Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంత్రి పదవికి 2009లో రేవంత్ రెడ్డి పైరవీ..! అదీ రామోజీరావు ద్వారా..!!

November 17, 2025 by M S R

cbn

. రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు అని నిన్న ఓ కార్యక్రమం నిర్వహించారు కదా… అక్కడ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి పక్కపక్కన కూర్చుని, నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియో బిట్స్, ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి… బహుశా రేవంత్ రెడ్డి ఎప్పుడో ఓరోజు ముఖ్యమంత్రిగా మారి, తన పక్కనే కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఇలా ముచ్చట్లు చెబుతాడని బహుశా చంద్రబాబు అప్పట్లో ఊహించి ఉండడు… (భలే ఫోటో ఇది)… సరే, గురుశిష్యుల మాటెలా […]

‘‘ నెల రోజులపాటు పొద్దున్నే రండి.., జీవితాంతం ఉద్యోగభద్రత ఇస్తా ’’

September 6, 2025 by M S R

. Narendra Guptha   …. 1960 లో ad craft అనే యాడ్ ఏజెన్సీతో బిజినెస్ మొదలుపెట్టిన రామోజీరావు గారు. 1974లో తన సొంత దినపత్రికను ప్రారంభించారు. Daily news paper వ్యవస్థను స్టార్ట్ చేయడం కోసం ఆయన తన ఇల్లు, బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రింటింగ్ ప్రెస్, పేపర్ స్టాక్, ఇంక్ వగైరాలు సమకూర్చుకున్నారట.. ప్రింటింగ్ మొదలై, సర్కులేషన్ చేయాల్సిన సమయంలో పేపర్ వేసే బాయ్స్ కి జీతాలు ఇవ్వడానికి తన దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోలేదట. […]

రాధాకృష్ణ సరిగ్గా రాశాడు… ఖజానా డబ్బుతో రామోజీ సంస్మరణ ఏమిటి..?!

June 30, 2024 by M S R

ramoji

‘‘ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి […]

ఆయన నవ్వడమే అరుదు… నా జవాబు విని చిన్నగా నవ్వాడు…

June 8, 2024 by M S R

నిజానికి ఇది ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం, తన బయోపిక్‌లో ఓ చిన్న సీన్… పెరిఫెరల్‌గా చూస్తే ఇందులో న్యూస్ ఎలిమెంట్ ఏమీ లేదు… కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… ఒకప్పుడు ఈనాడును రామోజీరావు ఎంత జాగ్రత్తగా నిర్మించాడో అర్థమవుతుంది… ఇప్పుడంటే ఈనాడును ఎవరుపడితే వాళ్లు ఆడేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు రామోజీరావు ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటూ, దాన్ని జాగ్రత్తగా పెంచాడు… ఈనాడులో ఒకప్పుడు ప్రతిదీ సిస్టమాటిక్, మెటిక్యులస్… ఆ పునాదులు అంత బలంగా […]

ఆరకంగా ఈనాడు రామోజీరావు తను అరెస్టు గాకుండా కాపాడుకున్నాడు…

February 22, 2024 by M S R

Nariman

Nancharaiah Merugumala……   నారీమన్‌ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం! …………………………………. ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్‌ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్‌ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70 ఏళ్లకు పైగా న్యాయవాద […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఒక చిరంజీవి- ఆ ముగ్గురు స్నేహితులు ! ఓ మంచి పాజిటివ్ వైబ్స్ !!
  • SIR – పెద్ద ట్విస్టు ఏమిటంటే… ముసాయిదాలో పేరున్నా ఫైనల్ కాదు !!
  • మన వ్యవస్థలు ఎంత గుడ్డివో ఇంత క్లియర్‌గా చెప్పిన కేసు లేదు !!
  • అంతే… ఈ క్షుద్ర ఆంధ్రా మీడియాకు మర్యాద దక్కొద్దు నాయకా !!
  • ‘‘నాకు మీ సభ ఇష్టం లేదు’’ – మోహన్ భగవత్ Vs జోహ్రాన్ మామ్దానీ
  • ప్లాన్-ఏ అయిపోయిందట – ప్లాన్-బీ ఉందట – ఐతే ఇదంతా పెద్ద ప్లానే !!
  • తొలి వికెట్ – ఐనా బ్లాంక్ ఫేస్! సారాంశ్ జైన్‌ ఎందుకంత ఉద్వేగరహితుడు ?
  • నో, నో – ఆ కోర్టు ఆర్డర్లు టాక్సిక్ రివ్యూలను అడ్డుకోలేవు… ఇదీ క్లారిటీ !!
  • ఆ పాటలోని తాత్వికత, వైరాగ్యం… సినారె, వేటూరి పట్టుకోగలిగారా ?!
  • డెడ్లీ కాంబో ! *ఆపరేషన్ గ్రేటర్ బంగ్లాదేశ్* కుట్ర విచ్ఛిన్నం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions