ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ పాట… అది సినిమాల్లోనైనా, టీవీల్లోనైనా, యూట్యూబులోనైనా… మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు… ఐతే మొన్నమొన్నటిదాకా చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా పాటలతో పాటు దసరాలో కీర్తి సురేష్ బ్యాండ్ డాన్స్ పాపులర్… షార్ట్స్, రీల్స్‌లో ఫుల్ హడావుడి అవే… ఫంక్షన్లలోనూ అవే… చిన్న పిల్లల దగ్గర్నుంచి ఓ వయస్సొచ్చిన మహిళల దాకా అవే గెంతులు… ఒక పాట పాపులారిటీని లెక్కించడానికి కొత్త కొలమానం షార్ట్స్, రీల్స్… ఎక్కువ ఏ పాట ట్రెండ్ అవుతుంటే అది […]
యాంకర్ సౌమ్య… తన తల్లికి ఏళ్లుగా చేసిన సేవ రియల్లీ టియర్ ఫుల్…
టీవీలోగానీ, సినిమా తెరపై గానీ… కనిపించే మేకప్పు మొహాల మెరుపుల వెనుక ఎన్నెన్నో నిజజీవిత బాధావీచికలుంటయ్… భరించలేని వేదనలుంటయ్… వేధింపులు, వివక్షాపూరిత సాధింపులూ ఉంటయ్… పొట్ట తిప్పల కోసం లేడీ ఆర్టిస్టులు అన్నీ భరిస్తుంటారు… తప్పదు… మేకప్ మొహాలతో నవ్వాలి, నవ్వించాలి, వినోదపరచాలి… కార్వాన్‌లోకి వెళ్లాక గుక్కపట్టుకుని ఏడవాలి… చివరకు అదీ కరువుతీరా ఏడవటానికి లేదు.. మేకప్ చెరిగిపోతుంది… అలా కన్నీళ్లను పేపర్ న్యాప్‌కిన్‌తో అద్దాలి, అంతే… శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ చాలామందికి కనెక్టయింది… […]
ఆగిపోయిన మరో న్యూస్ చానెల్… ఈ కొలువులు తుమ్మితే ఊడిపోతున్నయ్…
బ్రేకింగ్ న్యూస్ అంటూ పొద్దున్నుంచీ ఓ వాట్సప్ వార్త చక్కర్లు కొడుతోంది… అదేమిటో సంక్షిప్తంగా చదువుదాం ముందుగా… ‘‘ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్ సస్పెండ్ చేయబడింది… చట్టవిరుద్ధమైన వార్తా ప్రసార మాధ్యమాలపై భారీ అణిచివేతలో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ఆధారిత వార్తా ఛానెల్ ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది… మరో కంపెనీ అయిన సంహిత బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 23 గంటల 55 నిమిషాల ఉచిత స్లాట్ ఇవ్వడంతో […]
బాబు కోసం, బాబు ద్వారా, బాబు టీవీ… సో, డిబేట్లూ అంతేగా మరి…
Maha … Devuda..!! ఒక మిత్రుడు ఏదేదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటే … ఎదురు వాదించకుండా ఇంటికి వచ్చి, ముందు రోజున వచ్చిన మహా టీవీ డిబేట్ 10 నిమిషాలు విన్నా …. మిత్రుడిపై ఆ మహా టీవీ డిబేట్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా అప్పుడు అర్ధమయింది … డిబేట్ ఇలా సాగింది… !! మహా వంశీ : అతిథి గారూ … గుడ్ ఈవెనింగ్ …. …… రోజూలాగానే మన బాబు గారి కోసం నేను […]
తెలంగాణ పండుగల స్పెషల్ పాటలకూ… సినిమా మాస్ ట్యూన్ల కాపీ వాసన..!!
బతుకమ్మ లేదా బోనాలు… మరేదో పండుగ… ప్రత్యేకంగా పాటలు రాయించి, షూట్ చేయించి, యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తున్నదే… ఎక్కువ శాతం అవి తెలంగాణ పాటలే… ఎవరో ఏదో రాస్తారు, పండుగ తీరూతెన్నూ వదిలేసి, వీళ్లకు ఇష్టమొచ్చినట్టు తెలుగు సినిమా టైప్ కల్చర్‌ను తెలంగాణా పండుగ కల్చర్‌గా చూపించడమే వీటిపైన ఉన్న ప్రధానమైన ఫిర్యాదు… అలాగని మొత్తం పాటలు అలా ఉంటాయని కాదు… కొందరి పాటలు… సరే, ఏదో ఒకటి… తెలంగాణ పాటలకు పట్టం కడుతున్నారులే […]
- « Previous Page
- 1
- …
- 19
- 20
- 21




