Abdul Rajahussain …. నేను చూసిన ఓ మంచిసినిమా…! ఓ ఫీల్ గుడ్ మూవీ.. రోడ్ టు సంగమ్.. (Road to Sangam..Hindi Movie) అన్ని సినిమాలు ఒకలా వుండవు.. ఈ సినిమా “రోడ్ టు సంగమ్” ఓ గొప్ప సినిమా. ఇందులో హీరో హీరోయిన్లు లేరు. ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు లేవు. ఉన్నదల్లా మానవత్వం.. అదీ గాంధీ మార్గంలో.! అలహాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ ముస్లిం సమాజం చుట్టూ తిరుగుతుంది. కథ కూడా చాలా సింపుల్, కానీ గొప్ప […]
