. ప్రతిపక్షాల కుట్రను బలంగా తిప్పికొట్టాం అంటున్నాడు రేవంత్… భేష్ అని భుజాలు చరుచుకుంటున్నాడు కానీ నిజం ఏమిటంటే… ప్రధాన ప్రతిపక్షం తను తీసుకున్న గోతిలో తను పడిపోయింది… నిజానికి కాంగ్రెస్ పార్టీని మనం హరాకిరీ పార్టీ అంటుంటాం కదా… ఎవరో హత్య చేయాల్సిన అవసరం లేకుండా తనే ఆత్మహత్య చేసుకుంటుందీ అనే భావనతో… కానీ గత మూణ్నాలుగు రోజుల పరిణామాల్లో పక్కాగా బీఆర్ఎస్ స్వయంగా సూసైడల్ స్ట్రాటజీతో బొక్కబోర్లాపడింది… అసలే అది కిరికిరి పార్టీ… ఏదో […]
బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
. కొండంత రాగం తీసి… చివరకు ఏదో చేసినట్టుగా… ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఈ సెషన్‌కు సస్పెండ్ చేశారు, అంతేనా..? ఇక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా..? ఒక దళిత స్పీకర్‌ను అంత ఘోరంగా అవమానించినా చర్యల్లేవా..? అనేకానేక అవినీతి, అక్రమాలపై కేసీయార్, కేటీయార్, హరీష్‌రావులను క్షమించేస్తున్నట్టుగానే ఇందులోనూ రేవంత్ రెడ్డి క్షమాభిక్ష పెట్టినట్టేనా..? స్పీకర్ కంటతడి పెట్టాడు, హరీష్ ఏదో మాట్లాడబోతుంటే తిట్టింది నా తల్లిని, నీ తల్లిని కాదు అని స్పీకర్ ఉరిమాడు… అందులో […]
రాజీనామా చేసి, జనంలోకి రావయ్యా — అదే గౌరవం- అదే మర్యాద !!
. ఎంతైనా కేసీయార్ గొప్పోడు… నిఖార్సయిన మాట చెప్పిండు… 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞాని కదా, ఆమాత్రం మాటకు విలువ ఉండటం సహజమే… ఆ బూతుల అసెంబ్లీకి ఎందుకు పోవాలె..? నేను పోను, పోనే పోను అని తేల్చేశాడట, నిన్న ఫామ్‌హౌజులో జరిగిన తన పింక్ అసెంబ్లీ సమావేశాల్లో… నిక్కమైన మాట చెప్పినవ్ దొరవారూ… ఆ మాట మీదే నిలబడు… ఎలాగూ అసెంబ్లీకి పోవాల్సిన పనిలేదు అంటున్నావు కదా… ఈ మూడేళ్లూ అదే చేస్తున్నవు […]
ఇదేం ‘యాక్షన్? – హైకమాండ్‌లోనే మద్దతు? ఏం సంకేతాలు ఇవి?
. కారకులు ఎవరైనా, కారణాలు ఏమైనా సరే… రేవంత్ రెడ్డిని బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ చేజేతులా ఒక రాష్ట్రాన్ని కోల్పోయే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటోందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది… – రేవంత్ రెడ్డికి ఫ్రీహ్యాండ్ ఇవ్వకపోతే రానున్న కీలకమైన రెండు సంవత్సరాల్లో పార్టీ ఇంకా నష్టపోవడం ఖాయం… ఒక మంత్రిపై యాక్షన్‌కు ఇన్ని మీనమేషాలు, ఇంత తర్జనభర్జన… పైగా ఇంత జాప్యం… ఢిల్లీకి పిలిపించి ‘రాజీనామా చేసెయ్, మరో పదవి ఇస్తాం కేబినెట్ హోదాతో’ […]
రేవంత్ బీ సీరియస్ ! మంచి చెప్పరు – ఎదురుదాడి చేయరు – కొన్ని దిద్దుకోరు !!
. అసలే ఏదీ లేకుండానే గాలి నుంచి టన్నుల కొద్దీ బురదను సృష్టించి, నేపాల్ వరదలాగా పారించే బీఆర్ఎస్ ఒకవైపు ఉన్నప్పుడు… అధికారం కోల్పోయి ఆబగా, ఆత్రంగా, అగడు పడ్డట్టున్న బీఆర్ఎస్ దేనికైనా తెగించగలదు… కోట్లకుకోట్ల ఖర్చుతో ఆ సోషల్ మీడియా ప్రాపగాండా విషవ్యాప్తి చూస్తున్నదే… కానీ ఈ స్థితిలో కాంగ్రెస్ ఏం చేస్తోంది… చేష్టలుడిగి చూస్తోంది… టీపీసీసీకి ఎలాగూ ఏ సోయీ లేదు… చేతులెత్తేసింది… మరి రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం కదా, తను రాజకీయాల్లో […]
ప్లాన్-ఏ అయిపోయిందట – ప్లాన్-బీ ఉందట – ఐతే ఇదంతా పెద్ద ప్లానే !!
. ఒక్కొక్క పొర వీడిపోతోంది… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో వెల్ ప్లాన్డ్ కుట్రపై మెల్లిగానైనా ఓ స్పష్టత వస్తోంది… పాత్రధారులు బయటపడుతున్నారు, సూత్రధారులు ఎవరో బయటపడాల్సి ఉంది… పార్టీ క్రమశిక్షణ కమిటీ నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చినా సరే, ఒక మంత్రి విషయంలో నిర్ణయం తీసుకోలేని ఎఐసీసీ, హైకమాండ్ ఆ కుట్ర ఏమిటో తెలుసుకోవాలనీ, కట్టడి చేయాలని నిజంగా ప్రయత్నిస్తుందా..? ఏ చర్యలూ తీసుకోలేక, ఇంకా ఇలాంటి కుట్రల్ని పరోక్షంగా ప్రోత్సహిస్తుందా కూడా తేలాల్సి ఉంది… […]
ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
. 1) కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్… మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం… 2) కాదు… కాపు ఈక్వేషన్‌తో జనసేనలోకి వెళ్లే ఆలోచన… మరో వార్త… 3) అయ్యో, కాదండీ బాబూ, ఆమె పక్కా జగన్ మనిషి, జగన్ ఆలోచన మేరకు తెలంగాణలో వైసీపీని పునరుద్ధరించే ప్లాన్, మురళికి పగ్గాలు… మరో కథనం… 4) కాదు, కాదు, ఖర్గేకు బ్రీఫ్ చేశారు, ఆమె కాంగ్రెస్‌లోనే ఉంటుంది, అసలు రేవంత్ […]
రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
. కొండా సురేఖ వెనుక ఎవరున్నారు..? ఈ ప్రశ్నపై అనేక చర్చలు, ఊహాగానాలు మూణ్నాలుగు రోజులుగా జోరుగా సాగుతున్నాయి… నా బిడ్డ మాటలకూ నాకూ ఏం సంబంధం అనే సురేఖ సన్నాయి నొక్కులు ఎవరూ నమ్మరు, కానీ హఠాత్తుగా ఎందుకు ఈ వివాదాన్ని గోక్కున్నట్టు..? పరకాలలో రేవూరి నిలబడతాడు అని రేవంత్ రెడ్డి ఏదో సభలో చెప్పడం అనేది ప్రధాన కారణం కాదు, అసలు ఆ సీఎం వరంగల్ టూర్‌నే సురేఖ బహిష్కరించింది… అంటే అప్పటికే ఏదో […]
ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
. శుష్క వాదనలు, డొల్ల లింకులు, వక్రీకరణలు, తప్పుడు బాష్యాలతో… జనం కళ్లకు గంతలు కట్టడంలో కేసీయార్‌ను మించినవాళ్లు దేశంలోనే లేరనిపిస్తుంది… ఈ క్యాంపు దృష్టిలో జనం పిచ్చోళ్లు, ఏది చెప్పినా నమ్మేస్తారు… అదే ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అబద్ధాల్ని వ్యాప్తి చేసి, బదనాం చేయడమే ఉద్దేశం… కేసీయార్ తన పత్రికలో రాసిన ఓ కథనం అచ్చంగా ఇదే… కటువుగా ఉన్నా రియాలిటీ ఇదే… ముందుగా ఆ పత్రిక ఏం రాసిందో చెప్పుకుందాం… ‘‘తెలంగాణలో పారిశ్రామిక, […]
తెలంగాణలో కోల్ పాలిటిక్స్! కిషన్‌రెడ్డి మస్తు ప్లాన్ వేశాడుగా!!
. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డిని ముందుపెట్టి ఓ గేమ్ ప్లే చేస్తున్నాడు కదా… అది రాజకీయం ప్లస్ అభివృద్ధి కలగలిసిన స్ట్రాటజీ… మెట్రో1, మెట్రో2, మూసీ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ… ఇలాా అన్నీ… కేంద్రం సహకరిస్తాిను అంటూ ఏం చేయడం లేదు, బీజేపీ కేంద్ర మంత్రిగా నీకు బాధ్యత లేదా అని కార్నర్ చేయడం… ఇది స్థానికంగా బీజేపీని డిఫెన్సులో పడేయడం..! సరే, మెట్రో మీద కిషన్ రెడ్డి ఏదో స్పందించాడు, కానీ […]
BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
. ఒక వీడియో… పరిగి బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీయార్ భేటీ… అర్థంతరంగా వెళ్లిపోతున్న కార్యకర్తలు… ఎందుకు వెళ్లిపోతున్నారు, కూర్చొండి, వినండి అని కేటీయార్ బతిమిలాడుతున్న దృశ్యం… మరో వీడియో… బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏదో సింగరేణి ఏరియాలో భేటీ… ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నా రైతులు రావడం లేదు, మనవాళ్లే చేయాల్సి వస్తోందని ఆ వీడియోలో చెబుతున్న దృశ్యం… ఇంకో వీడియో… పదేళ్లలో కార్యకర్తల్ని పట్టించుకోని మాట, వాళ్ల అసంతృప్తి నిజమే. మళ్లీ అధికారంలోకి వస్తాం, ఆ […]
కలిసి నడుస్తారా? కైలాట్కమా? – కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ!
. కేంద్ర ప్రభుత్వం @ ఎన్డీయే ప్రభుత్వం @ మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కేవలం పార్టీ కోణంలోనే మాత్రమే చూస్తోందా? తెలంగాణ కూడా తాము పరిపాలించే దేశంలోనే ఓ భాగమేననీ, తెలంగాణ అభివృద్ధి బాధ్యతలో తన పాత్ర కూడా ఉండాల్సిందేననీ విస్మరిస్తోందా? ఇవీ ప్రస్తుత ప్రశ్నలు. హైదరాబాదులో మీటింగు పెట్టిన మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని, కలిసి నడుద్దాం అని పిలుపునిస్తాడు. రాజకీయాలు వేరు- రాష్ట్రం- కేంద్రం నడుమ పాలన సంబంధాలు […]
తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
. రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఓ సామాజిక మార్పు కనిపిస్తోంది… మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, చైర్‌పర్సన్ పోటీల ఫలితాల విశ్లేషణలో ఒక ఆసక్తికర కోణం ఇది… ఇందులో రేవంత్ రెడ్డికీ క్రెడిట్ ఉంది… ఐతే ఇదిలాగే కొనసాగుతుందా లేదానేది కాలం చెబుతుంది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది, అది చట్టపరంగా సాధ్యం కాలేదు, కానీ బీసీలకు ఎక్కువ అవకాశాలు అనే ఓ పొలిటికల్ ఎజెండాను ఫిక్స్ చేసింది… మిగతా పార్టీలు అనివార్యంగా […]
జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
. తెలంగాణలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం వార్డుల సంఖ్య 2996… నిన్నటి ఫలితాల్లో కొన్ని విశేషాలున్నాయి చెప్పుకుందాం, చెప్పుకోవాలి కూడా… 781 స్థానాలు సంపాదించామనీ, బలమైన రివైవల్ అనీ చెప్పుకుంటున్నది కదా బీఆర్ఎస్… తొమ్మిదిన్నరేళ్లు పాలించిన ఆ పార్టీకి అసలు నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్క వార్డు కూడా రాలేదు… అవి ధర్మపురి, కొసిగి, మక్తల్, భైంసా… 14 స్థానాల్లో కేవలం ఒక్కొక్కటి మాత్రమే… (ఎన్నికల కమిషన్ అధికారిక సమాచారమే)… 1537 సీట్లు గెలిచి, […]
పొలిటికల్ పంకిలంలోకి… కేంద్ర సర్వీసు అధికారులూ లాగబడుతున్నారు..!!
. ఎక్కడ, ఎవరు మొదలుపెట్టారనేది ముఖ్యం కాదు గానీ… తెలంగాణ రాజకీయాల్లో కూడా పరుషపదాలు, బూతులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి… ఏపీ బురద రాజకీయాల బాటలోకి తెలంగాణ రాజకీయాలు ప్రవేశించాయి… వర్తమాన రాజకీయ పంకిలంలోకి కేంద్ర సర్వీసు అధికారులు కూడా లాగబడుతున్నారు… ఉద్దేశపూర్వకమో, ఫ్రస్ట్రేషన్ ప్రభావమో గానీ… ఈ పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి… సరే, రెడ్ బుక్స్, పింక్ బుక్స్, హిట్ లిస్టులు గట్రా భాషతో కేంద్ర సర్వీసు అధికారులను డిమోరల్ చేయడానికి రకరకాల […]
రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
Revanth Reddy and his study at Kennedy school. Why this is special?
‘బాబు బూచి’… ఫ్రీజోన్ కుట్ర అట… బీఆర్ఎస్ గాయిగత్తర రాజకీయం…
. ఓటమిని, ప్రజల వ్యతిరేక తీర్పును ఈరోజుకూ జీర్ణించుకోలేని, ఆమోదించలేని అసహనం, ఫ్రస్ట్రేషన్… వెళ్లాల్సిన దారి ఏదో తెలియని అగమ్య ప్రయాణం… సొంతింటి ఆడబిడ్డ నుంచే తిరుగుబాటు, ధిక్కార ప్రకంపనలు… వెరసి బీఆర్ఎస్ పెద్ద తలలను ఏదో మనోచాంచల్యం లేదా వైకల్యం ఆవహించినట్టుంది… దీనికి మెడికల్, సైకలాజికల్ పరిభాషల్లో ఏం పదాలున్నాయో తెలియదు గానీ… సింపుల్‌గా ఒకటీరెండు ఉదాహరణలు చూద్దాం… ఈరోజు కొత్త జిల్లాల హేతుబద్ధీకరణపై బీఆర్ఎస్ క్యాంపు స్పందన… జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తాం, భూకంపం పుట్టిస్తాం […]
‘పాలమూరు పాపం’లో కేసీయార్, హరీష్ ఫిక్స్…. రేవంత్ ‘సిట్’..!
. పాలమూరు- రంగారెడ్డి …. నీళ్లలో నిప్పు రాజుకుంది… హరీష్ రావు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి అంతకన్నా ఘాటుగా కౌంటర్లు,, ఆరోపణల డోస్ పెంచుతున్నాడు… కొత్త ప్రశ్నల్ని సంధిస్తున్నాడు… హరీష్ రావు, కేసీయార్ జాయింటు జలనిర్వాకాల్ని మరింతగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు… నిన్న రేవంత్ రెడ్డి ప్రధాన విమర్శ ఏమిటంటే..? ‘‘హరీష్, కేసీయార్ చేసిన ద్రోహాలకు వాళ్లిద్దర్నీ ఉరితీసినా తప్పులేదు… ఇవే తప్పులు మిడిల్ ఈస్ట్‌లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు… పాలమూరు – రంగారెడ్డి […]
సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
. బహుశా కేసీయార్ ఊహించి ఉండడు కలలో కూడా..! తను అనేకానేక కేసులు పెట్టి వేధించినా సరే, కక్షపూరితంగా వ్యహరించినా సరే… రేవంత్ రెడ్డి అవన్నీ మనసులో పెట్టుకోకుండా, అసెంబ్లీకి ఏదో తప్పనిసరి తంతులాగే వచ్చినా సరే, సాదరంగా కరచాలనం చేస్తాడని… ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడని… ఊహించి ఉండడు, తన దొరతనం అంచనా వేసి ఉండదు… మంత్రులతో సహా మొత్తం కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఒక్క వెకిలి మాటతో ర్యాగింగు చేయకుండా వచ్చి తనను పలకరిస్తారని… […]
రేవంత్ రెడ్డి బాణాలు గట్టిగానే తగిలాయి… కారులో ముసలం మొదలైంది…
. రేవంత్ రెడ్డి విసిరిన బాణాలు కేసీయార్ క్యాంపుకి బలంగా తగిలాయి… కలకలం మొదలైంది… కలవరమూ మొదలైంది… వివరంగా చెప్పుకుందాం… ‘‘కేటీయార్ వర్కింగ్ ప్రసిడెంటుగా ఫెయిల్యూర్… అసెంబ్లీ ఎన్నికలు ఫెయిల్, ఎంపీ ఎన్నికలు ఫెయిల్, ఉపఎన్నికలు ఫెయిల్, పంచాయతీ ఎన్నికలు ఫెయిల్… మరోవైపు హరీష్ రావు ఇక పార్టీని కేటీయార్ చేతుల్లో నుంచి లాక్కోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు… కేసీయార్ రాజకీయంగా రిటైరయినట్టేనని చివరకు గజ్వెల్ ప్రజలు కూడా తీర్మానించుకుని కాంగ్రెస్ వైపు మళ్లారు…’’ ఇదే కదా […]
- 1
- 2
- 3
- 4
- Next Page »



















