. ఒక వార్త… ఒక ఫోటో… కాబోయే ఏపీ ముఖ్యమంత్రిగా ఇప్పటికే కీర్తించబడుతున్న, ప్రొజెక్ట్ చేయబడుతున్న, ప్రమోట్ కాబడుతున్న లోకేష్ తన తాత ఎన్టీయార్ వర్దంతి సందర్శంగా ఎన్టీయార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించాడు… గుడ్, మంచిదే… చంద్రబాబు అక్కడికి ఎన్నిసార్లు వెళ్లాడో తెలియదు గానీ… బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్ తదితరులు ఏటా రెండుసార్లు వెళ్తుంటారు… పర్లేదు… కానీ ఈసారి లోకేష్ బాబు సారు గారికి మస్తు కోపం వచ్చిందట… ఘాట్ దరిద్రపు నిర్వహణ మీద […]
అవును… నగరాల్లో అద్దెదారులకు ‘శవ లాంఛనాల’ సమస్య..!!
. ఒక పోస్టు కనిపించింది… లోకేష్‌కు చేరేవరకూ షేర్ చేయండి అట… ఈ సమస్యకు లోకేష్ ఏం చేయగలడు పాపం..? కొన్ని మన మైండ్ సెట్స్ అవి… విషయం ఏమిటంటే..? గుంటూరు వార్త… ఆంధ్రజ్యోతిలో ఉంది… జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ఐఎఫ్ఎస్ అధికారి… (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) … పేరు రమేష్ కుమార్ సుమన్… 59 ఏళ్లు… ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులో ఉన్నాడు… మంగళగిరి సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు […]
ఆ కళ్లు… సోషల్ మీడియాను పడేశాయి… ఇంతకీ ఈమె ఎవరంటే…!?
· ఈమె ఎవరో తెలుసా? అని పొద్దున్నుంచి ఆ టీవీ వాడు నన్ను తెగ గోకుతున్నాడు… ఎటు చూసినా ఈ అమ్మాయి వీడియోలే కనిపిస్తున్నాయి సరే అని చూద్దును గదా, ఏమో ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు ? కానీ ఒక్కటి మాత్రం నాకు తెలిసింది గత కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా సాధువుల ఫోటోలతో హోరెత్తిస్తున్న సోషల్ మీడియాని ఒకే ఒక్క నవ్వుతో తనవైపుకు తిప్పుకుంది ఈ అమ్మాయి ప్రస్తుతం ఈ అమ్మాయి పిక్ […]
చంద్రబాబు ఇలా కనుసైగ చేస్తున్నాడు… వరాలు వచ్చి పడుతున్నయ్..!
. తొలిసారిగా తిరుమల వ్యవహారాల్లో కేంద్రం ఎంటర్ కావడానికి ప్రయత్నించింది… ఆ తొక్కిసలాట ఏమిటి… అసలు ఏం జరుగుతోందక్కడ, కమాన్ మా హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ వస్తాడు, వివరించండి అని కేంద్రం హుకుం జారీ చేసింది… అసలే చంద్రబాబు తాలూకు ఎంపీలతో ఊపిరి పీల్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అది… పైగా చంద్రబాబు అస్సలు ఊరుకునే రకం కాదు… ఆ పుష్కర మృతుల కేసునే నిమజ్జనం చేసినవాడికి ఈ తిరుమల కేసుకు నామాలు పెట్టడం […]
వాటీజ్ దిస్ రేవంత్..? ఫాఫం, రాధాకృష్ణకు కూడా నచ్చడం లేదు..!!
. ఒక సందేహం… దాదాపు ఒక మిస్టరీ… తెలంగాణ రేవంత్ రెడ్డి కేటీయార్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నాడు..? భయమా…? సందేహమా..? ఎందుకీ మీనమేషాలు… తనపై కేసు పెట్టి, బదనాం చేసి, అరెస్టు చేసి, జైళ్లో పెట్టి నానారకాలుగా సతాయించిన కేసీయార్‌నే కొడతాను గానీ ఈ పిల్ల కేటీయార్‌లు, ఈ హరీష్‌లతో నాకేం పని అనుకుంటున్నాడా..? ఏమో… కేసు నిలబడదు అనుకుంటున్నాడా..? జైలుకు వెళ్లొస్తే కేటీయార్ నిజంగానే సీఎం అయిపోతాడని సందేహిస్తున్నాడా..? బీఆర్ఎస్ బెదిరిస్తున్నట్టు రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని […]
డాలర్ Vs రూపాయి… ఓ ఇంట్రస్టింగ్ సోషల్ సైటెరిక్ మెసేజ్…
. మన ఇండియన్స్ చాలా తెలివైన వాళ్లు సుమీ… ఎంత అంటే..? కోల్గేట్ పేస్ట్‌తో బ్రష్ చేస్తాడు పొద్దున్నే గిలెట్ బ్రాండ్ క్రీమ్‌తో షేవ్ చేస్తాడు… పియర్స్ సబ్బుతో స్నానం చేస్తాడు… ఓల్డ్ స్పైస్ ఆఫ్టర్ షేవ్ పూసుకుంటాడు… అలెన్ సోలీ బ్రాండ్ షర్ట్ వేసుకుంటాడు… లెవిస్ బ్రాండ్ పంట్లాం తొడుగుతాడు… మాగీ తింటాడు, నెస్కేఫ్ తాగుతాడు… సోనీ టీవీ చూస్తూ, వొడాఫోన్ వాడుతూ… రేబాన్ కళ్లద్దాలు, చేతికి రాడో వాచీలు… టయోటా బ్రాండ్ కారులో ప్రయాణం… […]
లేచిపోలేదు… పారిపోలేదు… నిలబడ్డారు, ఒప్పించారు, పెళ్లాడారు…
. ( రమణ కొంటికర్ల ).. …. కొన్ని ప్రేమకథలు సినిమాల కన్నా నిజజీవితంలో ఇంకా అందంగా ఉంటాయి. అలాంటిదే చిరాగ్ గుప్తా, అదితి మమెన్ ప్రేమకథ. అదితి మమెన్ ఓ మళయాళీ. చిరాగ్ గుప్తా పంజాబీ. ఈ ఉత్తర, దక్షిణ ధృవాలు ఆరిజిన్ న్యూట్రీషన్ అనే స్టార్టప్ వ్యవస్థాపకులు. స్నేహం ప్రేమగా చిగురించిన్నాట్నుంచీ ఆరిజిన్ న్యూట్రీషన్ వ్యాపారాన్ని నిలబెట్టేవరకూ ఈ ఇద్దరూ భాగస్వాములే. కానీ, వీరిద్దరూ వివాహబంధం రిత్యా ఒక్కటయ్యేందుకు ఎదుర్కొన్న సవాళ్లు మాత్రం ఎన్నెన్నో. అందుకే […]
భార్యాబాధితులే కాదు, మగాళ్లందరూ చదవాల్సిన మరోకోణం కథ…
. Sai Vamshi ……. భర్తలపై భార్యల హింసలు.. నాణేనికి అవతలి వైపు కథలు … (Attrocities of Women on Men) … ముంబయికి చెందిన రోనక్ నగ్డాకు 26 ఏళ్లు. భార్య పాలక్ ఫురియా. ఇద్దరి జీవితం హాయిగా సాగుతుందని ఆశపడ్డాడు. కానీ పరిస్థితి అతని చేతిలోనుంచి దాటిపోయి, భార్య చేతిలోకి వచ్చింది. పెళ్లయిన నాటి నుంచే అతని మీద తన పెత్తనాన్ని మొదలుపెట్టింది పాలక్. తన పుట్టింట్లోనే ఎక్కువశాతం గడిపి, ఎప్పుడో చుట్టం […]
పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళే రోజులు మరి..!
. (- కె. శోభ) పిల్లే పిల్ల! కుక్కే కొడుకు!! ……. జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా అన్నారో సినీకవి. ఈ అర్థం బాగా ఒంటపట్టించుకున్నట్టున్నారు ఇప్పటి జెన్ జి/ మిలీనియం తరం జంటలు. పిల్లావద్దు జెల్లా వద్దు ఏ పిల్లినో, కుక్కనో పెంచుకుంటే చాలు అంటున్నారు. సంతానం కని సంతసించే భాగ్యం కన్నా పెంపుడు జంతువుల సాంగత్యమే పదివేలు అంటున్నారు. పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు కన్నా, పెళ్లి చేసుకుని వెళ్లిపోయే కూతురి […]
ఖలిస్థానీ కోటలో కాషాయ పతాక..! ఇంతకీ ఎవరు ఈ చంద్ర ఆర్యుడు..?!
. ( రమణ కొంటికర్ల ) .. ….. మన దేశంలో మనవాడు ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అవ్వడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు ఇతర దేశాల్లో ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రుల పోటీల్లో మనవాళ్లు రేసుగుర్రాలవ్వడం విశేషం. అందులో మాతృభాషపై చర్చ జరుగుతున్న వేళ… భాషాభిమానంపై తమిళులను పొగిడే కాలాన.. అలాంటి మాతృభాషా ప్రేమికుడు.. కెనడా చట్టసభలో తన కన్నడ మాతృభాషలో ప్రసంగించిన కన్నడీగుడు చంద్ర ఆర్య.. కెనడా ప్రధాని రేసులోకొచ్చి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు. ఇప్పటికే […]
సంపన్నులు పన్నెండు రకాలు… మీరు ఈ కేటగిరీలోకి వస్తారు..?!
. Jagannadh Goud ……. ఈ భూమి మీద 12 రకాల సంపన్నులు ఉంటారు. మనం సాధారణంగా డబ్బు ఉన్నవాళ్ళనే సంపన్నులు అనుకుంటాం. నిజానికి డబ్బు ఉన్నవాళ్ళు కూడా సంపన్నులే కానీ చివరిరకం సంపన్నులు వాళ్ళు. ర్యాంకుల వారీగా ఆ 12 రకాల సంపన్నులని చూద్దాం… 1. పాజిటివ్ మానసిక దృక్పథం కలిగి ఉన్నవాళ్ళు: ఈ భూమి మీద పాజిటివ్ మానసిక దృక్పథం కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు. 2. మంచి శారీరక ఆరోగ్యం కలిగిన వాళ్ళు: […]
ఇది కీరవాణి పాటా..? ఆ తెలంగాణ అధికారిక గీతాన్ని చెడగొట్టినట్టుగానే…!!
. స్టార్ హీరోలు అప్పుడప్పుడూ నోరు చేసుకుంటుంటారు తమ సినిమా పాటల్లో… అభిమానులకు అదొక ఆకర్షణ అంతే… అందులో ఏ సంగీత ప్రమాణాలూ ఉండవు, పైగా ఖూనీ అవుతుంటాయి అవి… ఎహె, సినిమా పాటల్లో సంగీతం ఏమిటి..? సాహిత్యం ఏమిటి అంటారా..? నిజమే… అగ్రీడ్… కానీ ఏ శాస్త్ర ప్రమాణాలు లేకపోయినా సరే, కనీసం ఓ ఫోక్ వాల్యూ ఉట్టిపడేలా ఉండాలి కదా… మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఏదో పాడిండు… టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ, లాజికల్లీ […]
కొన్ని పెళ్లిళ్లు మరీ కమర్షియల్ వెంచర్లు… భరణ దారుణాలు…
. పెళ్ళి కమర్షియల్ వెంచర్ అనుకుంటున్నారా! హమ్మా! ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా జరగదు కదా! ఎవరో ఒకరు జరిపించాలి. న్యాయమూర్తులే ఆ పని చేస్తుంటారు. తమముందు విచారణకు వచ్చే విడాకులు, భరణాల వివాదాల్లో విడిపోయేప్పుడు వచ్చే సమస్యలను ఎన్నిటినో చూసి ఉంటారు. ఒక పెద్ద మనిషికి భారత […]
ఆ ఆరు జీవులు… మనిషి జీవితానికి విలువైన ఆరు పాఠాలు…
. Jagannadh Goud……. సింహం నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయాలని, కుక్క నుంచి ఆరు విషయాలని, గాడిద నుంచి మూడు విషయాలని, కాకి నుంచి అయిదు విషయాలని, కోడి నుంచి నాలుగు విషయాలని మనిషి నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి. సింహం మృగాలని వేటాడేటప్పుడు సర్వశక్తులని ఉపయోగిస్తుంది. మనిషి కూడా తనకున్న అన్ని శక్తులని ఉపయోగించి తన అభివృద్ధికి, తమ కుటుంబ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధి కి కృషి చేయాలి. కొంగ తన […]
పండుగ అంటే..? సింపుల్..! పందెం, జూదం, జల్సా, జేబు ఖాళీ…!!
. . ( విన్నకోట రవికుమార్ ) …. సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే అదేదో రాశి నుంచి సూర్యుడు… అది కాదు గురూ… సంక్రాంతి అంటే లాంగ్ హాలిడే… సంక్రాంతి అంటే ఊళ్ళకి వెళ్లి రావడం, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు… అబ్బే…సంక్రాంతి అంటే పంటలు చేతికొచ్చే…ఊహూ…సంక్రాంతి అంటే ఇవేమీ కాదు బ్రో. సంక్రాంతి అంటే కోడి పందేలు. సంక్రాంతి అంటే గుండాట. సంక్రాంతి అంటే భారీ సెట్టింగులతో జరిగే కోడి పందేలు, జూదం. తెలుగు […]
జాగ్రత్త… తొందరపడి తప్పుటడుగు వేస్తే… పోక్సోకు బలవుతారు…
. * HOW A SOCIAL MEDIA APP CAN CHANGE A LIFE DISCLAIMER: ఇది మీడియా కథనాల ఆధారంగా, మరికొంత తెలుసుకున్న సమాచారంతో రాసింది. యథార్థం ఇదే అన్న నిర్ధారణ ఇందులో లేదు. కేవలం ఒక అవగాహన, హెచ్చరిక కోసమే రాస్తున్న కథనం ఇది. గమనించగలరు. *** ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆదిలాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెది అదే పట్టణం కావడంతో రోజూ కాలేజీకి వెళ్తూ, వస్తూ ఉంది. ఇప్పుడు అందరి చేతుల్లో […]
రేవంత్‌రెడ్డికి చంద్రబాబు విసిరిన చాలెంజ్… దాని పేరు బనకచర్ల..!!
. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి కొత్త చాలెంజ్ విసురుతున్నాడు… దాని పేరు గోదావరి టు బనకచర్ల లింక్… జీబీ లింక్… అనగా గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు జలాల తరలింపు… ఎస్, ఏపీ ప్రయోజనాల రీత్యా అది మంచి ప్రాజెక్టే కావచ్చుగాక… అది చేపట్టాలంటే అది మరో కాలేశ్వరం ప్రాజెక్టు… సరే, అత్యంత భారీ ప్రాజెక్టులు ఎందుకు చేపడతారు అంటే దాని వెనుక పాలకుల చాలా ఆర్థిక మర్మాలు ఉంటాయి… […]
ఒక ఐఐటీయన్ సన్యాసిగా ఎలా మారాడు..? ఈ చార్ట్ ఏమిటి..?!
. ( రమణ కొంటికర్ల )… ….. ఒక ఐఐటీయన్ ఒక సన్యాసిగా ఎందుకు మారాడు..? తండ్రితో తన జ్ఞాపకాల మ్యాప్ ఏం చెబుతోంది..? దృశ్యాన్ని చూసే కోణాలేవైనా.. ఎవరి ఆలోచనలేమైనా.. స్వదేశీ, విదేశీ భక్తుల రాకతో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఓ డిబేట్! ఆ చర్చలో మాంక్ గా అవతరించిన ఐఐటీయన్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్.. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ మరో బిగ్ డిబేట్! ఐఐటీ పూర్తి చేసిన అభయ్ సన్యాసిగా ఎందుకు రూపాంతరం చెందాడో […]
బంగారుగని అక్రమ తవ్వకాల్లో… బంగారంలాంటి ప్రాణాలు బలి…
. ఐరనీ అంటారా..? పారడాక్స్ అంటారా..? డెస్టినీ అంటారా..? ఏ పేరైనా పెట్టుకొండి… ఒక వార్త… ఖరీదైన బంగారం తవ్వితీసే కార్మికులు ఆకలిచావులకు గురికావడాన్ని మించిన పారడాక్స్ ఏముంటుంది ప్రపంచంలో…! ఇంతకు మించిన విధివింత ఏముంటుంది..? అసలు ఖర్మ అనే పదానికి ఇంతకు మించిన ఉదాహరణో, నిర్వచనమో ఏముంటుంది..? వార్త చదవండి… జనవరి 15 …. మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు… దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు… ఆహారం, నీరు […]
ఎవడో కూస్తున్నాడు… కుంభమేళా వద్దట… అంటురోగాలొస్తాయట…
. అయ్యయ్యో… బుద్దిలేని హిందూ వ్యతిరేకతతో మొత్తం సమాజానికి దూరమై చతికిలపడ్డాం… ఇకనైనా అన్ని గుళ్లకూ వెళ్లాలి, మాకూ హిందువులు దూరం కాదు, అన్యమతస్తుల పార్టీ కాదు అని చాటుకోవాలి… బాబ్బాబు, మేమూ మీవాళ్లమే… …. అని సోకాల్డ్ సీపీఎం అనబడే మన శతృదేశం చైనా వాడి కట్టు బానిస పార్టీ ఆమధ్య లెంపలేసుకుంది కదా… ఇకపై హిందూ ఉత్సవాలకు హాజరవుదాం అని తీర్మానం చేసుకుంది కదా… కానీ ఆ తోక ఎప్పుడూ వంకరే… తాజాగా ప్రజాశక్తి […]
- « Previous Page
- 1
- …
- 15
- 16
- 17
- 18
- 19
- …
- 133
- Next Page »