. 1964 నాటి కాలం… గుడి గుంటలు షూటింగ్ సాగుతోంది… అందులో ఎన్టీయార్ హీరో… ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో… నిజానికి రామారావు సాధారణంగా సిగరెట్లు కాల్చరు… కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు… సో, గుడిగంటలు షెడ్యూల్‌లో ఆయన కోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్లు… ఈ సినిమాకు […]
ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
. Bharadwaja Rangavajhala…………. అనగనగనగా ఎదురులేని మనిషి అనబడే అశ్వనీదత్ సినిమా షూటింగు జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ హీరోయిన్ను… కృష్ణా ముకుందా మురారీ అనే ఓ ఆకతాయి పాట షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి … అన్న గారూ … ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా … చాలా దుర్మార్గంగా ఉన్నాయనిపించింది నాకు … మీరు కాస్త ఆ డైరక్టర్ ని […]
చంద్రబాబుకు అమితాబ్ బచ్చన్ మాటసాయం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…
. Journalist Kareem ……… అప్పట్లో చంద్రబాబును సస్పెండ్ చేసింది కాంగ్రెస్.., కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని కాదని సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో చంద్రబాబు కుతూహలమ్మను చిత్తూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అప్పటికి ఆమె చిన్నగొట్టిగల్లులో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. చంద్రబాబుకు అప్పటి సత్యవేడు ఎమ్మెల్యే/ మంత్రి దాసు సహా జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చారు. అప్పట్లో జడ్పీ చైర్మన్ కు ఎమ్మెల్యేలు, సమితి అధ్యక్షులు ఓటర్లు. ఒక్క […]
వంగు, పండు, పువ్వు, పాఁయ్ పాఁయ్… ధారాళంగా సినిమా బూతు…
NTR- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ ఈ డ్రైవర్ రాముడు . రామకృష్ణ సినీ స్టూడియోస్ బేనరుపై 2-2-1979 న 35 సెంటర్లలో రిలీజ్ అయితే 14 సెంటర్లలో వంద రోజులు , 2 సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఈరోజుకీ కలెక్షన్ల సునామీయే . జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది . కధ ఉంటే మిగిలిన హంగులన్నీ ఏర్పడతాయి . ఏర్పాటు చేసిన వాటికి ఫలం ఉంటుంది . […]
బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా… ఫాఫం జయప్రద, ఎన్టీయార్ ఇనుపలవ్వు…
ఏమని వర్ణించను ఈ సినిమా గురించి ! నా మిత్రులు ఒక్కొక్కరు ఒక్కో థీసిస్ వ్రాస్తారు . అయినను ప్రయత్నించెదను . అడవిరాముడు వీర మాస్ అయితే ఈ యమగోల ఊర మాస్ . 1977 యన్టీఆర్ ఇయర్ . 28 సెంటర్లలో వంద రోజులు అడింది . మన తెలుగోళ్ళకు యముడంటే చాలా ఇష్టం . ఆయన సినిమాలన్నీ హిట్టయ్యాయి . 1960 లో దేవాంతకుడు , 1994 లో యమలీల , 1977 లో […]
అంతటి ఎన్టీయార్‌నే నిస్సహాయుడిగా చూపిస్తే జనం మెచ్చుతారా..?!
అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు అడిన సినిమా 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమా . హిందీలో , బెంగాలీలో ఒకేసారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ రెండింటిలోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు . 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో వచ్చింది . అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు […]
అంతటి రాజేష్ ఖన్నాను మించి ఎన్టీఆర్ అదరగొట్టేసిన సూపర్ హిట్…!
NTR- యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ , షిఫ్టింగులు లేని వంద రోజుల సినిమా . హిందీలో సూపర్ హిట్టయిన రోటీ సినిమా ఆధారంగా 1976 లో నేరం నాది కాదు ఆకలిది అనే ఈ సినిమా వచ్చింది . ప్రముఖ నటి లక్ష్మి తండ్రి వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు . రాజేష్ ఖన్నా కన్నా మన యన్టీఆరే బాగా […]
అసలే ఎన్టీయార్… దాసరి సరేసరి… అప్పట్లో ఓ ఎర్ర కమర్షియల్ కళాఖండం…
నటరత్న-దర్శకరత్న కాంబినేషన్లో 1976 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ మనుషులంతా ఒక్కటే . ఎర్ర కమర్షియల్ సినిమా . కమర్షియల్ ఎర్ర సినిమా . స్వాతంత్య్రం రాకముందు సంస్థానాధీశులు , జమీందార్లు , వాళ్ళ తాబేదార్లు , నౌకర్లు చేసే అఘాయిత్యాలతో ప్రారంభమవుతుంది సినిమా . మొదట్లో కాస్త మంగమ్మ శపధం సినిమా ఛాయలు కనిపిస్తాయి . కానీ , ఈ సినిమాలో మంగమ్మకు శపధం చేసే అవకాశం ఇవ్వకుండా పెద్ద హీరో మంచోడు […]
ఆరాధన… ఆ రఫీ పాటలు ఈరోజుకూ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి…
1976 లోకి వచ్చాం . 1970 లో హిందీలో హిట్టయిన గీత్ అనే సినిమా ఆధారంగా ఈ ఆరాధన సినిమా తీయబడింది . హిందీలో రాజేంద్రకుమార్ , మాలా సిన్హా హీరోహీరోయిన్లుగా నటించారు . మన తెలుగులో NTR , వాణిశ్రీలు నటించారు . కులూ వేలీలో ఔట్ డోర్ షూటింగ్ జరిగింది . సుందరమైన ప్రదేశాలను వీక్షిస్తాం . It’s a great musical and visual feast . మహమ్మద్ రఫీ – జానకమ్మ […]
ఇది ఓరకంగా శ్రీశ్రీ సినిమా… కానీ ఒక్క పాటా రాయలేదు… అదోరకం ‘తీర్పు’…
రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్నును రద్దు చేసిన మొదటి తెలుగు సినిమా . NTR జడ్జిగా నటించిన మొదటి సినిమా , అప్పట్లో అది అరుదైన పాత్రే… (తరువాత కాలంలో జస్టిస్ చౌదరి సూపర్ హిట్)… 1975 లో వచ్చిన ఈ తీర్పు సినిమా . సినిమాగా ఒక వినూత్న ప్రయోగం . చనిపోయిన వ్యక్తుల కంకాళాలు కోర్ట్ బోన్లోకి ఎక్కి తమ గోడును వెళ్ళబోసుకునే సరికొత్త ప్రయోగాన్ని చేసారు . డబ్బులు ఎలా వచ్చాయో నాకు […]
అంతటి ఎన్టీయార్, వాణిశ్రీలున్నా… ప్చ్, ప్రేక్షకుడికి ఎందుకో రుచించలేదు…
హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే . హిందీలో దేవానంద్ , నందా , సాధన నటించగా తెలుగులో NTR , వాణిశ్రీ , శ్రీవిద్య నటించారు . హిందీ సినిమా […]
వాణిశ్రీకి ఈ సినిమా కసికసి పాటలతో… ఇక వైరాగ్యమే వచ్చేసిందట…
ఎక్కడో తగలరాని తావులో తగిలింది, అది కంటికే కనపడని గాయమైంది… ఈ పాట గురించి సెన్సార్ వాళ్ళు ద్వందార్థం ఉంది అంటూ అభ్యంతరం చెబితే, నిర్మాత ఆత్రేయ గారినే అక్కడికి తీసుకుని వెళ్తే, ఆయనే వాళ్లకు వివరించాడని… మీరనుకున్నట్టు నేను బూతు రాయలేదు… తగలరాని తావు అంటే మనసు అనే అర్థం మాత్రమే అంటూ వివరణ ఇచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఇక చేసేది లేక కన్విన్స్ అయ్యారట….. నిన్న మనం చెప్పుకున్న ఎదురులేని మనిషి పోస్టుకు సంబంధించి… […]
యాంగ్రీ యంగ్‌మన్ అమితాబ్‌కు దీటైన నిప్పులాంటి మనిషి ఎన్టీయార్…
NTR , అమితాబ్ బచ్చన్ లు ఇద్దరికీ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజిలను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు . హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మన నిప్పులాంటి మనిషి . 1974 లో వచ్చిన ఈ సినిమా రజతోత్సవం చేసుకుంది . ఈ సినిమా తర్వాత NTR చాలా హిందీ సినిమాలకు రీమేకులలో నటించారు . అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి . ఇంక ఈ […]
హవ్వ… ఇదా ఎన్టీయార్ వంటి ప్రసిద్ధ హీరో పాత్ర ఔచిత్యం..?
దీక్ష… ఈ సినిమా లవర్సుకు ఈ సినిమా గుర్తు ఉండిపోవటానికి ముఖ్య కారణం ఒకే ఒక్క పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట . మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా అనే చాలా చాలా శ్రావ్యంగా ఉండే పాట . సూరజ్ అనే హిందీ సినిమాలోని బహారో ఫూల్ బరసావో మేరా మెహబూబ్ ఆయా హై ట్యూన్ తో పెండ్యాల ఈ పాటను తయారు చేసారు . బాల సుబ్రమణ్యం కూడా పాటకు తగ్గట్లు […]
జయప్రదకు ముందే ఎన్టీయార్ మంజుల చీరెతో పాడుకున్నాడు..!!
NTR తో ప్రముఖ నటి మంజుల జోడీగా నటించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ వాడే వీడు సినిమా . అడవిరాముడులో జయప్రద చీరె ఆరేసుకోబోతూ పారేసుకుంది . ఈ మొదటి సినిమాలోనే మంజుల చీరెత్తుకుపోయి చీరె లేని చిన్నదానా చిగురాకు వన్నెదానా అని పాడుతాడు NTR . ఏదయినా ఆయనకే చెల్లు . .. రొటీన్ స్టోరీ అయినా NTR ఉన్నాడు కాబట్టి 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . ఓ […]
అదే బ్లడ్డు… అదే బ్రీడు… నందమూరి వారి కొత్త మొలక… న్యూ ఎన్టీయార్..!!
బాలయ్య సుప్రీం ఇగోయిస్టిక్ మాటల్లోనే చెప్పాలంటే… మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు… మరి సాక్షాత్తూ నందమూరి పిల్లల్లోనే… చాలామంది అనామకులుగానే మిగిలిపోయారు కదా… రాజకీయాల్లో పురంధేశ్వరి, బాలయ్య కొంచెం కొంచెం ఫేమ్… నటులుగా బాలయ్య, తరువాత తరంలో జూనియర్ ఎన్టీయార్… అంతే కదా, సంక్షిప్తంగా ఎన్టీయార్ అని పిలవగల నందమూరి తారకరత్న మొత్తం కుటుంబమంతా అండగా నిలబడినా క్లిక్ కాలేదు… అంతకుముందు హరికృష్ణ మరీ కాస్త నిలబడ్డాడు ఫీల్డులో… అంతేకదా… మొన్నీమధ్య చైతన్య కృష్ణ బరిలోకి […]
కృష్ణుడికి తొమ్మిదో భార్య వసుంధర అట… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…
Subramanyam Dogiparthi… Dream girl హేమమాలిని అందమైన నాట్యం చేసిన రెండవ తెలుగు సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీకృష్ణ విజయం . నరకాసుర వధ అయ్యాక కృష్ణ సత్యభామలకు గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇంద్ర సభలో రంభగా జోహారు శిఖిపించ మౌళీ అనే అద్భుతమైన పాటకు చక్కటి నాట్యం చేస్తుంది . మన పౌరాణిక సినిమాలలో సందు చిక్కితే చాలు ; ఇంద్ర సభ , నృత్యాలు . ఇంద్రుడికి మరో పని లేదన్నట్లుగా […]
అలా కనిపించేవాడేమో గానీ… నాటి ఎన్టీవోడు మనసున్న మారాజే…
Bharadwaja Rangavajhala……. నర్రా రామబ్రహ్మంగారు గౌతమీ పిక్చర్స్ పేరుతో ఎన్టీఆర్ తో చాలా సినిమాలు తీశారు. మహామంత్రి తిమ్మరుసు, ఆలీబాబా నలభై దొంగలు, నిర్దోషి ఇలా… గౌతమీ పిక్చర్స్ వారి కార్యాలయం మద్రాసులో పింగళి నాగేంద్రరావుగారింట్లో ఉండేది. ఆయన కూడా పింగళి లాగే బ్రహ్మచారి. పింగళి నాగేంద్రరావుగారు మరణించే సమయంలో ఆయన దగ్గరున్న ఇద్దరిలో రామబ్రహ్మంగారు ఒకరు. రెండోవారు డి.వి.నరసరాజు. అప్పటికే పింగళి తన ఇంటిని ఘంటసాలకు అమ్మేశారు. ఇలా అమ్మడం మీద ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]
ఈమధ్య కాలంలో వచ్చిన క్షమించరాని సినిమా ఆదిపురుష్
Subramanyam Dogiparthi….. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా, పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిధి కాదా, అదే పరమార్ధం కాదా … పేరంటాలలో , పెళ్ళిచూపుల్లో వీర పాపులర్ అయిన పాట . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన సతీ అనసూయ సినిమాలో పాట ఇది . సతీ అనసూయ కథలో సతీ సుమతి కథ కూడా కలిసి ఉంటుంది . 1971 సినిమాలో అనసూయగా జమున , […]
ఠాట్, కృష్ణుడి వేషం నేను వేయడమేంటని మొరాయించాడు ఎన్టీవోడు…
Bharadwaja Rangavajhala….. రామారావూ మాయాబజారూ…. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు సిఎస్ఆర్. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా రామారావు అనుకున్నారు కె.వి.రెడ్డి.ఠాఠ్ కృష్ణుడేషం నేను కట్టేది లేదని ఎన్టోడు భీష్మించుకుని కూర్చున్నడు.అరే ఏమయిందిర అయ్యా … ఎందుకంత నారాజవుతవ్ వేషమే కదా […]