Ads
కానీ ఎందుకిలా..? ‘‘నాలుగు నెలలు ఉంటానక్కడ… మన పండుగలు, మన సంస్కృతి, మన మట్టి, మన సొసైటీ గుర్తులను తీసుకువెళ్తున్నా… అక్కడ మన పండుగల ప్రాముఖ్యత చెబుతా, రాఖీలు కట్టిస్తా, అక్కడి పద్ధతులు తెలుసుకుంటా, మన గురించి చెబుతా… అగ్గిపెట్టెలో చీరలోని నేత సామర్థ్యం, నకాషీ చిత్రంలోని పెయింటింగ్ నైపుణ్యం ఎట్సెట్రా వాళ్లకూ తెలియాలి కదా మరి’’ అంటున్నారు ఆయన… ఇంతకీ ఆయన వెళ్లే ఆ శిక్షణ ఏమిటంటే…?
Share this Article