Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిక్కు- క్రైస్తవ పద్ధతుల ఫ్యూజన్ పెళ్లి… ఇంతకీ తాప్సీ భర్త ఎవరో తెలుసా..?!

March 26, 2024 by M S R

TAAPSI

తాప్సీ పన్ను… దాదాపు పద్నాలుగేళ్లుగా మూవీ ఇండస్ట్రీలో ఉంది… తెలుగులో కొన్ని సినిమాలు చేసినా సరే, ఆమెకు మంచి పేరు తీసుకొచ్చినవి హిందీ సినిమాలే… ఆమె పేరు వినగానే గుర్తొచ్చేది దర్శకరత్నుడి బొడ్డు యవ్వారాలు… ఆయన మీద తాప్సీ చేసిన వ్యాఖ్యలు, ఆమెపై రాఘవేంద్రుడి ఫ్యాన్స్ వీరంగం కూడా గుర్తొస్తాయి… ఆమె అప్పుడప్పుడూ ఓపెన్‌గా కామెంట్స్ విసురుతూ ఉంటుంది… అలాంటి తాప్సీ కూడా ఏ ఒక్క రోజూ తన బాయ్ ఫ్రెండ్ గురించి, పదేళ్లుగా సాగుతున్న రిలేషన్ […]

అందుకే… పురుగులు పట్టిపోతున్నాం మనం… ఆ రసాయనాల్ని తింటూ…

March 26, 2024 by M S R

inorganic

చిలుక కొరికిన పండు తియ్యన. ఆ పండు రుచే రుచి . చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు…మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. నృసింహ శతకంలో అడవిపక్షులకెవడు ఆహారమిచ్చెను ? అని ప్రశ్న . అడవి పక్షుల ఆహారం గురించి అక్కినేని అమలలాంటివారు చూసుకుంటారు . ముందు జనారణ్య పక్షులమయిన మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకుంటే వీధివీధికి కార్పొరేటు ఆసుపత్రులు మూడు బెడ్లు ముప్పైమంది రోగులుగా […]

దక్కను గోగుపూల పాటల సౌందర్యం… పుల్లలు పుల్లలు ఎన్నీయలో…

March 26, 2024 by M S R

gogupoolu

Sampathkumar Reddy Matta….   గోగుపూల పాట ~~~~~~~~~~~~ గోగుపూలు అంటే మోదుగుపూలు… దక్కనుకు గోగుపూలు పెద్ద భౌగోళిక శోభ ! బతుకమ్మపండుగ ఎట్ల పాటలపండుగనో కామునిపండుగ సుత అట్లనే పాటలపండుగ..! ఒకటారెండా వందలువందలు వేలవేల పాటలు. బతుకమ్మపాటలు మన మానవీయతను ప్రకటిస్తే, కామునిపాటలు మానవజీవితానికి పంచవర్ణాలద్దుతై. కామునిపాటలను శ్వాసించి, అదే లయలో పుట్టిన ఉద్యమపాటలు, సినిమాపాటలు, ప్రచారగీతాలు ఎన్నెన్నో. మన అవగాహన కోసం… వాటిలో కొన్నిటికి ఉదాహరణలివి. ^^^^^^ 1. కాముని పాట: పుల్లలు పుల్లలు ఎన్నీయలో […]

ఆమె తొలి హీరో సల్మాన్ ఖాన్… కానీ కెరీర్ మొత్తం ‘క్షయం’… ఓ నటి విషాదం…

March 25, 2024 by M S R

pooja

దీపం చుట్టూ పురుగులు… ఫ్యాషన్, మోడల్స్, టీవీ, సినిమా… ఈ రంగుల ప్రపంచంలోకి ప్రవేశించిన మహిళల్లో కొందరు మాత్రమే వెలిగిపోతారు… చాలామంది మాడిపోతారు… అన్నిరకాల దోపిడీలకు గురయ్యారు… చివరకు అనారోగ్యమూ జతకలిస్తే ఇక బతుకు చిందరవందర… కొందరు మధ్యలోనే ఫీల్డ్. మార్చేసి కష్టనష్టాల నుంచి తప్పించుకుంటారు…  ఒక అమ్మాయి… తన తొలి సినిమా ఏకంగా సల్మాన్ ఖాన్‌తో… అంటే అర్థం చేసుకోండి… ఎంతటి బెటర్ స్టార్టింగ్ కెరీరో… కానీ మస్తు ఎదురుదెబ్బలు… వైపల్యాలు… ఆమె పేరు పూజ […]

ఎవరెన్ని కథలు వండినా సరే… ఆమె పెదవి విప్పలేదు, బయటికే రాలేదు…

March 25, 2024 by M S R

kalyani

నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ యాభై ఏళ్ల వయస్సులోనే అనారోగ్య కారణాలతో మరణించడం దురదృష్టకరం… అంతకుమించి చెప్పడానికి ఏమీలేదు నిజానికి… అబ్బే, చెప్పడానికి ఏమీ లేదని ఊరుకుంటారా ట్యూబర్లు… నో, నెవ్వర్… ఆయన ప్రేమ పెళ్లి కథను బయటికి లాగారు మరోసారి… విడాకుల దగ్గర నుంచే మానసికంగా కుంగిపోయి, చెడు అలవాట్లకు లోనయ్యాడనీ, అదే చివరకు ఆయన ప్రాణం తీసిందని గగ్గోలు పెట్టారు… సూర్యకిరణ్ సొంత చెల్లెలు సుజిత… బాలనటి/నటుడిగా/టీవీ స్టార్‌గా/సినిమా నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా […]

సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రబ్రీదేవి కాలేకపోవచ్చు… ఆమెకూ కోర్టు సమన్లు..!!

March 24, 2024 by M S R

sunitha

Pardha Saradhi Potluri ….. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు తరువాత జరిగిన డ్రామా! అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ, అడ్వకేట్ దే ప్రధాన పాత్ర! జస్ట్ కపిల్ సిబాల్ ఎలా అయితే ప్రతిపక్షాల కేసులతో లాభపడుతున్నాడో, అదే స్టయిల్ లో అభిషేక్ మను సింఘ్వీ కూడా లాభ పడుతున్నాడు. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు జరిగిన డ్రామా ఏమిటంటే… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయబోతున్నారు అని తెలుసుకొని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతూ ఢిల్లీ హై […]

ఏదో ఓ చిన్నమాట… మనసు చిట్లిన చప్పుడు… తరువాత అంతా నిశ్శబ్దమే…

March 24, 2024 by M S R

gap

Prabhakar Jaini…..  మనుషులు ఎందుకు మన చేజారిపోతారు..? ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకుంటున్నారా? —….. ‘భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్‌ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్‌ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్‌ జోకర్‌’ తీసి […]

చిట్టిచెల్లెలు… ఇలాంటి కథలు, ఎన్టీవోడి నటన మళ్లీ చూడగలమా…?

March 24, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi……. వాణిశ్రీ జైత్రయాత్రలో మరో సినిమా 1970 లో వచ్చిన ఈ చిట్టిచెల్లెలు సినిమా . NTR- సావిత్రిల రక్తసంబంధం సినిమాలో సూరేకాంతం అన్నాచెల్లెళ్ళను హింసిస్తే , ఈ చిట్టిచెల్లెలు సినిమాలో అన్నను విధి హింసిస్తుంది . NTR నటన అద్భుతం . చిన్నప్పటి నుంచి తానే తల్లీతండ్రయి చెల్లెల్ని పెంచి , విధి ఆడిన నాటకంలో తన తండ్రే చెల్లెలు భర్తను హత్య చేస్తే , ఆ నిజాన్ని చెల్లెలుకు తెలియకుండా , బిడ్డను […]

‘సంగీత కళానిధి’ అవార్డు మీద తమిళనాట ఓ కొత్త రచ్చ… విద్వాంసుల కొట్లాట…

March 24, 2024 by M S R

tm krishna

కేరళలో ఆర్‌ఎల్‌వి రామకృష్ణన్ అనే దళిత మోహినీయాట్టం కళాకారుడని చిన్నబుచ్చుతూ సత్యభామ జూనియర్ చేసిన ద్వేష వ్యాఖ్యల గురించి చెప్పుకున్నాం కదా… ఇదేమో తమిళనాడులోని వివాదం… ఇది కర్నాటక సంగీతం గురించి… ఈ వివాదం ఆ సంగీత పరంపరలో ధిక్కారిగా పేరొందిన టీఎం కృష్ణకు సంబంధించింది… పెద్దగా మీడియా ఫోకస్ చేయడం లేదు, తెలుగు మీడియాకు అసలు ఇలాంటి వాటిపై అసలు ఆసక్తే ఉండదు, కానీ తమిళనాడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నయ్… కృష్ణకు మద్దతుగా, […]

Swatantrya Veer Savarkar… మరో ప్రాపగాండా మూవీ అట్టర్ ఫ్లాప్…

March 23, 2024 by M S R

Savarkar

నో డౌట్… స్వతంత్ర వీర సావర్కర్ అనే తాజా సినిమా ఖచ్చితంగా బీజేపీ భావజాల వ్యాప్తికి ఉద్దేశించిన సినిమా… పొలిటికల్ ప్రాపగాండా కోసమే… అందుకే సరిగ్గా ఎన్నికల ముందే ఇవి రిలీజ్ అవుతుంటయ్… ఐతే ఈ సినిమా డిజాస్టర్… జస్ట్, కోటి రూపాయలు వసూలు చేసింది రెండు రోజుల్లో… ఒక రాజకీయ పార్టీ భావజాల వ్యాప్తికి సినిమాల్ని తీసి, జనంలోకి వదలడం సరైందేనా అనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… ఇన్నాళ్లూ సావర్కర్‌ మీద యాంటీ -హిందూ […]

అబ్సర్డ్… ఆయుర్వేదాన్ని సమర్థిస్తే అల్లోపతి వైద్యానికి వెళ్లకూడదా ఏం..?

March 23, 2024 by M S R

herbs

Nallamothu Sridhar Rao …. ఏ వైద్య విధానం సరైనది? ప్రతీ దాంట్లో వాదించుకోవడమే మనకు ఇష్టమా? ఇంగ్లీష్ మెడిసిన్ (అల్లోపతి) గొప్పదా, ఆయుర్వేదం గొప్పదా, హోమియో గొప్పదా, ఎనర్జీ మెడిసిన్.. ఇలా ఏవి గొప్పవి అని ఎవరివారు వాదించుకోవడం పూర్తిగా అర్థరహితం. చిన్న ఉదాహరణతో మొదలుపెడతాను. మీకు జలుబు వచ్చింది అనుకోండి.. ముక్కులు కారుతుంటే, కొద్దిగా పసుపు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం చేస్తారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మెడిసిన్ స్పెషలిస్టులు కూడా ఇదే […]

ఈడీ ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! కపిల్ సిబల్‌కు డబ్బేడబ్బు…

March 23, 2024 by M S R

kapil

ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! మొదటి బల్బు కవిత! రెండో బల్బు కేజ్రీవాల్! తనని అరెస్ట్ చేయటం అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మొన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయక ముందే ఆప్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ! నిన్న ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. కపిల్ సిబాల్ కవిత […]

కళాకారులు కొన్నిసార్లు కాకులవుతారెందుకో? తమ అసలు నలుపు తెలియరెందుకో?

March 23, 2024 by M S R

rlv

… నలుగురు కూడిన చోట ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే ‘లోకులు పలు కాకులు’ అంటాం! పాపం కాకులు ఏమి చేశాయి? కావ్.. కావ్ అని అనడం తప్ప! కొన్నిసార్లు కొందరు కళాకారులు కూడా అలా కాకులవుతారు. ఆ కాకులకంటే దారుణంగా అరుస్తుంటారు. తమ అసలు నలుపు తెలియక తమ అరుపుల్ని సమర్థించుకుంటూ ఉంటారు. … కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న కళామండలం కళాకారులకు పుణ్యధామం. 1930లో వి.నారాయణ మీనన్ ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ […]

కనువిప్పేమీ కాదు… మాల్దీవుల అధ్యక్షుడివి ధోకేబాజ్ మాటలు…

March 23, 2024 by M S R

Maldives

ముందుగా ఓ తాజా వార్త చదవండి… ‘‘మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ తన స్టాండ్‌ను మార్చుకుని, భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని చెప్పాడు, మొహమ్మద్ ముయిజ్జూ ఇప్పుడు PM మోడీ నుండి రుణ విముక్తిని కోరుతున్నాడు, మాల్దీవులు గత సంవత్సరం చివరినాటికి భారతదేశానికి 400.9 మిలియన్లు బకాయిపడింది… మాల్దీవులకు సహాయం అందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది, అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసింది…” అని అతను భారతదేశాన్ని ప్రశంసించాడు… మాల్దీవులు ఓ దీవి… […]

ఈ కవిత అరెస్టు సరే… ఆ తమిళ కనిమొళి 2జీ కేసుకూ కాళ్లొచ్చినయ్…

March 23, 2024 by M S R

kanimozhi

కేవలం విపక్ష పార్టీల మీదకే ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పి, అరెస్టులు చేయించి, బీజేపీ ఏకపక్ష న్యాయాన్ని అమలు చేస్తోందనీ, తన పార్టీలో చేరితే హఠాత్తుగా సచ్చీలురైపోతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నవే… పోనీలే, అలాగైనా కొంతమంది అక్రమార్కులు బయటపడుతూ కటకటాల వెనక్కి చేరుతున్నారు కదానే అల్ప సంతోషం కొందరిది… హేమంత్ సోరెన్ అరెస్టు… కేజ్రీవాల్ అరెస్టు… కవిత అరెస్టు… ఈ వార్తల నడుమ మరో ముఖ్యమైన పరిణామం పెద్దగా ఫోకస్‌లోకి రాలేదు… అది డీఎంకేకు సంబంధించి…! టూజీ […]

‘‘ఆ బెడ్‌రూం మూలుగులు, నిట్టూర్పులు, పలవరింతలు ఆపించండి సార్’’

March 23, 2024 by M S R

bedroom

సాధారణంగా ఇరుగూపొరుగూ ఇళ్ల నడుమ గొడవలు పెద్ద విషయమేమీ కాదు… కామన్… కలిసే ఉంటారు లేదా కలహించుకుంటారు, వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకుంటారు… నడుమ ఉండే గోడకు చెవులు అతికించుకుంటారు… ఉన్నవీ లేనివీ, ఉన్నవాటికి అతిశయోక్తులు, భూతద్దాలు గట్రా అతికించబడతాయి కూడా… వినేవాళ్లకూ ఓ సరదా, నవ్వుకుంటారు… ఇండిపెండెంట్ ఇళ్లకన్నా అపార్ట్‌మెంట్లలో ఇవి మరీ అధికం… కామన్ వాల్స్, కామన్ స్పేస్ ఎక్కువ… కామన్ సెన్స్ తక్కువ కదా… ఐనా సరే, […]

తెల్లని పైజామాలో మెల్లగా అతి సాదా సీదా మేరుపర్వతంలాగా వచ్చాడు

March 23, 2024 by M S R

abraham

Taadi Prakash…   అబూ శిఖరం అంచుల్లో …. Artist Mohan on Alltime Great Abu Abraham ……………………… శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక!సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే అవతలి నుంచొక గంభీరమైన గొంతు,యెహోవా మబ్బుల్లోంచి మాట్లాడినట్టుగా,గంటలో రమ్మన్నారాయన. వట్టి చేతుల్తో వెళ్ళేదేలా? త్వరత్వరగా ఓ […]

‘‘అరవింద్ కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామ్య నాయకుడేమీ కాదు’’

March 22, 2024 by M S R

kejriwal

కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. […]

కన్నీటిని తుడిచి, సాయం చేసే ఆమె చేతులకు అవినీతి మరకలు…

March 22, 2024 by M S R

taslima

సంపాదించుకున్న మంచి పేరు పోవడానికి, సమాజానికి మొహం చూపించుకోలేని స్థితికి రావడానికి ఏదో ఒక్క సంఘటన చాలు… ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిందనే ఫోటో, వార్త చూశాక అదే ఆశ్చర్యమేసింది… మంచి సమాజ సేవికగా, మంచి మనస్సున్న అధికారిణిగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా పాపులరైన ఆమె ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయినట్టుగా ఉంది… అఫ్ కోర్స్, అవినీతి వ్యవహారాలు ఉన్నవాళ్లు ఆ సంపాదనను పది మందికీ పంచకూడదని, మంచి మనస్సు ఉండకూడదని […]

మా ఫ్యాన్స్ ఆనందాన్ని కొలిచే త్రాసులు ఉంటే… కథ వేరే ఉండేది…

March 22, 2024 by M S R

happy

ఆనందమా! నువ్వెక్కడ? ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో 143 దేశాల 2023 సంవత్సరపు సంతోష సూచీని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి(సస్టెయినబుల్ డెవెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్) విభాగం లెక్కకట్టి…ఈ ఏడు(2024) అంతర్జాతీయ ఆనంద దినోత్సవం-మార్చి 20 సందర్భంగా విడుదల చేసింది. ఇందులో భారత దేశం 126 వ స్థానంలో ఉంది. అంటే మనకంటే కేవలం 125 దేశాలు మాత్రమే హాయిగా, ఆనందంగా ఉన్నాయని మనం ఆనందించవచ్చు! మన కింద 17 దేశాలు ఎప్పటికి ఆనందిస్తాయో అని మనం నైతికంగా […]

  • « Previous Page
  • 1
  • …
  • 64
  • 65
  • 66
  • 67
  • 68
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions