పార్ధసారధి పోట్లూరి …….. వారిస్ దే పంజాబ్ నాయకుడు భీంద్రన్ వాలే-2 గా చెప్పుకుంటున్న అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ! 37 రోజుల నుండి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఎట్టకేలకి అరెస్ట్ అయ్యాడు ! గత మార్చి నెల 18 న నుండి పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న అమృత్పాల్ సింగ్ పంజాబ్ లోని మొగాలో పోలీసులకి లొంగిపోయాడు ! పంజాబ్ లోని మొగా జిల్లా, రోడే అనే గ్రామంలోని గురుద్వారాలో […]
దాసరి పార్టీ పుట్టకముందే గిట్టింది… ఆ కథాక్రమంబెట్టిదనిన…
Murali Buddha………… దాసరి పార్టీ పుట్టక ముందే అలా గిట్టిపోయింది… షాకిచ్చిన గొనె ప్రకాష్ … ఓ జ్ఞాపకం …. ఉదయం నాలుగు గంటలు కావస్తుంది … ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ కావడంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు ? ఎందుకు చేసి ఉంటారు అని గాబరాగా ఫోన్ ఎత్తితే … అటు నుంచి గొనె ప్రకాష్ … మిమ్ములను నమ్మి వార్త చెబితే అలానేనా రాసేది .. సోర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి […]
ఏమిటిది జుంటా..? ఏమిటీ పని..? బర్మాకు భారత్ సీరియస్ వార్నింగ్..!
పార్ధసారధి పోట్లూరి ………. భారత్ మొదటిసారిగా బర్మా కి వార్నింగ్ ఇచ్చింది ! ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే ! ఎందుకంటే మొదటి నుండి పక్కనే ఉన్న బర్మా లేదా మియాన్మార్ దేశ అంతర్గత విషయాలలో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ! అక్కడ తరుచూ మిలటరీ జుంటా ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనని చేపట్టి తన ప్రజలని హింస పెడుతున్నా మన దేశం చూస్తూ ఊరుకుంది తప్పితే ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ! […]
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆశల్లో ఓ లీడర్… అప్పటి ఓ జ్ఞాపకం…
Murali Buddha………. ఇప్పుడంటే నేతలందరి ఇంటి పేరు సీఎం .. సీఎం అయిపోయింది గానీ… ఆ రోజుల్లో వేరు … ఓ డిప్యూటీ సీఎం కథ- ఓ జ్ఞాపకం.1995-96 లో ఓ రోజు అసెంబ్లీ క్యాంటిన్ లో టీడీపీ mla మల్యాల రాజయ్య నేను టిఫిన్ చేస్తున్నాం … ఓ mla వచ్చి రాజయ్యను హాయ్ డిప్యూటీ సీఎం బాగున్నావా ? అని భుజం తట్టి వెళ్లి పోయారు … ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటికి […]
యజమాని తన్ని తరిమేస్తే… సొంతూరు చేరడానికి 1000 కిలోమీటర్ల నడక…
Pathetic Path: ”ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో? శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో?” అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరమో? కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో? అణగారిన అగ్ని పర్వతం కని పెంచిన ‘లావా’ ఎంతో? ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం యెంతో?” తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి ఆ చల్లని సముద్రగర్భం గేయ కవితలో కొంత భాగమిది. బహుశా డెబ్బయ్ ఏళ్ల కిందటి రచన. ఎన్ని యుగాలకయినా కాలదోషం […]
పొగడరా మన తల్లి భూమి భారతిని… చైనాపై గెలిచిన సంతానలక్ష్మి…!!
We are Top: నిన్నటి నుండి గాల్లో తేలినట్లుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉబ్బి తబ్బిబ్బులుగా ఉంది. ఒకటే పులకింత. తుళ్లింత. మొన్ననే చైనా సరిహద్దు హిమాలయం కొండల దాకా వెళ్లి వచ్చాను. అప్పుడే ఈ వార్త తెలిసి ఉంటే…కనీసం హిమాలయం కొండ కాకపోయినా…గుట్ట అయినా ఎక్కి బిగ్గరగా అరచి ఉండే వాడిని. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో ఇన్ని శతాబ్దాలుగా అప్రతిహతంగా మొదటి స్థానంలో ఉన్న చైనాను కిందికి లాగి…భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి […]
story behind the story… ప్రతి వార్తాకథనం వెనుక కూడా ఓ కథ ఉండును…
Murali Buddha………. ఒక వార్త రెండు పిట్టలు- ఓ జ్ఞాపకం … తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్, వరల్డ్ బ్యాంకుకు బదులు ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం తీసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం … Ysr సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండు వార్తలు ఆంధ్ర ప్రభ మొదటి పేజీలో చూడగానే తోటి రిపోర్టర్లు , ప్రభుత్వం , రాజకీయపక్షాలు బుర్ర గోక్కోవడం మొదలు పెట్టారు … ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ysr బంధువు ఉండేవారు […]
గుండు కుభేరుడు కూడా చెప్పేశాడు… అక్షయ తృతీయమే అద్వితీయమట…
Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ– అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రంగా ప్రచారంలో పెట్టారు. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ వైశిష్ట్యం […]
బట్టలిప్పిన నిరసన… మీడియాకు భలే పండుగ…
a satire on tdp mark protests
ఎవరు ఆంధ్ర..? ఎవరు తెలంగాణ..? అంతా మన భ్రమ… లీడర్ల మాయ…!
Murali Buddha…….. ఆంధ్రాలో చక్రం తిప్పుతున్న తెలంగాణ నేతలు … నీది మరీ అత్యాశోయ్ … ఆంధ్రాలో తెలంగాణ నేతలు చక్రం తిప్పడమా ? ఎంత మాట..? అత్యాశకు కూడా ఓ హద్దు ఉండాలి కదా … పూర్తి ఆధారాలతోనే చెబుతున్నాను బ్రో … ప్రముఖ తెలంగాణవాదులు అందరూ ఇప్పుడు ఆంధ్రాలోనే చక్రం తిప్పుతున్నారు … 1 హైదరాబాద్ లో నేను తిరిగినన్ని గల్లీలు ఎవరూ తిరగలేదు. నేనే పక్కా హైదరాబాదీని అని కిరణ్ కుమార్ రెడ్డి […]
2 లక్షల కోట్ల స్టీల్ ప్లాంటుకు… 10 కోట్ల టర్నోవర్ కంపెనీతో బిడ్ వేస్తాడట సారు..!!
Neelayapalem Vijay Kumar………… బాబూ లక్ష్మి నారాయణ గారూ … విశాఖ స్టీల్ కోసం ఈ ‘బిడ్’ డ్రామాలు ఏంటి? ఆంధ్రులని ఇలా కూడా బ్రతకనిచ్చే ఉద్దేశ్యం లేదా ? FY 2021-22 లో రూ. 28,500 కోట్ల turnover తో వున్న Vizag Steel ను విజయవాడ కు చెందిన Venspra Impex అనే proprietary concern -. పోతిన వెంకట రామారావుతో కొనిపిచ్చేస్తావా ? అసలా VENSPRA ఇంపెక్ ఏమి చేస్తుందో తెలుసా సారూ […]
మూసీ గుండె చెరువు… బతుకు ఓ డ్రైనేజీ ప్రవాహం… ఓ డంపింగ్ యార్డ్…
Water Ponds to Drain Canals: “అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన గొడవ […]
స్నో పౌడర్ల దందానూ వదలని ముఖేషుడు… అంబానీ అంటేనే అన్నీ…
Beauty of Business: భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా రెండు లక్షల ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలేనట. రెండు, మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకన్నా ఇది ఎక్కువే. మింగ మెతుకు లేకపోయినా…మీసాలకు సంపెంగ నూనె పూయాల్సిందే కాబట్టి మరో పదేళ్లలో ఈ ఉత్పత్తుల అమ్మకం విలువ ఏటా అయిదు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట. ఇది ఆయా ఉత్పత్తులు […]
ఈనాడు మీద పోరాటంలో ప్రెస్ కౌన్సిల్ ను షేక్ చేశాడు…
eenadu tears
కన్నడ ప్రతిపక్షాల నెత్తిన అమూల్ పాలధార
Palu – Pali’trick’s: పల్లవి:-పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-పాలిటి దైవమని బ్రహ్మాదులు చరణం-1రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబర భాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు చరణం-2నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితోపారేటిబిడ్డనివద్ద బాడేరువేరులేని వేదములు వెంటవెంట జదువుచుజేరిచేరి యింతనంత శేషాదులు చరణం-3ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-బద్దులబాలుని వద్ద బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడనిచద్దికి వేడికి వచ్చి సనకాదులు అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, […]
ఆవకాయ… ఓ రసనానంద యాగం… పెద్ద జిహ్వానంద కేళి… రసబ్రహ్మోత్సవం…
ఆవకాయ మన అందరిది..!! దీనిని పేరాల భరత శర్మ రాశారు.., తప్పకుండా చదవండి.., ఆ భాష ఆ భావ వ్యక్తీకరణ బాగుంది.., చాలా బాగుంది… కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఆవకాయ కోసం మామిడికాయలు తరగడం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో మనమందరం చూసే ఉంటాం. వారి ప్రియశిష్యుడు అష్టావధాని పేరాల భరతశర్మ కూడా తక్కువేం కాదు. వారి తనయుడు పేరాల బాలకృష్ణ, తండ్రి గారి సునిశిత పర్యవేక్షణలో వారింట్లో ప్రతి సంవత్సరం జరిగే ఆవకాయ పండుగను అద్భుతంగా […]
టైముకు ఏమున్నా లేకున్నా యింత తొక్కో కారమో ఏస్కొని బుక్కెడన్నం తింటే సాలు
Vijayakumar Koduri………. బియ్యం బస్తాలు ……… ఇస్త్రీ షాపు దగ్గర ఐరన్ చేసిన డ్రెస్సులు తీసుకోవడానికి నిలబడ్డాను – షాపు ఓనరు, అతని మిత్రుడు మాట్లాడుకుంటున్నారు. ‘ఈసారి బియ్యం బస్తాల కోసం అడిగితే కింటాలు నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నరే! కరోన తర్వాత అడ్డగోలు రేట్లు చెప్తున్నరు’ ఓనరు తన మిత్రునితో అన్నాడు ‘ఔ – బియ్యం బాగ పిరమైనయ్యే! పోయిన వారమే నేను తీసుకున్న. నలబయి ఆరొందలు పడింది. వాళ్ళను అడిగి జెప్త తియ్’ […]
జగన్ను మెచ్చినా సరే… టీడీపీని ఛీఅన్నా సరే… ఆ మీడియా అస్సలు ఊరుకోదు…
Adimulam Sekhar……… జస్టిస్ చంద్రు అయినా…డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అయినా…ఆ మీడియా తీరు అంతే..! కర్నూలు జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గుండె జబ్బుల నిపుణులుగా మంచి పేరు వుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ సొషల్ మీడియాలో కవిత రాశారంట. చిర్రెక్కిన ఓ పత్రిక ఓ డాక్టర్ స్వామి భక్తి అంటూ మెయున్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై వృత్తి పరమైన ఆరోపణలూ చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన […]
కొత్త బలిపశువులు ఫిన్లాండ్, తైవాన్… మారిపోతున్న ప్రపంచ రాజకీయాలు…
పార్ధసారధి పోట్లూరి ………. నాటో దేశాలలో చీలిక వచ్చిందా ? గతంలోనే చెప్పుకున్నట్లు రష్యా మీద ఆంక్షలు విధించి అమెరికా, యూరోపు మరియు జపాన్, ఆస్ట్రేలియాలు తప్పు చేశాయి అని రుజువు అవుతున్నది. రెండు రోజుల క్రితం అప్పటి వరకు రష్యా మీద నిప్పులు చెరిగిన జపాన్ ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటాము అని ప్రకటించింది! జపాన్ కూడా రష్యాకి సంబంధించి డాలర్లని ఫ్రీజ్ చేసింది గత సంవత్సరం! కానీ చవకగా వచ్చే […]
9వ తరగతి… వచ్చిన భాషలు 30… రాసిన పుస్తకాలు 140… పనిచేసిన వర్శిటీలు 6…
రాహుల్జీ అనేసరికి ఒక తెలీని ఉద్వేగం, అసాధారణ ఉత్సాహం, అంతులేని ఉత్తేజం. మొత్తంగా ఆయనో నిరంతర ప్రవాహం. ఏ మూస వాదాల్లోనూ ఇమడని స్వేచ్ఛా జీవి. ఎవరి ఆదేశాలకూ తలగ్గొని మేధావి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వజనీనత కలిగిన సత్యాన్వేషి ! చరిత్రకారులు చాలా మంది ఉండొచ్చుకానీ చలనశీలత కలిగిన భౌతికవాద దృక్పథం తో చరిత్రని మధించినవారు అరుదు. యాత్రికులు ఎందరైనా ఉండొచ్చుకానీ వ్యవస్థ మార్పు కోసం ప్రయాణాన్ని ఒక సాధనంగా చేసుకున్న వారు తక్కువ. పరిశోధనలు […]
- « Previous Page
- 1
- …
- 97
- 98
- 99
- 100
- 101
- …
- 133
- Next Page »