Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపాతమధురం… అప్పటి సూపర్ సింగర్ సీజన్ 9 ఈరోజుకూ సూపర్…

January 17, 2024 by M S R

supersinger

సంక్రాంతి పూట టీవీ స్పెషల్స్ ఏమంత బాగోలేవు… చూడబుద్ధి కాలేదు… సినిమాలు కూడా పాతవే… హనుమాన్ వోకే, మిగతా మూడు రొటీన్ ఫార్ములా సినిమాలు… చూడాల్సిన పనేలేదు… దరిద్రపు టీవీ సీరియళ్లకు తల అప్పగించే సాహసం చేయలేం… సూపర్ స్టార్ చూద్దామా అని మొన్నటి ఎపిసోడ్ ఓపెన్ చేస్తే (డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ) స్త్రీముఖి ఆంటీ కేకలు, అనంత శ్రీరాం గెంతులు నాట్ భరించబుల్… ఆమధ్య జీతెలుగులో వచ్చిన సరిగమప చూశాం కదా, ఇది దానికి క్లోన్ […]

ప్చ్… ఈసారి తెలుగు టీవీల్లో పెద్ద జోష్ లేని సంక్రాంతి సంబరాలు…

January 17, 2024 by M S R

sankranthi specials

మొన్నటి పండుగపూట టీవీలు తీవ్రంగా నిరాశపరిచాయి… నిజానికి సంక్రాంతి అంటే స్పెషల్ ప్రోగ్రామ్స్, యాడ్స్, హంగామా… నిజానికి ఈరోజుల్లో టీవీ వినోదమే కదా ఇంటింటికీ దిక్కు… జేబులు కత్తిరించే, కుర్చీలు మడతపెట్టే చెత్తా సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే సాహసం లేదు… బయట ప్రోగ్రాముల నిర్వహణ కూడా తగ్గిపోయింది… తెలుగు టీవీల్లో మాత్రం ప్రధానంగా అవే పాత సినిమాలు, సాగదీత సీరియళ్లు… పండుగ కోసం జీవాడు ఏవో రెండు స్పెషల్ వంటలు చేసినట్టున్నాడు, ఒకటేమో పండగంటే ఇలా […]

కిల్లర్ సూప్..! మీకు భర్త- ప్రియుడు- ప్లాస్టిక్ సర్జరీ పాత క్రైం స్టోరీ గుర్తుందా..?

January 12, 2024 by M S R

killer soup

అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే […]

ఆహాకు కూడా పాకిన జబర్దస్త్ మార్క్ పైత్యం… ఈ బాడీ షేమింగ్ ఏమిటర్రా…

January 11, 2024 by M S R

dugout

మనకు లేడీ కమెడియన్లే చాలా తక్కువ… అప్పట్లో శ్రీలక్ష్మి… తరువాత ఆ రేంజులో క్లిక్కయిన లేడీ కమెడియన్ రాలేదు… విద్యుల్లేఖ, కోవై సరళ వంటి ఇతర భాషా తారలు వచ్చారు, కానీ వాళ్ల టోన్ అబ్బో… దుస్సహం… ఇంకెవరైనా ఉన్నారో లేదో గానీ ఈమధ్య టీవీ తెర మీద నుంచి వెండి తెరపైకి కూడా వచ్చిన రోహిణి గురించి చెప్పుకోవచ్చు… మంచి టైమింగ్, మంచి ఉచ్చారణ… (బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుంది…) జబర్దస్త్ నుంచి ఎమర్జయిన ఫైమా […]

సినిమా సంగీతం వీళ్లకు కామెడీ అట… రేటింగుల్లో ప్రేక్షకుడు ఈడ్చి కొట్టాడు…

January 6, 2024 by M S R

అంతటి బిగ్‌బాస్ రియాలిటీ షోను అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించే స్టార్‌మాటీవీ… ఇతర రియాలిటీ షోలలో అట్టర్ ఫ్లాప్..! ఆ చానెల్ ఏ రియాలిటీ షోను కూడా విజయవంతంగా జనంలోకి తీసుకురాలేకపోయింది… ఈమధ్య మరీ భ్రష్టుపట్టించారు గానీ కాస్తో కూస్తో ఈటీవీ రియాలిటీ షోలకే ఆదరణ ఎక్కువ ఉండేది… చివరకు జీతెలుగు కూడా స్టార్‌మా బాటలోనే… దానికీ రియాలిటీ షోలు అచ్చిరావు… నిజానికి స్టార్ మా, జీతెలుగు టీవీల్లో క్రియేటివ్ టీమ్స్ మరీ అంత క్రియేటివ్ కాకపోవడమే […]

మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…

January 2, 2024 by M S R

suma

నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు… విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది […]

  • « Previous Page
  • 1
  • …
  • 16
  • 17
  • 18

Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరీ తాతా మధు ? ఈ వికృత దూషణలు ఎక్కడ నేర్చాడు ?
  • యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?
  • ‘ తేరా సాయి’ వస్తున్నాడు ! ‘సనాతనం’ ఎలా స్పందించబోతోంది ?
  • ఈవీవీ వెగటు కామెడీ సినిమాలే కాదు – ‘ఆమె’నూ చక్కగా చూపగలడు !!
  • వాడిపై లాఠీలు విరుగుతుంటే జనం చప్పట్లు! ఎందుకంటే!
  • అనుప్రియ ! 21 ఏళ్ల ఈ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కథ తెలుసా మీకు..?
  • రాజీనామా చేసి, జనంలోకి రావయ్యా — అదే గౌరవం- అదే మర్యాద !!
  • ఇదీ ఓ టాక్సిక్ – బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఓ గ్రాండ్ ఫ్లాప్ షో !!
  • జనం ట్రాక్టర్లలో తరలివస్తున్నారు ! ఇరుముడి ఎందుకు కనెక్టయిందంటే..?!
  • మోదీ వెనుక నీడలా ఓ నాగా మహిళ – ఎవరీమె..? నేపథ్యం ఏమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions