* ఏపీలో కొన్ని టివి ఛానళ్ళు/ వార్తా పత్రికలపై అనధికార నిషేధం…!! టివి ఆపరేటర్లపై ఫ్రభుత్వ ఒత్తిడి..!! “పత్రిక వికృతంగా అరుస్తోంది రాజకీయ కిరీటం ధరించి ప్రతీకారేచ్ఛతో” (మధు గోలి) ఏపిలో టివి (కేబుల్ )పెడితే నాలుగు న్యూస్ ఛానళ్ళు రావడం లేదు అనేకచోట్ల… కారణమేంటని అడిగితే ప్రభుత్వ ఒత్తిడి వల్ల వాటిని తొలిగించినట్లు కేబుల్ ఆపరేటర్ సమాధానం..!! గత ప్రభుత్వంలో ఏబిఎన్, టివి5, ఈనాడు న్యూస్ ఛానళ్ళపై ఇలాంటి నిషేధమే వుండింది. అయితే గుడ్డిలోమెల్లలా వినియోగదారులెవరైనా […]
…. ఇకపై ఈ సర్కస్ ఫీట్ క్యాచులు చెల్లవు… అవి సిక్సులే…
. John Kora…….. ఇకపై ఆ విన్యాసాలు కుదరవు… వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. […]
శ్రీశ్రీ… ఒక తీరని దాహం… మ హా ప్ర స్థా నం… A CLASSIC AND MASTERPIECE …
. శ్రీశ్రీ… ఒక తీరని దాహం….. .. మ హా ప్ర స్థా నం….. A CLASSIC AND MASTERPIECE …. జలజలపారే గంగా గోదావరీ అనే జీవనదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వతశ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ… వీటి గురించి మళ్లీమళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టపయింబడ యేల ఏడ్చెదో… బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్… మందార మకరంద మాధుర్యమును గ్రోలు… వంటి […]
రంగు పూసల దండల ఫేక్ జ్యోతిష్కులతో జాగ్రత్త; జాగ్రత్త; జాగ్రత్త…
. న్యూమరాలజిస్ట్‌లతోనూ, అస్ట్రాలజర్‌లతోనూ జాగ్రత్త; జాగ్రత్త; జాగ్రత్త… ——————————- అజ్ఞానం, వక్రత ——————- కొందరు న్యూమరాలజిస్ట్‌లు, అస్ట్రాలజర్‌లు యూట్యూబ్ చానళ్లలోనూ, టీ.వీ. చానళ్లల్లోనూ వెలిబుచ్చుతున్న అజ్ఞానం, వక్రత, చెబుతున్న చెత్త సమాజానికి, సగటు మనిషికి పెనుహానికరమైనవి. గోచార ఫలితాలు అని కొందరు చెబుతున్న అశాస్త్రీయతకు ఎవరూ బలికాకూడదు. శాస్త్రీయత లేని పేలాపనలు ——————————- న్యూమరాలజి, అస్ట్రాలజి పరంగా యూట్యూబ్, టీ.వీ. చానళ్లలో మనం వింటున్నవి దాదాపుగా ‘చదువు, విజ్ఞత, శాస్త్రీయత లేని పేలాపనలు’. అంతేకాదు మన జీవితాలను […]
నల్గొండ గోర్కీ… కృష్ణమూర్తి దేవులపల్లి… తెలంగాణ కథల తంగేడు చెట్టు…
. కృష్ణమూర్తి గారు ఈ రోజు గుర్తొస్తున్నారు అందుకే ఈ పాత ఆర్టికల్ మళ్లీ …. Moving tales of Telangana… ……………………………… రిటైరైపోయాడు… ఇరవయ్యేళ్ల క్రితం. ఊపిరి సలపని ఉద్యోగం నుంచి విముక్తి. పిల్లలు సెటిలైపోయారు. ఎమ్మార్వో పని గనుక ఏ లోటూ లేదు. సొంత ఇల్లు. నెల చివరి వారం గడవడం ఎలా అనే బాధల్లేవు. మానసికమైన ఒంటరితనం మాత్రం పేరుకుపోతోంది. తలుపు తట్టినట్టయింది. పెద్దాయన దేవులపల్లి కృష్ణమూర్తి లేచి, తలుపు తీసి, గుమ్మంలో […]
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఓ పాత ఇంట్రస్టింగ్ స్టడీ ఇది…
. పూర్వ జీవుల వారస అణువులతో కోవిడ్ మరణాలు…. అర్థం కాలేదా..? మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి… అఫ్‌కోర్స్, ఆల్రెడీ ఏవో వ్యాధులు, ఇంకేవో సమస్యలు ఉన్నవాళ్లు మరణిస్తున్నారు, పైగా ఇప్పుడు పరీక్షలు పెరుగుతున్నాయి కాబట్టి కేసుల సంఖ్య కనిపిస్తోంది… కరోనా మనల్ని విడిచిపెట్టిందెప్పుడు..? దాంతో ఆల్రెడీ సహజీవనం చేస్తూనే ఉన్నాం కదా… ఏవేవో కొత్త వేరియంట్స్ అంటారు గానీ… అవన్నింటికీ మన దేహాలు ఇమ్యూన్ అయిపోయినవే… సాధారణ జలుబులా మారిన ఒమిక్రాన్‌కే రకరకాల వేరియంట్లు… సరే, […]
తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి నవ్వులపాలు చేసేశాడా?
– తెలంగాణ ప్రభుత్వ ఫిలిమ్ అవార్డ్స్‌లో భాగంగా తెలుగు సినిమాపై రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ ను ఉత్తమ పుస్తకంగా ఎంపిక చేసిన విషయం… ఇది పూర్తిగా బాధపడాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం. అధమపక్షపు విజ్ఞత కూడా లేకుండా ఆ జ్యూరీ సభ్యులు చేసిన పని ఇది. తెలంగాణ ప్రభుత్వం పరువు తీసే పని ఇది. ఏ ప్రయోజనం కోసం ఇందుకు ఒడిగట్టారో ఆ జ్యూరీ సభ్యులు? ‘తెలుగు సినిమాకు జరిగిన పెనుహాని మన […]
“ఊహలు గుసగుసలాడే… నా హృదయము ఊగిసలాడే…”
. “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” 1963లో వచ్చిన బందిపోటు సినిమాలోని పాట “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” ఘంటసాల ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప సంగీత దర్శకుడు. ఆయన తొలి హిట్ పాట(లు) కీలుగుఱ్ఱం సినిమాలోని స్వీయ సంగీతంలోనివే. అటు తరువాత ఆయన పలు గొప్ప పాటలు చేశారు. వాటిల్లో ఒకటి ఈ “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” పాట. బాణి, వాద్య సంగీతం రెండూ నిండైన సౌందర్యంతో అలరిస్తూంటాయి. […]
సుడిగాలి సుధీరూ వింటివా..? రష్మి కో-యాంకర్ టీవీ శోభన్‌బాబు మానస్ అట..!!
. మామూలుగా తెలుగు టీవీ షోలు, సీరియళ్లు చూసేవాళ్లు పరిటాల నిరుపమ్ (కార్తీక దీపం ఫేమ్) ను టీవీ శోభన్ బాబు అంటుంటారు… విచిత్రంగా అదే పేరుతో మానస్‌ను కూడా పిలుస్తుంటారు… నిరుపమ్‌తో పోలిక అనవసరం… ఇద్దరూ అందగాళ్లే… కాకపోతే మానస్ మంచి డాన్సర్… విష్ణుప్రియతో కలిసి కొన్ని వీడియోలు, పలు షోలలో డాన్సులు చూశాం కదా… అదుగో అక్కడే ఈటీవీ వాళ్లకు నచ్చినట్టున్నాడు… వెంటనే రష్మికి సహ- యాంకర్‌గా సెలెక్ట్ చేసేశారు… నిజానికి ఏదేని ప్రోగ్రామ్‌కు […]
Iam Not a Chor… కలకలం రేపుతున్న విజయ్ మాల్యా పాడ్ కాస్ట్..!!
. [[ రమణ కొంటికర్ల ]] …….. అది 2016, మార్చ్ 2… యూనైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్.. అప్పటివరకూ రాజ్యసభ సభ్యుడు.. ఎరువులు, రియల్ ఎస్టేట్, విమానయానం వంటి వ్యాపారాలతో పాటు.. ఈసారి 2025 ఐపీఎల్ కప్ గెల్చిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ యజమాని.. కింగ్ ఫిషర్ బీర్ల తయారీతో దేశంలో కింగ్ మేకర్ లా తయారైన విజయ్ మాల్యా ఇండియాను వదిలివెళ్లిన రోజు. అప్పట్నుంచీ వేల కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ […]
నలంద, తక్షశిల వదిలేయండి… ఇప్పుడు ఎక్కడున్నాం మనం..?!
. Jagannadh Goud…… అన్నా, మన IIT లు ప్రెపంచకంలో చాలా టాప్ కదా..? అది సరే… కానీ ఎవరన్నారు..? మాకు పాలు పోసే పుల్లయ్య అంటే విన్నాను… అంతేనా, ఇంకా ఎవరూ అనలేదా..? కూరగాయలు అమ్మే సుబ్బారావు, యూట్యూబ్ లో కన్నమ్మ, జాకబ్, యూసఫ్, సమీర్ శర్మ ఇలా చాలా మంది చెప్పారు…. అంతేనా, ఇంకా ఎవరూ చెప్పలేదా..? ఎందుకు చెప్పలేదు, చాలా మంది సినిమా వాళ్ళు, క్రికెటర్స్ ఇంకా పేరు గాంచిన రాజకీయ నాయకులు […]
ఫాఫం మంగ్లి… బాగా న్యూట్రల్ కళాకారిణి… కాస్త నమ్మండయ్యా…!!
. కొన్నాళ్లుగా మంగ్లి ప్రస్థానాన్ని గమనిస్తున్నాం కదా… ఆమె తన బర్త్ డే పార్టీ చేవెళ్ల దగ్గర ఏదో రిసార్టులో జరుపుకుంది… ఏకంగా గంజాయి, డ్రగ్స్ పార్టీ అట… విదేశీమద్యం గట్రా, పోలీసులు దాడి చేసి, కేసు పెట్టారు… 9 మందికి గంజాయి పాజిటివ్ అట… ఎక్కడి నుంచి ఎదిగింది మంగ్లీ… ఎటు పోతోంది..? ఒకప్పుడు అందరమూ ఆమెను సమర్థించినవాళ్లమే… ఓ మామూలు బంజారా పల్లెలో పుట్టి, సంగీతం నేర్చుకుని, వీ6లో ఓ చిన్న కొలువులో చేరి… […]
ప్రధానంగా ఇది స్ట్రీట్ ఫుడ్… ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ ఏమిట్రా నాయనా…
. బ్రేక్ ఫాస్ట్ అంటే… పొద్దున్నే ఉపాహారం, అల్పాహారం, టిఫిన్లు… అనగానే గుర్తొచ్చేవి ఏమిటి మనకు..? ఇడ్లీ, ఉప్మా, దోశ, పోహా (ఉగ్గాణి), అట్లు, పూరీ… ఈమధ్య బోండా… అంతే కదా దాదాపుగా… సౌత్ ఇండియాలో దాదాపు అంతే కదా… ష్… చాలా ఇళ్లల్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్నే ఫ్రై చేసి ఫాస్ట్‌ను బ్రేక్ చేయడమే ఎక్కువ… బిర్యానీలు, నాన్స్ గట్రా పారేయలేం కదా, వేడి చేసుకుని లాగించడమే… ఇప్పుడు మధుమేహం బాగా పెరిగిపోయాక, ఒబేసిటీ తరుముతుంటే […]
అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్‌గాం బాపతు సీన్…
. అమాయకుల ప్రాణాలు తీస్తావా… అని భీకరంగా గర్జిస్తుంటాడు ఓతరహా అఘోరి వేషంలో ఉన్న బాలయ్య… మెడపై ఐదారుగురి దేహాలు.., వాళ్ల చేతుల్లో స్టెన్ గన్నులు… చుట్టూ మంచు… ఆ ఆగంతకుల మొహాలకు అడ్డంగా ముసుగులు… అది చూడగానే గుర్తొచ్చేది… పహల్‌గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషాదం… నెల రోజులుగా ప్రపంచమంతా చర్చిస్తోంది ఈ ఘాతుకం గురించే కదా… అనంతరం పాకిస్థాన్‌తో ఘర్షణ తదితర పరిణామాలూ తెలిసినవే కదా… అచ్చంగా ఆ దుర్ఘటనను పోలిన ఏదో […]
నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…
. చిన్నప్పుడు, స్కూల్‌లో చదువుకునే చిన్న వయస్సులో పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం కామన్… తరువాత వయస్సు పెరిగాక అసలు చాలామందికి అవేవీ గుర్తుండవు… లేదా మరిచిపోయి కలిసిపోతారు, మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు… కానీ కొన్ని అలా ఉండవు… మన సగటు పాత తెలుగు సినిమాల్లో చూసినట్టు ఆ చిన్న వయస్సు నుంచే ప్రతీకారం పెరిగిపోతూ ఉంటుంది… ఇదీ అలాంటి వార్తే… ఉత్తర కేరళలోని కాసరగోడ్… 1972లో చిన్న పంచాయితీ… ఎవరి మధ్య..? నాలుగో తరగతి చదువుకునే […]
కొమ్మినేని అరెస్టు… వర్తమాన జర్నలిజంపై అనేకానేక ప్రశ్నలు…
. ఏదో వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నాడు… అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు జరిగాయి, శాతవాహనుల రాజధాని, ఓ పవిత్రత ఉంది, ఎవరు కించపరిచినా ఖండనార్హం… అని… ఇంకా ఏదేదో… సారు గారు దారితప్పారు… అమరావతికి పవిత్రత ఉంది, దాన్ని కించపరడచానికి జర్నలిస్టు అని చెప్పబడుతున్న ఓ కృష్ణంరాజు వెక్కిరించలేదు… అది చంద్రబాబు కలల రాజధాని కాబట్టి వేశ్యల రాజధాని అన్నాడు… ఎయిడ్స్ రాజధాని అన్నాడు… ఎందుకు..? అతను జగన్ క్యాంపు మనిషి కాబట్టి… అందుకే కొమ్మినేని తనను […]
ఎలన్ మస్క్‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
. ‘‘డియర్ ఎలన్ మస్క్… కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు మీద అభిప్రాయ సేకరణ జరిపించావు కదా… కాస్త నా మాట కూడా ఓసారి విను… మా తెలుగు మీడియా రాజకీయాల గురించి తెలుసుకో, నీకు క్లారిటీ వస్తుంది… ప్రస్తుతం ఓ కొత్త రాజకీయ పార్టీ అవసరం అమెరికాకు ఉందనేదే కదా నీ అభిప్రాయం, సరే… చూడు మస్క్, రాజకీయాల్ని ప్రముఖులు, ప్రభావశీలురు తెర వెనుక నుంచి నడిపించడం వేరు, మీడియా స్వయంగా రాజకీయాల్ని నడిపించడం వేరు… […]
అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
. Bhandaru Srinivas Rao ……. “అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల, శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలు చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను. ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ […]
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
. కాళేశ్వరం మీద కాక పెరిగింది… లక్ష కోట్ల ప్రాజెక్టు… దండిగా కమీషన్లు, వాటికోసమే అంచనాల పెంపు అనే విమర్శలు- ఆరోపణలు… కుంగిన ప్రధాన బ్యారేజీ… అక్రమాలపై ఎంక్వయిరీ కమిషన్… కేసీయార్, హరీష్‌లకు పిలుపు…… ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గాయిగత్తర లేపాలని ప్రయత్నం… డ్యామ్ సేఫ్టీ అథారిటీపై ఎన్డీయే ముద్ర వేస్తోంది… కాళేశ్వరం కమిషన్ మీద కాంగ్రెస్ కమిషన్ ముద్ర వేస్తోంది… ఇవిగో నిజాలు అని జనానికి చెప్పేసి, ఇక మీ రిపోర్టులో ఏం రాసుకుంటారో రాసుకొండి […]
సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
. మీరెవరూ కమలహాసన్‌కు గానీ… రాజేంద్ర ప్రసాద్‌కు గానీ… దయచేసి ఈ వార్తను చూపించొద్దు… ప్లీజ్… ఎందుకో ఎండింగులో చెబుతాను… ఒకసారి ఘంటసాల గార్ని ఒకళ్ళు అడిగారట… “ఏ కళాకారులైనా తమ కళని గుర్తించాలని చూస్తారు కదా.. ఒక గాయకుడిగా మీ జీవితంలో మీకు చాలా బాగా నచ్చిన పొగడ్త చెప్పండి…” అని . అప్పుడు ఆయన (ఆ రోజుల్లో టీవిలూ అవీ లేవు కనక ఆయన రూపం జనానికి తెలిసే అవకాశం లేదు)… ఆయన చెబుతున్నాడు […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 123
- Next Page »