నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, తీసేవాళ్లు కూడా దాన్నలాగే భ్రష్టుపట్టించారు… కాకపోతే ఆరుద్ర, ఆత్రేయ, […]
ఏమిటీ ఒడిబియ్యం..? ప్రతి పసుపుగింజలోనూ పుట్టింటి భరోసా… ప్రేమ..!
తెలంగాణ విశిష్ట సంస్కృతిలో ఓ భాగం… ఒడియ్యం… నిన్న ఓ మిత్రురాలి వాల్ మీద పోస్టు చూసి, ఆ ఫోటో తీసుకుని, పోస్ట్ పెడితే కొంతమంది అడిగారు, ఒడిబియ్యం అంటే ఏమిటి అని… తెలంగాణలో మాత్రమే కాదు, తెలంగాణను ఆనుకుని ఉండే సీమ, దక్షిణ కర్నాటక జిల్లాల్లోనూ ఈ ఆచారం ఉంది… చెప్పుకోవాలి, తరచూ మాట్లాడుకోవాలి… ఇప్పుడంటే కడుపు చేత్తో పట్టుకుని మన పిల్లలే లక్షలాదిగా దేశదేశాలు పట్టిపోయారు… తప్పదు, ఇక్కడే ఉంటే ఈ ఒడిబియ్యం వంటివి […]
అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్‌వన్..!
….. By……. Bharadwaja Rangavajhala………… అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు […]
ఔనా..! ఆమె కథతోనే ఆ సినిమా, విడుదలయ్యే దాకా ఆమెకే తెలియదట..!!
జైభీం సినిమాలో సినతల్లి… అలియాస్ ఒరిజినల్‌గా పార్వతమ్మ… ఆ సినిమా తీశారు కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటున్నాం, ఆమె కులంపై పోలీసుల క్రౌర్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆమె కుటుంబానికి జరిగిన నష్టం తెలుసుకుంటున్నాం, ఇలాంటి కథలెన్నో, వ్యథలెన్నో అని బాధపడుతున్నాం… లేకపోతే ఆమె కథ చరిత్రపుటల్లో అనామకంగా మరుగునపడి పోయేది… నిజానికి ఒరిజినల్ కథకు సినిమా రచయిత కమ్ దర్శకుడు క్రియేటివ్ లిబర్టీ తీసుకుని చాలా మార్పులు చేసుకున్నాడు, తప్పదు, ఏ కథయినా ఆసక్తికరంగా చెబితే జనానికి […]
ప్రతి మనిషికీ ఓ జన్మగీతం… పుట్టుక నుంచి చావు దాకా అదే ‘గుర్తింపు’…
ప్రపంచంలోని ఏ తెగలోనూ బహుశా కనిపించదేమో… అత్యంత భిన్నమైన, అపురూపమైన ఓ మాతృత్వ సంస్కృతి… ఆ తెగ దాన్ని కాపాడుకుంటున్న తీరు..! అక్కడ ప్రతి మనిషికీ ఓ జన్మగీతం… పుట్టుపాట అనాలేమో…! నమ్మశక్యంగా లేదు కదూ… చదవండి ఓసారి… అది దక్షిణాఫ్రికా, నమీబియాలో హింబా అనే తెగ… ఓ పురాతన జాతి… తమ ఆచారాన్ని, ఆహార్యాన్ని, భాషను, కళల్ని, పండుగల్ని, ఆహారపుటలవాట్లను, నమ్మకాల్ని, దేవుళ్లను, సంస్కృతిని ఏళ్లకేళ్లుగా పదిలంగా రక్షించుకుంటున్నారు… వాళ్లు ఒంటికి పూసుకునే కొవ్వులు, రంగుల […]
సుందరం, సుగంధం… సోషలిజానికి అఖిలేషుడి కొత్త బాట… గుప్పుమంటోంది…
‘‘అయిపోయింది… ఇక ఈ దెబ్బకు యోగి ఆదిత్యనాథ్ పని మటాష్… గిలగిల కొట్టుకోవాల్సిందే… అంతే… 22 సుగంధాలతో సెంట్ తయారు చేయించేశా… మంచి పేరు కూడా పెట్టేశా… సెంట్ ఆఫ్ సోషలిజం… జస్ట్, ఇలా పూసుకుంటే చాలు, ఎంతటి ఛాందసవాదైనా సరే, సోషలిజం అలా బుర్రకెక్కాల్సిందే… మరేమనుకున్నారు..? దాపరికం దేనికి..? తయారు చేయించిందే పార్టీ కోసం, అధికారం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, సర్వముఖ ప్రగతి కోసం… ఆ పీకే గాడు, పాకే గాడు ఎట్సెట్రా వేస్ట్, […]
ఇది రసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…
ఈమధ్యే సోషల్ మీడియాలో అలనాటి అన్నగారి ఆటగాడు అనే అద్భుతమైన సినిమాకు సంబంధించి ఏదో ఒక ఆక్రోశపూరితమైన భీకర పోస్టు చదవబడితిని… అప్పుడంతగా పట్టలేదు గానీ, ఓ మిత్రద్రోహి కుట్రపూరితంగా, కక్షతో ఓ పాటను పంపించి వెక్కిరించెను… ‘‘ఈమధ్య కొన్ని పాటల్లో సాహిత్యం, విలువలు, ప్రమాణాలు, తొక్కాతోలూ అని రాసి ఉంటివి కదా, ఈ పాట చూసి తరించుము, ఈసారి ఏదైనా సినిమా పాట గురించి రాసి, లిటరరీ వాల్యూస్ అన్నావనుకో మర్యాద దక్కదు’’ అని కూడా […]
Treasure Hunt… అతి పెద్ద నిధి బయటపడబోతోంది… అపారమైన సంపద…
లక్షన్నర కోట్ల రూపాయల నిధి దొరికితే… ఆహా, ఇంకేముంది..? స్వర్గం కట్టుకుంటా, విలాసాల్లో మునిగితేలుతా అని కలల్లోనే మస్తు ప్లాన్ చేసుకుంటారు చాలామంది… అఫ్కోర్స్, అంతెందుకు సార్, ఒక శాతం దొరికినా పండుగే అనే అల్ప సంతోషులు ఉంటారు, అవేం సరిపోతయ్ సార్, ఓ పది లక్షల కోట్లయినా లేకపోతే ఎలాన్ మస్క్‌ను, బిల్ గేట్స్‌ను కొట్టేయలేం అనే అపరిమిత సంతోషులు కూడా ఉంటారు… అంబానీకో, ఆదానీకో ఇస్తే అయిదారేళ్లలోనే ఆ సొమ్మును నిజంగానే మరో పది […]
అదే కుందేలు… అదే తాబేలు… కానీ ఈ కథే కొత్తది… ఆ పాత కథకు సెకండాఫ్…
……… By….. Jagannadh Goud…………. కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక అడవిలో చెంగు చెంగున ఎగరగలను అనుకునే కుందేలు, తాబేలుని చూసి నీలా నెమ్మదిగా నడిచే జీవిని నేను ఎప్పుడూ చూడలేదు అంటే… అప్పుడు తాబేలు కుందేలుతో నాతో పరుగుపందెం పెట్టుకొని చూడు అంటుంది. పరుగు పందెం ప్రారంభమవుతుంది. కుందేలు చెంగు చెంగున […]
కోడిచికెన్ లేదు, మేకమటనూ లేదు… ఆ ఊళ్లల్లో జీవాలన్నీ వాతాపి జీర్ణం…
ప్చ్… ఇంకా ఊరూరికీ గొర్ల యూనిట్లు పెంచాలె సారూ అని చెబితే విన్నారా..? వినకపోతిరి..? అక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్యే నోరు విడిచి, నాటు కోళ్లను కూడా పంపిణీ చేయాలి అన్నాడు… వినకపోతిరి…? అరె… ఇంకా ఉపఎన్నికలు వస్తాయేమో… కోడిచికెన్, మేకమటన్ లేకపోతే ముద్దదిగని కార్యకర్తలు, నాయకులు ఉంటారు… కులసంఘాల నేతలుంటారు… ఊళ్లల్లో పెద్దమనుషులుంటారు… ఏం సారూ, ఎన్నికలొచ్చినప్పుడైనా జెర మసాలా భోజనం పెట్టించవా అని తప్పుతీయరా..? మరి తప్పదు కదా..! ఏ చెరువు దగ్గరికి పోయినా […]
అశ్వినీ పునీత్..! ఆ సెలబ్రిటీ కుటుంబంలో అణకువగా ఒదిగిపోయింది…!
సెలబ్రిటీల కుటుంబాల్లో, పెళ్లిళ్లలో బ్రేకప్పులు, టైఅప్పులు, సహజీవనాలు గట్రా చాలా కామన్… కానీ చాలామందికి ఓ ప్రశ్న…. అంతటి అక్కినేని కుటుంబంలో అమల ఎందుకు ఫిట్టయ్యింది..? ఎందుకు ఒదిగిపోయింది..? సమంత ఎందుకు ఫెయిలైంది..? ఎందుకు బయటపడి బందీఖానా నుంచి విడుదలైనట్టు ఫీలవుతోంది..? అది మనుషుల తత్వాల మీద ఆధారపడి ఉంటుంది… సెలబ్రిటీ కుటుంబాల్లో ఇమిడిపోవడం అంత వీజీ కాదు… పునీత్ రాజకుమార్ భార్య అశ్విని రేవనాథ్ కథ వేరు… అందరూ ఆమె ప్రేమకథ అని ఏదేదో రాసేస్తున్నారు […]
ఎక్స్ట్రీమ్లీ సారీ చంద్రబాబూజీ… పోనీ, నేనే వస్తాను, రమ్మంటారా..?!
‘‘హెలో, చంద్రబాబుజీ… ఆప్ కైసా హై… సారీ, రెండురోజులు నా కోసం ట్రై చేశారట, మా ఆఫీసులో చెబుతున్నారు… మీరు రాగానే వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేయాలనీ చెప్పాను… ఐనా మీకు అపాయింట్మెంట్ ఏమిటి బాబూజీ… నేరుగా వచ్చేయడమే… ఈలోపు మోడీ పిలిచి కాశ్మీర్ వెళ్లమన్నాడు… అక్కడ ఇబ్బందులు తెలుసు కదా మీకు.., ఐనా మీకు తెలియనివి ఏముంటయ్..? అక్కడికి మోడీకి చెప్పాను, భాయ్, బాబూజీ వస్తున్నారు అని… పోనీ, నేను ఉండను కదా, నువ్వు మాట్లాడు […]
ఐననూ ఆర్కే లక్ష్మణ్ గట్టిపిండమే… ‘గీత గట్టిది’ కాబట్టే ముంబైలో నెగ్గుకొచ్చాడు…
…….. By…. Taadi Prakash…….. మిడిల్ క్లాస్ కిటికీలోంచి చిన్నచూపు, పెద్ద నవ్వు…. Artist mohan on R K.laxman ————————————————- ఆయన పోయాడనగానే ఇంగ్లీషు పాఠకులకి పాత కార్టూన్లు గుర్తొస్తాయ్. ఆయన పుస్తకాలు చదివినవాళ్ళు కార్టూనింగ్ గురించీ, ప్రముఖులని కలవడం, విదేశాల్లో ఆయన చూసిన ప్రాంతాలూ, మనుషులూ, విశేషాలూ జోకులూ తలుచుకుని నవ్వుకుంటారు. కార్టూనిస్టులయితే మరింత దగ్గరగా, చాలా భారంగా ఫీలవుతారు. ఆ గీతల్నీ, హ్యూమర్ నీ, అవి తమపై మొదటిసారి చూపిన ప్రభావాన్నీ, తర్వాత […]
సీఎంలందు ఈశాన్య సీఎంలు వేరయా… నిన్ను మెచ్చితిమి సంగ్మా…
మనకు తెలిసిన ముఖ్యమంత్రులు… ప్రతిపక్షాలపై బూతులు, దాడులకు ప్రోత్సాహాలు, అక్రమాలు, ఆర్జన, వేల కోట్ల డీల్స్… చాలామంది… పేర్లు అనవసరం..! కానీ వాళ్లకు వ్యక్తిగత జీవితాలు లేవా..? ఉంటే గింటే మందు, పొగ, గెస్ట్ హౌజ్ రాసకార్యాలు, ఇతర విలాసాలు మాత్రమేనా..? ఇంకే అభిరుచులూ ఉండవా..? ఎప్పుడైనా అనిపించిందా ఇలా..? ఒక చిన్న వీడియో చూశాక నాకైతే అనిపించింది… మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో చేరితే, అదీ వారస రాజకీయాల్లో మునిగితే, ఇక సగటు భారతీయ రాజకీయ నాయకుడిలా […]
మీడియాది రుధిర భాషే కాదు… బదనికల గుడ్ల భాష కూడా..!!
ఏదైనా ఇంగ్లిషు పదానికి ఈనాడు వాడు ఏదో పిచ్చి అనువాదం చేస్తాడు… అందరూ ఆహా, ఓహో అని కళ్లకద్దుకుంటారు… అంతర్జాలం దగ్గర నుంచి గుత్తేదార్ల వరకు ఎన్నెన్ని పదాలు..?! అలాగే తెలుగు అకాడమీ చేసే అనువాద పదాలు ఇంకా సంక్లిష్టంగా, అదేదో భాష అనుకునేలా ఉంటాయి… తెలుగు పాఠ్యగ్రంథాలు చదివితే బోలెడు ఇనుప గుగ్గిళ్లు దొరుకుతాయి… ఇక చట్టసభల్లో కనిపించే తెలుగు భాష అది వేరే ప్రపంచం… ప్రత్యేకించి బిల్లులు, చట్టాలు, వివరణలకు సంబంధించి అదో విషాదం… […]
సైనికుడూ మనిషే… మనకు కనిపించని మరో మొహం ఉంటుంది…
……… By…. Badari Narayan………….. కార్గిల్ కథలు- రాబిన్ మరియు రుక్సానా ఆ అబ్బాయి మన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్. పేరు విజయంత్ థాపర్. కానీ స్నేహితులు చాలామంది తనను రాబిన్ హుడ్, “రాబిన్” అనేవారు. మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులకు ముద్దుల కొడుకు తను. బాబు పుట్టిన కొద్దిరోజులకే డ్యూటీపై పఠాన్‌కోట్ కి వెళ్ళారు మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులు. అందుకని పిల్లవాడు పుట్టి నెలరోజులైనా వాడికి పేరు పెట్టడానికి వీలుపడలేదు. ఒకరోజు, అక్కడి కంటోన్మెంట్ […]
భలే వార్త గురూ… ఎర్రకారంలాగే చాలా స్పైసీ న్యూ టేస్ట్… న్యూస్ టేస్ట్…!
ఇదీ వార్తేనా..? అనొద్దు ప్లీజ్..! కాదేదీ వార్తకనర్హం…! ఒకాయన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాడు… అంతే… అరె, ఆ ఏరియాకు అంతకన్నా మంచి వార్త ఏముంటది..? విలేఖరి అదే ఫీలయ్యాడు, సబ్ఎడిటరూ అదే ఫీలయ్యాడు… పత్రికలో కింది నుంచి మీది దాకా అందరూ అదే ఫీలయ్యారు… అలా ఫీలయ్యేది ఖచ్చితంగా వార్తే అవుతుంది… కావాలి..! ఎవడో దిక్కుమాలినోడు ఏదో పిచ్చి పార్టీ పెడతాడు, వార్త రాయడం లేదా ఏం..? ఓ పనికిమాలిన మీటింగ్ పెడతాడు, వార్త రాయడం […]
ఇంతవారమయ్యాము అంటుంటారు కదా… ఎంతవారని..? అదెంతని..?
Bharadwaja Rangavajhala…………. ఘంటసాల భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే ఇంత వాడినైతినని చెప్పినాడు. ఆ ఇంత ఎంతో నాకు తెలియదు. ఆ ఇంతలో నాకు మరొకరు అనగా […]
…. కళ్లుమూసుకుని ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చేసింది స్కూల్..!!
ప్రిస్టేజియస్ స్కూల్… సీటు దొరకడం గగనం… పైరవీలు నడవవ్… ఓపూట అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విరగబడ్డారు… ఇంటర్వ్యూలు సాగుతున్నయ్… పేరెంట్స్‌లో ఒకటే టెన్షన్…ఒక అమ్మాయికి అసలే అర్థం కావడం లేదు, అసలు తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటోంది.., ఆ హడావుడి, ఆ రద్దీని ఆసక్తిగా గమనిస్తోంది…టీచర్, ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ప్రారంభించారు… అదిలా సాగింది…నీ పేరేమిటమ్మా..?సీత…నీకు తెలిసింది ఏమైనా చెప్పు..?చాలా విషయాలు తెలుసు నాకు, మీకేం కావాలో అడగండి…(ఈ పిల్ల దూకుడు చూసి పేరెంట్స్ […]
టచింగ్ ఫోటో..! జస్ట్, ఓ కాజువల్ సీన్ కాదు, కావల్సినంత ఆర్ద్రత, తడి..!
కొన్ని పైపైన చూస్తే అంతే… కాజువల్‌గా, రొటీన్‌గా, ఆ ఏముందిలే ఇందులో అన్నట్టు కనిపిస్తయ్…. కానీ కాస్త తడి ఉన్న రిపోర్టర్‌కు అందులో ఆర్ద్రత అర్థమవుతుంది… న్యూస్ పాయింట్ తళుక్కుమని మెరుస్తుంది… చేతిలో స్మార్ట్ ఫోన్ వేగంగా, సైలెంటుగా క్లిక్కుమంటుంది… ఆ సీన్ రికార్డ్ అయిపోతుంది… ఫీల్డ్‌లో తిరిగే రిపోర్టర్లకు ఈ స్పాంటేనిటీ అవసరం… ఐనా ఇప్పుడు రిపోర్టర్లు అంటే వేరు కదా, ఆ సంగతి వదిలేద్దాం… ఈ ఫోటో వార్త సంగతేమిటంటే..? కామారెడ్డి జిల్లాలో ఓచోట… […]
- « Previous Page
- 1
- …
- 19
- 20
- 21
- 22
- 23
- …
- 35
- Next Page »