. ప్రభుత్వం అవార్డులు ఇచ్చినప్పుడు వచ్చి తీసుకోవడం ఒక బాధ్యత! అవార్డుల వేడుక తేదీ నోట్ చేసుకుని ఆరోజు షూటింగ్ పెట్టుకోకుండా బాధ్యతగా వచ్చి అవార్డులు తీసుకోవాలి! దూరంగా ఉన్నాం, షూటింగుల్లో ఉన్నాం అంటే ఇక నుంచి కుదరదు! రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇస్తారు. అక్కడైనా ఇక్కడైనా అవార్డు వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించాలని హితవు పలికారు దిల్ రాజు… నిన్న జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ సందర్భంగా ఫిల్మ్ డెవలప్మెంట్ […]