. భాగ్యనగరమే ఒక షాపింగ్ మాల్… అద్దాల అంగడి మాయ ఒక ఆదివారం మధ్యాహ్నం ఊరికే అలా ఎటైనా వెళదాం అన్నాను నేను మా ఆవిడతో. యాదగిరిగుట్టకు వెళదాం అంది. సెలవురోజు యాదగిరిగుట్టకు వెళ్లేంత భక్తి ఉన్నా… ధైర్యసాహసాలు మాత్రం లేనివాడిని అని నా అశక్తతను స్పష్టంగా చెప్పాను. నిజమేనని… దైవదర్శనానికి పైరవీలు చేయలేని నా అశక్తతకు మా ఆవిడ నిట్టూర్చింది. దుర్గంచెరువు దగ్గర పేరుమోసిన షాపింగ్ మాల్ కు వెళదాం ఎలాగూ ఇంటికి కొనాల్సిన ఏవో సరుకులు […]
అవసరాల మేరకే సంపాదన… ఆ తరువాత అంతా ఉచిత సేవ…
. మిత్రుడు Gopireddy Jagadeeswara Reddy….. వాల్ మీద కనిపించిన పోస్టు ఒకటి ఆసక్తికరంగా ఉంది… భగవంతుని గురించి తెలుసుకునే వారందరూ చదవవలసిన ఒక అత్యద్భుతమైన యదార్థ సంఘటన. కొన్నేళ్ళ క్రితం మన దేశంలో ఉత్తర భారతంలో ఒక ఆయుర్వేద వైద్యుడు వుండేవాడు. పేద డాక్టరు . భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూ వుండేవాడు. ఒక రోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే […]
తలబిరుసు కాదు… తలదించుకునేది కాదు.,. స్మిత కొన్ని వాస్తవాలు…
. నిజంగా సిల్క్ స్మిత గురించి నిజాలు తెలుసా అందరికీ..? ఇంటిమేట్ సీన్లు, కేబరే డాన్సులు, వ్యాంప్ తరహా పాత్రలతో ఓ ఉర్రూతలూగించిన కేరక్టర్ నిజజీవితం ఏమిటో తెలుసా అందరికీ..? ఈ ప్రశ్నకు సమాధానం లేదు… విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ చూసి అదే నిజజీవిత చరిత్ర అనుకుంటున్నారు అందరూ… కానీ కాదు… అది జస్ట్, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నానా చెత్తా రంగరించిన చరిత్ర… అందులో విద్యబాలన్ ఓ పాత్ర… నిజానికి ఆమె ఎవరు..? తెలుగు మహిళ… […]
సోనియా వేరు, ఇందిర వేరు… సేమ్… సోనియా వేరు, వాజపేయి వేరు…
. అందరూ రాశారు… 84 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా సోనియా గాంధీ మీద చేసిన విమర్శ అది… In persuit of democracy, beyond party lines అని ఆత్మకథలాంటి పుస్తకం రాసింది, అందులో చేసిన విమర్శ… ఏమిటంటే..? తను ఓసారి Inter Parliamentary Union అధ్యక్షురాలిగా ఎన్నికైంది… ఇది షేర్ చేసుకోవడానికి బెర్లిన్ నుంచి ఫోన్ చేస్తే మేడమ్ బిజీ అని చెప్పిన ఎవరో ఆమె సిబ్బంది వెయిట్ చేయండి అన్నారుట… ఈమె గంటసేపు వెయిట్ […]
సోషల్ మీడియాలో విమర్శకు… ఈమధ్యకాలంలో ది బెస్ట్ రిప్లయ్…
. ఆనంద్ మహింద్రా… మహింద్రా గ్రూపు చైర్మన్… తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి… తన కార్ల వ్యాపారమేదో తాను చూసుకోవడమే కాదు, సమాజగతి మీద కూడా స్పందిస్తుంటాడు… సోషల్ మీడియాలో యాక్టివ్… తనకు ఆసక్తిగా అనిపించినవి షేర్ చేసుకుంటాడు… తను సాయం చేయగల ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అవుతాడు… విశిష్టంగా కనిపించే ఓ భిన్నమైన వ్యాపారి… ఇప్పుడు సోషల్ మీడియాలో తన కార్లకు సంబంధించి కనిపించిన ఓ పోస్టుకు తనే రియాక్టయ్యాడు… తను ఇచ్చిన రిప్లయ్ ఈమధ్యకాలంలో అత్యుత్తమం […]
అంటే అన్నామంటారు గానీ… ఈ యాడ్ పరమార్థం ఏమిటి సార్..?!
. ఒక ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనవంతుడైన, ప్రభావమంతమైన హిందూ దేవుడి గుడికి పాలకమండలి అధ్యక్షుడయ్యాడు ఆయన… వోకే… కారణాలు ఇక్కడ అప్రస్తుతం… పక్కా రాజకీయ పదవి… మన గుళ్లు రాజకీయ క్రీడల్లో చిక్కిన ఫలితం… పోనీలే పాపం… ఎవడెవడో నాస్తిక చక్రవర్తులు కూడా భ్రష్టుపట్టించే దుర్మార్గాలు చేశారు, ఈయన నయం కదా అంటారా..? సరే… అంగీకరిద్దాం… తనను చూసి కాదు… మన గుళ్ల పరిస్థితి చూసి..! సరే, అయ్యాడు… అక్కడ సగటు భక్తుడికి, వోకే, వోకే, ఆ […]
పుట్టుక, చావుల మైలతో గుడి పూజారి అర్చన వృత్తికి వెళ్లొచ్చా..?
. నిజానికి వర్తమాన వార్తాసరళి నడుమ ఇది పెద్ద వార్తగా అనిపించదు… కానీ భక్తి విశ్వాసులకు చదవగానే ఒకింత ఆసక్తి… తెలంగాణలోని ఓ ప్రధాన ఆలయ అర్చకుడు అనుమతి లేకుండా ఇటీవల దుబయ్ వెళ్లొస్తే గుడి ఉన్నతాధికారగణం తనపై యాక్షన్‌కు సిద్ధమైందనే ఓ సమాచారం విన్న వెంటనే ఈ వార్త కనిపించి, కొంత ఇంట్రస్ట్ అనిపించింది… వార్త ఏమిటంటే..? అయోధ్యలో అర్చనలు చేసే పూజారులు ఎవరైనా సరే తమ ఇళ్లల్లో పుట్టుకలు, మరణాలు సంభవిస్తే మందిరంలోకి రావద్దు […]
ఢిల్లీ సహకరించకపోతే… తెలంగాణ పోలీసులు చేయగలిగిందేమీ లేదు…
. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు..? ఆదేశించిన కేసీయారా..? అక్షరాలా అమలు చేసి, స్వప్రయోజనాల కోసం అరాచకానికి తెగబడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బందా..? ఫోన్ ట్యాపింగులు చేయించని ప్రభుత్వం లేదు… ఉండదు… కానీ ఆ ట్యాపింగు వ్యవస్థను సెటిల్మెంట్లకు, వసూళ్లకు, దందాలకు, చివరకు సినిమా తారల్ని లొంగదీసుకోవడానికి కూడా వాడిన పాపం కేసీయార్‌కు తగిలింది… అదంత తేలికగా మాసిపోయే పాపమూ కాదు… వస్తున్న వార్త ప్రకారం… ప్రభాకరరావు అమెరికాకు చికిత్స […]
అసలైన అంశాలు మింగేసి… ఏడాది పాలన మీద ఇదేం విశ్లేషణ సార్…
. అసంపూర్ణంగా హామీల అమలు… అనుభవరాహిత్యం ప్రభావాలు… ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవడంలో సమన్వయలోపాలు గట్రా రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు సంబంధించి ఎన్ని చెప్పుకున్నా సరే… లగచర్ల, దిలావర్పూర్ ప్రజల తిరుగుబాటును ప్రస్తావించకపోతే అది అసంపూర్ణం, అర్థ విశ్లేషణ మాత్రమే… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వ్యాసం చదివాక అనిపించింది ఇదే… హైడ్రా దూకుడు మొదట్లో ఉన్నంత ఇప్పుడు లేదు… మూసీ పేదల ఇళ్ల కూల్చివేతపై మొదట కనిపించిన కాఠిన్యం ఇప్పుడు లేదు… బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధుల్లో ఆల్రెడీ నిర్మించిన […]
వెండితెర వెలుగు జిలుగుల వెనుక కనిపించని చీకటి శక్తులు..!
. సినిమా రంగం అన్నది ఒక విచిత్రమైన మాయామోహ జలతారు వంటిది. దాని ఆకర్షణ నుండి తప్పించుకోవడం సామాన్యులకు చాలా కష్టం. అందుకే, వేలాది మంది విద్యావంతులు, బీటెక్, యంటెక్, మెడిసిన్, పిహెచ్.డి లు ఇంకా, అనేక రంగాల్లో నిపుణలయిన వారు, తమ తమ కెరీర్లలో, ఉచ్ఛ స్థితిలో ఉన్న వారు, ఈ సినిమా అనే ఆకర్షణలో పడి, ఏళ్ళ తరబడి అవకాశాల కోసం కృష్ణానగర్ వీధుల్లో, కళ్ళల్లో ఆశలు నింపుకుని, ఏ నాటికైనా తామొక ప్రభంజనం […]
నిజమే… నమస్తే తెలంగాణకు యాడ్స్ ఎందుకు ఇవ్వకూడదు..?!
. రైతుపండుగ పేరిట పత్రికల్లో కనిపించిన సర్కారీ యాడ్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి… కేసీయార్ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి సర్కారుకూ పెద్ద తేడా లేమీ లేదు ఈ విషయంలో అనిపించింది… కొన్ని డిజిటల్ పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు… అసలు ఈ యాడ్స్ ఇచ్చే విధానంలో ఏముందో, ఏలినవారికి ఏమర్థవుతున్నదో దేవుడికే తెలియాలి.,. డిజిటల్ పేపర్లను కూడా ప్రభుత్వం పత్రికలుగా గుర్తిస్తున్నదని అధికారికంగానే చెప్పినట్టేనా..? ఈమేరకు రూల్స్ ఏమైనా మార్చబడ్డాయా..? జగన్ పిరియడ్‌లో ఏపీలో పత్రికల బాపతు వెబ్సైట్లకు కూడా […]
విముక్తిభవన్… ముముక్షుభవన్… కాశిలోని ఈ భవనాల కథ తెలుసా..?
. ముక్తిధామం… కాశీక్షేత్రం! ఏ విహారయాత్రో, తీర్థయాత్రకో వెళ్లితే… ఎవరైనా, మంచి సౌకర్యాలున్న గదులెక్కడున్నాయో చూసుకుంటారు. అలాంటి అతిథి గృహాలో, లాడ్జింగ్సో, రిసార్ట్సో ఎంచుకుంటారు. వెళ్లినచోట ఎంత అలసిసొలసి తిరిగొచ్చినా.. కాసింత సుఖం, సంతోషం, ఒక ప్రశాంత వాతావరణం కోసం ఆ సదుపాయం, ఆ ఏర్పాటు. కానీ, ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. జన్మవిముక్తిని కోరుకునే అతిథి గృహాన్నెంచుకుంటారా..? అసలలాంటి అతిథి గృహాలుంటాయా…? పునర్జన్మ ఉందొడ్డని కోరుకుంటూ మోక్షం కోసమంటూ విముక్తి కోరుతూ ఎంచుకునే అతిథిగృహాలకూ.. కాశీ ఓ మజిలీ! […]
విరిగిపడిన ఒక దేశీ వ్యాపార శిఖరం… ఓ విదేశీయుడి తెలివి..!!
ఎక్కడనుంచి మొదలుపెట్టాలో, ఎక్కడదాకా రాసి ఫుల్ స్టాఫ్ పెట్టాలో, ఎంతవరకు రాయాలో, ఏమి రాయాలో మొదటిసారి సందిగ్థత, కారణం – మన దేశ గతం, వర్తమానం, భవిష్యత్తు – మన ప్రజల ఆలోచన, మన రాజకీయాలు, అంతర్జాతీయ కుట్రలు, న్యాయస్థానాలు, ఆర్ధిక చట్టాలు, నిజాయతీ, కష్టం, పట్టుదల, దేశభక్తి అన్నీ మిళితమైన మన భవిష్యత్ వ్యాపార రామాయణం ఈ పోస్ట్. కొండాపూర్ చౌరస్తాలో కోవిడ్ ముందు ఒక ఎకరం 50 కోట్లు. దాని ఓనర్ పుల్లయ్య కూతురు […]
రీల్ హీరో మాత్రమే కాదు… రియల్ హీరో… భేష్ థాలా అజిత్…
. లైఫ్ అంటే ఒక ఇమేజ్ చట్రంలో చిక్కుకోవడం కాదు.. తమ చుట్టూ ఉన్న కొన్ని లేయర్స్ పరిధిలోనే ఉండటం కాదు.. బౌండరీలు దాటే మనస్సుంటే వయస్సైపోయినా కొత్త కొత్తగా ఇంకేదైనా చేయొచ్చు.. ఇదిగో ఇలాంటి ఆలోచనల్లో కొందరు కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే తమిళ్ సూపర్ స్టార్.. థాలా అజిత్ కుమార్. రీల్ హీరో కాదు, రియల్ హీరో… సోకాల్డ్ తోపు హీరోలకూ మింగుడుపడని హీరో అజిత్… ఈ మాటంటోంది ఎవరో కాదు.. సఖి, చెలి అంటూ […]
సమైక్య చైతన్యం సాధించిన విజయం… ఎన్నదగిన విశేషమే…
. ఎవరూ పెద్దగా విశ్లేషణలకు పోవడం లేదు గానీ… ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది… 1) జనమంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాలు వెనక్కి తగ్గకతప్పదని చెప్పే తాజా ఉదాహరణ ఇది… 2) ఆ ఫ్యాక్టరీ వల్ల నాలుగైదు గ్రామాలు సఫరవుతాయి… అన్ని ఊళ్లూ ఏకమయ్యాయి… ఆడా మగా పిల్లా పీచూ అందరమూ కలిసి బైఠాయించారు… 3) పోలీసులపైకి రాళ్లు విసరడం, ఆర్డీవో సహా అధికారులను గంటల […]
కార్పొరేట్ పొలిటికల్ మీడియా… అన్నీ అల్లుకున్న బంధాలే…
. రాజకీయ పార్టీలు- బడా కార్పొరేట్ కంపెనీల నడుమ ఆర్థిక బంధాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే… . గతం వేరు… పెద్ద కంపెనీలు పార్టీలకు విరాళాలిచ్చేవి, తమ వ్యాపారాల్ని తమ తోవన తాము కొనసాగించుకునేవి… అన్ని పార్టీలూ తమ ఖర్చులకు కంపెనీల విరాళాల మీదే ఆధారపడేవి… వర్తమానం వేరు… పెద్ద కంపెనీలు అధికారంలో ఉన్న పార్టీల దన్నుతో మరింత పెద్దవి అవుతున్నాయి… వేగంగా విస్తరిస్తున్నాయి… వాళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి… ఆదానీకి, బీజేపీకి నడుమ దోస్తీ […]
ఆ కైలాసం హిమ పర్వతం కాదా..? మానవ నిర్మిత పిరమిడా..?!
. కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడా…? కైలాష్ పర్వతం నిజానికి పురాతన కాలంలో నిర్మించబడిన భారీ మానవ నిర్మిత పిరమిడ్ అని రష్యన్ నేత్రవైద్యుడు ముల్డాషెవ్ బృందం ఒక బలమైన నిర్ధారణకు వచ్చింది. దాని చుట్టూ చాలా పిరమిడ్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతం సర్వసాధారణ కార్యకలాపాలకు భిన్నంగా పారానార్మల్ సెంటర్ గా పేర్కొంది ఈ బృందం. ఇంతకీ ఆ అసాధారణ మార్మికతేంటి..? రాత్రి వేళ ఈ కైలాస పర్వత ప్రాంతంలో వింత శబ్దాలు ముల్డాషెవ్ […]
ఈరోజుకూ అంతుచిక్కని పర్వత శిఖరం… అసలేమిటి అది..!!
. అంతుచిక్కని రహస్యం… ఆ పర్వతం! మార్మికత.. తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఏ ఒక్క మతమో మాత్రమే ఆరాధించే ప్రదేశమైతే మిగతావారికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ, నాల్గు మతాలు ఆరాధించి, భక్తితో కొల్చే ఆధ్యాత్మికత ఆ పర్వత సొంతం. అంతుచిక్కని క్యూరియాసిటీతో పర్యాటకులను ఆకర్షించండంలో ఆ పర్వతం ఓ అయస్కాంతం. మానవ నిర్మితం కాదు… కానీ, ఎవరో సుప్రసిద్ధ శిల్పి తీర్చిదిద్దినట్టు.. ఈజిప్ట్ పిరమిడ్స్ ను పోలి త్రిభుజాకారంలో ఆ పర్వతం ఓ చూడముచ్చటైన దృశ్యం. […]
నిజంగా అదానీపై అమెరికాలో కేసు నిజమేనా..? జస్ట్, ఆరోపణలేనా..?!
. సమాజం ఒక వ్యభిచారి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త ఇందుకే…! చాలా మంది కోడై కూశారు “అదానీపై, పర్టిక్యులర్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మీద అమెరికాలో లంచం, అవినీతి అభియోగాలు నమోదు అయ్యాయి” అని. నిజానికి అదానీ మీద కానీ, అదానీ బంధువు సాగర్ మీద కానీ ఎటువంటి లంచం, అవినీతి ఆరోపణలు నమోదు కాలేదు అని సాక్షాత్తూ ఆ కంపనీ యాజమాన్యం మన దేశ స్టాక్ ఎక్సేంజ్ కి లిఖితపూర్వకంగా తెలిపారు. […]
లేటు వయస్సు విడాకులు… మన సమాజంలోనే ఏదో మార్పు..!!
. వివాహ వ్యవస్థకు దెబ్బ… గ్రే డైవోర్స్ మావిడాకులు- మా విడాకులు పెళ్లంటే…పందిళ్లు తప్పెట్లు తాళాలు, భాజా భజంత్రీలు మూడే ముళ్ళు… ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు. నూరేళ్ళే! ఒక్కళ్లతోనే!… అంత టైం లేదు విడాకులిచ్చేయండి. ఇప్పటికే యాభై దాటిపోయాయి. ‘అమ్మా! నాన్నా! నేను విడాకులు తీసుకుందామనుకుంటున్నా!’ ‘లాయర్ ఎవరో చెప్పమ్మా! మేము కూడా తీసుకోవాలి’ విడాకులంటే? ఆంక్షలు లేని జీవితం, ఎవరినీ భరించనక్కరలేదు, హాయిగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అనుకుంటూ సంతోషించడం… ఇదీ విడాకులు […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 126
- Next Page »