టీవీ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… ప్రత్యేకించి టీవీ న్యూస్ మీడియాలో భాష పరిస్థితి అధ్వానం… అన్నింటికీ మించి రిపోర్టర్లు ఫీల్డ్ నుంచి వివరించే గ్రౌండ్ రిపోర్ట్ భాష, మరీ ప్రత్యేకించి ‘పరిస్థితి, జరిగింది’ వంటి పదాలు కర్ణకఠోరం… ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా, అనగా పత్రికలు కాస్త నయం అనిపిస్తుంది… కాకపోతే ఈమధ్య పత్రికల్లో భాష, హెడింగులు, ప్రయారిటీలు, ప్రజెంటేషన్లు, రచనశైలి కూడా మరీనాసిరకంగా ఉంటున్నాయి… ట్రెయిన్డ్ గాకుండా అన్ ట్రెయిన్డ్ […]
గాసిప్స్ పుట్టించడం అంటేనే… అది మీడియా ప్రాథమిక హక్కు మరి…!
వర్షం పడితేనే రైతులు పంట పండిస్తారు… మీడియా ఎంతటి వార్తల కరువులోనైనా పుకార్ల పంట పండిస్తుంది … గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యులుగా ఎంపిక అయ్యే వారి గురించి ఎబిఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించేశారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క […]
చివరి తెలుగు లేడీ సూపర్ స్టార్… అరకొర వేషాలతో మొదలై…
vanisri is last lady super star of tollywood
ట్రెండీ తిండి… కడుపుకు చేటు, పర్స్ కు మహా చేటు…
bitter experience with corn meal
తటస్థులు… టీడీపీలో వికటించిన ఒక వింత ప్రయోగం..!!
buddha murali memories
క్రై ఫర్ మణిపూర్… రాజదీప్ సర్దేశాయ్ కన్నీళ్లు పెట్టిన ఓ టీవీ ఇంటర్వ్యూ…
Pathetic: టీ వీ లో తెలుగు న్యూస్ ఛానెల్స్ అన్నీ వరదల్లో పీకల్లోతు మునిగి ఉన్నాయి. ఇంగ్లీషు న్యూస్ ఛానెల్స్ మారుస్తుంటే- ఇండియా టుడేలో రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ఇంటర్వ్యూ ‘క్రయ్ ఫర్ మణిపూర్’ మరికాసేపట్లో ప్రసారమవుతుందని ప్రోమో వచ్చింది. ఛానెల్ మార్చకుండా కూర్చుని చూశాను. దాదాపు 25 నిముషాల ఆ ఇంటర్యూలో నిజంగానే రాజ్ దీప్ సర్దేశాయ్ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. ఇంటర్వ్యూ చూస్తూ…ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ…తట్టుకోలేక కాసేపు పక్కకు వెళ్లి […]
ఇక్కడ ఆహారానికి మతం ఉంది… కులం కూడా ఉంది…
Prasen Bellamkonda……… సుధా మూర్తి ఆహార అలవాట్ల గురించి వ్యాఖ్యానించే ముందు ఒకసారి… ఉంది. భోజనానికీ మతముంది.. ఆహారానికీ కులముంది. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెవుల్లోంచి నెత్తురుకారేట్టు వినిపిస్తోన్న ఓ ప్రశ్నకు ఇది సమాధానం. నిజానికి ఆహారానికి కులముందా, భోజనానికీ కులముందా అనే ప్రశ్న అడిగేవాళ్ల ఇంటిగ్రిటీ మీదే నాకు సందేహాలున్నాయి. వాళ్లు తమ చుట్టూ జరుగుతున్నసంఘటనల లోతుపాతులు గమనించలేని వారైనా అయుండాలి లేదూ ఈ ప్రశ్న అడగడం ద్వారా తమను తాము […]
ఆమె తినే ఆహారం ఆమె ఇష్టం… ఏమిటీ దిక్కుమాలిన ట్రోలింగ్…
Sai Vamshi……… సుధామూర్తి గారి కామెంట్లు – ఒక పరిశీలన….. కొన్ని రోజుల నుంచి FBలో సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ నడుస్తూ ఉంది. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రచయిత్రి, సామాజికవేత్త, దేశంలో అనేకమందికి తెలిసిన వ్యక్తి. నటుడు, ఆహార విశ్లేషకుడైన కునాల్ విజయ్కర్తో కలిసి ‘ఖానే మే కౌన్ హై’ అనే కార్యక్రమంలో ఇటీవల మాట్లాడుతూ శాకాహారురాలిగా తనకుండే ప్రాధాన్యాలు వివరించారు. తాను మాంసాహారం తిననని, వెల్లుల్లి కూడా వాడనని చెప్పారు. విదేశాలకు […]
ఇదేం తిరకాసు..? ఎప్పుడూ వాపస్ ఇవ్వబోమని రాసిస్తేనే అవార్డులిస్తారట.. !!
No Return: ఇంగ్లీషులో అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే…వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను కూడా పూర్తి చేయలేం. ఎప్పుడయినా, ఎవరికయినా గుర్తింపు ముఖ్యం. ప్రశంస, అభినందన, సన్మానం, పదోన్నతి, నగదు బహుమతి, బిరుదు ప్రదానం…అన్నీ గుర్తింపులో ప్రధానమే. అవార్డులు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రయివేటు అవార్డులు గ్రహించడానికి (గ్రహించడం మాటకు వ్యుత్పత్తి అర్థం ‘తీసుకోవడం’ అనే పాజిటివ్ మీనింగ్ తో పాటు […]
హీరోలూ, దేవుళ్లు కానవసరం లేదు… జస్ట్, మనుషులుగానైనా స్పందించండి…
వరద నీరు ముంచెత్తినప్పుడు ఒక బాధ… వరద నీరు తగ్గాక జరిగిన నష్టం చూసుకుని మరో బాధ… పాత వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాల పరిస్థితి అదే… ప్రత్యేకించి మోరంచపల్లి వంటి పల్లెలు దారుణంగా దెబ్బతిన్నాయి… అంతెందుకు..? హిస్టారిక్ భద్రకాళి చెరువుకు గండి సహా ఇప్పటికీ అనేక కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి… ఒక్కొక్క ఇంట్లో మూణ్నాలుగు అడుగుల నీరు, బురద… తిరిగి ఈ జీవితాలు యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో..? ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందో అందరికీ […]
మణిపురిలో జాతివైరం… ఓ తెలుగు జర్నలిస్టుతో మొయితీల బతుకు చెలగాటం…
Ashok Vemulapalli…….. … వందలాది మంది జనం కత్తులు, కర్రలు,రాడ్లు పట్టుకుని బయట అరుస్తున్నారు-వాడిని మాకొదిలేయండి పొడిచిపొడిచి చంపుతామంటున్నారు (మణిపురి భాషలో).. అందులో ఆడవాళ్లున్నారు-మగవాళ్లు-పిల్లలు ఉన్నారు..నేను కూర్చున్న కుర్చీకి అటూఇటు ఇద్దరు కుర్రాళ్లు తుపాకులు పట్టుకుని నిల్చున్నారు.. అప్పటికే నన్ను,కెమేరామ్యాన్ ను చేతులు వెనక్కి విరిచి కట్టేసి కుర్చీలో కూర్చుబెట్టారు.. బయట ఉన్నజనం విపరీతమైన ఆగ్రహంతో అరుస్తూనే ఉన్నారు..అదో స్కూల్ బిల్డింగ్..వరండాకు మొత్తం గ్రిల్ ఉంది.దాని డోర్ కి తాళాలు వేసేశారు..లోపల మేము..బయట జనాలు.. జనమంతా కర్రలు, […]
బ్రో సినిమా చెప్పే అసలు ఫిలాసఫీ ఇదే బ్రో… ఓ డిఫరెంట్ రివ్యూ…
Prasen Bellamkonda…….. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచుకోవాలి బంధం. చావనేది జీవితానికో అందం… అనే తాత్వికత జీర్ణం కావడం కష్టం . ఆ జీర్ణం కావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైతే మరీ మరీ కష్టం బ్రో. విపశ్యన అని ఓ పదం ఉంది. టేకింగ్ ది థింగ్స్ యాజ్ దే ఆర్ అని ఇంచుమించు అర్ధం. మానవ జీవితానికి ఈ పదాన్ని అన్వయించినపుడు ‘జరిగేదే జరుగుతది ‘ అని అర్ధం చేసుకోవాలి. మనమేదో ఉద్దరించాం, […]
ఇమోజీ… ఇది అచ్చమైన విశ్వభాష… ఉద్వేగ సూచికలే అక్షరాలు… కానీ..?
Its a Language: ప్రపంచ భాషలన్నిటికీ ఇన్ని యుగాల్లో ఎప్పుడూ రాని పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. భాషల నోట మాట రాక మౌనంగా రోదించాల్సిన సందర్భం వచ్చింది. భాషలకు శాశ్వతత్వం కల్పించిన అక్షరాలు చెదిరిపోయి…అక్షరాల అవసరమే లేని వినూత్న నిరక్షర భాష పుట్టింది. మానవ నాగరికత పురుడు పోసుకోకముందు పాతరాతియుగం గుహల్లో బొమ్మలతో భావాన్ని వ్యక్తం చేయడానికి ఆదిమ మానవుడు పడిన బాధ వర్ణనాతీతం అని చరిత్రలు చదివి కుండల కొద్దీ కన్నీరు కారుస్తున్నాం. మనుషులు పశువుల్లా బతికిన […]
నమస్తే తెలంగాణకు ఆంధ్రజ్యోతి గుర్తింపు… కౌంటర్లు, రీకౌంటర్లు, రీరీకౌంటర్లు…
ఏమాటకామాట… ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణకు నమస్తే తెలంగాణ ఓనర్ కేసీయార్ థాంక్స్ చెప్పాలి… మిగతా విషయాల మాటెలా ఉన్నా… నమస్తే తెలంగాణను కూడా తను స్పందించాల్సిన స్థాయి కలిగిన పత్రికగా రాధాకృష్ణ గుర్తించినందుకు..! నమస్తే పాఠకులు అనేకులు ఆ పత్రిక మడత కూడా విప్పరు… బీఆర్ఎస్ నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ కొనిపిస్తుంటారు… ఆంధ్రజ్యోతి సంపాదక బృందం మాత్రం నమస్తే వార్తలను కూడా శ్రద్ధగా చదివి, కొన్నిసార్లు కౌంటర్లు రాస్తుంటుంది… ఆంధ్రజ్యోతి సాధారణంగా సాక్షిలో వచ్చిన వార్తలకు […]
అవసరార్థం సర్వేలు… అర్జెంటుగా పత్రికల్లో వండబడుతూ ఉంటయ్…
కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓసారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి . సర్వేలు నిజమవుతాయా ? అంతా […]
‘‘హోటళ్లలో వెజ్, నాన్-వెజ్ స్పూన్లు విడివిడిగా ఉంటే బాగుండు…’’
నారాయణమూర్తి భార్య, దాత, వక్త, రచయిత్రి సుధామూర్తి తెలుసు కదా… ఓసారి లండన్ వెళ్లాక, ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగాడు… ఇక్కడ ఏ అడ్రెసులో ఉంటారు అని… దానికి ఆమె బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పింది… ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఓసారి ఆమెను ఎగాదిగా చూశాడు, జోక్ చేస్తున్నారా అనడిగాడు..? బాబూ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నా అల్లుడే అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆమె… అది కన్ఫరమ్ చేసుకున్నాక […]
అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలపై వివక్ష…
Nancharaiah Merugumala ….. ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు… …………………………………. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాలో […]
ఇంకా ఎన్నికల అక్రమాల కేసుల్లో ఎందరో గులాబీ ఎమ్మెల్యేలు…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది… కానీ ఎప్పుడు..? మరో మూడునాలుగు నెలల్లో టరమ్ ముగిసిపోతుండగా…! తప్పుడు వివరాలతో ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి, మన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన నేరానికి జస్ట్, 5 లక్షల జరిమానా సరిపోతుందా..? ప్రజల్ని వంచించడం కాదా ఇది..? ఈ ప్రశ్నలు ప్రజల మెదళ్లను వేధించాయి… వనమా కొడుకు అరాచకాలు ప్రజలందరికీ తెలుసు… తనకు తండ్రి మద్దతు కూడా అందరికీ తెలుసు… అలాంటివాళ్లను కేసీయార్ జనం […]
భాగ్యరాజా… అలియాస్ దౌర్భాగ్యరాజా… ఓ నిర్మాత ఉసురుపోసుకున్న తీరు…
Sai Vamshi…….. Disclaimer: DEFINITELY YOU SHOULD WATCH THIS.. (కొందరు వ్యక్తుల మీద అభిమానం ఎంత ఆర్థిక నష్టం తెస్తుందో సినీ దర్శకుడు చంద్ర మహేశ్ (‘ప్రేయసి రావే’, ‘విజయరామరాజు’, ‘హనుమంతు’ ఫేం) ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది. భాగ్యరాజా గారి మీద అభిమానంతో, ఆయన అబ్బాయితో నిర్మించిన ఒక్క సినిమా కారణంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో ఏమాత్రం సంకోచం లేకుండా వివరించారు. అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ..) … తమిళ దర్శకుడు కె.భాగ్యరాజా గారికి నేను […]
గరిజెలు అలియాస్ కజ్జికాయలు… ఒకప్పటి నిల్వ మిఠాయి… చేయడమూ ఓ ఆర్ట్…
Jyothi Valaboju……… ఇప్పుడంటే స్వీట్స్ కావాలంటే బోల్డు షాపులు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఒకటో రెండో ఉండేవి. అసలు బయట స్వీట్లు కొనడం చాలా తక్కువ. కొంటే గింటే నాంపల్లిలో పుల్లారెడ్డి, కోటిలోని బాంబే హల్వా, లేదంటే సుల్తాన్ బజార్ లో బాలాజి స్వీట్ షాప్. పెళ్లిళ్లైనా, పేరంటాలైనా, పండగలైనా ఏ శుభకార్యమైనా. స్వీట్లన్నీ ఇంట్లో చేయాల్సిందే. అప్పుడు కాటరింగ్ అనే మాట లేదు. వంటవాళ్లని మాట్లాడి ఒకటి రెండు రోజుల ముందు ఇంట్లోనే లేదా హాల్లో […]
- « Previous Page
- 1
- …
- 69
- 70
- 71
- 72
- 73
- …
- 119
- Next Page »