Nancharaiah Merugumala…. మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి …………………………………………………… నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్ గఢ్ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజకవర్గం ఉందనే విషయం నాకు […]
అబ్బే, ఈనాటి సినిమాల్లో అలాంటి బుర్రకథలు చూడటం అసంభవం…
Subramanyam Dogiparthi….. మూడు సెంటర్లలో వంద రోజులు ఆడిన హిట్ సినిమా 1970 లో వచ్చిన ఈ పెత్తందార్లు సినిమా . NTR వియ్యంకులు అయిన యు విశ్వేశ్వరరావు నిర్మాత . సి యస్ రావు దర్శకులు . ఓ చిన్న గ్రామంలో బడా పెత్తందారు నాగభూషణం . ఆయన ముఠాలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ముక్కామల , ధూళిపాళ , సత్యనారాయణ ఉంటారు . ఆ పెత్తందారు ఆ గ్రామంలో చేయని […]
బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు… ఎన్టీయార్ అంటే అంతే…
శంకర్ జీ….. భీముడికేనా డ్యూయట్ దుర్యోధనుడికి ఉండొద్దా… ఓ యాభై, అరవై ఏళ్ల కిందట సినిమా తీసిన నిర్మాతలు, దర్శకులు తదితర బృందం అంతా కూర్చుని, బహుశా ఏ స్టూడియో ఆడిటోరియంలోనో తీసిన సినిమా చూస్తారు. అలావేసి చూసుకొనే ప్రైవేటుషోకు ఎవరినైనా సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నిపుణులను పిలిచి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునేవారట. 1965 లో ఎన్‌టీఆర్, ఎస్వీఆర్, సావిత్రివంటి అలనాటి మేటి నటినటులతో నిర్మించబడి అఖండ విజయం సాధించిన ‘పాండవ వనవాసం’ సినిమాను […]
అదేమిటో గానీ… మారువేషంలో ఎన్టీయార్‌ను ఎవరూ గుర్తించరు, ప్రేక్షకులు తప్ప..!!
Subramanyam Dogiparthi…. అగ్గి పిడుగు , చిక్కడు- దొరకడు , గోపాలుడు- భూపాలుడు , రాముడు- భీముడు , కదలడు- వదలడు అన్నీ ఆయనే . అయితే ఈ కదలడు వదలడు సినిమాలో ద్విపాత్రాభినయం లేదు . కావలసినన్ని మారు వేషాలు ఉన్నాయి . సినిమాలో వాళ్ళంతా పిచ్చోళ్ళు . మారువేషంలో ఉన్న NTR ని ఎవరూ గుర్తుపట్టలేరు . థియేటర్లో ఉన్న మనం చెపుతూనే ఉన్నా గ్రహించలేరు . విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా […]
ఆ పాట షూటయ్యాక జయలలిత ఇంటికెళ్లి వేడినీళ్ల కాపు పెట్టించుకుందట..!!
Subramanyam Dogiparthi…. ఫుల్ NTR , జయలలితల సినిమా … NTR , విఠలాచార్య కాంబినేషన్లో హిట్ సినిమా 1969 లో వచ్చిన ఈ గండికోట రహస్యం సినిమా… NTR ద్విపాత్రాభినయం ... ఒకరికి దేవిక , మరొకరికి జయలలిత … ఒక NTR మంగమ్మ శపధంలో పెద్ద NTR లాగా విలాస పురుషుడు . అందులో భాగంగానే కన్నెలోయ్ కన్నెలు కవ్వించే కనుసన్నలు కాముని పున్నమి వెన్నెలు పాట . ఓ కన్నె పిల్లల గుంపుతో […]
ప్రతీ రాత్రి వసంతరాత్రి… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు… గుబాళింపు…
Subramanyam Dogiparthi…… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల . 1930s లో భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన పేరు వచ్చింది . 1960s లో NTR , ANR లతో ఈ నవల సినిమాగా రాబోతుందని తెగ […]
ఎంతవారు గానీ వేదాంతులైన గానీ ఆ గొంతు వినగానే తేలిపోదురోయ్…
Subramanyam Dogiparthi ….. ప్రఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ NTR కు పాటలు పాడిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ భలే తమ్ముడు సినిమా . అన్ని పాటలూ ఆయనే పాడారు . ఘంటసాల వారి మెలోడియస్ వాయిస్ కు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు రఫీ తెలుగు ఉఛ్ఛారణ డిఫరెంటుగా నచ్చింది . పాటలన్నీ హిట్టయ్యాయి . NTR ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా వంద రోజులు బాగా ఆడింది . […]
టీడీపీ బీరు సీసా కాదు అన్నాడు… ఖాళీ బీరు సీసా విలువ కూడా లేకుండా చేశాడు…
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి… టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది […]
మిస్సింగ్ హత్యలు… ఎన్టీయార్ సర్కారు ప్రవేశపెట్టిన కొత్తరకం హత్యాకాండ…
Bharadwaja Rangavajhala…….. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సర సందర్భంగా …. ఎన్టీఆర్ హయాంలో మొదలైన మిస్సింగ్ హత్యలు …. నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్నికల సభల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ …. పాలనలో అంతకు ముందున్న కాంగ్రెస్ పాలనలో లేని ఓ కొత్త పద్దతిని ఎన్టీఆర్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. అదేమిటీ అంటే …. మనుషుల్ని మాయం చేసి చంపేయడం … ఎవరైనా అడిగితే మాకేం తెల్సూ అని బుకాయించడం. లాకప్పు మరణాలు , గుంపుల మీద […]
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…. అని కొన్నిరోజులుగా మీడియా, ఒక పార్టీ తెగపొగుడుతున్న ఎన్టీయార్ మరో కోణం లేదా..? రాస్తే ఒడవనంత ఉంది… రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు Gurram Seetaramulu… ఏమంటాడంటే..? “అవతార పురుషుడివి సావి” కొందరు జనాలకు మతిమరుపు అనుకుంటారు; కాలం నమోదు చేసిన చేదు నిజాలు దాచేస్తే దాగవు, మూసేస్తే మరుగున పడవు. ఎన్టీఆర్ కు వందేళ్ళు, అందరూ ఆయన తిండి, బట్ట, కట్టు, బొట్టు గురించి మాట్లాడుకుంటారు. నేను కల్చరల్ స్టడీస్ చదువుకున్నా, […]