Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బే.., జగన్ రెడ్డి, కేసీయార్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదట…

August 29, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …  India Today–C-Voter Opinion Poll! Mood of the nation రాష్ట్రాల వారి అంచనాలు … ఈరోజే లోక్‌సభ ఎన్నికలు జరిగితే? పలు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన అంచనాలు వెలువడ్డాయి.

🔴 దక్షిణ భారతదేశం
📍 కర్ణాటక – 28
👉 బిజెపి+: 19 | కాంగ్రెస్: 9

Ads

📍 తెలంగాణ – 17
👉 బిజెపి: 9 | కాంగ్రెస్: 4 | భారాస: 3

📍 తమిళనాడు – 39
👉 బిజెపి+: 0 | కాంగ్రెస్+: 28 ( డీఎంకేను ఇంకా కాంగ్రెస్+ లోనే వేశారు) ఇతరులు: 11

📍 కేరళ – 20
👉 బిజెపి: 1 | కాంగ్రెస్+: 19

📍 ఆంధ్రప్రదేశ్ – 25
👉 బిజెపి+: 20 | కాంగ్రెస్: 0 | వైసీపీ: 5

ముఖ్యంగా తెలంగాణలో NDA 9 స్థానాలకు పెరగడం, తమిళనాడులో INDI బ్లాక్ 28 స్థానాలకు తగ్గుతుందని అంచనా రావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు. తమిళనాడులో విజయ్ ను ఇంకా అధికారికంగా ఇండి కూటమిలో చూపలేదు. ఆంధ్రప్రదేశ్‌లో NDA 20 స్థానాలతో స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సర్వే అంచనా వేస్తోంది.



🔵 ఉత్తర & మధ్య భారతదేశం
📍 ఉత్తరప్రదేశ్ – 80
👉 బిజెపి+: 38 | కాంగ్రెస్+: 41

📍 ఉత్తరాఖండ్ – 5
👉 బిజెపి: 4 | కాంగ్రెస్: 1

📍 హిమాచల్ ప్రదేశ్ – 4
👉 బిజెపి: 4 | కాంగ్రెస్: 0

📍 మధ్యప్రదేశ్ – 29
👉 బిజెపి: 21 | కాంగ్రెస్: 8

📍 రాజస్థాన్ – 25
👉 బిజెపి: 16 | కాంగ్రెస్: 9

📍 ఛత్తీస్‌గఢ్ – 11
👉 బిజెపి: 7 | కాంగ్రెస్: 4

📍 ఒడిశా – 21
👉 బిజెపి: 12 | కాంగ్రెస్: 1 బిజెడి ?

🟠 తూర్పు & పశ్చిమ భారతదేశం
📍 పశ్చిమ బెంగాల్ – 42
👉 బిజెపి+: 35 | కాంగ్రెస్+: 7

📍 మహారాష్ట్ర – 48
👉 బిజెపి+: 31 | కాంగ్రెస్+: 17

📍 బీహార్ – 40
👉 బిజెపి+: 34 | కాంగ్రెస్+: 6

📍 జార్ఖండ్ – 14
👉 బిజెపి+: 10 | కాంగ్రెస్+: 4

📍 హర్యానా – 10
👉 బిజెపి: 6 | కాంగ్రెస్: 4

📍 పంజాబ్ – 13
👉 బిజెపి+: 1 | కాంగ్రెస్+: 11

📍 లడఖ్ – 1
👉 బిజెపి: 0 | కాంగ్రెస్: 1

📊 మొత్తంగా కనిపిస్తున్న రాజకీయ చిత్రం
👉 NDA ఆధిపత్యం  కొనసాగుతోంది
👉 ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో NDAకు భారీ ఆధిక్యం
👉 తెలంగాణలో NDA ఎదుగుదల
👉 తమిళనాడులో INDI బ్లాక్‌కు గణనీయమైన తగ్గుదల. ప్రస్తుతానికి విజయ్ ను ఇండి కూటమిలో వేయలేదు. డీఎంకే అధికారికంగా ఇండి కూటమికి దూరముగా జరిగి, విజయ్ ఇండి కూటమిలోకి వస్తే పరిస్థితి ఏమిటి అనేది వీరి వద్ద డేటా లేదు. 2027 సర్వేలో కానీ, 2028 సర్వేలో కానీ ఇస్తారు ఏమో.

👉 కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ ఇండి అంటే కాంగ్రెస్ + లెఫ్ట్
👉 ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అత్యంత ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది.

అయితే ఈ సర్వే ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తోంది , 2029 లోక్‌సభ పోరుకు ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి! డిలిమిటేషన్ జరిగి స్థానాలు మారితే వీళ్ళు మళ్ళీ వారి బేస్ డేటాను మార్చుకోవాలి.
#IndiaToday #CVoter #MoodOfTheNation #OpinionPoll #NDA #BJP #Congress #LokSabha #Politics #India

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బే.., జగన్ రెడ్డి, కేసీయార్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదట…
  • ₹22 వేల కోట్ల అప్పు… ₹6.5 కోట్లకే కథ ముగిసిందా? ఇదీ అసలు కథ !!
  • హరీష్ రావు క్షుద్ర పూజలు ఎవరిపై, ఎందుకు – కవిత ఇచ్చిన మరో ట్విస్టు !!
  • సోనియా ఆత్మకథకు బ్రేకులు – ప్రచురణకు పెంగ్విన్ వెనుకంజ !!
  • వానలో తడిసిన రాఖీ – వదలనంత బలంగా బిగుసుకుంటుంది !
  • బొద్దింక కాదు- విజయ్ బెటర్ అట… అప్పుడే దేశ్‌కీ నేత అయిపోయాడు !!
  • అయ్యా, దొరవారూ… స్వరాష్ట్ర పాలనలో ఇదా నీ దైత్య పాలన !!
  • జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!
  • టాక్సిక్ డైలాగ్స్ ! ఇది తెలుగేనా..? ఓ ఆసక్తికరమైన చర్చ !!
  • ఓహ్.., బాబా రాందేవ్ వుమెన్ ఇన్నర్‌వేర్ కూడా అమ్ముతున్నాడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions