Article By…. Taadi Prakash………….. పెద్దవారి హాస్యానికి అర్థాలు వేరులే! Some jokes, just for fun ———————————————– జోకులు పలు విధంబులు. కొన్ని నవ్వుకునేవీ, కొన్ని కన్నీళ్లు తెప్పించేవీ, గుర్తు చేసుకున్నకొద్దీ తెగ నవ్వించేవీ, పగలబడి నవ్వించేవి కొన్నీ, పొట్ట చెక్కలయ్యేలా దొర్లించేవి యింకొన్ని… కొద్దిపాటి హాస్యదృష్టి వుంటే ఈ దరిద్రపు బతుక్కూడా కొంత బావుంటుంది. పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్లేవరంటే రవ్వంత కూడా హాస్యదృష్టి లేనివాళ్ళే. మనమీద మనమే జోకు వేసుకోగలగడం సంస్కారానికి పైమెట్టు. బాపు […]
స్వరమాంత్రికుడు మామ ట్యూన్ కట్టాడంటే… అది సూపర్ హిట్టే…
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. కౌగిళ్ల లోగిళ్లంటూ.. ఊరూరా పాడుకునేలా చేసి.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సీతారాముడి కలానికి.. వన్నెలద్దిన రాగమది.. అందుకే ఆ “మామ” రాగం మనందరి హృదయాల్లో వీణలు మీటిన మెలోడియస్ సాంగైంది.. ఎందుకంటే, జనహృదయతాళమే ఆయన పాటకు తాళం కనుక! పరవశాన శిరసూగంగా.. ధరకుజారేనా ఆ గంగా.. నా గానలహరి నువు మునగంగా.. ఆనందవృష్టినే తడవంగా అంటూ.. తన తల నుంచి ఇలకు […]
సామజవరగమనా… సిద్ శ్రీరాం పాటకు తాగినోళ్లూ తట్టుకోలేకపోయారట…
‘‘ఎంట్రీ ఫీజే 1500 దొబ్బారు… క్లబ్బు అంటే, పబ్బు అంటే లిమిటెడ్‌గా ఉండాలి జనం… కానీ మస్తు జనాన్ని నింపేశారు… కిటకిట… పైగా అడ్డగోలు రేట్లు… కింద మండిపోతోంది ఒక్కొక్కడికీ… దానికితోడు ఆ సింగర్ నోరిప్పితే అపస్వరాలు… ఏదో నాలుగు గోడల మధ్య ఇష్టమొచ్చినట్టు పాడి జనంలోకి వదలడం కాదు కదా… లైవ్ ప్రోగ్రాంలో అలరించడానికి కాస్త స్వరశుద్ధి అవసరం… మరి నీళ్ల బాటిళ్లు విసిరారు, మందు చల్లారు అంటే ఏం తప్పుపట్టగలం..? మర్యాదగా ఎవడుంటాడు ఈరోజుల్లో..? […]
మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
అన్ని కథలకూ ఫుల్ స్టాప్స్ ఉండవు… కొన్ని కథలు ఆగిపోతాయి కానీ మళ్లీ కదులుతయ్ ఎన్నేళ్లకో… ఏ కారణం చేతో…. అప్పటిదాకా వాటిని ఆపి ఉంచేది కేవలం విరామచిహ్నాలే… ఇదీ అలాంటి కథే… అదీ ఓ అత్యాచారం కథ… సినిమా కథ కాదు, దిక్కుమాలిన టీవీ సీరియల్ కథ కానేకాదు… అసలు కల్పనే కాదు… వాస్తవం… పాపులర్ సీరియల్ కార్తీకదీపాన్ని మించిన కథ… భారతంలో కర్ణుడిని పెంచుకున్న సూతదంపతులు ఏరోజూ నోరుజారి మీ తల్లి ఫలానా అని […]
ఘన సాహితీమూర్తులు… ఈర్ష్య, అసూయ తిట్లకు కాదెవరూ అతీతులు…
Writer :: Taadi Prakash………………. తెలుగు తిట్టు కవితకి యాభయ్యేళ్లు! మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, ఇంకెవ్వరూ నీలా రాయలేరు” అని అతనూ అంటాడు. మనం మొహమాటస్తులం. సిగ్గుపడే వాళ్లం. ఎవర్నీ పల్లెత్తు మాట అనం. ఎవడైనా చెడు మాట్లాడినా […]
దంచు దంచు..! బాగా దంచు..! ఇంకా దంచు..!!
అది రాయలసీమ అంచున కర్ణాటకకు దగ్గరగా ఉన్న హిందూపురం నియోజకవర్గం. హిందూపురం నుండి కర్ణాటక రాజధాని బెంగళూరు సరిగ్గా వంద కిలోమీటర్లు. దాదాపు రెండు లక్షల మంది హిందూపురం వదిలి బస్సులు, రైళ్లు, కార్లు, బైకులు, ఎడ్ల బండ్లు, చివరికి కాలినడకన బెంగళూరు వెళుతున్నారు. అప్పుడెప్పుడో దేశ విభజన తరువాత మానవ మహా యాత్ర ఇదేనట. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో హిందూపురం వార్తలే. హిందూపురాన్ని కర్ణాటకలో కలపాలన్న డిమాండుతో యాత్ర చేస్తున్నారని మొదట అందరూ రిపోర్ట్ చేశారు. తాగడానికి […]
సామాన్య భక్తుడే కాదు.. ఆ తిరుమల వెంకన్న కూడా అబ్బురపడే వార్త…
అట్టహాసాలు, రాచమర్యాదలు, భుజకీర్తులు, బృందగానాలు, వందిమాగధ కీర్తనలు తోడయితే అది ఒకప్పుడు వార్త… ఇప్పుడు సామాన్యుడు అనిపించుకోవడం ఓ వార్త… ఎందుకు..? చూశారా, వీసమెత్తు గర్వం లేదు, అధికారం తలకెక్కలేదు, ఇప్పటికీ డౌన్‌టుఎర్త్, దేవుడి దగ్గర ఓ సామాన్య భక్తుడు, నిరాడంబరుడు అని అందరూ చెప్పుకోవాలి… ఇదొక రకం కీర్తన… నిజమా..? ఒక ఉపరాష్ట్రపతి ఒక సామాన్యుడిలా వెంకన్న దర్శనం చేసుకున్నాడా..? చేసుకోగలడా..? నిజమే, ఒక్కసారైనా అలా చేసుకుంటే బాగుండు… మొన్నమొన్నటివరకూ ఓ గవర్నర్ ఉండేవాడు… తనకు […]
మాట తూలకండి… తను ఓ పద్ధతీ, మంచీమర్యాద ఉన్న చిరుదొంగ…
అసలు ఇక్కడ 24 గంటల్లో చైన్ స్నాచర్‌ను పట్టుకోవడం అనేది వార్త కానేకాదు… తను చోరీలు చేస్తాడు గానీ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా టైపు కాదు… దేశం విడిచిపారిపోడు, వేల కోట్లు కొట్టేయడు… రాజకీయ నాయకుల్లాగా భూములు తినేయడు… ఉన్నతాధికారుల్లా కోట్లకుకోట్లు కుమ్మేయడు… బడా పారిశ్రామికవేత్తల్లాగా వేల కోట్ల బ్యాంకు రుణాలూ ఎగవేయడు… జస్ట్, ఓ సాదాసీదా దొంగ… కానీ ఓ పద్దతీ మర్యాద ఉన్న దొంగ… నియ్యత్ కలిగినవాడు… తన వృత్తిని గౌరవించేవాడు… వృత్తిధర్మంలోనూ […]
మరీ ఎక్కువ చదివావోయ్… నువ్వు ఈ కొలువుకు పనికిరావు… గెటౌట్…
అప్పుడప్పుడూ వార్తలు చదువుతుంటాం… ఫలానా అటెండర్ పోస్టులకు పీహెచ్‌డీలు చేసినవాళ్లు కూడా అప్లయ్ చేశారు అని…! మరేం చేయాలి..? ఉద్యోగాలు తక్కువ, నిరుద్యోగం ఎక్కువ, ఏదో ఒక కొలువు కావాలి, అది సర్కారు కొలువైతే లైఫ్ లాంగ్ సేఫ్, రిస్క్ లెస్… అది నిజమే గానీ… అసలు కొలువులకు కనీసార్హతలు ఉంటయ్ గానీ, గరిష్ట అర్హత అనేది ఉంటుందా..? అంటే… ఈ క్వాలిఫికేషన్ దాటకూడదు అంటే అది గరిష్ట అర్హత… ఫలానా క్వాలిఫికేషన్ కంపల్సరీ అంటే అది […]
డర్టీ కాంట్రవర్సీ..! అమెరికన్లకు చైనా గుదపరీక్షలు..! ఓ పంచాయితీ..!!
దేశాల నడుమ సత్సంబంధాలు లేనప్పుడు, ఉన్న సంబంధాలు క్షీణించినప్పుడు… కొన్ని అంశాలు భూతద్దంలో చూడబడతాయి..! కొత్త వివాదానికి తెరతీస్తాయి… ఇదీ అలాంటిదే… అనేకానేక అంశాల్లో అమెరికా- చైనా నడుమ వైరం సాగుతోంది… ప్రపంచ అధిపత్యం కోణంలోనే..! ఏ విషయమైనా సరే ఒకదానికొకటి లక్ష సందేహాలతో చూస్తున్నయ్… తాజాగా ఓ వార్త కాస్త చదవబుల్ అనిపించింది… ఈమధ్య చైనా కరోనా పరీక్షలకు సంబంధించి ఏం చేస్తున్నదంటే… వేరే దేశాల నుంచి వచ్చినవాళ్లకు, క్వారంటైన్లలో ఉన్నవాళ్లకు, అనుమానితులకు యానల్ స్వాబ్ […]
డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
ఈకాలంలో ఏ జీవజాలాన్ని పెంచడం లాభదాయకం..? కోళ్లు..? మేకలు- గొర్లు..? డెయిరీ..? పందులు..? గుర్రాలు..? చేపలు..? రొయ్యాలు..? సారీ, ఇవేవీ కావు… గాడిదల పెంపకమే సూపర్ డూపర్ క్లిక్కయ్యే వ్యాపారం కాబోతోంది… అవసలే గాడిదలు కదా… ఏం పెట్టినా పర్లేదు, మొండి జీవాలు… అవే పెరుగుతాయి… మార్కెట్ కూడా ఈజీ… అబ్బే, బరువులు మోయడానికి కాదులే బాబూ… మంచి శ్రేష్టమైన మాంసం, పాలు… గాడిదల పాల విక్రయం అందరమూ చూస్తున్నదే… కానీ గాడిద మాంసం తింటారా.?. అని […]
బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
చదివేస్తే ఉన్న మతి పోయింది…. ఈ వాక్యం ఈనాడుకు అక్షరాలా సరిపోతుంది… రోజురోజుకూ అదే నిరూపించుకుంటోంది… రాజకీయ నాయకుల మీటింగులు, ప్రకటనలు రాసీ రాసీ… క్షుద్ర అనువాదాల యజ్ఞంలో మతులు పోగొట్టుకుని… మంచి రచనశైలిని చేజేతులా బొందపెట్టుకుంటోంది ఈనాడు… ఉదాహరణకు ఈ వార్త… ఫీల్డ్ నుంచి వచ్చిందే పరమ నాసిరకం కాపీ… దాన్ని యథాతథంగా అచ్చేశారు… కనీసం దీన్ని మార్చాలని గానీ, మంచి మానవాసక్తి కథనంగా మార్చాలని గానీ ఆలోచించలేదు… నిజానికి కాస్త మెలో డ్రామా, ఇంట్రస్టింగు […]
దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!
ముందుగానే ఓ డిస్‌క్లెయిమర్… మన దేవాదాయ, ధర్మాదాయ శాఖలు అచ్చంగా హిందూ దేవుళ్ల ఆదాయాన్ని సుబ్బరంగా భోంచేయడానికి తప్ప ఎందుకూ పనికిరావు… పనికిరాని శాఖల్లో నంబర్ వన్ శాఖ అదే… ఐనాసరే, ఏ ప్రభుత్వమూ దాన్ని రద్దు చేయదు… గుడి పఢావు పడినా సరే ఆ శాఖ మాత్రం పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిందే… ఒక మత సంస్థలపై సర్కారు పెత్తనం ఏమిట్రా అని ఎవడూ అడగడు…! ఇక అసలు స్టోరీకి వద్దాం… అసలు లెఫ్ట్ పార్టీలు అంటేనే […]
హమ్మయ్య… బ్రేవ్, ఆకలి తీరింది… మరో కొత్త బతుకును వెతుక్కోవాలిక..!!
హమ్మయ్య… కడుపు నిండింది మీడియాకు… చట్టానికి… సోషల్ మీడియాకు… సొసైటీకి… సినిమాలకు… టీవీ సీరియళ్లకు… అర చేతిలో స్మార్ట్ ఫోన్‌గా ఇమిడిన ప్రలోభానికి…!! ఆ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని, అందరి ఆత్మలకీ శాంతి చేకూర్చింది… తమ వల్లే దారితప్పిన ఓ యువతి జీవితం, తాము ఎంత పీక్కుతింటున్నా సరే, మళ్లీ ఎక్కడ నిలదొక్కుకుంటుందో, ఎక్కడ బాగుపడిపోతుందో అని తల్లడిల్లిపోయిన ఈ శక్తులన్నింటికీ ఇప్పుడు తృప్తిగా ఉంది… ప్రస్తుతానికి వీటి ఆకలి తీరింది… ఇప్పుడిక మరో కొత్త […]
మన తిండి మనం వదిలేశాం- వెనక్కి వెళ్లి మళ్లీ వెతుక్కుంటున్నాం…
కరోనా ప్రబలితేనే… రోగనిరోధకశక్తిని పెంచే మన పోపులపెట్టె గొప్పతనం అర్థమైంది మనకు…! మన మసాలాల ఉపయోగమూ బోధపడింది..! మధుమేహానికి విరుగుడు ఏమిటో, దేహానికి శక్తి దేనివల్ల లభిస్తుందో మళ్లీ ఇప్పుడు సిరిధాన్యాల వాడకం చెబుతోంది… మన జొన్నలు, సజ్జలు, రాగులు ఎందుకు మేలో ఇప్పుడు తెలుస్తోంది… మన తొక్కులు, మన పొడులు సహా భారతీయ ఆహారం ఆరోగ్యాన్నే బోధించింది… భారతీయ వంటకాల్లో ప్రధానంగా కనిపించే పోపు, తిరగమోతకూ కారణాలున్నయ్… ఎటొచ్చీ మనం అవన్నీ వదిలేశాం, మళ్లీ ఇప్పుడు […]
పెట్రోల్ రేట్ పెరిగిందని ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనబ్బాయ్..!!
…….. By…… Bharadwaja Rangavajhala……………. థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ … పెట్రోల్ రేట్ పెరిగిందని ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనబ్బాయ్ … అసలా మాటింటేనే నాకు కోపం నషాళానికంటుతుంది. ఇప్పుడూ … రేట్లు తగ్గాలనడం దౌర్భాగ్యం … రేట్లు మండిపోతున్నాయ్ అని గగ్గోలు పెట్టడం దేశభక్తి లేకపోవడం … దేశ ప్రగతిని కుంటుపడేయడం… ఇవన్నీ కాదయ్యా దేశద్రోహం అంతే ఆ … లీటర్ పెట్రోల్ కొట్టించుకుని ఓ ఫైవ్ హండ్రడ్ రూపూస్ నోట్ అలా విసిరావనుకో […]
జూ బిజినెస్..! అంబానీ వారు ఏదయినా వ్యాపారీకరించగలరు..!!
త్వరలో విడుదల! అంబానీ వారి జంతు ప్రదర్శన శాల! ——————– రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద విలువ ఆరు లక్షల కోట్లు. మార్కెట్ విలువను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ మొదటి పదిమందిలో ముఖేష్ ఉంటాడు. అలా ఆయన ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడితే ఆయనేమీ అసూయపడడు. అది ఆయన కష్టార్జితం. చెమటోడ్చి సంపాదించిన ఆరు లక్షల కోట్లు. ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ వేసిన గట్టి […]
అడ్డెడ్డె… బొట్టు చర్చ సరే.., ఫాఫం, ఆమె చెవుల వైపు చూడలేదేమిటోయ్..!
అన్యాయం గురూ గారూ… స్వాతి మోహన్ బొట్టు మెరిసిందీ, ఖగోళం మురిసిందీ అని ట్విట్టర్ నిండా బొచ్చెడు ప్రశంసలు రాశారు గానీ ఓ అన్యాయం జరిగిపోయింది… . పలు దేశాల నుంచి నాసాకు వచ్చి పనిచేసే వారి నడుమ… భారతీయ మూలాలున్న ఓ హిందూ స్త్రీ నాయకత్వ విజయాన్ని మనవాళ్లు ఆనందించి ఉంటారులే, బొట్టు హైందవం సూచికే కాబట్టి, ఆ క్షణాన ఆమె నొసట తిలకం చూసి మురిసిపోయి ఉంటారు… అందులో అభ్యంతరం ఏముంది..? మన మూలాల్ని […]
స్వాతి తిలకం..! అరుణగ్రహంపై అడుగుజాడకన్నా ఆ బొట్టుపైనే చర్చ..!
దశాబ్దాలుగా అరుణగ్రహంపై జీవం ఉనికిని తెలుసుకోవాలని, ఆ గ్రహం స్థితిగతులేవో అంచనాలు వేయాలని మన వైజ్ఞానిక ప్రపంచం కలలు కంటోంది… ఖగోళ శాస్త్రజ్ఞులకు ఎన్నేళ్లుగానో దానిపై కన్ను… నాసా ప్రయోగించిన ఓ రోవర్, పేరు పర్సెవరెన్స్ నిన్న పదిలంగా మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది… అది ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష శాస్త్రవేత్తలకే కాదు, సైన్స్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉద్విగ్నతను కలిగించిన క్షణం… ప్రత్యేకించి రోవర్ మెల్లిమెల్లిగా అక్కడ దిగే ఆ చివరి ఏడు నిమిషాలూ నాసా సైంటిస్టులకు తీవ్రమైన […]
ఫాఫం ఈనాడు..! అసలు నవ్వకండి… వీలయితే జాలిచూపండి ప్లీజ్…
చర్వితచరణమే… ఇక ఈనాడులో తప్పుల గురించి, దాని పతనావస్థ గురించి చెప్పుకోవడం దండుగేమో… అప్పుతచ్చులు కాదు, అజ్ఞానపు రాతలు, అలవిమాలిన నిర్లక్ష్యం అలవాట్లుగా మారిపోయాయి ఈనాడుకు… ఇక్కడ మరోసారి చెబుతున్నా… వేరే దిక్కుమాలిన పత్రికల్లో ఏమొచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు… కానీ ఈనాడులో తప్పులు రావడమే పెద్ద తప్పు… దాని రేంజ్ అది… ఇన్నేళ్లూ తెలుగు పాత్రికేయంలో దాని స్థానం అది… మిగతావి జస్ట్, ఇగ్నోర్… అలాంటి ఈనాడులో చివరకు రామోజీరావుకు అవమానకరంగా, ఆయన్ని చూసి నవ్వుతున్నట్టుగా […]
- « Previous Page
- 1
- …
- 26
- 27
- 28
- 29
- 30
- …
- 35
- Next Page »