. Subramanyam Dogiparthi ….. జయసుధ మార్క్ సినిమా ఇది . ఇల్లాలి కోరికలు టైటిల్… శృతిమించిన ఆత్మాభిమానాలు , ఇగోల కారణంగా భార్యాభర్తలు విడిపోవటం , వయసు వేడి తగ్గాక పిల్లలో , పెద్దోళ్ళో , ఏదో పరిస్థితుల్లో కలపడం వంటి కధాంశంతో కుప్పలుకుప్పలు సినిమాలు వచ్చాయి . అలాంటి సినిమాయే అయినా మహిళా ప్రేక్షకుల అభిమాన హీరో శోభన్ బాబు సినిమా కావడంతో వంద రోజులు ఆడింది . పెళ్ళిచూపుల నాడే తన డిమాండ్లకు […]
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆ పాత్రలో కాస్త అతి చేశాడు…
. Subramanyam Dogiparthi ……… ఈ పక్కింటి అమ్మాయికి చాలా సుదీర్ఘమైన కధే ఉంది . అరుణ్ చౌదరి అనే బెంగాలీ రచయిత వ్రాసిన కధ పషేర్ బారి ఆధారంగా 1952 లో అదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . సూపర్ హిట్టయింది . సావిత్రి ఛటర్జీ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయింది . ఆ సినిమా ఆధారంగా మన తెలుగులో 1953 లో పక్కింటి అమ్మాయి అనే టైటిలుతో రేలంగి , అంజలీదేవి , […]
ఇది కథ కాదు… అవును, ఓ జీవితం… బాలచందర్ జీనియస్ క్రియేషన్…
ఇది కధ కాదు . బాలచందర్ సినిమాలు కధల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన . మనసుకు హత్తుకుపోయేలా తీస్తారు . మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు . అలాంటి సినిమాలలో ఒకటి జూన్ 1979 లో వచ్చిన ఈ ఇది కధ కాదు . జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా . ఈ సినిమాలో రెండు స్త్రీ పాత్రలు ఉంటాయి . అందరికీ జయసుధ […]
షీరోగా జయసుధ తొలి సినిమా… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదామె…
జయసుధ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 1975 సెప్టెంబరులో వచ్చిన ఈ లక్ష్మణరేఖ సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటి రెండు సినిమాలు విలన్ గానో , అప్రధాన పాత్రల్లోనో నటించింది . షీరోగా నటించి , గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఇదే . భవిష్యత్తులో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోగలదు అనే సంకేతం ఈ సినిమాలోనే ఇస్తుంది . గ్లామర్ , విషాద పాత్రల్లో కన్నాంబ , సావిత్రి […]
యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…
మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు… తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు […]
జయసుధ బీజేపీలో ఇమడగలదా..? అసలు ఆమెతో పార్టీకి ఫాయిదా ఎంత..?!
జయసుధ మొన్న తనే స్వయంగా చెప్పింది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో భాగంగా… ‘‘నాకు రాజకీయాల్లో సరైన గైడెన్స్ లేదు… అప్పట్లో వైఎస్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాను… ఎమ్మెల్యేగా గెలిచాను… ఆయన మరణం తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్ సీఎంలు… తరువాత కూడా టికెట్ వచ్చింది, ఓడిపోయాను… ఓటమి తరువాత చంద్రబాబును కలిశాను… ఆయనంటే నాకు పిచ్చి అభిమానం… రాజకీయాల్లోనే ఓ కొత్త ఒరవడి తెచ్చిన నాయకుడు ఆయన… అభివృద్ధి, విజన్, అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన మార్క్ ఎవరూ […]