దాయాది దేశానికి చెందిన ఓ వ్యక్తి… కానీ, రెండు సరిహద్దుల ఆవలి నుంచి అతడి ఓ రెండు ప్రేమకథలు మనల్ని కట్టిపడేస్తాయి. అతగాడి కథవైపు మన దృష్టిని తిప్పుకునేలా చేస్తాయి. తాజాగా వచ్చిన ఓ సీతారామమో.. గతంలో యష్ చోప్రా తీసిన ఓ వీర్ జరానో కాదు.. అంతకుమించిన భిన్నమైన ప్రేమకథ ఈ గుల్జార్ ది. రండీ.. ఓసారి విందాం… ఆ ప్రేమకథలో కథానాయకుడి కోసం ఇటు భారత్.. అటు పాక్ నుంచి ఇద్దరు మహిళల నిరీక్షణెంత… […]
తిరుపతి లడ్డూ బదులు పల్లీ చెక్కీ ప్రసాదంగా ఇస్తే..? ఇది ఓసారి చదవండి…!!
మన తిరుపతి లడ్డూ నాణ్యత నానాటికీ నాసిరకం… ఆనాటి రుచి లేదు, నాలుగు రోజులు నిల్వ కూడా ఉండటం లేదు… పాపం శమించుగాక… ఖండసార (నవ్వొత్) కలిపిన లడ్డూలు మాత్రమే… మనం మన ఖర్మ అని ఊరుకుంటాం, ఎంత సంపాదన ఉన్నా సరే టీటీడీ అధికారుల పాలన దరిద్రమింతేలే అని సమాధానపడిపోతాం… కానీ గుజరాత్లో అలా ఊరుకోవడం లేదు… 48 గంటల టైమ్ ఇచ్చి మరీ తర్జని చూపిస్తున్నారు భక్తగణం… వివరాల్లో వెళ్తే… గుజరాత్లో అంబాజీ టెంపుల్… […]
… ఎందుకోగానీ నాకిప్పుడు పొద్దున్నే పేపర్ చదవబుద్ధి కావడం లేదు..!!
కొన్నేళ్ల క్రితం… మా ఇంటికి రోజూ అయిదారు న్యూస్ పేపర్లు తెప్పించుకునేవాళ్లం… Economic Times, Times of India, Mid day, Saamna, Navbaharat times, Mumbai mirror… రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ పేపర్లు తిరగేయడం నాకున్న అలవాటు… చాలాసార్లు ఆ పేపర్ల కోసం అరిచేవాడిని… ఎందుకంటే..? అప్పటికే ఆ పేపర్లు మా బ్రదర్ రూమ్‌లో గానీ, నాన్న మంచం మీద గానీ పడి ఉండేవి… నాకు చాలా కోపం వచ్చేది… కరోనా… లాక్ […]
Lake Tohoe… అమెరికాలో కుప్పపోసిన ప్రకృతి సౌందర్యం ఇక్కడే…
అహో.. లేక్ తాహో.. నిన్ను చూడగా రెండు కళ్లు చాలవే.. ’గాడ్‌ఫాదర్’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందులో హీరో మైఖేల్‌ను చంపడానికి జరిగే సీన్‌ని ఎక్కడ తీశారో తెలుసా.. ప్రపంచ వెండితెరను ఏలిన నటి ఎలిజబెత్ టేలర్. ఆమె, మోంట్ గోమేరి క్లిఫ్ట్ నటించిన ట్రాజిడీ ఎపిక్ ’ఎ ప్లేస్ ఇన్ ది సన్’ కోసం సెట్స్ వేసిందెక్కడనుకున్నారు? 432 ఎపిసోడ్స్‌గా వచ్చిన తొలి […]
So Long Love… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
చాలామంది నమ్మరు మా ప్రేమకథను… అసాధారణ కాలహరణం… ఏళ్ల తరబడీ జాప్యం… నిరీక్షణకు మేం పర్యాయపదాలం… హమారా నబ్బే వాలా ప్యార్ థా… అంటే నైన్టీస్ నాటి ప్రేమ కథ… అప్పట్లో డైరెక్ట్ మెసేజుల్లేవు… వాట్సపుల్లేవు… ఆన్ లైన్ చాటింగుల్లేవు… కానీ ఒకరి పేరు వినిపించగానే మరొకరి హార్ట్ స్కిప్పయ్యే ప్రేమ మాది… అప్పుడు నాకు 18 ఏళ్లు అనుకుంటా నేను సంజయ్ గారిని తొలిసారి కలిసింది… తను నా బ్రదర్ స్నేహితుడు… కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా […]
ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…
ఆ బీరువాను మా అమ్మమ్మ అమ్మకు పెళ్లి సమయంలో ఇచ్చిందట… చాలా ఏళ్లపాటు ఆ బీరువా అంటే అమ్మకు అదోరకమైన అనుబంధం… ప్చ్, మాకన్నా ఆమె దాన్నే ఎక్కువ భద్రంగా చూసుకునేదంటే పెద్దగా ఆశ్చర్యం లేదు… కొత్తగా కట్టిన ఇంట్లో మంచి ఆధునికమైన వార్డ్ రోబ్స్, పెస్ట్ రెసిస్టెంగ్ ఫినిషింగ్, ఐరన్ సేఫ్ ఉన్నా సరే… ఆమె తన బీరువాను మాత్రం వదల్లేదు… మోడరన్ లుక్కులో అదొక్కటీ ఆడ్‌గా కనిపిస్తున్నదీ అంటున్నా వినేది కాదు… వస్తువుల మీద […]
ఒక అమ్మాయిని ఇటు ఇవ్వండి… ఇదుగో ఈ అమ్మాయిని మీరు తీసుకొండి…
అప్పట్లో పెళ్లిచూపులు అనేది ఓ పెద్ద తతంగం… పెళ్లికి అది పీఠిక వంటిదన్నమాట… అబ్బాయి తరఫు ఓ పటాలం అమ్మాయి ఇంట్లో దిగేది… సంప్రదాయికమైన పరిచయాలు జరిగేవి ముందుగా… ఓ స్టాండర్డ్ టిఫిన్ మెనూ మరియు కాఫీ… కేసరి, వంకాయ బజ్జీ ఎక్కువగా ఉండేవి… లేదంటే ఇంకేదో స్వీటు, చేగోడీలు… (ఆ బజ్జీల నుంచి ఒకరిద్దరు పిల్లలు నూనె కూడా పిండేస్తూ కనిపిస్తారు…) తరువాత అమ్మాయికి లిట్మస్ పరీక్ష ఉండేది… తండ్రి పిలవగానే వచ్చి కూర్చునేది… అందరి […]
హాయిహాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి… మందుజల్లి నవ్వసాగె ఎందుకో…
Moon Light:భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా… చాలా దగ్గరి చుట్టమే. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి… మంథర పర్వతాన్ని చిలికినప్పుడు… అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి… ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి… జగతికి చందమామ అయ్యాడు. “పల్లవి:- చందమామను చూచి […]
‘‘నా మాటలు మిమిక్రీకరించారు… నన్ను బదనాం చేస్తున్నారు… మీ మైక్ మీదొట్టు…’’
Misinterpretation: హైదరాబాద్ విలేఖరి:- మీరు రెండు గంటల క్రితం ఢిల్లీలో విమానం ఎక్కే ముందు అన్న మాటకు కట్టుబడి ఉన్నారా? రాజకీయ నాయకుడు:- ఢిల్లీలో చలి ఎక్కువగా ఉండి… నా మాట వణికి… మీ ఢిల్లీ విలేఖరికి నా మాండలికం అర్థం కాక… అది మాండురాగం అనుకున్నాడు. నిజానికి నేను పాడింది పాండురాగం. హై. వి.:- నేనడుగుతున్నది మీ సంచలన ప్రకటన గురించి. పాడు రాగాల గురించి కాదు. రా. నా:- నేను చెబుతున్నది కూడా మీరడిగిందే. […]
Dogology… దీన్నే గతి తార్కిక భౌభౌవాదం అందురు…
The Theory on Dog: …ఆ విధంగా తెలంగాణాలో కుక్కల నుండి తమను తాము రక్షించుకోవడానికి పసి పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వాలని, చిట్కాలు నేర్పాలని, అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకోవడమైనది. కుక్కల సంతానోత్పత్తి తగ్గించడానికి వెను వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగా అనుకున్నారు. హోటళ్లు వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుక్కకాటుకు గురి కాకుండా ఇంకా అనేకానేక సలహాలు, సూచనల మీద పురపాలక శాఖ అత్యవసర […]
Cabin Crew… నగరమే ఎరుగని ఓ రాజస్థానీ 23 దేశాలు చుట్టేసింది…
రణబీర్ కపూర్ అంటాడు కదా… మై ఉడ్నా చాహ్తా హూఁ మై దౌడ్నా చాహ్తా హూఁ బస్ రుక్నా నహీఁ చాహ్తా… (నేను ఎగరాలని కోరుకుంటున్నా, నేను పరుగెత్తాలని కోరుకుంటున్నా, ఆగిపోవాలని అనుకోవడం లేదు…) సేమ్, అలాగే… నేనూ అదే అనుకునేదాన్ని… కానీ మాది రాజస్థాన్‌లోని ఓ మారుమూల ఊరు… ఆ ఊళ్లో ఆడవాళ్లు అంటే వండాలి, బట్టలుతకాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి… ఈ స్టీరియోటైప్ జీవితాన్ని బ్రేక్ చేయడం అంత సులభం కూడా కాదు… కానీ […]
A Matter of Taste… నీతి కథలతో గ్లూకో కోలా వెరైటీ కూల్ డ్రింక్ ప్రచారం…
ఇప్పుడంటే సరుకులు, సేవలు, ఉత్పత్తుల ప్రచారానికి బోలెడు మార్గాలున్నయ్… టీవీలు, పత్రికలు, రేడియోలు, సోషల్ మీడియా, హోర్డింగ్స్ ఎట్సెట్రా… కానీ ఒకప్పుడు రేడియోలు, పత్రికలు మాత్రమే కదా… లేదంటే పోస్టర్లు… అనుకోకుండా ఓ కూల్ డ్రింక్ యాడ్ కనిపించింది… అది పార్లే వాళ్ల గ్లూకో కోలా… కోకోకోలాను చూసి పలు రాష్ట్రాల్లో అలాంటి డ్రింకే చాలామంది తయారు చేసేవాళ్లు… కొన్ని కంపెనీలు మామడి పళ్లరసం, ఆరెంజ్ రసం, నిమ్మ రసం ఇతరత్రా పళ్ల రసాల పేరిట డ్రింక్స్ […]
అగ్రి‘కల్చర్’ మీద టెక్సాస్‌లో ప్రత్యేక మ్యూజియం… మనకుందా ఈ సోయి..?
Akula Amaraiah……… 1879 డిసెంబర్ 30, హిల్స్ కౌంటీ, టెక్సాస్… *డియర్ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు […]
‘‘నా చీరె… నా కొప్పు… నా పాట… ఆ నైట్ క్లబ్బులను భలే మార్చేశాయి…’’
ప్రజలందరి ఎదుట నా మొదటి ప్రదర్శన నా తొమ్మిదో ఏట… అప్పటికే మ్యూజిక్ కెరీర్ వేటలో ఉన్న నా అక్కలు నన్ను హమీద్ సయానీ ఆఫీసుకు తీసుకెళ్లారు… తద్వారా సిలోన్ రేడియోలో ఓవల్టీన్ అమెచ్యూర్ అవర్ ప్రోగ్రామ్‌లో పాడే అవకాశం వచ్చింది… చిన్నతనం, బెరుకు, భయంతో ఆ పాట మరిచిపోయాను… వా అంటూ ఆరున్నొక్క రాగంలో ఏడుపు అందుకున్నాను… ‘‘నావరకు అది ఓ ముఖ్యమైన లర్నింగ్ అనుభవం… రెండోసారి మళ్లీ అదే ప్రోగ్రామ్‌లో పాడాను… Itsy Bitsy […]
తెలుగు మాట్లాడే నేరం శిక్షార్హం… మాతృభాష‘దినం’… పాపం శమించుగాక…
దక్షిణాది నాలుగు భాషల్లో తెలుగు ప్రధానమయినది. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం […]
చివరకు ఉర్దూ షాయిరీలను కూడా వదలని మన క్షుద్రానువాద పైత్యం…
పత్రికల్లో వచ్చేవి అందరూ అన్నీ చదువుతారని కాదు… ఎవరి జానర్ వాళ్లు సెలక్ట్ చేసుకుని చదివి, మిగతావి వదిలేస్తుంటారు… సహజం… కానీ పత్రికల సండే మ్యాగజైన్లు వేరు… సాహిత్యం, సృజన పాళ్లు ఎక్కువ… అసలు ఇక్కడే పాత్రికేయం జాగ్రత్తగా ఉండాలి… ఇవి అందరూ చదవరు… కానీ చదివేవాళ్లు కీన్గా ఉంటారు… ప్రతి పదాన్నీ జాగ్రత్తగా చూస్తారు… తప్పును పట్టుకుంటారు… ప్రత్యేకించి అనువాదాల దగ్గర మరీనూ… అనువాదం ఈనాడు పైత్యంలా మక్కీకిమక్కీ ఉండొద్దు… ఒరిజినల్ స్పిరిట్, భావం చెడిపోకుండా […]
నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా డుగ్గుడుగ్గుమని… ఈ అందాల దునియానే సూపిత్తపా…
నాకు బుల్లెట్ ప్రయాణం అంటే తెగ మోజు… ఝామ్మని దూరప్రాంతాలకు వెళ్లేవాడిని… కానీ 2011లో… ఒకసారి నా భార్య లీలకు కాలు ఫ్యాక్చరైంది… నాకేమో స్ట్రోక్ వచ్చింది… ఇద్దరమూ మంచానపడ్డాం… బుల్లెట్‌కు దుమ్ముపట్టింది… ‘బుల్లెట్ మీద అటూఇటూ తిరగడం కాదు, కనీసం బుల్లెట్ నడిపించాలనే ఆలోచనే నీ మనస్సు నుంచి తుడిచెయ్’ అని డాక్టర్ గట్టిగానే హెచ్చరించాడు… ఆయనకు తెలుసు నేను బుల్లెట్ మీద ఎక్కువ శాతం బజారులోనే బతుకుతూ ఉంటానని… నాకు కొంచెం బాగైంది… అంతే, […]
పాన్ మసాలాల్లో ఇవి బాహుబలి రేంజ్… కాదంటే త్రిశూలంతో పొడుస్తాం…
Om Namah Shivaya: మహాశివరాత్రి రోజు ఎప్పటిలా తెల్లవారకముందే లేచి ట్రెడ్ మిల్, వ్యాయామం పూర్తి చేసి… తలుపు తెరిచి… గుమ్మం ముందు పాలు, న్యూస్ పేపర్లు తీసుకున్నాను. శివరాత్రి గురించి అన్ని పత్రికల్లో వ్యాసాలు, వార్తలను చదివితే పండగపూట పుణ్యమయినా వస్తుందనుకుని మొదట అవే చదివాను. శివరాత్రి వ్యాసాలకంటే ‘ఈనాడు’లో పాన్ బహార్ వారి శివరాత్రి శుభాకాంక్షల ఫుల్ పేజీ రంగుల ప్రకటన నన్ను చాలా అయోమయానికి గురి చేసింది. నిజానికి శివుడిని అర్థం చేసుకోవడానికి శివుడే జ్ఞానమివ్వాలి. […]
ఐదో తరగతి డ్రాపవుట్… మాయమైపోయిన 500 ఊళ్ల జాడల్ని పట్టుకున్నాడు…
అతను ఓ చరిత్రకారుడు కాదు, పురావస్తు అధికారి కాదు… కనీసం రీసెర్చ్ స్కాలర్ కూడా అసలే కాదు… సాహిత్యకారుడు కూడా కాదు… ఆ కేటగిరీల్లోని వాళ్లు చేయని పనిని, చేయలేని పనిని, చేతకాని పనిని 42 ఏళ్ల మనిమేల శివశంకర్ చేస్తున్నాడు… ఇంతకీ ఆయన ఏమిటో తెలుసా…? అయిదో తరగతి డ్రాపవుట్… ఓ గుంటూరులోని ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో హమాలీ… తనకున్న స్పేర్ టైమ్‌లో (దొరికేదే తక్కువ) పాత శాసనాలు, పుస్తకాలు, చారిత్రిక ఆధారాల వెంబడి […]
ఈ కథ సిగరెట్ పీకలు, కాలిన చర్మంతో మొదలవుతుంది… ఆమె చెప్పుకుపోతోంది…
ఈ కథ సిగరెట్ పీకలు, కాలిన చర్మంతో మొదలవుతుంది… సరే, నా మాటల్లోనే చెబుతాను… ‘‘ఓ శుక్రవారం రాత్రి నేను నా రేడీయో స్టూడియోలో కూర్చున్నాను… ఆరోజు నాది లైవ్ షో… అంటే కాలర్స్ నుంచి ఫోన్ కాల్స్ తీసుకుని మాట్లాడటం, సమస్యలుంటే ఏవో పరిష్కారాలు చెప్పడం, అనుభవాలు షేర్ చేసుకోవడం వంటివి సాగుతాయి ఆ షోలో… ఓ కాల్ వచ్చింది… లేడీ వాయిస్… మెత్తగా, గుసగుసలాడుతున్నట్టుగా, మెల్లిగా వస్తోంది వాయిస్… ఎవరైనా వింటారేమోనని చెవుల్లో చెప్పే […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 35
- Next Page »