సాధారణంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఇతరత్రా ముఖ్య హోదాల్లో ఉన్నవాళ్లు… ప్రొటోకాల్ ప్రకారం, మర్యాద కోసం కొందరికి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు… అవి పెద్దగా ఆసక్తికరం ఏమీ కావు… పత్రికలు కూడా మర్యాదకు ప్రచురించడమే తప్ప వాటికేమీ రీడబులిటీ ఉండదు… కానీ పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఓ వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా చెప్పిన శుభాకాంక్షలు మాత్రం ఇంట్రస్టింగు… ఇట్టే కనెక్టయ్యేలా ఉన్నాయి ఆ గ్రీటింగ్స్… ఆయన శుభాకాంక్షలు తెలపబడిన వ్యక్తి పేరు ప్రీతిపాల్ సింగ్ […]
సల్మా సంస్కృతం! భాష అందరిదీ… ఏ ముద్రలూ అక్కర్లేదు…
ఒక భాష పుట్టడానికి వేల ఏళ్లు పడుతుంది. పుట్టిన భాష బతికి బట్టకట్టి బాగా ఎదిగి, పూలు పూసి, మొగ్గ తొడిగి, పిందె వేసి, కాయ కాచి, పండి రసాలూరడానికి మరికొన్ని వందల ఏళ్ళో, వేల ఏళ్ళో పడుతుంది. కానీ- భాషను చంపేయడానికి అంత సమయం పట్టదు. రెండు, మూడు తరాలు- అంటే వందేళ్లు బాగా ప్రయత్నిస్తే చాలు- వేల ఏళ్లుగా నిలిచి వెలిగిన భాషను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేయవచ్చు. భాష పరమ ప్రయోజనం భావ ప్రసారం. మౌఖిక […]
గాయని సునీతకు మళ్లీ పెళ్లి… నిజమే… ఈ డిజిటల్ పర్సనాలిటీతోనే…
ఇంకా ఊహగానాలు అవసరం లేదు… సింగర్ ఉపద్రష్ట సునీత పెళ్లి చేసుకుంటోంది… ఆమే స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో చెప్పింది… తను ఆ ఫోటోలు పెట్టి, పోస్టు చేసిన గంట సేపట్లో ఓ ఇరవై వేల మంది ఆశీర్వించి, ఆన్లైన్లో అక్షింతలు కూడా చల్లారు… తన పోస్టులో మ్యాంగో మీడియా బిజినెస్‌మన్ రామ్‌తో కలిసి జీవితం పంచుకోబోతున్నట్టుగా తను వెల్లడించింది… ఇక రూమర్స్ అవసరమే లేదు… ఆశీర్వదించడమే… ఆమె జీవితం ఆమె ఇష్టం… రామ్ ఇష్టం ఇకపై… […]
ఎడమ లెఫ్ట్..! కుడి కాంగ్రెస్..! కమలంపై కదనానికి కేసీయార్ తయ్యార్..?
నిజమే… రాజకీయం అంటేనే అది కదా… ఏ స్థిర సిద్ధాంతమూ లేకుండా నిత్యచంచలంగా ఉండుటయే రాజకీయం అనబడును… ఎప్పుడూ తోకపార్టీలుగా ఉండటానికి అలవాటు పడి, బూర్జువా పార్టీల దాస్యంలో తరించే వామపక్షంతోసహా ఇది అన్ని పార్టీలకూ వర్తించే సర్వసాధారణ నీతిగా భావించవలెను… మొన్నటి ఎన్నికల్లోనే కదూ… మోడీని విడిచి, రాహుల్‌ను భుజాన మోస్తూ, దేశంలోని బొచ్చె పార్టీలను ఏకం చేసి, బోలెడంత డబ్బు ఖర్చు చేసి మరీ… చావుదెబ్బ తిన్న చంద్రబాబును చూశాం…. ఆ ఎన్నికల్లోనే కదూ… […]
ఈనాడు కొత్త ఎత్తు..! యాడ్స్ కోసం జిమ్మిక్కు..! డిజిటల్ కూటమి..!!
……. రామోజీరావు ఇన్నేళ్లుగా తన ఈనాడు సర్క్యులేషన్ పెంచడానికి, తన పత్రికకు యాడ్స్ తీసుకురావడానికి ఉపయోగపడిన ఎంఎంపీఎల్ను మూసేశాడు… ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి, సంతకాలు చేయించుకుని, CIEL అనే ఓ బెంగుళూరు బేస్డ్ కంపెనీ పేరిట కొత్త అపాయింట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు… అంటే డెడ్‌వుడ్ (పనికిరారని సంస్థ భావించిన సీనియర్ ఉద్యోగులు, జీతం ఎక్కువ అని భావించబడే ఉద్యోగులు) తొలగించి, ఇంకా చీప్ రేట్లకు ఆ పనులు చేయించుకునే ఎత్తుగడ… ఇన్నాళ్లూ సంస్థ కోసం […]
వృద్ధుడు, రోగి, విచారణ ఖైదీ… ఐనాసరే, తిండిపైనా రాజ్యం క్రూరత్వం..!!
….. ఈయన పేరు తెలుసు కదా… ఫాదర్ స్టాన్ స్వామి… ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల లింకుల కేసులో నిందితుడు… వరవరరావుతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది… మోడీని హతమార్చే కుట్ర, దేశద్రోహం, ఉపా తదితర సీరియస్ కేసులేవో పెట్టినట్టున్నారు… సరే, చట్టం తన పని తాను చేసుకుపోతోంది… ఆ దర్యాప్తు సంస్థ ఏదో వాదిస్తోంది… మనం ఇప్పుడు ఆ కేసు గుణగణాలు, లోతుల్లోకి పోవడం లేదు… ఒక 83 సంవత్సరాల వృద్ధుడిని చూసి ఇంతటి బలమైన రాజ్యం […]
కేసీయార్ టైటానిక్‌ను ముంచేసిన ఎల్ఆర్ఎస్..! ఎవరు జిమ్మేదారి..?!
మజ్లిస్ గనుక సిటీ మొత్తం పోటీచేసినా…. సమయానికి కొన్ని ఏరియాల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వకపోయినా… ఎన్నికలకు బీజేపీకి మరో నెల వ్యవధి దొరికినా……. మొన్నటి గ్రేటర్ కథ వేరే ఉండేది…! కేసీయార్ పార్టీకి ఎంత నామర్దా ఉండేదో, ఎంత నామోషీ అయ్యేదో… పతనం ఎక్కడికి దిగజారేదో ఊహించుకోవాల్సిందే… తెలంగాణవాదం అమితంగా ఉండే దుబ్బాకలో బీజేపీ ఎలా గెలిచింది..? గ్రేటర్లో అధికార పార్టీ ఎందుకంత దెబ్బతిన్నది..? బోలెడు విశ్లేషణలు, సూచనలు, సలహాలు గట్రా నడుస్తూనే ఉన్నయ్… కారణాల్లో […]
రన్ బాషా రన్..! ఈ ఏజ్‌బార్ పులికి దొరికే గడువు మూడు నెలలే…!
బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు…. ఇది రజినీకాంత్ పాపులర్ డైలాగ్…. కానీ 25 ఏళ్లుగా చెబుతున్నా సరే, ఇప్పటికి ఒక్కసారి కూడా నిజం కాలేదు… అదే తను పాలిటిక్సులోకి ఎంట్రీ ఇవ్వడం… అయితేనేం, ఎట్ లాస్ట్… ఇప్పుడిక బండి కదిలింది… 70 ఏళ్ల వయస్సులో… మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో… తమిళనాడు కోసం ప్రాణాలిస్తా… జీవితాన్ని త్యాగం చేస్తా… ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు… మార్పు తీసుకొస్తా… అద్భుతాలు జరగబోతున్నాయి… వంటి […]
వోటుతో గెలిపించాలి… లేదా ఓడించాలి… కానీ చెల్లని నోటా దేనికి..?
థింక్ వన్స్… ఒకసారి భిన్నంగా ఆలోచించి చూద్దాం… ఎన్నికలు రాగానే నోటాకు వేద్దాం, చైతన్యం చూపిద్దాం అనే నీతిబోధలు మీడియాలో స్టార్ట్ అవుతాయి… అక్కడికే వోటరు ఎందుకు ఆగిపోవాలి… బిట్ బియాండ్ దట్… అంతకుమించి ఎందుకు ఆలోచించొద్దు..? నోటా దగ్గరే మనం ఆగిపోతే అది ఓ తప్పుడు అవగాహన కాదా..? ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..? నిజంగా నోటాకు వోటు వేయడం అనేది ఓ చైతన్య సూచికా..? ఎవరో ఏదో దేశంలో ప్రవేశపెట్టిన ఈ నోటాకు వోటు […]
డీగో మారడోనా… ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడికి మరోవైపు బోలెడన్ని డార్క్ షేడ్స్…
డీగా మారడోనా… అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్… అంతేనా..? కాదు..! ఆ ఆటను ప్రేమించేవాళ్లకు మారడోనా ఓ అద్భుతం… అలాంటి ఆటగాడు మళ్లీ పుట్టడు… అంతే… ఆ కాళ్లలో ఏదో మహత్తు ఉంది… తను ఓ బంతి మంత్రగాడు… అందుకే ఆ పాదాలు పరుగులు తీస్తూనే బంతిని ఆదేశిస్తాయి… బంతి కదలికల్ని నిర్దేశిస్తాయి… ఇలా చెప్పుకుంటారు ఫుట్‌బాల్ ప్రేమికులు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు మారడోనా… ప్రత్యేకించి 1986 ప్రపంచకప్పులో ఇంగ్లండ్ మీద […]
మోనాల్‌ను బిగ్‌బాస్ పదే పదే సేవ్ చేయడానికి కారణం ఇదే…!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు స్థాయిలో… బిగ్‌బాస్ మోనాల్‌ను ప్రతిసారీ ఎందుకు కాపాడుతూ ఉంటాడు అనే ప్రశ్న కూడా…! నిజానికి బిగ్‌బాస్ షోను చాలామంది ద్వేషిస్తారు కానీ మన తెలుగు టీవీ సీరియళ్లు, మన స్టార్ హీరోల ఫార్ములా ఇమేజ్ సినిమాలకన్నా చాలా బెటర్… ఇది రియాలిటీ షో… కానీ ప్రతిదీ స్క్రిప్టెడ్… మీ ఆట మీరు ఆడుకొండి అని వదిలేయడం ఉండదు… ఎవరెలా ఆడాలో కూడా బిగ్‌బాస్ అనే డెస్టినీ డిసైడ్ చేస్తూ ఉంటుంది… ఆడిస్తూ […]
సుజాతా మై మర్జాతా… జతొజడ… జమజచ్చ… ఈ నల్లకలువే…
వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన నటిని… పాతికేళ్ల తరువాత చూడటం, పలకరించడం, ఏమైపోయావ్ అని పరామర్శించడం బాగానే ఉంటుంది… కాదు, బాగుంటుంది… ఈమె పేరు అర్చన… సినిమా కొలనులో ఒకప్పుడు విరిసిన నల్లకలువ… నిజమే, 25 ఏళ్లుగా అయిపూజాడా ఎవరికీ తెలియదు… పెద్ద తెర లేదు, చిన్న తెర లేదు… అసలు తెరకే దూరంగా ఉంది… ఆలీ మొత్తానికి నాలుగేళ్లు కష్టపడి, అడిగీ అడిగీ ఆమెను తీసుకొచ్చి తన షోలో కూర్చోబెట్టాడు… […]
32 పళ్లు ఇకిలించేలా… కోల్గేట్ వారి ఉప్పుజ్ఞానం…
 మీ నోట్లో పళ్లు నోట్లో మిగలాలంటే కోల్గేట్ ఉప్పు జ్ఞానమే శరణ్యం! ———————— త్రేతాయుగంలో హనుమంతుడు వంద యోజనాల లవణ సముద్రాన్ని అవలీలగా దాటగలిగాడు… ఒక యోజనం అంటే ఎనిమిదిన్నర మైళ్లు అని ఒక ప్రమాణం; పదిన్నర మైళ్లు అని మరొక ప్రమాణం. ఆ గొడవ ఇక్కడ అప్రస్తుతం… అంతటి ఉప్పు సముద్రాన్ని దాటినప్పుడు హనుమ కానీ, వాల్మీకి కానీ మనకు ఉప్పు జ్ఞానాన్ని బోధించలేదు… ఆ లోటును ఇప్పుడు కోల్గేట్ వాడు పూడుస్తున్నాడు… అక్కినేని […]
కొండాకోనా దాటి… వాగూవంకా దాటి… రియల్ పబ్లిక్ సర్వీస్…
ఏదో ఉన్నారా అంటే ఉన్నారు… ఎంత జీతమొస్తోందంటే అదీ చాలీచాలని వేతనం. పోనీ అదీ వద్దనుకుంటే పేద బతుకు ఎలా బతికేది… అందుకేం చేసేదో అర్థం కాని దైన్య స్థితి. ఈక్రమంలో చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగాన్నీ ఎంతోమంది చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తున్న క్రమంలో… అసలు డెడికేషన్ కు ఓ కేరాఫ్ లా నిలుస్తోంది రేలూ వాసవి. అందుకే ఆమె గురించి ఈ ముచ్చట. మహారాష్ట్రలో నందూర్బార్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చిమల్కాడిలో ఉన్న అంగన్వాడిలో ఉదయం తన పని […]
మన అమరావతి బిడ్డ… ఆకాశమే ఇక ఆమె హద్దు…
…… ఈమె పేరు కొంగర సుధ… ప్రస్తుతం సౌతిండియన్ ఫిలిమ్ సర్కిళ్లలో మారుమోగుతున్న పేరు… అచ్చమైన తెలుగు మహిళ… అదీ రోజూ ఆందోళనలు జరుగుతున్న రాజధాని అమరావతి ప్రాంత బిడ్డ… ఊరు తూళ్లూరు… వయస్సు 48… అప్పుడెప్పుడో చెన్నైకి వలస వెళ్లిన కుటుంబం… టైం… టైం వచ్చేదాకా ఎంత ప్రతిభ ఉన్నా, ఏం చేసినా కలిసిరాదు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ… ఆ టైం వచ్చినప్పుడు ఇక ఆకాశమే హద్దు అని చెప్పడానికి ఓ నిఖార్సయిన నిదర్శనం… […]
శెబ్బాష్ సూర్యా… ప్రయోగాలకు సాహసించేవాడే హీరో…
అవును, అందుకే తను సూర్య… దటీజ్ సూర్య… నిజానికి ఎప్పుడూ తను ఓ మట్టిముద్ద… ఏదైనా మంచి పాత్ర దొరికిందీ అంటే, అచ్చం ఆ పాత్రలా తనను తాను మలుచుకుంటాడు… చాలా మంది స్టార్ హీరోలతో పోలిస్తే తన మొహంలో భావోద్వేగాలు సరిగ్గా పలుకుతాయి… కష్టపడతాడు… గజిని దగ్గర్నుంచి ఎన్ని చూశాం… ఎన్ని చప్పట్లు కొట్టాం… మరోసారి… ఈసారి ఆకాశం నీ హద్దురా సినిమా గురించి… రియల్ స్టార్ హీరో… తను నిజంగానే వ్యాపారవేత్త… చాలా వ్యాపకాలున్నయ్… […]
- « Previous Page
- 1
- …
- 99
- 100
- 101