Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యశస్వి-రీతూ…! ప్రేమ ఎంత మధురం… వయోభేదమా..? జానేదేవ్…!!

November 27, 2020 by M S R

……. జీతెలుగులోనే ఓ సీరియల్ వస్తుంది… ప్రేమ ఎంత మధురం… ఇదే టీవీ, జీ మరాఠీలో వచ్చిన తులా పహ్‌తేరే, తరువాత జీకన్నడలోకి రీమేక్ అయిన జోతే జోతేయాలి సీరియల్‌కు ఇది తెలుగు రీమేక్… హీరో వెంకట శ్రీరాం ఓ నడివయస్సు వ్యాపారి… హీరోయిన్ వర్ష డిగ్రీ చదివే ఓ యంగ్ ‘కోల్గేట్’ మోడల్ వంటి దరహాసిని… ఇద్దరి నడుమ బోలెడంత వయోభేదం, కానీ ప్రేమ… అదీ కథ… సీన్ కట్ చేయండి… దీనికి పూర్తి భిన్నమైన […]

ఈ బిగ్‌బాస్ సీజన్ మొత్తమ్మీద తొలిసారి రక్తికట్టిన ఎపిసోడ్..!!

November 26, 2020 by M S R

…… అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గుర్తుందా..? అందులో బ్రహ్మానందం పాత్ర… గొప్ప ధైర్యవంతుడుగా తనకుతాను మహా బిల్డప్ ఇచ్చుకుంటాడు… కోతలు కోటలు దాటుతాయి… ఓ పిల్ల, తను ఒక రోలర్ కాస్టర్ ఎక్కుతారు… బ్రహ్మీ అందరినీ వెక్కిరిస్తూ ఉంటాడు… ఇదో లెక్కా..? పెద్దపెద్దవే చూశాను అని చెబుతుంటాడు… తీరా అది స్టార్టయి వేగం పుంజుకున్నాక మనవాడి ధైర్యసాహసాలు నిలువునా జారిపోతయ్… కళ్లు మూసుకుని, ఆపండ్రోయ్, మీకు దండం పెడతాను కాపాడండ్రోయ్… […]

అభిజిత్ Vs బిగ్‌బాస్… ఓ విడ్డూరపు గేమ్‌లో ఇప్పటికైతే విజేత అభిజితే…

November 25, 2020 by M S R

బిగ్‌బాస్‌తో అభిజిత్ ఆడుకుంటున్నాడా..? అభిజిత్‌తో బిగ్‌బాస్ ఆడుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పగలిగినవారికి వచ్చే బిగ్‌బాస్ సీజన్‌లో నేరుగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు… నవ్వొస్తున్నదా..? నిజంగానే నవ్వులాట యవ్వారంగా మారింది బిగ్‌బాస్ ధోరణి… జనం నవ్వుకునేట్టుగా మారింది… బిగ్‌బాస్ ఏ సీజనైనా, ఏ భాషైనా సరే… కంటెస్టెంట్ల నడుమ పోటీ ఉంటుంది… కానీ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ మాత్రం బిగ్‌బాస్‌కూ అభిజిత్‌కూ నడుమ పోటీ సాగుతోంది… నిజంగా అభిజిత్ పర్‌ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు… అందరిలాగా బిగ్‌బాస్ […]

ఒరే నాన్నా… అది రెండు వారాల ఇమ్యూనిటీ అసలే కాదురా తండ్రీ…

November 25, 2020 by M S R

……… ‘‘అవినాష్ ఇక టాప్ ఫైవ్‌లో చేరినట్టే… నిన్నటి ఎవిక్షన్ ఫ్రీ పాసుతో రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది… ఇంకేముంది..? నేరుగా టాప్ ఫైవ్ జాబితాలోకే…’’ ఇవీ బోలెడు మంది నమ్ముతున్నది, రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది… కానీ నిజం కాదు… అసలు ఆ టాస్కు ఏమిటో, అందులో అవినాష్ గెలుచుకున్నది ఏమిటో, దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా మౌసుకొచ్చింది గీకడమే ఇది… అవినాష్ మధ్యలో వచ్చాడు… తను పెద్ద కమెడియన్ అనీ, తనను కావాలని బిగ్‌బాస్ ఎన్నుకున్నాడనీ, […]

బేజా ఫ్రై… ఆలీతో ఇదే సమస్య… ఏదో అనేస్తాడు, ప్రేక్షకుల బుర్ర తినేస్తాడు…

November 25, 2020 by M S R

కమెడియన్ ఆలీ ఇంకా సీతాకోకచిలుక సినిమాలో లాగులో ఉచ్చ పోసుకున్న స్టేజ్ నుంచి ఈరోజుకూ ఎదగలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు… సరదాగానే అంటున్నాం లెండి సార్… నిజంగానే కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదేమో… తన తాజా షో చూశాక అదే చిరాకు కలిగింది… నిజమే… చిరాకే… అప్పుడెప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన సప్తపది సినిమా గుర్తుందా..? బహుశా రెండుతరాల వాళ్లకు తెలిసి ఉండదు… విశ్వనాథ్ సినిమా అది… అందులో హీరోయిన్ సబిత… హీరో గిరీశ్… […]

హేట్రిక్… వరుసగా మూడో కోటీశ్వరురాలు… అసలు ఎవరీ అనుపదాస్..?

November 25, 2020 by M S R

కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్నవాళ్లు గతంలోనూ ఉన్నారు… కాకపోతే ఇప్పుడు నడుస్తున్న కేబీసీ 12 సీజన్‌లో… జస్ట్, ఈ రెండుమూడు వారాల్లోనే వరుసగా ముగ్గురు కోటి రూపాయల చొప్పున గెలుచుకోవడం విశేషమే… పైగా అందరూ మహిళలే… ఫస్ట్ నజియా నసీం… సెకండ్ మోహిత శర్మ… ఇప్పుడు అనుపదాస్… వరుసగా మహిళలు కోటి చొప్పున కొల్లగొట్టేస్తున్న తీరు ఇంట్రస్టింగే… నజియా నసీం… నేటివ్ జార్ఖండ్, కానీ ఇప్పుడు ఢిల్లీ వాసి… రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఇంటర్నల్ […]

వావ్ బిగ్‌బాస్… కథను భలే తిప్పేశావు కదా… మోనాల్ కథానాయిక ఇప్పుడు…

November 23, 2020 by M S R

ఏదో ట్వీట్‌లో కనిపించింది… మొన్నటి వారం బిగ్‌బాస్ కు ఎలిమినేషన్ల అంశంలో 9.5 కోట్ల వోట్లు వస్తే, అందులో 3.85 కోట్ల వోట్లు అభిజిత్‌కే పడ్డాయట… నిజం కావచ్చు, కాకపోవచ్చు కానీ… ప్రతివారం తను నామినేట్ అవుతూనే ఉంటాడు… ప్రేక్షకుల నుంచి ప్రతివారం తన వోట్లు పెరుగుతూనే ఉంటయ్… అది తను ముందస్తుగా బయట ఏర్పాటు చేసుకున్న వోటింగ్ బ్యాచుల వల్ల కావచ్చు, నిజంగానే అభిజిత్ ఆటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండటం వల్ల కావచ్చు… అయితే విషయం […]

మగలేడీస్…! జబర్దస్త్ నవ్వుల వెనుక చీకటి… సుమ షోలో తొలిసారి లైఫ్…

November 23, 2020 by M S R

ఈనాడు సైటులో జబర్దస్త్ లేడీస్ అని ఓ మంచి హెడింగుతో ఓ వార్త కనిపించింది… సాధారణంగా ఈటీవీలో వచ్చే పలు షోల ప్రమోషన్ కోసం అలా యాడ్స్ కమ్ న్యూస్ టైపు బిట్స్ అప్పుడప్పుడూ కనిపించడం పరిపాటే… కానీ ఈసారి ఈ వార్త కాస్త ఆసక్తికరంగా… బాగుంది… క్యాష్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రమోషన్ వార్త అది… ఎందుకు బాగుందంటే..? నిజానికి యాంకర్ సుమ ఎన్నో ఏళ్లుగా యాంకరింగు చేస్తోంది గానీ… తన ప్రోగ్రాములన్నీ ఎలా ఉంటయ్… కాస్త […]

అభిజిత్ మరికాస్త ముదిరాడు… ఇప్పుడిక కంక, ముదురు టెంక…

November 22, 2020 by M S R

…… ఈ ఫోటోలో ఉన్నది అభిజిత్, హారిక, లాస్య.,. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక గ్రూపు… నోయెల్ గ్రూపు… నేను బయటికి వెళ్తున్నా, మీకు ఫుల్ సపోర్టుగా దుమ్మురేపుతా అన్నాడు… తనకు గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ దోస్త్… అభిజిత్‌కు ఆల్‌రెడీ వోట్లు వేయడానికి, సోషల్ ప్రమోషన్ చేయడానికి, యాంటీ అభిజిత్ కంటెస్టెంట్లను ఆడుకోవడానికి టీమ్స్ ఉన్నయ్… 24 గంటల్లో #WeAdmireAbijeet హాష్ టాగ్ తో 5 లక్షల ట్వీట్లు కొట్టి ఆ టీమ్స్ హల్చల్ క్రియేట్ […]

వావ్ బిగ్‌‌బాస్… భలే ట్విస్టు… లాస్యకు షాక్… అనూహ్యంగా ఔట్…

November 21, 2020 by M S R

అందరూ మోనాల్ ఔట్ కావాలనే కోరుకుంటారు… వోట్లు తక్కువగానే పడతాయి… కానీ బిగ్‌బాస్ ఒప్పుకోడు… ఇన్నిరోజులుగా ఆమెకు ప్రేక్షకుల నుంచి పెద్దగా మద్దతు దొరక్కపోయినా సరే, బిగ్‌బాస్ తనను కాపాడుతూనే ఉన్నాడు… ఎవరెంత గింజుకున్నా తనను బయటికి పంపించడు… తనకు బదులు ఎవరెవరినో బలి తీసుకుంటాడు… ఇది అందరికీ తెలిసిందే కదా… మరి బిగ్‌బాస్ టీంతో ఆమె ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మహిమ కావచ్చు బహుశా… కానీ ఆమె వ్యవహార ధోరణిలో మార్పు కనిపిస్తోంది… అఖిల్‌తో ప్రేమాయణానికి […]

అయ్యో శ్రీముఖి… బొమ్మ బెదిరింది… కొలువు ఊడినట్టేనా..?

November 21, 2020 by M S R

  ఫైరింజన్ సైరన్‌కన్నా ఎక్కువ డెసిబుల్స్‌తో మోగే గొంతు… మీరు ఏ పేరుతోనైనా పిలుచుకొండి… శ్రీముఖి పేరును బాబా భాస్కర్ భాషలో స్త్రీముఖి అనీ, చంద్రబోస్, కోటి, శైలజ భాషలో చెప్పాలంటే చంద్రముఖి, బహుముఖి… ఆ సైరన్ ఈమధ్యే, అంటే మూడునాలుగు రోజుల క్రితం… జీ తెలుగు టీవీలో వచ్చే ‘సరిగమ సింగింగ్ ఐకన్’ ప్రోగ్రాములో చక్కెర చిన్నోడా అంటూ మెలోడియస్‌గా, శ్రావ్యంగా పాడుతుంటే ఫ్లోర్ అదిరిపోయింది… తను ట్రెయిన్డ్, ప్రొఫెషనల్ సింగర్ గాకపోయినా పాడటంలో మాధుర్యాన్ని […]

ఫాఫం బిగ్‌బాస్… సుమపై అత్యాశలు… చివర‌కు వాచిపోయింది…

November 21, 2020 by M S R

యాంకర్ సుమ… చాలా సీనియర్… పలు షోలలో కొత్త యాంకర్లు, కొత్త ఆర్టిస్టులు మా చిన్నప్పటి నుంచీ మీ యాంకరింగు చూస్తున్నాం అని తన వయస్సును గుర్తుచేస్తూ సరదాగా ఆటపట్టిస్తుంటారు కూడా… చివరకు మొన్న నాగార్జున కూడా…! సరే, అవన్నీ అభిమానంతోనే… సుమకు టీవీ తెర మీద బాగా పాపులారిటీ ఉంది… పలు షోలు చేస్తుంది, సినిమా వాళ్లతో విస్తృత సంబంధాలు… మస్తు సంపాదన… కొడుకును హీరోను చేస్తోంది… అన్నీ వోకే… కానీ తన పాపులారిటీకి కూడా […]

మోనాల్ ఔట్ కాదు… మళ్లీ కాపాడబడింది ఎప్పటిలాగే…!!

November 20, 2020 by M S R

…. అఖిల్, అవినాష్ తప్ప అందరూ ఈసారి నామినేషన్లలో ఉన్నారు కదా… వాళ్లలో వీక్ కంటెస్టెంటు మోనాల్… అనేకసార్లు అదుగో ఔట్, ఇదుగో ఔట్ అనుకుంటూనే ఉన్నా సరే… ఎప్పటికప్పుడు ఆమె కాపాడబడుతూనే ఉన్నది… అభిజిత్ భాషలో చెప్పాలంటే .. ఖుదా మెహర్బాన్ తో గధా పహిల్వాన్… దేవుడు కరుణిస్తే అంతే… బిగ్‌బాస్ దేవుడు కూడా కావచ్చు… సరే, ఏదోలా ఆమె హౌసులో కంటిన్యూ అవుతూనే ఉంది… కొన్నాళ్లు అఖిల్‌తో… ఇంకొన్నాళ్లు అభిజిత్‌తో… మరికొన్నాళ్లు ఇద్దరితో… ప్రేమ […]

ఓహ్… అభిజిత్ కులం అదేనా..? గుడ్… మిగతావాళ్లు..?!

November 20, 2020 by M S R

బాస్.., ఈసారి హారిక కెప్టెన్‌గా ఎన్నికైంది, తను ఫుల్ ఖుషీ… వోకే ఈసారి మోనాల్ గుజ్జర్ ఔట్, తప్పదు, వెయిట్, ఫిక్స్‌డ్…. వోకే ఇన్ని నెలల బిగ్‌బాస్‌లో కుటుంబసభ్యుల కలయికే కాస్త ఎమోషనల్ టచ్… వోకే… ఇంకా రేటింగ్స్ పడిపోతున్నయ్, టీం నెత్తికి చేతులు పెట్టుకుంది… వోకే అవినాష్ పని ఖతం, అరియానా బాయ్ ఫ్రెండ్ వచ్చేశాడు… వోకే… సొహెయిల్ చేజేతులా చెడగొట్టుకుంటున్నడు, ఆ మెహబూబ్ జపం ఏందిర భయ్… వోకే మోనాల్ సోదరి హౌజులోకి వచ్చి […]

  • « Previous Page
  • 1
  • …
  • 24
  • 25
  • 26

Advertisement

Search On Site

Latest Articles

  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
  • జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions