. అమెరికాలో మాంచి ఐటీ కొలువు చేస్తుంటాడు మన హైదరాబాదీ ఒకాయన… పఠనాసౌలభ్యం కోసం తన పేరు యాదగిరి అనుకుందాం… ఓరోజు పరుగుపరుగున ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు… సమయానికి వేరే రోగులెవరూ లేరు, అందుకని ముందస్తు అపాయింట్మెంట్ లేకపోయినా టైం ఇచ్చాడు సదరు డెంటిస్టు… ఎందుకైనా మంచిదని యాదగిరి ముందే అడిగాడు, పన్ను నొప్పితో మాట్లాడలేకపోతున్నాను అంటూ కాగితంపై రాసి చూపించాడు… ఎంత తీసుకుంటారు డాక్టర్ గారూ అని…! నిజమైన హైదరాబాదీ ఎవరైనా అంతే కదా… […]
ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
. “ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ త చ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా బొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!” అర్థం:- ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న […]
అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
. నిజానికి బిగ్బాస్ మీద ఈసారి పెద్ద ఆసక్తి ఏమీ లేదు ఎవరికీ… గత రెండుమూడు సీజన్లను భ్రష్టుపట్టించారు… రేటింగ్స్ దారుణంగా వచ్చాయి… బిగ్బాట్ క్రియేటివ్ టీమ్స్ అట్టర్ ఫ్లాప్… ఇదీ అసలు రియాలిటీ… మరీ లాస్ట్ సీజనయితే మరీ ఘోరం… ఈ నేపథ్యంలో ఏదో ఓ ప్రయోగం, కొత్త దనం కావాలని ప్లాన్ చేశారు… లేకపోతే ఈసారి మరీ ఘోరంగా ఉంటుందని భయం… అందుకని డబుల్ హౌజ్, డబుల్ డోస్ అన్నారు… చదరంగం కాదు, రణరంగం […]
అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్స్టర్లు…!
. స్వీడన్ అనగానే మనకు అందమైన దేశం… నేరాలు పెద్దగా లేని ఆనంద సమాజం గుర్తొస్తాయి కదా… ప్రత్యేకించి స్కూలింగ్ ఆడపిల్లలు అంటే అప్పుడప్పుడే టీన్స్లోకి ప్రయాణించే అమాయకపు మొహాలు గుర్తొస్తాయి కదా… కానీ సీన్ మారుతోంది… భిన్నమైన సీన్స్ కనిపిస్తున్నాయి… స్వీడన్ ప్రశాంతత ఎగిరిపోతోంది… గ్యాంగ్ వాార్స్ రోజువారీ వార్తలు అయిపోయాయి… కాల్పులు, బాంబు దాడులు తరచూ జరుగుతున్నాయి… ఈ నేర చిత్రానికి మరో చీకటి కోణం ఏమిటంటే..? పదిహేనేళ్లలోపు బాలికలు కూడా గ్యాంగ్ల కోసం […]
అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
. మనం చెప్పుకోవడం మరిచిపోయాం… అది సద్దురుగా పిలవబడే జగ్గీ వాసుదేవ్, ఇషా ఫౌండేషన్ సృష్టికర్త చేసిన కైలాస యాత్ర… అదేమిటి… బోలెడు మంది వెళ్తుంటారు… సద్దురు టీమ్ ఏటా చాలామందిని మానస సరోవరం, కైలాస యాత్రలకు తీసుకెళ్తుంది కదా, తనూ వెళ్లాడు, విశేషం ఏమిటీ అంటారా..? విశేషమే… అది చెప్పుకోవడానికి ముందుగా… సద్దురు పర్సనల్ లైఫ్, ఆస్తుల సమీకరణ వంటి అంశాల్లో తన మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి… జనంలో కూడా ఎన్నాళ్లుగానో అవి […]
‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
. ఆహా ఓటీటీలో వచ్చే ఇండియన్ ఐడల్ షోలో జడ్జిల రాగద్వేషాలు, సెలక్టర్ల అతి వేషాల మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి నాకు… పలు మైనసులు ఉన్నా సరే కానీ ప్రస్తుతం సినిమా పాటల పోటీలో ఇదే టాప్… ఎందుకంటే..? లాంచింగ్ ఎపిసోడ్లను పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే ఓ అంశం.,. గాత్ర వైవిధ్యం… అదీ కొత్తగా… ఈటీవీ పాడుతా తీయగా ఎస్పీ చరణ్ కొంత నేర్చుకోవాలి తెలుగు ఇండియన్ ఐడల్ చూసి… పాత వాళ్లను, ఆల్రెడీ పాపులర్ […]
నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
. Gopi Reddy Yedula ….. “నేనూ… నా నల్లకోటు – కథలు” “ఎవరైతే మాట్లాడలేరో, ఎవరైతే ఏమీ చెప్పుకోలేరో వాళ్ళ మాటలు వినడమే పాలకులూ, న్యాయమూర్తులూ చేయాల్సింది. వాళ్లే ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తారు” అని బలంగా చెబుతుంది ఈ పుస్తకం. “చెప్పుకోలేని వాళ్ళ బాధ” అనే కథ ఈ పుస్తకం ఆత్మ. రాజేందర్ జింబో గారి “నేనూ… నా నల్లకోటు – కథలు” వ్యంగ్యాన్ని మిళితం చేసి సమాజంలోని అవలక్షణాలను చిత్రించిన కథలు. గాడిద పాత్ర […]
ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
. నాయకుడు జనంలో ఉండాలి… జనానికి నేనున్నాననే భరోసానివ్వాలి… జనం ఆనందంలో, జనం విషాదంలో తోడుండాలి… ఆపదలో అండగా ఉంటాననే నమ్మకాన్ని ఇవ్వాలి… కానీ మన తెలంగాణ భిన్నం… గత ముఖ్యమంత్రి కేసీయార్ జనంలో ఉండడు… జనంలోకి రాడు… అధికారంలో ఉన్నా అంతే, ప్రతిపక్షంలో ఉన్నా అంతే… ఫామ్ హౌజ్ అనే ఓ మార్మిక గుహ వదలడు… జస్ట్, ఓ ఉదాహరణ చెప్పాలంటే… కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది మరణిస్తే ఆవైపు కూడా చూడలేదు… అలా […]
అవ్ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!
. అవ్ గణేశా… ఇంకొన్నొద్దులు ఉండిపోరాదు..!! ––––––––––––––––– ‘అమ్మా..’ ‘అయే.. అమ్మా…’ ‘ఆ…. ఏందిరా.. అప్పటినుంచి ఒకటే తీరి అమ్మ.. అమ్మ.. అని తలిగినవ్.. గంటైతది మంచంల వండి. అప్పటి నుంచి నసవెడతనే ఉన్నవ్. ఏమైంది చెప్పిప్పుడు..’ ‘ఏం లేదే.. మనింట్ల గణపయ్యను ఇంకొన్ని రోజులు ఉంచుకుందమే..’ ‘అదెట్ల కుదుర్తదిరా.. గణపతి చవితికెళ్లి మొదలువెడితే రేపటికి పదకొండొద్దులైతున్నయ్. పొద్దుగల్ల పూజలు జేసి, ఎప్పటిలెక్కనే నెత్తిమీద ఎత్తుకొనిపోయి చెర్ల ఏసి రావల గదరా..’ ‘నువ్వేందే అమ్మ.. నువ్వు గూడ […]
అది ఫాస్ట్ బ్రేక్..! ఉప్మాను ఏమైనా అంటే మర్యాద దక్కదు సుమీ…!!
. ఎంత దారుణం..? ఎంత పక్షపాతం..? ఉప్మా అంటే చేదా..? నిషిద్ధ ఆహారపదార్థమా..? బహుశా ఉప్మా మీద నెగెటివ్గా రాసినంత సాహిత్యం ప్రపంచంలోనే మరో ఆహారం మీద లేదేమో… మరీ సోషల్ మీడియా వచ్చాక అదొక ఉన్మాదంగా మారింది… ఉప్మా మీద ఏవగింపు… పక్షపాతం… వివక్ష… చివరకు నాటి శ్రీనాథుడు కూడా పల్నాటి జొన్నకూడును ఆక్షేపించాడు గానీ ఉప్మా మీద పల్లెత్తు మాట అన్నాడా..? అసలు ఉప్మా అంటేనే ఓ విశిష్ట ఆహారం… ఎంత విషాన్ని కక్కుతున్నార్రా […]
Anjana Krishna IPS …. ఇంతకీ ఎవరీ లేడీ సింగం..? ఏమిటీ వివాదం..?!
. ( రమణ కొంటికర్ల ) ….. రాజకీయాలే మాస్టర్ కీ అనే ఏ అర్థంలో చెప్పారోగానీ మహాశయులు… ఎంత చదువుకున్నవాళ్లైనా.. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లిన చీఫ్ సెక్రటరీలైనా.. ప్రజాప్రతినిధులు, నాయకుల చెప్పుచేతల్లో ఉండకపోతే వారికి బెదిరింపులు, బదిలీలు, దౌర్జన్యాలే శరణ్యం. మనం తరచూ అలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ ఓ మహిళా ఐపీఎస్ మధ్య నెలకొన్న వివాదం అలాంటి దైన్యస్థితిని మరోసారి కళ్లకుగట్టేది. కానీ, ఆ మహిళా అధికారి సదరు […]
పెప్పర్ వడ విత్ రసం… ఆహా… సరిగ్గా కుదరాలే గానీ అదుర్స్…
. రాఘవేంద్ర ఉడుపి, శరవణన్ భవన్, తాజా టిఫిన్ సహా ఏ సౌత్ బ్రాండ్ పాపులర్ హోటలైనా సరే… వడలు పెద్ద పెద్ద సైజులో ఉండి.., పైన కడక్ లేయర్ మినహాయిస్తే, లోపల గుజ్జు ముద్ద పిండి తిన్నట్టే ఉంటుంది… . రసం వడ, సాంబారు వడ ఏదైనా సరే… కొన్ని చిన్న చిన్న హోటళ్లు, స్ట్రీట్ వెండార్స్ వద్ద మాత్రం చిన్న చిన్న వడలుంటాయి… ఏ ఆధరువూ లేకుండా తిన్నా బాగానే ఉంటయ్… కానీ అక్కడ […]
‘‘ నెల రోజులపాటు పొద్దున్నే రండి.., జీవితాంతం ఉద్యోగభద్రత ఇస్తా ’’
. Narendra Guptha …. 1960 లో ad craft అనే యాడ్ ఏజెన్సీతో బిజినెస్ మొదలుపెట్టిన రామోజీరావు గారు. 1974లో తన సొంత దినపత్రికను ప్రారంభించారు. Daily news paper వ్యవస్థను స్టార్ట్ చేయడం కోసం ఆయన తన ఇల్లు, బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రింటింగ్ ప్రెస్, పేపర్ స్టాక్, ఇంక్ వగైరాలు సమకూర్చుకున్నారట.. ప్రింటింగ్ మొదలై, సర్కులేషన్ చేయాల్సిన సమయంలో పేపర్ వేసే బాయ్స్ కి జీతాలు ఇవ్వడానికి తన దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోలేదట. […]
ఆ చిన్న పాట వందల మందిని చంపేసింది… ఆ రచయితను కూడా..!!
. ఒక పాట… ఒకే ఒక పాట… 62 ఏళ్లపాటు బ్యాన్ చేశారు… ఆ పాట విని, వికలమైపోయి, దాదాపు 200 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు… అవును, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన పాట అది… మనకు తెలుసు… పాట ప్రభావం… అవి తిరుగుబాటును ప్రేరేపించగలవు… భక్తిలో మునకలు వేయించగలవు… మనిషిని అధోలోకంలో లేదా అదో లోకంలోకి పంపించగలవు… ట్యూన్, భావం, లోతు అన్నీ పనిచేస్తాయి… అంతెందుకు..? గద్దర్ పాటలు ఎంతోమందిని అజ్ఞాతంలోకి పంపించాయి… ఎందరో ఎన్కౌంటర్… […]
ఎండపొడ చెప్పే జీవితసత్యం కూడా ఇదే… వృద్దాప్యాన్నీ ‘డీ’కొట్టాలి …
. అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు . ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆలోచనలో పడ్డాడు- చెలరేగిపోతున్న రావణుడిని గెలవడం అంత తేలిక కాదేమో అని . ఆ క్షణంలో అగస్త్యుడు ప్రత్యక్షమయ్యాడు . “రామ రామ మహాబాహో !” అంటూ ఆదిత్య హృదయం బోధించి , సూర్యుడిని […]
నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
venkatesh, a Matured artist without egostic inhibitions . Down to the earth actor .
ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
what consumables may get price drop with GST changes
తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
kavitha blastings more n more bombs in own party…
నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
it is a story of a spy how used a lemon for sending secret information
రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
. Subramanyam Dogiparthi…. గుండమ్మ కధ , యమగోల వంటి బ్లాక్ బస్టర్లకు డైలాగ్స్ వ్రాసిన మా గుంటూరు జిల్లా వాడయిన డి వి నరసరాజు గారు దర్శకత్వం వహించిన ఏకైక సినిమా 1986లో వచ్చిన ఈ కారు దిద్దిన కాపురం . చక్కని హాస్య రస భరిత కుటుంబ కధా చిత్రం . ఆయనే కధ , స్క్రీన్ ప్లే , డైలాగులను కూడా వ్రాసుకున్నారు . నిర్మాత రామోజీరావు గారు . కోడలు దిద్దిన కాపురం […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 131
- Next Page »