు, ముచ్చట్లు పెడతాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేస్తుంది… మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె ఘల్లుమన్నదో, గుండే ఝల్లుమన్నదో…’’ […]
హమ్మయ్య.., మొత్తానికి కపిల్ శర్మ శీలం కాపాడిన అనుపమ్ ఖేర్..!!
కశ్మీర్ ఫైల్స్ సినిమా కంటెంటు గురించిన వార్త కాదు ఇది… సినిమాపై చాలామంది ఏడుపులు, పెడబొబ్బల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం… కాకపోతే ఆ లింకున్న మరో వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మొన్నామధ్య ఓ పిచ్చి ఆరోపణ చేశాడు… సోనీలో వచ్చే కపిల్ శర్మ కామెడీ షోకు మమ్మల్ని ఆహ్వానించలేదు, తిరస్కరించాడు అని..! అది పెద్ద అబద్ధం… నిజానికి ఒక్క కపిల్ శర్మ మాత్రమే కాదు, ప్రస్తుతం చిన్నా […]
సైరా, కట్టబ్రహ్మన చేతులు కలిపి… మాస్ స్టెప్పులేస్తూ, ఓ సాంగ్ అందుకుని…
‘‘మాంచి పాటొకటి రాయాలోయ్ కవీ… ఎలాగూ మావాడే సంగీత దర్శకుడు… కథ మా నాన్నే రాస్తాడు… విషయమేమిటంటే… వీరపాండ్య కట్టబ్రహ్మన, సైరా నర్సింహారెడ్డి హీరోలు… స్వతంత్రం కోసం భీకరంగా పోరాడుతుంటారు… మధ్యలో అనిబిసెంటు వీళ్లకు మద్దతునిస్తుంటుంది… ముగ్గురూ ఓచోట కలుస్తారు, గుండెలు పగిలిపోయే రేంజులో ఓ పాట కావాలి… అదేంటి సార్… వాళ్లు వేర్వేరు కాలాలకు చెందినవాళ్లు కదా… వాళ్లను కలపడం ఏమిటి..? పైగా వాళ్లు ఒక్కచోట కలిసి పాట పాడటం ఏమిటి..? ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారంటారా..? […]
ది కశ్మీర్ ఫైల్స్..! నిజమే, ఈ సినిమా కీలక వ్యక్తులందరూ బీజేపీయే… ఐతే..?!
ఎందుకు కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ శక్తులన్నీ విరుచుకుపడుతున్నయ్..? ‘‘బీజేపీ తీయించిన సినిమా, కావాలని సమాజంలో పోలరైజేషన్ కోసం ఉద్దేశించిన మూవీ, విద్వేషాన్ని ప్రచారం చేస్తోంది, అబద్ధాల్ని చూపిస్తోంది’’ అని విమర్శిస్తున్నయ్… మోడీ ఆ టీంను పిలిచి అభినందించడాన్ని ఉదహరిస్తున్నయ్… రైట్ వింగ్ సినిమాను బలంగా ప్రమోట్ చేయడాన్ని ఆక్షేపిస్తున్నయ్… నిజంగా ఆ సినిమా బాధ్యులెవరు..? నిజమే, కీలక వ్యక్తులంతా బీజేపీ వాళ్లే… సో వాట్..? అందుకే ధైర్యంగా సినిమా తీశారు, […]
- « Previous Page
- 1
- …
- 93
- 94
- 95
- 96
- 97
- …
- 117
- Next Page »