Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!

July 21, 2026 by M S R

.

Rochish Mon …. వైకోం విజయలక్ష్మి పాట … వైకోం విజయలక్ష్మి జాతీయ పురస్కారాన్ని పొందిన మలయాళ గాయని
“అంగు వాణ కోణిలు…” అంటూ వైకోం విజయలక్ష్మి ARM అన్న మలయాళం సినిమా కోసం పాడిన పాటకు ఈ జాతీయ పురస్కారం వచ్చింది.
అభినందన వైకోం విజయలక్ష్మికి.

చాల గొప్పగా పాడారు వైకోం విజయలక్ష్మి. మంచి శారీరం ఆమెది. Clear voice resonance and rounded even voice ఆమెది.
Clear voice resonance; rounded even voice అంటే ఏమిటి? ఇవి ఇంత వరకూ మన తెలుగు ఘంటసాల మేధావులకు తెలియరాలేదు. తెలిస్తే వాళ్లు ఘంటసాల బావిలోంచి బయటకు వచ్చేస్తారు; లేదా తెలుసుకోవాలంటే వాళ్లు ఘంటసాల బావిలోంచి బయటకు రావాలి.
Subduded mood rendition చేశారు వైకోం విజయలక్ష్మి ఈ పాటలో.
Subduded mood renditionపై కూడా మన మేధకు ఆలోచన, అవగాహన లేవు.

Ads

“ఉయర్ను వా” అంటే ఎదిగి రా అంటూ బిడ్డకు పాడే జోల పాట ఈ “అంగు వాణ కోణిలు…” పాట.
దేశంలో ఇతర భాషల్లో నాణ్యమైన పాట, నాణ్యమైన గానం ఎలా ఉంది? ఎలా ఉంటుంది? వంటి వాటిని ఘంటసాలలో కూరుకుపోయి, తెలుగు జాతికి కళంకంగా మారి పోయిన తెలుగు మధ్యతరగతి మాంద్యం ఇదిగో ఈ వైకోం విజయలక్ష్మి గాత్రం, గానం విని బుద్ధి తెచ్చుకోవాలి.

Voice culture and singing culture పరంగా వైకోం విజయలక్ష్మి చాల శ్రేష్ఠం ఈ పాటలో.
Voice culture and singing culture అన్న ఈ రెండూ కూడా ఘంటసాలకు, ఘంటసాల అభిమానులకు అందని పండ్లు.
ఘంటసాలకు స్వర శుద్ధి ఉంది అనే, సంగీత సిద్ధి అయింది అనే ‘పరమ శుంఠత్వం’ తెలుగుల గుర్తింపు అయిపోయింది. ఆ పరమ శుంఠత్వానికి వైద్యం జరగాలి. (ఘంటసాల అభిమానుల్లో కొందరు లేదా పలువురు మానసిక రోగులు కూడా ఉండడం బాధాకరం)

మనం 2026లో ఉన్నాం 1950లో కాదు. ఓ తెలుగు మధ్యతరగతి మాంద్యమా! 1950 నుంచి బయటకు రా. ఇకనైనా, 2026 నుండైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి మేలైన గానంలోకి, గాత్రాల్లోకి వెళ్లడం చట్టరీత్యా నేరం అవదు; తెలుగుకు ద్రోహం అవదు.

పాట లింక్: https://youtu.be/M-yqIcuVNe8?si=UzJeDzLGX45EE_qR

.
రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?
  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions