మొన్న ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు… చంద్రబాబు డప్పులో కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాంబశివ టీవీ (టీవీ5) రేటింగ్స్‌లో అట్టడుగు స్థానానికి పోయిందీ అనేది ఆ పోస్ట్… ఎహె, అదెలా సాధ్యం..? ఎన్నో ఏళ్లపాటు టాప్ త్రీలో ఉంటున్న చానెల్ కదా… మీటర్లున్న టీవీ కనెక్షన్ల ఇళ్లను పట్టుకునే ఉంటుంది… ఎప్పటిలాగే, ఇతర చానెళ్లలాగే మేనేజ్ చేయలేదా అనుకుంటే అది పొరపాటు అని తేలింది… తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే ఫాఫం టీవీ5 అనిపించింది… కాదు, టీవీ5 […]
ఆడ మగ బ్యాలెన్సింగు కోసం… బీబీ హౌజులోకి మరో ఆడ మనిషి…
తిక్కలోడు బిగ్‌బాస్… గత సీజన్‌లాగే ఈ సీజన్ క్రియేటివ్ టీం బుర్రలు పనిచేస్తున్నట్టు లేవు… అందుకే షో చప్పగా సాగుతోంది… ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు పడ్డా అసలు మ్యాటర్ ఇప్పుడూ వీకే… అందుకే రేటింగ్స్ మళ్లీ ఢమాల్… ఎక్కడ తప్పు జరుగుతున్నదో వెనక్కి తిరిగి చూసుకునే సోయి కూడా లేకుండా పోయింది బిగ్‌బాస్‌కు… గ్లేరింగ్‌గా కనిపించేది ఏమిటంటే..? ఆడ కంటెస్టెంట్లను వరుసగా బయటికి పంపించేయడం… షకీలా ఫస్ట్ ఔట్… తరువాత కిరణ్ రాథోడ్… మొన్న […]
రతిక ఔట్… ప్రేక్షకులు తరిమేశారు సరే, నువ్వేమంటావు రాహుల్ సిప్లిగంజ్..?
హఠాత్తుగా నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ వార్తా శీర్షిక గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… నిజానికి ఆర్టికల్ పర్లేదు, రాసిందాంట్లో తప్పులేమీ లేవు… కానీ ఒక తెలంగాణ అమ్మాయి బిగ్‌బాస్ హౌజులోకి వెళ్తే… అదేమైనా ఘనకార్యమా..? అసలు ఆ షోపైనే బోలెడన్ని విమర్శలున్నయ్… అలాంటిది ఆ షోకు సెలెక్టయితే ఏదో గొప్పదనం సాధించినట్టు ఓ స్టోరీ రాసేశారు… దానికి పెట్టిన హెడింగ్ ‘ఓట్ ఫర్ పటాస్ రతిక’… (గతంలో తెలంగాణ యువతులు ఎవరూ బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేదా..?) సరే, ఏదో […]
ఎట్టాగైనా ఏలుకుంటా… నేనే వాణ్ని సాదుకుంటా… జిల్లేలమ్మా జిట్టా…
నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే… మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ […]
కార్తీకదీపం రోజులు పోయినయ్… సీరియళ్లలో మాటీవీని కొట్టేసిన జీతెలుగు…
తెలుగు న్యూస్ చానెళ్ల వీక్షణం తగ్గిపోతోంది… బాగా పాపులర్ అనుకున్న డిబేట్ల రేటింగ్స్ కూడా దారుణంగా ఉంటున్నయ్… వాటిని చూసేవారి సంఖ్య చాలా చాలా తక్కువ… మరీ పొలిటికల్ పిచ్చి ఉన్న కొందరు మినహా మిగతావారెవరికీ అవి పట్టవు… పైగా సదరు డిబేట్ ప్రజెంటర్ల పైత్యం రోజురోజుకూ ఏవగింపు కలిగిస్తోంది… సరే, అదంతా మరోసారి రేటింగ్స్ అంకెలతో చెప్పుకుందాం గానీ… వినోద చానెళ్ల పరిస్థితి ఏమిటి..? ఇన్నాళ్లూ మనం చెప్పుకుంటున్నది ఏమిటి..? జెమిని టీవీ పనైపోయింది… ఉన్నవే […]
షకీలాను పంపించేశారు… సీక్రెట్ రూంకు గరుణపురాణం… పాత బేకార్ తప్పులే మళ్లీ…
బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు… ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు […]
ఇదేమి కురచ బుద్ధి బిగ్‌బాస్..? మరీ ఇంత దిగజారుడు ప్రచారమా..?
అట్టర్ ఫ్లాపయిన సినిమాకు అడ్డగోలు కలెక్షన్ల లెక్కలతో ప్రచారం చేసుకున్నట్టుంది… బిగ్‌బాస్ టీం కురచ బుద్ధి చివరకు నాగార్జున ఇజ్జత్ కూడా తీసేస్తున్నట్టుగా ఉంది… విషయం ఏమిటంటే…? పొద్దున్నే బార్క్ తాజా రేటింగ్స్ వచ్చాయి… ఓసారి పైపైన పరిశీలిస్తుంటే బిగ్‌బాస్ లాంచింగ్ టీఆర్పీలు కనిపించినయ్… ఎనిమిది చిల్లర ఉంది… పర్లేదు, ఈరోజుల్లో ఇంకా బిగ్‌బాస్‌కు ఈమాత్రం రేటింగ్స్ బాగానే వచ్చాయి కదా, అఫ్కోర్స్ లాంచింగ్ షో కాబట్టి కాస్త పర్లేదేమో… వీక్ డేస్‌లో ఎలాగూ వీక్ పర్ఫామెన్సే […]
హోప్లెస్ కంటెస్టెంట్ శివాజీ… సరితోడుగా పల్లవి ప్రశాంత్… పంపించెయ్ బిగ్‌బాస్…
కంపల్సరీగా ఇద్దరిని నామినేట్ చేయాలట… ఇదొక ఉల్టా పుల్టా యవ్వారం… బిగ్‌బాస్ సెవన్త్ సీజన్ గత సీజన్‌కు భిన్నంగా ఏమీ పోవడం లేదు… నిజానికి దానికన్నా నీరసంగా, నిస్సత్తువగా నడుస్తోంది… అలాంటిదే ఇదీనూ… ఇద్దరిని కంపల్సరీ నామినేట్ చేయాలనే రూల్‌తో బకరా ఎవరు దొరుకుతారా అని చూశారు అందరూ… కామన్ మ్యాన్ కేటగిరీలో హౌజులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అల్కగా కనిపించాడు… అంతే, ఇంకేం… ఒకరి తరువాత ఒకరు వరుసకట్టి మరీ 9 మంది నామినేట్ చేసిపారేశారు… […]
సారీ నాగార్జున… ఉల్టా పుల్టా అన్నావు… ఈ సీజన్ కూడా పుల్టాయేనా…
అత్యంత ఖరీదైన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్… అందరికీ తెలిసిన విషయమే… నచ్చేవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు తిడతారు… మొదట్లో వచ్చిన కొన్ని సీజన్లను జనం ఆసక్తిగానే చూశారు… తరువాత క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది… ఓటీటీ షో ఫ్లాప్… దాన్ని మించి గత సీజన్ అట్టర్ ఫ్లాప్… కాదు, డిజాస్టర్… ఆఫీసర్ సినిమాను మించిన డిజాస్టర్ నాగార్జునకు… పరువు పోయింది… ఆఫ్టరాల్ పరువుదేముంది..? పైసలు వస్తున్నాయి కదా అంటారా…? ఎస్, అదొక్కటే నిజం… నో, నో, ఈసారి […]
ఓహ్… అదా యాంకర్ అనసూయ ఏడుపుకి అసలు కారణం..?
అప్పట్లో వుడ్ వర్డ్స్ వారి యాడ్… పాప ఏడ్చింది… సేమ్ అలాగే అప్పుడప్పుడూ హఠాత్తుగా ‘అనసూయ ఏడ్చింది’ అనే వ్యాఖ్య, ఫోటోలు, వీడియోలు వైరల్ అయిపోతయ్… సోషల్ మీడియా మీద తన మీద కామెంట్స్ చేసేవాళ్లపై అప్పుడే ఉరుముతుంది, కేసులు పెడతానురోయ్ అని బెదిరిస్తుంది… తిట్టేస్తుంది… మరేదో కారణంతో అకస్మాత్తుగా బోరుమంటుంది… చిత్రమైన మెంటాలిటీ… చివరకు తనను ఆంటీ అని పిలిచినా సహించదు… తనే రంగమ్మత్త పాత్రను బోలెడు ఇష్టపడుతుంది… ఆ పాత్ర మీద ప్రేమతో అనసూయ […]
బాగుంది… అదే ఈటీవీ వేదికపై మళ్లీ రష్మి, సుధీర్ జంట… కలిసి హోస్టింగ్…
ఎందరు వచ్చినా, ఎవరెన్ని కామెంట్లు చేసినా, ఎంతగా కుళ్లుకున్నా, ఎందరు అనుకరించే విఫలప్రయత్నాలు చేసినా… తెలుగు వినోద చానెళ్లలో అత్యంత హిట్ పెయిర్ రష్మి, సుధీర్… అబ్బే, మామధ్య ఏమీ లేదు, కేవలం స్నేహమే, వృత్తిపరమైన బంధమే అని వాళ్లిద్దరూ ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద చెప్పుకున్నా సరే, ఆ జంట ఎప్పుడు కనిపించినా ప్రేక్షకులకు ఆసక్తే… దాదాపు తొమ్మిదేళ్లుగా వాళ్లను ప్రేమికులుగా చూపిస్తూనే ఉన్నారు… ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్… షో […]
ఓహో… హైపర్ ఆది పెళ్లాడేది వర్షిణిని కాదా…? మణికంఠ ఖాతాలో పడుతోందా..?!
ఈమధ్య కొన్నాళ్లుగా హైపర్ ఆది ఓ సీనియర్ యాంకర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు యూట్యూబర్లు, పలు సైట్లు ఊదరగొట్టాయి… ఔనా, నిజమేనా అని ఆరా తీస్తే… వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నదనేది కరెక్టే కానీ హైపర్ ఆదితో మాత్రం కాదని తెలుస్తోంది… హైపర్ ఆది టార్గెట్ వేరు… తను జనసేన టికెట్టు సంపాదించాలి… ఎమ్మెల్యేగా గెలవాలి… పవన్ కల్యాణ్ సీఎం కాగానే తను మంత్రి అయిపోవాలి… అబ్బో, పెద్ద కలలే అంటారా..? అవును మరి, కలలకు దరిద్రం దేనికి..? సాధారణంగా […]
రావణాసురుడు ఇక్కడా రవితేజను ముంచేశాడు… సాయిధరమ్‌తేజ చాలా నయం…
ప్రేక్షకుడు అంటే అంతే… తనకు నచ్చకపోతే ఎంతటి భారీ తారాగణం ఉన్నా సరే, ఎంతటి హీరో అయినా సరే ఆ సినిమాను పట్టించుకోరు… అలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలెన్నో… మహేశ్ బాబు, రజినీకాంత్, పవన్ కల్యాణ్, చిరంజీవి తదితర హీరోలున్నా సరే డిజాస్టర్లు ఉన్నాయి… ప్రత్యేకించి జనం టీవీల్లో సినిమాల్ని చూడటం మానేసిన ఈ రోజుల్లో టీవీ రేటింగ్స్ రావడం కష్టసాధ్యమైపోయింది… మరీ మంచి మౌత్ టాక్ వచ్చిన సినిమాలు, థియేటర్లలో హిట్టయిన సినిమాల్నే టీవీల్లో […]
చూడ చూడ టీవీక్షకులందు హైదరాబాద్ వీక్షకుల టేస్టులు వేరయా…
ఓహో… మేం తోపులం… అంతటి టీవీ9 చానెల్ మెడలు వంచాం… తొక్కేశాం… మేం నంబర్ వన్ ప్లేసులో నిలిచాం… అని ఎన్టీవీ చెప్పుకుంటుంది తెలుసు కదా… ఏదైనా ఒకవారం పొరపాటున మళ్లీ టీవీ9 గనుక ఫస్ట్ ప్లేసులోకి వస్తే ఇక టీవీ9 ఆఫీసుల్లో సంబరాలు, కేకు కటింగులు, ఊరంతా హోర్డింగులు… దీపావళి జరిపేసుకుంటుంది… కానీ ఇప్పుడిక టీవీ9 పూర్వ వైభవం సాధించే సీన్ కనిపించడం లేదు… ఎన్టీవీ చాలా ముందంజలోకి వెళ్లిపోయింది… అరెరె, ఆగండి… టీవీ9 చానెల్‌కు […]
సీమ దసరా చిన్నోడు… రీల్స్, షార్ట్స్ నిండా పిల్లలు, ముసలోళ్ల దాకా అవే స్టెప్పులు
అప్పట్లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాట భాఘా ఫేమస్ కదా… ఏ పెళ్లి, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట… ఇక రీల్స్, షార్ట్స్ అయితే లెక్కే లేదు… యూట్యూబ్ పండగ చేసుకుంది ఆ పాటతో… విచిత్రమేమిటంటే ఆ పాట పాడిన మోహన భోగరాజుకన్నా ఎక్కడో పెళ్లిలో వరుడి ఎదుట ఈ పాటకు డాన్స్ వధువు వీడియో మహా వైరల్ అయ్యింది… అంతటి వైరల్ తరువాత మళ్లీ తెలుగునాట మరే వీడియో అంతగా క్లిక్ […]
ఆలీ, సుమ… దొందూ దొందే… చెత్తా రేటింగులతో పోటీలు పడుతున్నారు…
మొన్న జూన్‌లో చెప్పుకున్నాం కదా… ఈటీవీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతోందని… ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ వంటి చానెళ్లనే కాదు, ఈటీవీ రెండు న్యూస్ చానెళ్లను కూడా ఎవడూ దేకడం లేదు… ఇక మిగిలింది ఈటీవీ వినోద చానెల్… కొత్త సినిమాలు, మంచి సీరియళ్లు లేకపోయినా ఒకప్పుడు మస్తు రియాలిటీ షోలతో మంచి పోటీ ఇచ్చేది… కానీ క్రమేపీ అవి కూడా దెబ్బతిని, పట్టించుకునేవాడు లేక… మూడో స్థానానికి పడిపోయింది… జీతెలుగు కాస్తో […]
కల్యాణరామ్ పరువు తీసిన అమిగోస్.., టీవీక్షకులూ ఫోఫోవోయ్ అనేశారు…
నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]
అమ్మకానికి హాట్‌స్టార్… కాదంటే ఏదైనా బలమైన గ్రూపుతో పొత్తు…
హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ […]
TV9 స్పీడ్‌గా చేయలేదు… BigTV వెంటనే చేసి ‘ఆమెను’ చూపెట్టింది…
ఎవరెంత తిట్టుకున్నా సరే… టీవీ9 అంటే ప్రయోగం… అది పలుసార్లు వికటించి నవ్వులపాలు కావచ్చుగాక… కానీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది… ఈమధ్య ఇంగ్లిషు, ఒడిశా భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన డిజిటల్ యాంకర్‌ను తెరపైకి తీసుకువస్తే సూట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ టీవీలు సైతం ఆ వార్తను ఊదరగొట్టాయి… సేమ్, దాన్ని టీవీ9 కూడా తెలుగులో తీసుకువద్దామని అనుకుంది… కానీ..? బిగ్‌టీవీ అనే ఓ చిన్న చానెల్ వాళ్లకన్నా ముందే ఏఐ యాంకర్‌ను తీసుకొచ్చేసింది… […]
ఈ మూడు పాటల్లో ఏదో ఉంది… షార్ట్స్, రీల్స్ చేస్తూ లేడీస్ ఫుల్ ఎంజాయ్…
ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ పాట… అది సినిమాల్లోనైనా, టీవీల్లోనైనా, యూట్యూబులోనైనా… మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు… ఐతే మొన్నమొన్నటిదాకా చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా పాటలతో పాటు దసరాలో కీర్తి సురేష్ బ్యాండ్ డాన్స్ పాపులర్… షార్ట్స్, రీల్స్‌లో ఫుల్ హడావుడి అవే… ఫంక్షన్లలోనూ అవే… చిన్న పిల్లల దగ్గర్నుంచి ఓ వయస్సొచ్చిన మహిళల దాకా అవే గెంతులు… ఒక పాట పాపులారిటీని లెక్కించడానికి కొత్త కొలమానం షార్ట్స్, రీల్స్… ఎక్కువ ఏ పాట ట్రెండ్ అవుతుంటే అది […]
- « Previous Page
- 1
- …
- 12
- 13
- 14
- 15
- 16
- …
- 41
- Next Page »