Murali Buddha……… ఎడిటర్లలో మహానుభావులూ ఉంటారు … ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————— ఎడిటర్లు అందరూ శాడిస్టులేనా ? మంచివాళ్ళు లేరా ? అంటే ఎందుకు లేరు? లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఎడిటర్స్ లోకంలో మంచివాళ్ళూ ఉన్నారు . శాడిస్టులూ ఉన్నారు. . ప్రముఖ కవి , జర్నలిస్ట్ ప్రసేన్ ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఎడిటర్ శాస్త్రి ఛాంబర్ కు వెళ్లి రాజీనామా లేఖ […]
శాడిస్టు ఎడిటర్లు, జర్నలిస్టులు బెంబేలు… ఒకాయన కర్మఫలం చివరిదినాల్లో అనుభవించాడు…
Murali Buddha……… ఎడిటర్ మరణిస్తే …. విధ్వంసకునికి నివాళా ? అని జర్నలిస్ట్ లు బుక్ వేశారు .. మన ఎడిటర్ దేవుడు అని తప్పించుకున్నా … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————– రాజకీయ నాయకుడు , సంపన్నుడు , పారిశ్రామిక వేత్త , రచయితలు మరణిస్తే పెద్ద ఎత్తున నివాళి , అవకాశం ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాసాలు రాస్తూ ప్రచురించడం కామన్ . ఇలాంటి స్మృతి సాహిత్యం బోలెడు […]
అప్పట్లో వారపత్రికకు పిచ్చి క్రేజు తీసుకొచ్చిన ఎడిటర్ సికరాజు… కానీ తరువాత..?
Murali Buddha……….. స్టార్ రైటర్స్ ను సృష్టించిన మెగా ఎడిటర్ సికరాజు… వార పత్రికకు అభిమాన సంఘాలు …. చనిపోతే సింగిల్ కాలం వార్తా వద్దన్న శాస్త్రి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -.. _________…. ____________________ ఈ తరం వాళ్ళు నమ్మక పోవచ్చు కానీ ఒక కాలంలో ఆంధ్రభూమి రచయితలు అంటే సినిమా తారలను మించిన క్రేజీ ఉండేది . రచయితలు జిల్లాల్లో పర్యటిస్తే సినిమా వాళ్ళను చూసినట్టు గుంపులుగా జనం ఎగబడేవారు . పత్రికకు అభిమాన […]
ఈ ఒక్క విషయంలో మాత్రం… తెగ నచ్చేశావమ్మా నిర్మలమ్మా…
ఈరోజు తెగనచ్చేసిన వార్త… మెయిన్ స్ట్రీమ్‌లో ఇలాంటివి కనిపించవు… ఇలాంటివి సోషల్ మీడియా, వెబ్సైట్లలో మాత్రమే కనిపిస్తాయి… శుభకార్యమైనా, అశుభకార్యమైనా సరే, సెలబ్రిటీల ఇళ్లల్లో ఏది జరిగినా మీడియాకు పండుగ… పాపం శమించుగాక… వచ్చీపోయే సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, బైట్స్‌తో రోజులతరబడీ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వగలవు చానెళ్లు… పత్రికలు ప్రత్యేక సంచికలు, కథనాలకు పూనుకోగలవు… కానీ అట్టహాసాలు లేకుండా… అనవసర షో లేకుండా… నిరాడంబరంగా సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల్ని మాత్రం పొగడవు… ఇలా […]
ఇప్పుడు ప్రతివాడూ దొంగే… సంప్రదాయ చోరకళకు ఆ విలువేదీ..? ఔన్నత్యమేదీ..?
Bharadwaja Rangavajhala….. సంప్రదాయ చోరులు ఎన్నడూ ప్రాణం బలితీసుకోరు… కేవలం దొంగతనం మాత్రమే చేస్తారు… అబ్బ, ఆ మధ్య మా ఇంట్లో ఓ దొంగ పడ్డాడు బావా, తాళాలు నా మొలతాడుకు ఘట్టిగా కట్టుకొని పడుకున్నా… అస్సలు మెలకువ రాకుండా ఎలా తీసాడో… మా ఐనప్పెట్టే తెరవడం ఎంత కష్టం నీకు తెల్సు కదా… పైగా పెద్దగా మోత.. ఆ మోతకి భయపడి నేను దాన్ని తెరవను. అంతమందిమి అక్కడే పడుకున్నాం. ఎవరికి మెలుకువ రాకుండా ఎలా […]
నాట్లేయించుకునే ఖర్చు లేదు… బట్టతలలకు ఇక బాధే లేదు…
B(a)old Solution: పద్యం:- ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!” అర్థం:- ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. […]
మీరు వెళ్లండి ఆంధ్రాకు… పిల్లలతో మేం హైదరాబాద్‌లోనే ఉంటాం…
Murali Buddha……… మీరు అమరావతికి వెళ్ళండి పిల్లలతో, మేం హైదరాబాద్ లోనే :: ఐఏఎస్ ల భార్యలు….. వంద కోట్లు ఇచ్చి బాబే తెరాస పెట్టించాడు : సీనియర్ అధికారులంతా అమరావతికే … ఆ రోజుల్లో చిత్రమైన ప్రచారం……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు……… —————- ‘‘మీకేంటీ, రెడీమేడ్ రాజధాని హైదరాబాద్ ఉంది . కష్టాలు అన్నీ మాకే . చివరకు ఐఏఎస్ ల భార్యలు కూడా హైదరాబాద్ వదిలి మేం అమరావతికి రాం .. పిల్లలతో ఇక్కడే ఉంటాం […]
దింపుడు కల్లం ఆశలు… బాలాసోర్ శవాల్లో కొన్ని బతికొచ్చాయి…
Still Alive: అంత్యక్రియలు ఒక సంస్కారం. చాలా శ్రద్ధతో చేసేది లేదా చేయాల్సింది కాబట్టి శ్రాద్ధం. ఆచారాన్ని బట్టి పూడ్చడం, కాల్చడం రెండే పద్ధతులు. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియలు రకరకాలు. ఆ వివరాలన్నీ ఇక్కడ అనవసరం. హిందూ సంప్రదాయంలో శవాన్ని అంత్యక్రియల కోసం శ్మశానం దాకా తీసుకెళ్లాక నేరుగా చితి మీదో, తవ్విన గోతిలోనో పెట్టడానికి వీల్లేదు. పాడెను దించాలి. కట్లు విప్పాలి. చనిపోయిన వ్యక్తి చెవిలో అంత్యక్రియలు చేసే వ్యక్తి పేరు పెట్టి లేదా బతికి ఉండగా ఏ బంధుత్వంతో […]
పాములు పట్టేవాడినే కాటేసిన పాము… కార్డియాలజిస్ట్‌ను బలిగొన్న గుండెపోటు…
ఒక వార్త ఆశ్చర్యానికి గురిచేసింది… ‘‘గుజరాత్‌లోని జామ్నగర్కి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు… నిజానికి హార్ట్ ఎటాక్స్ కామనే, కానీ ఈ 41 ఏళ్ల వయసున్న డాక్టర్ స్వయంగా కార్డియాలజిస్టు… గౌరవ్ గాంధీకి జామ్ నగర్‌లోని టాప్ కార్డియాలజిస్ట్‌గా పేరుంది… హృద్రోగంతో బాధపడుతున్న 16 వేల మందికిపైగా పేషెంట్లకు ఆయన శస్త్రచికిత్సలు చేశాడు… ఈయన ఎప్పటిలాగే సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు పేషెంట్లను చూశాడు… రాత్రి సమయంలో ప్యాలెస్ రోడ్‌లోని […]
హైదరాబాద్ కేంద్రంగా మూడు రాష్ట్రాలు.., ముగ్గురు గవర్నర్లు…
Murali Buddha హైదరాబాద్ లో మూడు రాష్ట్రాల ముగ్గురు గవర్నర్లు… శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది… తేల్చేసిన ఎడిటర్… బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ___________________________________________ ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయంలోకి వెళితే శాసన సభ్యులంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది . నేను పదవ తరగతి పరీక్షలకు వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అచ్చం అలానే ఉండేది . ఒకరు శ్రద్దగా చదువుతుంటాడు , ఇంకో విద్యార్ధి […]
అప్పట్లో రాష్ట్ర బీజేపీ వ్యతిరేకించినా సరే… టీడీపీతో బీజేపీ పొత్తు… మరిప్పుడు..?!
Murali Buddha………. మోడీని అందలమెక్కించి … బాబును వెంటాడుతున్న గోద్రా … బీజేపీతో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను … నా మాటే నిజమైంది … జర్నలిస్ట్ జ్ఞాపకాలు…. ————————– 20 ఏళ్ళ క్రితం నాటి మాట .. 2002 ఎన్టీఆర్ భవన్ మెట్లెక్కి పైకి పోతుంటే అప్పుడే చంద్రబాబు వచ్చారు .ఇంగ్లీష్ ఛానల్ స్టార్ న్యూస్ రిపోర్టర్ బాబును పలకరించి గోద్రా అల్లర్ల గురించి అడిగారు . ఆ సమయంలో ఎన్టీఆర్ భవన్ లో ఇద్దరు […]
నాన్నా… నీకు వందనం… బతికాడో లేదో తెలియని ఆ కొడుకును వెతుకుతూ…
కొన్ని నమ్మలేం… సినిమాలు, నవలలు, ఇతర కల్పనాత్మక కథలను మించి జీవితం మెలోడ్రామాను, ఎమోషన్స్‌ను చూపిస్తుంది… ఈ విశిష్ట కథనంలోకి వెళ్దాం… (చాలామంది ఈ న్యూస్ స్టోరీని ఆల్రెడీ చదివేసి ఉండవచ్చు… ఐనాసరే, ఇది ముచ్చటలో రికార్డ్ చేయాలని ఉంది… అందుకే ఈ పోస్ట్…) బాలాసోర్ రైలు ప్రమాదం… వందల మంది మరణం… వేయి మంది దాకా క్షతగాత్రులు… మరణించింది ఎవరో తేల్చిచెప్పలేని దురవస్థ… అన్నీ మాంసం ముద్దలు… తెగిపడిన అవయవాలు ఏవి ఎవరివో… రిజర్వేషన్ బోగీల్లో […]
మండు వేసవిలో చల్లటి ఆతిథ్యాలు… కడుపు నిండా తీపి నింపే స్నేహాలు…
Sweet Summer: వేసవిలో ఉక్కపోతలు, వడగాడ్పులు, చెమటతో బట్టలు తడిసి ముద్ద కావడాలు ఎలా ఉన్నా…వేసవిని అనుభవించడానికి కొన్ని ప్రత్యేకమయినవి కూడా ఉంటాయి. అందులో మామిడి పళ్లు ప్రధానమయినవి. మొన్న ఒకరోజు విజయవాడలో పగలంతా రోడ్ల మీద పడి తిరిగి…పక్షులు గూళ్లకు వెళ్లే వేళకు మంగళగిరిలో నా గూటికి చేరుతున్నాను. ఈలోపు ఒక మిత్రుడు ఫోన్ చేసి వాళ్ల ఆఫీసుకు రమ్మన్నాడు. బయలుదేరాను. దారి మధ్యలో ఉండగా ఆఫీసుకు కాదు…ఇంటికి రమ్మన్నాడు. సరే అని వెళ్లాను. వెళ్లగానే హాల్లో ఏ […]
సాక్షి చదవొద్దు అట… సాక్షిలో ఉద్యోగమే చేయవద్దట… అప్పట్లో బాబు ఉద్బోధ…
Murali Buddha……… సాక్షిలో ఉద్యోగం చేయవద్దన్న బాబు…. గాంధీ భవన్ నుంచి పత్రిక వచ్చినా బాబు కోసమే పని చేస్తుంది … జర్నలిస్ట్ జ్ఞాపకం-
* తెలంగాణా ఉద్యమం – రాయనిగూడెం సంఘటన – గతంలో రాయని ఓ యాది *
Venkataramana Kannekanti తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి బలిదానం ఎంత కీలకమైందో, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రాళ్లవాన, ములుగు జిల్లా మారుమూల గిరిజన పల్లెలో అప్పటి సమైక్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో నలుగురు గిరిజన యువతులు చూపిన తెగువ అంతే ముఖ్యమైనవి. తీవ్ర నిర్బంధం, అడుగడుగునా మఫ్టీ పోలీసుల మోహరింపు, విస్తృత తనిఖీలను ఎదిరించి మరీ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు యువ ఉద్యమకారిణులు సమైక్య సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో జై […]
అక్కడ చదువును అమ్మరు, ఉచితంగా చెబుతారు.. మనకీ వాళ్లకీ తేడా అదే..
–9వ తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయన్న భయంతో శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్లో ఓ విద్యార్ధిని నాగావళి నదిలో దూకి ఆత్మహత్య..(2023 ఫిబ్రవరి) –పదో తరగతి ఫలితాలు వచ్చిన 24 గంటల్లో ప్రాణాలు తీసుకున్న పది మంది పిల్లలు.. కన్నవారికి కడుపుకోత (2023 మే 6) –అంకుల్.. మీరు జర్నలిస్టు కదా.. ఈ స్కూలు వాళ్లకి చెప్పి ఓ సీటిప్పించండంకుల్.. జనవరి రాకుండానే సీట్లయిపోయాయంటున్నారు.. (నా కూతురి ఫ్రెండ్ అభ్యర్ధన 2023 జనవరి 5) –ఇద్దరు పిల్లల్ని బాచుపల్లిలోని ఓ […]
అల్లు అర్జున్ నామినీగా అల్లు రామలింగయ్య బీమా పాలసీ… ఎందుకు..? ఎంతకు..?
‘‘తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్ చిల్డ్రన్‌లో నేను ఒక్కడినే క్వయిట్గా ఉండేవాడిని… వీడు మొద్దు, ఇతరులతో పోలిస్తే వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో… అప్పుడే నా పేరిట ఇన్స్యూరెన్స్ చేయించాడు… నేను నామినీగా ఆ 10 లక్షల డబ్బు వచ్చింది… క్వయిట్గా ఉన్న పిల్లల భవిష్యత్తు పట్ల పేరెంట్స్‌కు కూడా సందేహాలుంటయ్… కానీ వాళ్లలో హిడెన్ టాలెంట్‌ను బయటికి తీస్తే ఇక ఎదురు ఉండదు… తాత మనమలు, మనమరాళ్లలో ఫస్ట్ సంపాదన స్టార్ట్ చేసింది […]
ఏపీ దుస్థితికి ఆంధ్రా మీడియాయే ప్రధాన కారణం… ఈరోజుకూ సోయి లేదు…
Murali Buddha ………. ఆంధ్ర , తెలంగాణకు మీడియా చేసిన ద్రోహం…… ఐదు లక్షల కోట్లు అడిగిన బాబునూ వదల లేదు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ^^^^^^^^^ ఉమ్మడి రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు మీడియా డార్లింగ్ అని చంద్రబాబుకు ముద్దు పేరు . అలాంటి బాబు సైతం ఒక దశలో మీడియాకు వణికిపోయారు . తెలంగాణ ఉద్యమ చివరి దశ .. తెలంగాణ సాకారం అవుతున్న సమయం . తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తెలంగాణ నాయకులకే […]
మందే ఒక ముందొచ్చిన, ముద్దొచ్చే ముహూర్త సందర్భం… ఇది మందు భాష…
Open Warning: ముందు ముందు రోగానికి మందులు దొరక్కపోయినా…నిషా మందుకు మాత్రం ఢోకా ఉండదు. మద్యానికి “మందు” అన్నమాట ఎలా అన్వయమవుతుందో నాకు అర్థం కాదు. ఆ మాటకు వ్యుత్పత్తి అర్థాన్ని సాధించడానికి నాకున్న ఆవగింజంత భాషా పరిజ్ఞానం చాలదు. తాగినవారి మాటలకు అర్థం ఎలా ఉండదో! మందు అన్న మాటకు అన్వయం కూడా అలాగే ఉండదు అనుకుని మౌనంగా ఉండడం ఒక పద్ధతి. బాగా గాయాలయినప్పుడు విశ్రాంతి కోసం మత్తు మందు- ఇంజెక్షన్ లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ […]
అలా రామోజీరావు పంపిన ముందస్తు చెక్కును ఆరుద్ర వాపస్ పంపించేశారు…
Taadi Prakash ……….. June 4, ఆరుద్ర వర్ధంతి. కొండగాలి తిరిగిందీ… ఆరుద్రని గనక ఒక్కసారి కలిసి ఉంటే…ఆయనతో మాట్లాడి ఒక్కకాఫీ తాగగలిగి వుంటే, ఆరుద్రతో ఒక్కరోజు గడపగలిగి ఉంటే, ఆయన ఉపన్యాసం వినగలిగి వుంటే…దేవుడా! ఎంత బావుణ్ణు అని ఇపుడు అనిపిస్తుంది, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే వారెవరికైనా! ఆ గొప్ప సాహితీవేత్తని, ‘అపరాధ పరిశోధకుణ్ణి’ కలిశాను, మాట్లాడాను అని చెప్పుకోవడం ఎంత తియ్యగా ఉంటుందో కదా! తోట భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ కి ఆ […]
- « Previous Page
- 1
- …
- 76
- 77
- 78
- 79
- 80
- …
- 119
- Next Page »