పాక్ ఆక్రమిత కాశ్మీర్… చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాఖ్ లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్నప్పుడు బళ్లో మ్యాప్ పాయింటింగ్ మొదలు పెట్టినప్పటినుండి మనం చూస్తున్న భారతదేశ పటం; గీస్తున్న దేశ పటం; మదిలో నాటుకుపోయిన దేశ పటం అందరికీ తెలిసిందే. లేహ్ నుండి బయలుదేరి పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ చివరి గ్రామం థంగ్ ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడికి వచ్చినవారందరూ పొలోమని వెళుతుంటే మేమూ వెళ్లాము. […]
కవి పరిచయం ఎవరైనా చేస్తారు… ఇలా చేయించుకోవడమే సార్థకత…
Taadi Prakash…. కాకినాడ వెన్నెల కెరటాలూ… తణుకు చెరుకు రసాస్వాదనా… ముళ్లపూడి శ్రీనివాసప్రసాదూ…. ……………………………………. A pure poet of sheer joy …………………………………… ముళ్లపూడి శ్రీనివాస్ ప్రసాద్ అనే పేరు మీకు తెలియదు కదా! కొంపలేం మునిగిపోవు. నాక్కూడా తెలీదు. పోనీ అతను రాసినవో, అనువాదం చేసినవో మీరు చదవలేదు కదా! ప్రపంచం తల్లకిందులేమీ అయిపోదు. నేనూ చదవలేదు. అయినా, ఈ అన్నోన్, అన్ సంగ్, అండర్ కవర్ రైటర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కవిత్వం […]
అన్నీ మోడీ శకునములే… పవర్ కుర్చీ ప్రాప్త సూచనలే…
మోడీ మళ్లీ ప్రధాని అవుతారు! బీజేపీకి స్వంతంగా 305 సీట్లు వస్తాయి! ఎవరో అనామకులు నుంచి వచ్చిన విశ్లేషణ కాదు ఇది! ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్తున్న విశ్లేషణ! (ఇండియాలోని ఫేమస్ సట్టా బజార్లు కూడా ఇవే అంచనాలతో బెట్టింగు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి… వాటి అంచనాలు చాలా లెక్కల్లో క్లిష్టంగా ఉంటాయి…) ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మార్ (Ian Aurther Bremmer ) పొలిటికల్ సైంటిస్ట్, రచయిత, ఎంటర్, వ్యవస్థాపక అధ్యక్షుడు […]
అనూహ్యం… బ్రిటన్ లోనూ ముందస్తు ఎన్నికలు…
uk rishi sunak interesting early poll strategy
ముందుమాట రాయలేదు, చెప్పలేదు… వేటూరి వెళ్ళిపోయాడు…
veturi memories
మంచు కొండల మీదుగా… ఇది మన సైనికుల మరో యుద్ధం…
మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి. ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అతి ఎత్తయిన దారి కర్దుంగా పాస్- సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. కనువిందు. దక్షిణ భారతం నుండి వచ్చినవారికి కనుచూపు మేర పరచుకున్న […]
జాజి పూసే వేళ …
జాబిల్లి వేళ…
remembering the great lyricist
రేపు మనమూ PUBకి వెళ్లొచ్చు …. వెళ్తే ఏమిటట…
rave parties are not banned, pubs are official
అందరి మీదా వంగా ఎదురుదాడి… అనసూయ విమర్శపై సైలెన్స్…
చిత్రమైన పోస్టులు, ట్రోలర్స్‌కు బెదిరింపులు, ఆవేశం, వివాదాలకు తోడు ఆ డ్రెస్సులు, ఆ ఫోజులు… అసలు అనసూయ అంటేనే సోషల్ మీడియాలో అదొక డిఫరెంటు టైపు… కాకపోతే ఆవేశాన్ని ఆపుకోలేదు, సంయమనం తక్కువ, కడుపులో ఉన్నది కక్కేస్తుంది… అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా మీద తన అభిప్రాయం చెప్పేసరికి సోకాల్డ్ ఫ్యాన్స్ ఆమె మీద ఎగబడిపోయారు తెలుసు కదా… ఆంటీ అని ముద్రేశారు కదా… అప్పటి నుంచి ఆ అర్జున్‌రెడ్డి తాలూకు నెగెటివ్ ఒపీనియన్, తనను ట్రోలర్స్ […]
అక్షరాలా పదేళ్ల వయస్సు తగ్గిపోయింది ఆయనకు… ఇలా చేశాడు..!
జోసెఫ్ డిటూరి… ఆయన రిటైర్డ్ నేవీ ఆఫీసర్… సముద్రం మీద చాన్నాళ్లు డ్యూటీలు చేసినవాడు కదా… ఓ అధ్యయనం కోసం సహకరిస్తారా అనడిగారు సైంటిస్టులు… ఓఎస్, దానికేం భాగ్యం, కానీ ఏం చేయాలి అనడిగాడు తను… దేనికైనా రెడీ అన్నట్టుగా… ‘‘మూడు నెలలకు పైగా నీటి అడుగున ఉండాలి, మానవశరీరంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనేది మా స్టడీ కాన్సెప్ట్… అంటే, సముద్రజలాల ఒత్తిడిలో గడపడం…’’ అన్నారు వాళ్లు… సరే, జలాంతర్గాముల్లో పనిచేసే సిబ్బంది మీద […]
కామ్లిన్ జామెట్రీ బాక్స్.., మీకూ ఈ బాక్సులో దాచుకున్న జ్ఞాపకాలున్నాయా..?
Vijayakumar Koduri …. కామ్లిన్ జామెట్రీ బాక్స్ … పాఠశాల రోజులలో, ముఖ్యంగా 6/7 తరగతులలో వున్న రోజులలో ఒక కోరిక నన్ను సుదీర్ఘ కాలం వెంటాడింది. అది – కొత్త క్యామ్లిన్ కంపాస్ (జామెట్రీ) బాక్స్ ను కలిగి ఉండడం పేరుకు బ్యాగులో ఒక చిన్న నాసిరకం దీర్ఘ చతురస్రాకారపు అల్యూమినియం డబ్బా ఉండేది. అందులో విడి విడిగా కొనుక్కున్న నాసిరకం వృత్త లేఖిని, విభాగిని, కోణ మానిని స్కేలు వగయిరా అన్నీ ఉండేవి. వాటితో […]
ష్… ఈ వార్తను అంకుల్ శామ్ పిట్రోడాకు ఎవరూ చెప్పకండి ప్లీజ్…
సరే, ఎవరమూ అంకుల్ శామ్ పిట్రోడాకు చెప్పబోం, అధీర్ రంజన్ చౌదరికి అసలే చెప్పబోం కానీ ఏమిటది అంటారా..? డెయిలీ రికార్డ్, ది మిర్రర్ అనే అమెరికన్ మీడియా సైట్లలో కనిపించింది… ది హోబిట్ అని చరిత్రకారులు (ఆంత్రపాలజిస్టులు) ముద్దుగా పిలిచే హోమో ఫ్లోర్సైన్సిస్ అనే ఆదిమ జాతి మనుషులు ఇంకా ఈ భూమ్మీద కనిపించే చాన్సెస్ ఉన్నాయట… వాళ్లు మూడు ఫీట్ల 6 అంగుళాల ఎత్తు ఉండేవాళ్లు… కోతులు- చింపాంజీలకూ మనుషులకూ నడుమ పరిణామ దశ […]
ఎన్టీయార్ వియ్యంకుడి సినిమాలో నటించిన రామోజీరావు..!!
Bharadwaja Rangavajhala……. కంచుకోట విశ్వేశ్వర్రావు కు నివాళి… లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర్రావు ఒకరు. కోవిద్ సెకండ్ వేవ్ తీసుకెళ్లిపోయిన విశ్వేశ్వర్రావు తెలుగు సినిమా చరిత్రకు మిగిలున్న ఆఖరు సాక్షి. ఇప్పుడు వారూ వెళ్లిపోయారు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి […]
ఓరి దుర్మార్గుల్లారా… పసిపాపను క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు కదరా…
కొన్ని… గుండెను మెలితిప్పుతుంటాయి… మరీ సున్నిత హృదయులైతే బాగా డిస్టర్బ్ అయ్యే ప్రమాదమూ ఉంది… కడుపులో దేవుతుంది… వాటిని నేరాలు అనాలా… ఘోరాలు అనాలా… ఇంకేదైనా క్రూరమైన పేరుందా..? ప్చ్, హారిబుల్ న్యూస్… వివరాల్లోకి వెళ్దాం… ఉత్తరప్రదేశ్… మెయిన్‌పురి ఏరియాలోని ఘరోర్ థానా… ఆమె పేరు రీటా… భుగాయి వాళ్ల ఊరు… మెయిన్‌పురిలోని రాధారమణ్ రోడ్డులో సాయి హాస్పిటల్లో చేరింది… ప్రసవం కష్టం కావడంతో ఐదురోజుల క్రితం సిజేరియన్ చేసి ఆడ శిశువును బయటికి తీశారు… ఇక్కడి […]
నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా… అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా…
“ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా… ఇప్పుడు రాత్రి అర్ధ రాత్రి నాకేం తోచదు నాలో ఒక భయం తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు ఎవరో గడ్డి మేట నుంచి పడ్డట్టు – నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక చచ్చిన జీవుల మొరలా వుంది… పోదు నాలో భయం- మళ్ళీ రేపు ఉదయం ఎడార్లు నదులూ అరణ్యాలు దాటాలి ట్రెంచెస్ లో దాగాలి పైన ఏరోప్లేను చేతిలో స్టెన్ గన్ కీయిస్తే తిరిగే అట్ట ముక్క […]
స్వాతి మాలీవాల్‌పై కేజ్రీ మార్క్ దాడి జాతికి మంచిదే… ఎందుకంటే..?
“ నేను భారత దేశ ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాను… కుదరక పొతే ఖలిస్ధాన్ కి ప్రధాన మంత్రి అవుతాను” ……….. కేజ్రీవాల్ ! – ఇలా తనతో అన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపక సభ్యులలో ఒకరు అయిన కుమార్ విశ్వాస్ బయట పెట్టాడు! ********* కుటుంబ పార్టీ అని AAP ను అనలేము కానీ త్వరలో కుటుంబ పార్టీ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు! అసలు కథనంలోకి వెళ్ళే ముందు AAP కోసం ఎవరెవరు కష్టపడ్డారో తెలుసుకోవాలి! […]
రెడ్ వైన్ తాగితే మాంచి రంగొస్తుంది… మస్తు నిద్రొస్తుంది… ఏది నిజం..?
Jagan Rao…… రెడ్ వైన్ తాగితే ఎంతవరకు ప్రయోజనకరం..? రెడ్ వైన్ లో “రెస్వరట్రాల్” అనే ఫైటో కెమికల్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. యాంటీ ఇన్ ఫ్లమేషన్ మరియూ యాంటీ ఏజింగ్, యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది “రెస్వరట్రాల్”. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది, రోజుకి 1000 రెడ్ వైన్ బాటిల్స్ తాగినప్పుడు మాత్రమే మన శరీరానికి తగినంత రెస్వరట్రాల్ లభిస్తుంది. రోజుకి మన లివర్ 350 ML ఆల్కహాల్ మాత్రమే క్లీన్ […]
దీపిక పడుకోణ్… మరో విశిష్ట గుర్తింపు… హాలీవుడ్ టాప్ ఫిమేల్ స్టార్స్ సరసన…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫిమేల్ స్టార్, అందులోనూ హీరోయిన్ అంటే ఆయుష్షు చాలా స్వల్పకాలం… ఇండస్ట్రీ వాడుకొని వాడుకొని, పీల్చి పిప్పిచేసి, కరివేపాకులా తీసిపడేస్తుంది… ఇది రియాలిటీ… కొందరు మాత్రమే ఎక్కువ కాలం అన్నిరకాల పరాజయాలు, పరాభవాలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు, వివక్షలు, నెగెటివ్ ముద్రలు గట్రా తట్టుకుని, భరించి, అంగీకరించి కొనసాగుతారు… చాలా అరుదు… దీపికా పడుకోణ్… 2007లో ఇండస్ట్రీలోకి వచ్చింది… అమెకూ చాలా చేదు అనుభవాలున్నయ్… కానీ అవన్నీ దాటుతోంది, దాటింది… ప్రస్తుతం […]
ట్రోలింగ్ వర్సెస్ ట్రోలింగ్… ఉల్టా గోకితే అదెంత బాధో తెలిసిందిగా…
అసలే జబర్దస్త్ బ్యాచ్ కదా… అన్నో, తమ్ముడో నేరుగా తాము బయటపడి ఎవరినీ ఏమీ అనరు… కానీ నాగబాబు తెర మీదకు వచ్చి ఏదో ట్వీటుతాడు… ఇక తమ సోషల్ బ్యాచ్ రంగంలోకి దిగుతుంది… భారీగా ట్రోలింగ్… అసలు తట్టుకోలేని రేంజ్లో… కత్తి మహేష్, యండమూరి, గరికపాటి, రాంగోపాలవర్మ… ఎందరో… తను జస్ట్, ఓ జబర్దస్త్ జడ్జి అయితే ఇంత రాసుకోవడం, మాట్లాడుకోవడం అవసరం లేదు, కానీ తను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీ రాష్ట్ర […]
పుస్తకంలోని ప్రతి పుట, ప్రతి అక్షరం బాధపెడుతుంది, మెలిపెడుతుంది..!
‘అక్రమ సంతానం’. మరాఠీ నుంచి తెలుగు అనువాదం ఇది. మూల రచయిత శరత్ కుమార్ లింబాళే’ గారు మరాఠీలో ఇంతకన్నా సూటైన పేరు పెట్టారు. దాని పేరు ‘అక్కరమాశి’. అది పేరు కాదు, తిట్టు. దానర్థం ‘లంజ కొడుకు’. అవును. రచయిత అక్రమ సంతానం కావడం వల్లే పుస్తకానికి ఈ పేరు పెట్టారు. తాను శారీరకంగా మానసికంగానే కాదు అతడి ఆత్మ ఎంత వేదనకు గురైందో చెప్పే పుస్తకం ఇది. అడుగడుగునా తాను ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇందులో […]
- « Previous Page
- 1
- …
- 43
- 44
- 45
- 46
- 47
- …
- 125
- Next Page »