Siva Racharla ……. ఒక్క ఓటు – సీఎం పదవి జీవితకాలం లేటు ! మీకు కాలం విలువ తెలుసా? ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే 0.1 సెకండ్ తేడాతో ఒలంపిక్ మెడల్ కోల్పోయిన మిల్కా సింగ్ ను అడగండి … పర్సనాలిటి డెవలప్ మెంట్ పాఠాల్లో విరివిగా చెప్పే ఉదాహరణ ఇది. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే తెలిసుంటారు కానీ కేవలం ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో […]
ఆ ముఖ్యమంత్రిని తన ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం…
Murali Buddha………. ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం ముఖ్యమంత్రి తన చేతిలో బొకే పట్టుకొని అరగంట పాటు గుమ్మం ముందు నిలబడ్డా తనను లోపలికి రానివ్వలేదు …. ఆగాగు, సినిమా కథ చెబుతున్నావా ? కాదు, సినిమా వాళ్ళ కథ .. నిజంగా జరిగిన కథ చెబుతున్నాను . సినిమా కథ అయినా ? సినిమా వాళ్ళ కథ అయినా కొంత సహజంగా ఉండాలి . మేం మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నామా ? సీఎం […]
సీఎం కుర్చీకై బలమైన కొట్లాట… సిద్దరామయ్య మార్క్ రాజకీయం స్టార్ట్…
పార్ధసారధి పోట్లూరి ……. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న వారికి ఇది అంకితం ! కర్ణాటక కాంగ్రెస్ లో రెండు బలమయిన గ్రూపులు ఉన్నాయని మనకి తెలిసిందే ! D.shivakumar [DSHIK] మరియు సిద్ధ రామయ్య! కానీ ఎన్నికలలో తమ విభేదాలని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడారు DSHIK మరియు సిద్ధ రామయ్య ! వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే.ఎలాగయినా అధికారాన్ని చేజిక్కించుకొని తరువాత మనిద్దరి బలాబలాలు చూసుకోవచ్చు అని […]
టీడీపీ టికెట్టు కొందరికి లాటరీ జాక్‌పాట్… అలా వచ్చి ఇలా ఒళ్లో పడిపోయేది…
Murali Buddha………. ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీకి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు … ఓ జ్ఞాపకం … 1999 ఎన్నికల సమయం .. చంద్రబాబు నివాసంలో మీడియా నిరీక్షణ .. ఉదయం నుంచి రాత్రి వరకు… పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షణ.. హాలులో సోఫాలోనే జారగిలపడి … కళ్ళు మూతలు పడ్డాయి .. కళ్ళు తెరిచి చూస్తే పక్కన చింపిరి జుత్తు తో అదే సోఫాలో ఓ మహిళ […]
ఫాఫం సాక్షి… పిల్లలకు ఓ నీతి కథ చెప్పింది… తనే తప్పుల్లో కాలేసింది…
నిజానికి అక్షరదోషాలు పత్రికల్లో వస్తూనే ఉంటయ్… చిన్న పత్రికల్లోనైతే భీకరంగా కనిపిస్తుంటయ్… తప్పులు సరిచూసుకుని, సరిదిద్దుకునే సాధనసంపత్తి, సంకల్పం లేవు కదాని మనమూ చూసీచూడనట్టు భరిస్తుంటాం… కానీ కొన్ని వేల కోట్ల మీడియా ఎంపైర్స్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పెద్ద పత్రికల్లో తప్పులు వస్తే…? ఏటా వందల కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో… నేరుగా ప్రభుత్వ ధనాన్ని సైతం పొందే ఈ పత్రికలు భాషకు ద్రోహం చేయవచ్చా..? ఇవీ ప్రశ్నలు… పత్రికలు సమాజానికి చేసే ద్రోహాల […]
చొక్కాలు, గొంతులు చించుకోవల్సిన పనిలేదు… ఫస్ట్, బుడ్డగోచీ సరిచూసుకోవాలి…
కర్ణాటకలో 2018 లో బీజేపీ ఓట్ షేర్ 36 % 2023 లో ఓట్ షేర్ 36 %, ఏ మార్పు లేదు… కానీ చాలా సీట్లు కోల్పోయింది…. 2018 లో జేడీఎస్ వోట్ షేర్ 18 %, 2023 లో జేడీఎస్ ఓట్ షేర్ 13 % , 5 % కోల్పోయారు… 2018 లో కాంగ్రెస్ ఓట్ షేర్ 38 %, 2023 లో కాంగ్రెస్ ఓట్ షేర్ 43 %, 5 % […]
అప్పు… స్వరాల మామకు సహాయకుడు కాదు… కలిసి నడిచన ఆత్మ…
Bharadwaja Rangavajhala………. పాట కట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల .. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు కవిగారితో కూర్చోవాల … ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత … ముందు కవిగారిని రాసేయమనండి … అప్పుడే ట్యూను కడదాం … అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన. ఇక ట్యూను కట్టేసిన తర్వాత అది పాడుతున్న సింగరుకు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది కూడా చూసుకునేవాడాయన. […]
కుపుత్రో భవతి- కుమాతా నభవతి… అమ్మకు ఓ దినమేంటి అసయ్యంగా…
తల్లీ! నిన్ను తలంచి… ——— అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి , ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టకకే పట్టుగొమ్మ అమ్మ ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ – మాడుగుల నాగఫణి శర్మ —————– కుపుత్రో భవతి కుమాతా నభవతి (లోకంలో చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ , చెడ్డ తల్లులు ఉండరు ) -శంకరాచార్యులు ———— ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అని ఒకటే మెసేజులు . నాకు నిజంగా […]
అట్టర్ ఫ్లాప్ సినిమా… బీజేపీ ఇకనైనా తప్పుల్ని సమీక్షించుకుంటుందా..?
పార్ధసారధి పోట్లూరి ….. మేము సరిగా పనిచేయలేకపోయాము – బాసవరాజ్ బొమ్మయి ! 2021 జులై 21 న మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ రోజు ఇలా అవుతుంది అని చాలా మంది అనుకున్నారు సారూ ! యడ్యూరప్ప డిమాండ్ల కి తలవొగ్గి బొమ్మయి ని ముఖ్యమంత్రిగా చేయడం తప్పితే బిజేపి అధిష్టానానికి వేరె దారి కనపడకపోవడమే ఈనాటి ఈ దుస్థితి కి కారణం! నేటి పరాజయం 2021 లోనె ఫిక్స్ అయిపోయింది ! […]
ఎవరు గెలిస్తే ఏమిటి కారణం…? కర్నాటక ఎగ్జిట్ పోల్స్‌పై నిజ విశ్లేషణ…
Siva Racharla………. కర్ణాటక ఎన్నికల పరీక్షలు ముగిసాయి… ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎగ్జిట్ పోల్స్ లెక్కల మీద ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. 12 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు కాంగ్రెస్‌కు ఒకటి బీజేపీ, మిగిలినవి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే హాంగ్ అని ప్రకటించాయి. బిజెపి గెలుస్తుందన్న న్యూస్ నేషన్ కేవలం సాధారణ మెజారిటీకన్నా బీజేపీ ఒకే ఒక్క సీట్ అధికంగా 114 స్థానాలు గెలుస్తుందని ప్రకటించింది. దీన్నీ కూడా […]
డర్టీ డజన్… అప్పట్లో కొందరు మంత్రులపై విపరీతంగా వ్యతిరేక కథనాలు…
Murali Buddha ………… డర్టీ డజన్ మంత్రులు – థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ …. జ్ఞాపకాలు…. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు … నాయకులు చెప్పేది ఆ క్షణం వరకే తప్ప గతం లో ఏమన్నారు ? భవిష్యత్తులో ఏమంటారు అనే దానితో సంబంధం ఉండదు, ప్రస్తుత మాటనే ముఖ్యం . 94-95 లో మీడియాలో , రాజకీయ నాయకుల్లో చాలా ఎక్కువ సార్లు వినిపించిన మాట డర్టీ డజన్… ఫేస్ బుక్ లో గోరంట్ల బుచ్చయ్య […]
శివసేన గుర్తు, పార్టీ, జెండా అన్నీ ఏకనాథ్ షిండే పరం… సుప్రీం తీర్పుతో క్లారిటీ…
పార్ధసారధి పోట్లూరి ……… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని రాజీనామా చేయమని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది సుప్రీం కోర్ట్ ! గత సంవత్సరం మహారాష్ట్రలోని శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే ! ఏకనాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపించుకొని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ! అయితే గత సంవత్సరం ఉద్ధవ్ ధాకరే తన పార్టీ ఎంఎల్ఏ లని మభ్యపెట్టి ఏకనాథ్ షిండే తన పార్టీని చీల్చి బిజేపితో కలిసి కుట్ర పన్ని […]
ఆవకాయ ముక్కలు తరగనే లేదు… ఇంకా మామిడి రసం జుర్రనే లేదు…
Untimely affect on Mamgo lovers : బండలు పగిలే ఎండలు మెండుగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చల్లటి అండ కోసం కుండల అన్వేషణ ఇంకా పూర్తవనే లేదు. వడగాడ్పుల వేడి తగ్గించుకోవడానికి ఆస్థాన నిపుణుడితో ఏ సి ల దుమ్ము ఇంకా దులిపించనే లేదు. షరా మామూలుగా ప్రతి వేసవిలో రెండు, మూడు నెలల పాటు తినబోయే రకరకాల మామిళ్ల రుచులను తలచుకుంటూ బంగినపల్లి బుట్టలకు ఇంకా ఆర్డర్ ఇవ్వనే లేదు. పసందయిన హిమాం […]
ఎన్టీయార్ భవన్లో క్యాంటీన్కూ ఓ చరిత్ర ఉంది… తెలుగుదేశం పార్టీకి ఉన్నంత…!!
Murali Buddha ……….. ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర… జ్ఞాపకాలు 2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఓరోజు ఎన్టీఆర్ భవన్ లో నన్నపనేని రాజకుమారి ‘‘చూడు మేం ఓడిపోయినా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళలాడుతోంది’’ అంటే… ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ‘‘క్యాంటిన్ బంద్ చేసి చూడండి, ఎన్టీఆర్ భవన్ ఎంత కళకళలాడుతుందో చూడండి అన్నాను … ఆమె ఫకాలున నవ్వి అంతేనా ? అన్నారు . పేరుకు క్యాంటిన్ కానీ […]
గర్జించని రష్యా… గాండ్రించని రష్యా… ఆ దేశ విక్టరీ మిలిటరీ పరేడ్ నిస్తేజం…
పార్ధసారధి పోట్లూరి …….. May 9,2023, మాస్కో, రష్యా! విక్టరీ పెరేడ్ పేరుతో ప్రతి సంవత్సరం ఈ రోజున రష్యా భారీ స్థాయిలో మిలటరీ పెరేడ్ నిర్వహిస్తూ వస్తున్నది ! నాజీ జర్మనీ మీద విజయం సాధించిన రోజు May 9 ని ఘనంగా జరుపుకుంటుంది రష్యా ! కానీ నిన్న జరిగిన విక్టరీ పెరేడ్ ని కనుక చూస్తే ఉత్తర కొరియా చాలా బెటర్ అని అనిపించేవిధంగా జరిగింది ! ప్రతి సంవత్సరం ఈ రోజున […]
రష్యా రూబుల్ వర్సెస్ ఇండియన్ రుపీ… భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల నిల్వ…
పార్ధసారధి పోట్లూరి ……….. భారతీయ రూపాయలని ఏం చేసుకోవాలి ? రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్ ప్రశ్న ! రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ [Sergey Lavrov ] SCO సమావేశాల కోసం వచ్చినప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదించాడు! గత సంవత్సరం ఫిబ్రవరి 23 న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టగానే యూరోపుతో పాటు అమెరికా కూడా రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! దాంతో రష్యాకి చెందిన వివిధ అంతర్జాతీయ బాంకులలో […]
బరిలో గిరిగీసి గెలిచారు… బయట సిస్టంతో పోరాడలేక అసహాయంగా వలవల…
Wrestling with System: అదేమిటి? తాము అబలలం కాదని…సబలలమని బరిలో గిరిగీచి…నిలిచి…గెలిచినవారు కదా? ఎందుకలా వలవల కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు? అదేమిటి? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన క్రీడా గర్వకారణాలు రోడ్డునపడి విలపిస్తున్నాయి? అదేమిటి? భారత మల్లయోధుల సమాఖ్య అధిపతి బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని…న్యాయం చేయమని ప్రాధేయపడుతున్న యోధురాళ్ల వార్తలను మీడియా నెలల తరబడి ఇస్తూ ఉంటే…అంతమందిని చెరచగల లైంగిక పటుత్వం నాకుందా? అని అతడు అంత లేకిగా, వెకిలిగా, నీచంగా మాట్లాడుతున్నాడేమిటి? అదేమిటి? […]
పాకిస్థాన్ దివాలా… ఐఎంఎఫ్ అప్పు రాదు… పీవోకే స్వాధీనానికి ఇదే తరుణం…
పార్ధసారధి పోట్లూరి ………… దక్షిణాసియా లో అమెరికా తన పట్టుని నిలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది ! ఒకవైపు చైనాతో ఘర్షణపూర్వక వాతావరణం కొనసాగుతున్న తరుణంలో అమెరికాకి ఒక్క భారత్ మాత్రమే పెద్ద అవసరమైన దేశంగా కనిపిస్తున్నా భారత్ మాత్రం ఒకవైపు రష్యాతో మరోవైపు అమెరికాతో వర్తక, వాణిజ్య సంబంధాలని తూకం వేసినట్లుగా ఎటు వైపూ మొగ్గు చూపకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నది. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోగానే అప్పటి వరకు […]
ఓహో… రాధాకృష్ణకూ చంద్రబాబుకూ ఫెవికాల్ బంధానికి ఇవేనా కారణాలు…
Murali Buddha…….. ‘రాధా బాబుల ‘బంధం……. ఫిర్యాదు చేసిన ఆర్ కే … నవ్వుకున్న నేతలు…. ఓ జ్ఞాపకం **** రాధాకృష్ణ చంద్రబాబుల బంధం ఎలాంటిది.? అమలిన ప్రేమనా ? విడదీయరాని బంధమా ? జన్మ జన్మల బంధమా ? అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పవచ్చు … ఆ ఒక్కొక్కరిలో ఒకడిగా నాకూ ఓ అభిప్రాయం ఉంది .? పాతికేళ్ల నుంచి వృత్తిపరంగా చూసిన అనుభవంతో నాకూ ఓ అభిప్రాయం ఉంది .. పరస్పర అవసరం […]
ఘొప్ప ప్రజాస్వామిక దేశంలో… రాజు గారికి పట్టాభిషేక మహోత్సవం…
Dynasty Forever: ఒకానొక గ్రేట్ ప్రజాస్వామిక దేశం. అక్కడి ప్రజలు వారి వ్యక్తిbగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తుంటారు. సమూహంగా అందరి హక్కుల కోసం ఎలుగెత్తుతూ ఉంటారు. వారి భాష వారికి గ్రేట్. వారి వేషం వారికి గ్రేట్. వారి మర్యాదలు వారికి గ్రేట్. వారి ఆలోచనలు వారికి పులకింత. వారి రాతలు వారికి తుళ్లింత. వారి కవిత్వమే కవిత్వం. వారి నడకే నడక. ప్రపంచానికి వారివ్వనిదేదీ లేదని వారనుకుంటూ ఉంటారు. అలాంటి మా గొప్ప ప్రజాస్వామిక […]
- « Previous Page
- 1
- …
- 68
- 69
- 70
- 71
- 72
- …
- 108
- Next Page »