Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పక్కా స్క్రిప్టే…! చివరలో ఎవరిదో డబుల్ గేమ్…! మొత్తం ప్లాన్ ఉల్టాపల్టా…?

October 27, 2022 by M S R

four mlas

సోషల్ మీడియాలోని ఇరువర్గాల బురదను… మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడిన వార్తల వరదను… ఎంత పరిశీలించినా అర్థం కాని ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయాయి… వాటికి జవాబులు తెలిస్తే తప్ప అసలు ఈ స్కామ్ ఏమిటో, స్కీమ్ ఏమిటో అంతుపట్టదు… 1) జస్ట్, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..? అబద్ధం… 2) ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఏమీలేదు… 3) మరి బీజేపీ ఆ నలుగుర్ని కొనేయడానికి అంత […]

అసలు ఇజ్జత్ పోయింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే కదా…!!

September 2, 2022 by M S R

kcr

జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్‌ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్‌లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్‌ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు… 1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, […]

హయ్యారే… ఏం సేయుట..? సభ రద్దు చేయుటయా..? వేచి ఉండుటయా..?

July 24, 2022 by M S R

kcr

కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]

ఇల్లలకగానే పండుగ కాదు… బీజేపీ బలం పెరిగింది నిజమే… కానీ…?

July 13, 2022 by M S R

aaraa

నిజానికి పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు…. తెలంగాణ ప్రజల మూడ్ మీద ఆరా మస్తాన్‌‌రావు సర్వే నివేదిక వివరాలు చదువుతుంటే అది వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు కూడా అనిపించలేదు… అంకెల సంగతి తరువాత, ప్రజల మూడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు తెలుసు… తెలుసు కాబట్టే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.., కాంగ్రెస్‌ను ఒక్క మాటా అనకుండా, ప్రజల వర్తమాన సమస్యల గురించి పట్టకుండా మోడీని కేసీయార్ రెండున్నర గంటలపాటు వాషింగ్ పౌడర్ నిర్మా సర్ఫ్‌తో కడిగినప్పుడే […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions