Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…

January 2, 2024 by M S R

suma

నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు… విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది […]

ఏబీసీ పాతాళానికి తొక్కితే… కేబీసీ గగనంలో నిలిపింది… ఇంటింటి బంధువు…

December 31, 2023 by M S R

kbc

టీవీ షో అంటే మనకు తెలిసింది వెగటు బూతుల జబర్దస్త్‌లు, సర్కస్ ఫీట్ల ఢీ షోలు, వెగటు పంచుల డ్రామా కంపెనీలు, కిట్టీ పార్టీల్లాంటి రియాలిటీ షోలు, సంగీత సరస్వతిని అవమానించే సింగింగ్ కంపిటీషన్లు… కాదంటే డిఫెక్ట్ పీసులను జనం మీదకు రుద్దే బిగ్‌బాస్‌లు… దీనికి పూర్తి కంట్రాస్టు కౌన్ బనేగా కరోడ్‌పతి… 23 ఏళ్లు… మరోసారి చదవండి, 23 ఏళ్లుగా అప్రతిహతంగా నడుస్తోంది ఈ షో… మధ్యమధ్య కొన్ని అవాంతరాలు ఉన్నా సరే… 15వ సీజన్ […]

Biggboss… చివరకు ఆ షో ఫినాలే రేటింగ్స్‌పైనా అబద్ధపు ప్రచారం…

December 30, 2023 by M S R

bb

మొదటి నుంచీ బిగ్‌బాస్ ఇదే ధోరణి… పిచ్చి స్ట్రాటజీలు, తిక్క ప్రచారాలు, దిక్కుమాలిన షో నిర్వహణ… ఈసారి మరీ ఘోరం… సోఫాజీ అనబడే శివాజీని మోసిన తీరు చిరాకెత్తించగా… పల్లవి ప్రశాంత్‌ను జనం మీదకు విన్నర్‌గా రుద్దడం ఏకంగా సొసైటీకే సమస్యగా మారింది… గత సీజన్ ఎలాగూ మట్టిగొట్టుకుపోయింది… దరిద్రమైన రేటింగ్స్‌తో జనం ఛీ అన్నారు… లైట్ తీసుకున్నారు… కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… గత సీజన్ దరిద్రానికి ఎన్నో కారణాలు… ఈసారి ఏదో పేరు మార్చి, […]

‘‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్..’’ ఘాటు వ్యాఖ్యలతో ఓ తింగరి పిల్ల తెంపరితనం…

December 27, 2023 by M S R

geetu

ఆ షో ముగిశాక కూడా వార్తల్లో ఉంటోంది రకరకాల కారణాలతో… బాగా నెగెటివిటీని మూటగట్టుకున్న రన్నరప్ అమర్‌దీప్ ఏమైపోయాడు..? జాడలేడు, పత్తాలేడు… ఒక వార్త… ప్రియాంక జైన్ పెళ్లి త్వరలో, ఆ ప్రియుడితోనే… ఇంకో వార్త… అంబటి అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడు… మరో వార్త… 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని పాత బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రకటన… మరొక వార్త… నన్ను డీఫేమ్ చేసి, కుట్రలు పన్నిన యూట్యూబర్ల అంతుచూస్తానని పల్లవిప్రశాంత్ భీషణ […]

మీదుంపతెగ… సూపర్ సింగర్ షో అంటే… శ్రీదేవి డ్రామా కంపెనీ షో అనుకున్నార్రా..?!

December 26, 2023 by M S R

సూపర్ సింగర్

పాత ఈటీవీ షోలు తిరగేస్తుంటే… ఓచోట రష్మి వర్షిణిని అంటుంది… శని, ఆదివారాల్లో సుధీర్‌తో నువ్వు పబ్బులెంబడి తిరుగుతవ్, నేనెందుకు ప్రపోజ్ చేయాలి తనకు… ఫన్ క్రియేటైనా సరే వర్షిణి, సుధీర్ పబ్బులకు కలిసి తిరుగుతారు అని ఎక్స్‌పోజైంది… మరో సందర్భంలో ఇదే వర్షిణి ఇదే రష్మిని పట్టుకుని, ఏమో మసాజ్ మీరెలా చేసుకుంటారో నాకెలా తెలుసు అంటుంది… హహ… సుధీర్, రష్మి సాన్నిహిత్యాన్ని ఎక్స్‌పోజ్ చేసింది… స్టార్ మాలో ప్రారంభమైన సూపర్ సింగర్ షో మెగా […]

మళ్లొచ్చిండట ఈ గ్రేట్ అఛీవర్… ఇక రైతుబిడ్డ కాదట… వాళ్ల కుట్ర తేలుస్తాడట…

December 24, 2023 by M S R

ప్రశాంత్

పల్లవి ప్రశాంత్… ఒలింపిక్ పతకం తెచ్చాడా..? గొప్ప పరిశోధన చేశాడా..? సివిల్స్‌లో గొప్ప పోస్ట్ కొట్టాడా..? నలుగురు జనానికి ఏమైనా సేవ చేశాడా..? ఏదేని ఎన్నికల్లో గెలిచాడా..? గొప్ప రచన ఏమైనా చేశాడా..? గొప్ప స్కాం బయటికి తీశాడా..? సైనికుడై దేశం కోసం పోరాడాడా..? వాటీజ్ దిస్..? ఆఫ్టరాల్ ఓ దిక్కుమాలిన షోలో ఓ ప్రైజ్ గెలవడమా..? అని తెగబాధపడిపోయాడు ఓ మిత్రుడు… ఆ మెసేజ్ చదువుతుంటే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న ఓ రాత గుర్తొచ్చింది… ‘‘దేవుడు […]

అసలు బిగ్‌బాస్ అంబానీ..!! నమ్మడం లేదా..? నవ్వొచ్చిందా..? ఇది చదవండి..!

December 21, 2023 by M S R

biggboss

అసలు పల్లవి ప్రశాంత్ అనే బిగ్‌బాస్ విన్నర్ మీద కాదు… నాగార్జున మీద, స్టార్ మాటీవీ మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి, బిగ్‌బాస్ షో రద్దు చేయాలి అని కదా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి…! వాళ్ల మీద మాత్రమే కాదు, అంబానీ మీద కేసు పెట్టాలి అనే డిమాండ్‌ కూడా జతకలిస్తే…? చదవగానే నవ్వొచ్చిందా..? ఇదెక్కడి విడ్డూరం, నడుమ ఆయన చేసిన పాపమేంటి అనిపిస్తుందా..? నాగార్జున, స్టార్ మాటీవీ శిక్షార్హులైతే… అంబానీ కూడా శిక్షార్హుడే అవుతాడు… విస్మయకరంగా […]

నాగార్జునా… ఈసారి ఎర్రగడ్డలో కెమెరాలు పెట్టిద్దాం… వోకేనా…

December 20, 2023 by M S R

biggboss

బ్యాడ్ బాస్ ఆడించే బొమ్మలు కనిపించని బిగ్ బాస్ కు, కనిపించే అక్కినేని నాగార్జునకు, ప్రసారం చేసే స్టార్ టీ వీ కి, ప్రోగ్రాం తయారుచేసిన ఎండమాల్ ఇండియాకు… మీరు మమ్మల్ను వినోదపరచడానికి సృష్టించిన బిగ్ బాస్ మీరు కోరుకున్నట్లుగా హౌస్ బయటకూడా విధ్వంసం సృష్టించడం కాకతాళీయం కాదు. విపరీత, ఉన్మత్త, పైత్య ప్రకోపాలున్న కొందరిని ఎంపికచేసి…వారిని…కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా వందల కెమెరాలు అమర్చిన ఇంట్లో బంధించి…వారిమధ్య పోటీలు, గొడవలు, ప్రేమలు, కన్నీళ్లు, శిక్షలు, పరిహారాలు, ఎగ్జిట్లు, […]

ఒక బర్రెలక్క… ఒక పల్లవి ప్రశాంత్… పరస్పరం భిన్నమైన రెండు మొహాలు…

December 20, 2023 by M S R

sireesha

ఒక శిరీష అలియాస్ బర్రెలక్క … ఒక రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్… ఈ రెండు పేర్లూ ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి… వీరిలో ప్రశాంత్‌ది గజ్వెల్ ప్రాంతం… శిరీషది కొల్లాపూర్… ఇద్దరూ టిక్‌టాక్ బాపతు యూట్యూబ్, సోషల్ మీడియా వీడియో బిట్లతో కాలం గడిపేవాళ్లు… ఆమె డిగ్రీ చేసింది… ప్రశాంత్ ఏం చదివాడో తెలియదు… ఇద్దరూ మట్టిమనుషులే కొన్ని నెలల క్రితం… కానీ… ఒక శిరీష రాజకీయ చైతన్యానికి, సాహసానికి, ధైర్యంగా నిలబడటానికి, ఒక కాజ్ […]

అన్నొచ్చిండు… భిన్నమైన ఆ కామెడీ షోలోకి మళ్లీ సుడిగాలి సుధీర్…

December 19, 2023 by M S R

sudheer

సుడిగాలి సుధీర్… సినిమాల మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు ఈమధ్య… కానీ నిజానికి తనది బుల్లితెర మీద సూపర్ స్టార్ స్టేటస్… ఆల్ రౌండర్… సినిమాలు చేస్తున్నా సరే టీవీ వర్క్ మాత్రం మిస్ కాడు… ఆహా ఓటీటీ వాళ్ల ప్రోమో ఒకటి చూస్తే ఆశ్చర్యం వేసింది… ‘అన్నొచ్చిండు’ అని చెబుతూ ప్రచారం చేసుకుంటోంది ఆ ప్రోమో… అన్న అంటే సుధీర్… ఎక్కడికి వచ్చాడు అంటారా..? చదవండి… తెలుగు టీవీల్లో కామెడీ షో అంటే జబర్దస్తే… తరువాత […]

ప్రదీప్‌తోపాటు ప్రియమణినీ తరిమేశారు… కన్నడ ప్రణితను రప్పించారు…

December 18, 2023 by M S R

etvdhee

మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం కదా… ఈటీవీ డాన్సింగ్ షో ఢీ నుంచి యాంకర్ ప్రదీప్‌ను తరిమేశారని… సరే, సరే, తనే వెళ్లిపోయాడు… ఇదే ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లుగా ఉన్న నితిన్, భరత్ దర్శకులుగా ప్రదీప్, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తీస్తున్నారు, సో, వెళ్లిపోయాడు… తనే కాదు, ఇన్ని సీజన్లుగా జడ్జి కుర్చీలో ఓ అసెట్‌గా ఉన్న ప్రియమణిని కూడా తరిమేశారు… మూలిగే నక్క మీద తాటిపండులా… అసలే పూర్ రేటింగులతో మూలుగుతున్న ఈటీవీ ఢీ […]

నాగార్జున, మాటీవీ, ఎండమోల్ షైన్, అన్నపూర్ణ… వీళ్ల మీదా కేసులు..?!

December 18, 2023 by M S R

biggboss

‘‘బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనలపై పోలీసుల విచారణ.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సుమోటోగా కేస్ నమోదు.. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫైల్.. పలువురు అభిమానులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు…’’ ….. ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపిస్తున్న వార్త… చాలామంది బిగ్‌బాస్ ఫాలో కానివాళ్లకు ఆ ఘటన ఏమిటో తెలియదు… బిగ్‌బాస్ […]

విన్నర్ ఎవరో, రన్నరప్ ఎవరో జానేదేవ్… అసలైన నైతిక విజేత ప్రియాంక జైన్…

December 16, 2023 by M S R

priyanka

సరే… బిగ్‌బాస్ షో ఎండింగ్‌కు వచ్చింది… ఆదివారం ఫినాలే… మహేశ్ బాబు చీఫ్ గెస్ట్… డాన్సులు, హంగామా ఉంటుంది… సాయంత్రం 7 గంటలకే స్టార్ట్… అన్నీ వోకే… ముందుగా అర్జున్‌ను ఎలిమినేట్ చేస్తారట… వోకే… తరువాత రవితేజ వచ్చి ప్రియాంకను ఎలిమినేట్ చేసి వేదిక మీదకు తీసుకొస్తాడట… వోకే… యావర్ ఏదో 15 లక్షలకు టెంప్టయ్యాడని, తీసుకుని మధ్యలోనే నిష్క్రమించాడనీ కొన్ని వార్తలు… సరే, ఏదో ఒకటి… తనెలాగూ టాప్ త్రీ ఎలాగూ కాదు… అది తెలిసి […]

ఓహ్… ప్రదీప్ అదృశ్యం, నందు ప్రత్యక్షం వెనుక అదా అసలు సంగతి…

December 16, 2023 by M S R

pradeep

ఈటీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీలో దాని ప్రధాన బలాల్లో ఢీ షో కూడా ఒకటి… ఈ డాన్సింగ్ షోకు పోటీగా వేరే చానెళ్లు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాయి, భారీ ఖర్చు పెట్టాయి కానీ సక్సెస్ కాలేదు… ఐతే ఫిక్షన్ కేటగిరీలో అత్యంత వీక్‌గా ఉండే ఈటీవీ ఈ నాన్ -ఫిక్షన్ (రియాలిటీ షోలు ఎట్సెట్రా) కేటగిరీని కూడా ఈమధ్య బాగా దెబ్బతీసుకుంది… దాంతో చానెళ్ల పోటీలో బాగా వెనుకబడిపోయి, స్టార్ మాతో పోలిస్తే చాలా చాలా దూరంలో కుంటుతోంది… అది […]

జడ్జిలుగా రాహుల్, శ్వేత, మంగ్లి, శ్రీరాం… శ్రీముఖి హోస్ట్… ఇంట్రస్టింగ్ టీం…

December 14, 2023 by M S R

supersinger

ఆమధ్య ముగిసిన ఐండియన్ ఐడల్ సింగింగ్ కంపిటీషన్ ఆహా ఓటీటీలో సూపర్ హిట్… నిత్యా మేనన్ బదులు సెకండ్ సీజన్‌లో గీతామాధురిని తీసుకున్నారు గానీ తిక్క తిక్క జడ్జిమెంట్లతో ప్రేక్షకులను పిచ్చెక్కించింది ఆమె… హోస్ట్‌గా రామచంద్ర బదులు హేమచంద్రను తీసుకున్నారు… వోకే, పెద్ద ఫరక్ పడలేదు… ఇక అదే కార్తీక్, అదే తమన్, ఎవరో ఒక గెస్టు… కంటెస్టెంట్ల ఎంపిక బాగుంటుంది, పాటల ఎంపిక బాగుంటుంది కాబట్టి ఆ షో రక్తికట్టింది… జీతెలుగులో అప్పట్లో అదేదో సరిగమప […]

ఫాఫం ఈటీవీ… ఫాఫం నిఖిల్… స్పై మూవీ హారిబుల్ డిజాస్టర్…

December 14, 2023 by M S R

spy

కార్తికేయ-2 జాతీయ స్థాయిలో ఎంత హిట్టో కదా… నిఖిల్ హీరో… తనను ఒకేసారి పది మెట్ల దాకా ఎక్కించింది ఈ సినిమా… ఐతేనేం, ఎవరైనా సరే, గెలుపు స్థానాన్ని సస్టెయిన్ చేసుకోవడమే కష్టం… స్పై పేరిట ఓ మూస సినిమాలో హీరోగా చేశాడు… అదేమో తలాతోకా లేని కథ, ప్రజెంటేషన్… మళ్లీ నిఖిల్ నేల మీదకు దిగొచ్చాడు దీంతో… ఫ్లాప్ ఈడ్చి కొట్టింది… సాధారణంగా ఈటీవీ కొత్త సినిమాలను కొని ప్రీమియర్లు ప్రసారం చేయదు… తనకన్నీ చీప్‌గా […]

దూసుకుపోయిన టీవీ9… ఎన్టీవీని మళ్లీ తొక్కేస్తూ… మళ్లీ నంబర్ వన్…

December 14, 2023 by M S R

బార్క్

తెలంగాణ ఎన్నికల్లో వేడి పెరిగేకొద్దీ సహజంగానే టీవీ రేటింగ్స్ పెరుగుతుంటయ్… పెద్దగా టీవీ వార్తలను పట్టించుకోని జనం కూడా ఎన్నికల వేళ అప్పుడప్పుడూ న్యూస్ చానెళ్లను ట్యూన్ చేస్తుంటారు… ఆ ప్రజెంటేషన్ల తీరును అసహ్యించుకుంటూనే చూస్తారు… జనం చూస్తున్నారు కదాని న్యూస్ చానెళ్లు మరిన్ని వెధవ పోకడలకు పోతాయి… ఇది మరీ సహజం… జనం మా ప్రయోగాల్ని మెచ్చుకుంటున్నారనే భ్రమ అది… సరే, ఎలాగైతేనేం… రేటింగ్స్ మాత్రం పెరిగాయి… అంతకుముందు వారంకన్నా గత వారం టీవీ రేటింగ్స్ […]

సినిమాలకు జాతీయ అవార్డులు సరే… టీవీలకు ఎందుకుండొద్దు మరి…

December 13, 2023 by M S R

serial

సీరియల్స్‌లో గొప్ప నటులు ఉన్నారు … మన దేశంలో సినిమాలకు మాత్రమే జాతీయ పురస్కారాలు ఇస్తారు. టీవీల్లో పనిచేసేవారికి జాతీయ అవార్డులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గతంలో ఇచ్చేవారు. ఈ మధ్య అవీ మానేసినట్టు ఉన్నారు. కొన్ని ఛానెళ్లలో ప్రత్యేకంగా అవార్డులు ఇస్తున్నారు. సినిమాల్లో ఉన్నంత గుర్తింపు, గమనింపు టీవీలో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలా అని వాళ్లు తక్కువ నటిస్తారని కాదు. వారికంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్దిష్టమైన గుర్తింపు/అవార్డులు ఇచ్చే వ్యవస్థ ఇంకా పూర్తిగా […]

ఆగిపోయినట్టే ఆ అన్‌స్టాపబుల్ షో… నో, ఇప్పట్లో మూడో సీజన్ లేనట్టే లెక్క…

December 11, 2023 by M S R

unstoppable

ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌‌స్టాపబుల్ షో ఆగిపోయింది అని ఓ వార్త కనిపించింది… కారణం ఏమిటయ్యా అంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఆ షో కోసం వేసిన సెట్టింగ్ మొత్తం పీకిపారేశారు… సో, ఇకపై అన్‌స్టాపబుల్ షో ఉండదు… అది అన్‌స్టాపబుల్ ఏమీ కాదు, జస్ట్, స్టాపబుల్ అని ఆ వార్త సారాంశం… నిజమేనా..? ఒక కోణంలో నిజమే… స్టూడియోలో ఆ సెట్టింగ్ తీసేయడం కూడా నిజమే… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… బాలయ్యను ఓ […]

పక్కా మెంటల్ బిగ్‌బాస్… ఇది ఉల్టా కాదు, పుల్టా కాదు… బేకార్ షో…

December 10, 2023 by M S R

shobha

ఏదో చెప్పుకున్నారు కదా… ఈ సీజన్ ఇంతకుముందులా కాదు… అంతా ఉల్టా పుల్టా అని… ఏమీ లేదు… అదే రొడ్డుకొట్టుడు, తెలుగు సినిమా ఫార్ములా కథలాంటి షోయే ఈసారి కూడా…! గత సీజన్లకు దీనికి తేడా ఏమీ లేదు… నిజానికి గత సీజన్లకు మించిన దరిద్రం ఈ షో… కంటెస్టెంట్ల ఎంపిక పెద్ద ఫెయిల్యూర్… కనీసం ఎక్కువ మంది సభ్యుల ఎంపిక రాంగ్… సరే, ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేశారు… ఉంచితే అలాగే ఏడుగురినీ ఉంచేస్తే అయిపోయేది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • …
  • 22
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!
  • అది ఫాస్ట్ బ్రేక్..! ఉప్మాను ఏమైనా అంటే మర్యాద దక్కదు సుమీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions