ఒక వార్త చదివాక… చకచకా మన తెలుగు చానెళ్లలో డిబేట్ ప్రజెంటర్లు తమను తాము అర్నబ్ గోస్వాములు అనుకుని, గెస్టులతో రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా వాదించే తీరు గుర్తొచ్చింది… విచిత్రమైన గొంతులో ఓ జర్నలిస్టు, వింత భాషతో మరో హోస్టు గెస్టులను పిచ్చెక్కించే తీరూ గుర్తొచ్చింది… సినిమా ప్రమోషన్ కోసం ఓ యూట్యూబర్ తల మీద పెట్రోల్ పోసుకున్న ఫేక్, ప్రాంక్ వీడియో చేయించిన హీరో గుర్తొచ్చాడు… యూ గెటౌట్ అని అరిచిన మరో టీవీ యాంకర్ గుర్తొచ్చింది… […]
ప్రపంచంలో అత్యధికులు కోట్ చేసే పదిమందిలో ఆయనొకడు…
THE GREAT CHOMSKY EFFECT ……………………………………………….. 1988 – 89 లో హైదరాబాద్ లో నోమ్ చొంస్కీని ఆర్టిస్ట్ మోహన్ కలిసిన తర్వాత రాసిన వ్యాసం ………………………………………………….. 95 ఏళ్ల చొంస్కీ చనిపోయారన్న వార్త వొట్టి పుకారు మాత్రమేనని ఆయన భార్య చెప్పారు …………………………………………………… ప్లేటో,అరిస్టాటిల్, మార్క్స్,ఐన్ స్టీన్ ఇలాటి పేర్లు చిన్నప్పట్నుంచి వద్దన్నా వింటుంటాం. నోమ్ ఛోమ్-స్కీ పేరు మాత్రం మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత వినిపించింది. మా పొలిటికల్ క్లాసుల ప్రిన్సిపాల్ మోహిత్ సేన్ […]
శిరీష్ భరద్వాజ్… చిరంజీవి బిడ్డతో ప్రేమపెళ్లి అప్పట్లో ఓ సెన్సేషన్…
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఇంటి నుంచి పారిపోయి శిరీష్ భరధ్వాజ అనే యువకుడిని బోయిన్పల్లెలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సెన్సేషన్… అప్పటికి ఆమెకు 19, అతనికి 22 ఏళ్లు… అప్పటికే శిరీష్ మీద ఓ కేసు ఉన్నట్టు తరువాత వెలుగులోకి వచ్చింది… ఇదంతా 2007లో… ఊపిరితిత్తుల వ్యాధిలో శిరీష భరధ్వాజ్ ఈరోజు మరణించాడనే వార్త చూశాక, నాటి ప్రేమపెళ్లి పరిణామాలే అందరికీ గుర్తొస్తాయి… (శ్రీజ కాపు, శిరీష్ బ్రాహ్మణుడు) నిజానికి ఆ వయస్సులో […]
గొప్పలు చెప్పుకునే దేశాల నుంచి వేలాది మంది కోటీశ్వరుల వలస..!!
హక్కుల స్వర్గధామం, అపరిమిత వ్యక్తిగత స్వేచ్ఛ, ఉపాధి అవకాశాలు అని ఊదరగొడుతుంటారు కదా బ్రిటన్ గురించి… అక్కడి కోటీశ్వరులు వెళ్లిపోతున్నారు వేలల్లో..! బ్రిటన్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదు… అనేక అంశాల్లో నివసించడానికి అనువైన స్థలాలు వెతుక్కుంటున్నారు… 9500 మంది ఈ సంవత్సరంలో వెళ్లిపోతుంటే, ఈ సంఖ్య గత ఏడాదికన్నా డబుల్… ఇండియాలో కూడా కోటీశ్వరులు నివసించడానికి ఇష్టపడటం లేదు, వేలల్లో వెళ్లిపోతున్నారు వేరేదేశాలకు అని బోలెడు వార్తలు రాసుకున్నాం, చదువుకున్నాం కదా… సరే, ఇక్కడ పరిస్థితులు వేరు… […]
తను బాగా వేధించిన ఆ ఇంజినీరే… కేసీయార్‌ను ఇరకాటంలో పడేశాడు…
విద్యుత్తు ప్లాంట్లు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు కారిడార్ తదితర చాలా అంశాలపై కేసీయార్ ప్రభుత్వ నిర్ణయాలు, తద్వారా తెలంగాణపై పడిన అధిక భారం, నష్టాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది తెలుసు కదా… కేసీయార్‌కు ఓ నోటీసు ఇస్తే ఆయన అసాధారణ రీతిలో ఎదురుదాడికి దిగిన సంగతీ తెలుసు కదా… విచారణ కమిషన్లకు సంబంధించి ఇదొక అనూహ్య పరిణామం… అసలు నీ విచారణ పరిధికే చట్టపరంగా చెల్లుబాటు లేదు, నువ్వే దిగిపో […]
పోగేసిన ఆస్తుల్లో, అధిక పారితోషికాల్లో ఏ స్టార్ హీరో ఏ ప్లేసులో..?
మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదా… సౌత్ హీరోల డామినేషన్ నడుస్తోంది ఇప్పుడు ఇండియన్ సినిమాలో అని… సౌత్ సినిమాలు వసూళ్లలో చెలరేగిపోతున్నాయి అని… హిందీ సినిమా చతికిలపడిపోయింది అని… మరి ఆస్తుల్లో, రెమ్యునరేషన్లలో మన హీరోలు హిందీ హీరోలను దాటేశారా..? ఇంకా లేదు… కానీ దూసుకొస్తున్నారు… షారూక్ ఖాన్… ఆస్తుల్లో గానీ, ఈరోజుకూ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్లో గానీ టాప్ వన్… తన ఆస్తి విలువ 6300 కోట్లు… కొన్నేళ్ల క్రితం ఫ్లాపుల్లో పడ్డా… […]
ఐదుగురు షీరోలు… ఒకరిని మించి మరొకరు… మరిచిపోలేని పాత్రలు…
అయిదుగురు షీరోల సినిమా 1973 లో వచ్చిన ఈ గాంధీ పుట్టిన దేశం సినిమా . ఈ అయిదు షీరో పాత్రలను ధరించిన నటీమణులు షావుకారు జానకి , జయంతి , ప్రమీల , లత , నిర్మలమ్మ . ఈ షీరో పాత్రలను ఇంత స్ట్రాంగ్ గా , ఇంటెన్స్ గా మలిచిన రచయిత భావనారాయణకు , స్క్రీన్ ప్లే వ్రాసుకున్న దర్శకుడు లక్ష్మీ దీపక్ లకు హేట్సాఫ్ . షావుకారు జానకి కంఠం ఖంగుఖంగున […]
కన్నడ చిత్రసీమలో మరో అక్రమ సంబంధం చిచ్చు… కొత్త రచ్చ…
ఏ చిత్రసీమయినా సరే వివాదాలు లేకుండా ఎలా ఉంటుంది..? యాక్చువల్‌గా ఏ రంగమూ భిన్నం కాదు… కానీ ఈమధ్య కొన్నాళ్లుగా కన్నడ చిత్రసీమలో అక్రమబంధాలు వివాదాలు మరీ ఎక్కువయిపోయాయి… మొదట ఒక పవిత్రా లోకేష్, సీనియర్ నరేష్‌ల సహజీవన ప్రేమ బంధం… నరేష్ భార్య రచ్చ రచ్చ చేసింది… ఆ తగాదా ఇంకా తెగనే లేదు… తరువాత మరొకామె… పవిత్ర జయరాం… టీవీ సీరియల్ నటి కమ్ సినిమా నటి… రోడ్డు ప్రమాదంలో మరణించింది… ఆమె కూడా […]
అమరావతిలో కల్కి ప్రి-రిలీజ్‌కు ప్రభాస్ నో… ఎందుకంటే..?!
కల్కి… ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా హోప్స్ పెట్టుకుంది… టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్, ఆల్వుడ్స్ కూడా… చాన్నాళ్లుగా పెద్ద సినిమాల్లేవు… మరీ నార్తరన్ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి… తెలుగులో కూడా ఓ పెద్ద సినిమా రాక చాన్నాళ్లయింది… థియేటర్లకు జనం రావడం లేదు పెద్దగా… అసలే ఓటీటీ ప్రభావం కూడా ఎక్కువే ఉంది… టికెట్ల ధరలు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ దందా, థియేటర్ దాకా వచ్చీపోవడానికి టైమ్, పర్స్, […]
పింక్ మీటీ రైస్..! ఈ హైబ్రీడ్ అన్నం తింటే మటన్ బిర్యానీ తిన్నట్టే…!!
ఒక వార్త కనిపించింది… దక్షిణ కొరియా మాంసపు బియ్యం తయారు చేసిందట… అంటే హైబ్రీడ్, జెనెటికల్లీ మోడిఫైడ్, టెక్నికల్లీ ఇంజినీర్డ్ అని ఏ పేరయినా పెట్టుకొండి… ఈ బియ్యం స్పెషాలిటీ ఏమిటిట అంటే..? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన బీఫ్ మాంస కణాన్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి, సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించారన్నమాట… దాంతో ఉపయోగం ఏమిటీ అంటే..? సాధారణ బియ్యంలోకన్నా 8 శాతం అధిక ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు ఉంటాయట… మీటీ రైస్ […]
మరణించిన ఓ మనిషి… వచ్చిన యమదూత… ఓ సూట్‌కేసు కథ…
ఓ మనిషి మరణించాడు… యమదూత వచ్చాడు తీసుకుపోవడానికి… యమదూత దగ్గరకు వచ్చేకొద్దీ తన చేతిలో ఓ సూట్‌కేసు ఉండటాన్ని మనిషి గమనించాడు… . ఇద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది కాసేపు… . యమదూత :: నీ సమయం ముగిసింది, పద, ఇక బయల్దేరుదాం… మనిషి :: ఇంత త్వరగానా..? నా జీవితానికి సంబంధించి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు… అవన్నీ కుదరవు వత్సా, పద, టైమయింది… అది సరే, నీ సూట్‌కేసులో ఏమున్నాయి స్వామీ…? […]
సినిమా కష్టాలు అంటే… అచ్చంగా ఈ ఎన్టీయార్ సినిమాకొచ్చిన కష్టాలే…
చూసారా చూసారా ! ఈ సినిమాను ఎవరయినా చూసారా ! ఛాన్సే లేదు . NTR తెలుగులో నటించి , తన పాత్రకు తానే డైలాగుల డబ్బింగ్ చెప్పని ఒకే ఒక్క సినిమా . అందువలనే ఫ్లాప్ అయింది . అంతే కాదు . 1955 లో ప్రారంభించబడి , 1973 లో విడుదలయింది . సినిమా వెండితెర మీదకు రావటానికి 18 ఏళ్ళు పట్టిందన్న మాట . ఈ సినిమా కష్టాలు ఏంటయ్యా అంటే : […]
సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే… మన హైదరాబాదీ ఫోటోగ్రాఫరే మస్ట్…
అంబానీ, అదానీ.. ఎవరింట్లో పెళ్లైనా.. ఫోటోగ్రాఫర్ మాత్రం మన హైదరాబాదీనే! ఆ ఫోటోగ్రాఫర్ ఖర్చు ఒక్కరోజుకు లక్షా 25 వేల నుంచి 1 లక్షా 50 వేల మధ్యనుంటుంది. ఐతే, ఆ ఫోటోగ్రాఫర్ మన తెలుగోడు. హైదరాబాద్ వాసి. మరెందుకతనికి అంత డిమాండ్…? ఎవరా ఫోటోగ్రాఫర్…? ఆయా రంగాల్లో వారి ప్రతిభను కనబరుస్తూ… ఇవాళ సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీలుగా మారిపోయిన ఎందరివో అందమైన ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ రాధిక్. ఇప్పుడెందుకితగాడి ప్రస్తావన అంటే… […]
మన దగ్గర లస్కుటపా హీరోలు సైతం కోట్లకుకోట్లు తీసుకుంటారు…
5 సంవత్సరాల క్రితం కొత్త కారు కొని, మూడు నెలల తర్వాత సర్వీసింగ్ కి ఇచ్చి సర్వీసింగ్ అయ్యాక తీసుకొని బయటికి రాగానే, డ్యాష్ బోర్డ్ మీద లైట్లు అన్నీ వెలుగుతున్నై (కార్ లో అన్నీ రాంగ్ గా ఉన్నై అని చూపిస్తుంది). వెంటనే వెళ్ళి సర్వీసింగ్ పిలగాడిని అడిగితే, సారీ అన్నా, నేను అన్నం కూడా తినలేదు. రోజంతా 100 కార్ల కి పైగా సర్వీసింగ్ చేయాలి, ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. నిజానికి అతను […]
ఆ ఆదివార చషకంలో పక్కా చీప్ లిక్కర్ అనువాద గీతాలు…
ఈ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆ హిందీ సినిమా పాటల కాలం ఏమిటండీ బాబు? ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ, కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ… చెల్లని రూపాయికే గీతలెక్కువ… … అన్నట్టు, ఏమీ తెలియనివాడికే అందరికీ అన్నీ నేర్పించాలని వుంటుందట.. వాడికి వేదికనిచ్చేది ఇంకా ఏమీ తెలియనివాళ్ళట! ఎంత చూడకూడదనుకున్నా ఎవరో ఒకరు చూపిస్తారు.. చూసిన తరువాత ఎంత వద్దనుకున్నా తిట్టకుండా వుండలేను.. పోనీ తిడితే వాళ్ళు పద్ధతి […]
చాలా యూపీఎస్సీ కథలు చదువుతున్నారు కదా… ఇదొక్కసారి చదవండి…
ఈ ఇన్స్పయిరింగ్ స్టోరీ ఎవరు రాశారో తెలియదు… ఎప్పటిదో తెలియదు… సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది… నిజానికి చదవాల్సిన కథే… ఆ రచయితకు ధన్యవాదాలు చెబుతూ… యథాతథంగా ఓసారి చదువుదాం… పది మందిలో ఒకరికైనా స్పూర్తిగా నిలిస్తే చాలు కదా,.. మొన్నటి యూపీఎస్సీ రిజల్ట్స్ విజేతల గురించి తెగ రాసేస్తున్నాయి కదా పత్రికలు… ఇదీ ఒకసారి చదవాలి… అన్నీ ఉన్నవాళ్లు గెలిస్తే గొప్పేముంది..? ఇలాంటి వాళ్లు కదా స్పూర్తి దాతలు…. పరీక్షలు తప్పితే… […]
ఔనా… పుష్ప ఫుటేజీయే బన్నీకి నచ్చలేదా..? 40% రీషూట్ తప్పదా..?
అదుగో పుష్ప-2, ఇదుగో పుష్ప-2… అని ఊదరగొడుతున్నారు కొన్నాళ్లుగా… పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజులో దుమ్మురేపింది… ఊహించనన్ని కలెక్షన్లు నిర్మాతను ముంచెత్తాయి… దర్శకుడు, హీరోతోపాటు చివరకు ఐటమ్ సాంగ్ డాన్సాడిన సమంత దాకా అందరికీ పేరొచ్చింది… ఊ అంటావా పాడిన ఇంద్రావతి చౌహాన్ సహా… ఈ నేపథ్యంలో పుష్ప-2 రేంజ్ ఇంకా పెరిగింది… అదే రష్మిక, అదే ఫహాద్ ఫాజిల్, అదే సునీల్, అదే అనసూయ ఎట్సెట్రా… ఈసారి అదేరేంజులో కిక్కిచ్చే ఐటమ్ సాంగ్ ఉంటుందా..? […]
హవ్వ… వేణుస్వామి పబ్బులో కనిపించాడట… ఇంకేం, లోకవినాశనమే…
ఆశ్చర్యమేసింది… అదేదో హెలో పబ్బులో వేణుస్వామి దొరికిపోయాడట… ఇంకేముంది..? ఇంత అన్యాయమా..? అయిపోయింది, లోకం నాశనమే… ఇంత ఛండాలమా..,? ఏమిటీ దరిద్రం..? అన్నట్టుగా ఎడాపెడా పోస్టులు, ట్వీటులు… విమర్శలు, కారెడ్డాలు (వ్యంగ్యాలు)… నిజానికి చాన్నాళ్లుగా వేణుస్వామి వ్యవహారశైలిని గమనిస్తున్న నాకు అధికాశ్చర్యం ఇది… ఈమధ్య టీడీపీ బ్యాచ్‌కు తను టార్గెటయ్యాడు ప్రముఖంగా… ఎందుకంటే, తను జగన్ మళ్లీ గెలుస్తాడని జోస్యం చెప్పడమే… అవును, అది తప్పే, ఇకపై ఏ సెలబ్రిటీకి జోస్యం చెప్పబోను, నా విద్య అనుమతించిన, […]
తప్పుడు వార్తతో అడ్డంగా దొరికింది మిడ్-డే… ఆనక లెంపలేసుకుంది…
నోటికొచ్చింది కూయడం, అబ్బే మేమలా కూయలేదు, మా కూతలకు మీడియా వేరే అర్థాలు క్రియేట్ చేసింది, తప్పుడు బాష్యం చెప్పింది అంటూ కొత్త కూత అందుకోవడం రాజకీయ నాయకులకు అలవాటే కదా… మీడియా కూడా అలాగే ఉండాలా..? రాజకీయ నాయకులకు క్రెడిబులిటీ మన్నూమశానం ఏదీ ఉండదు కాబట్టి చల్తా… కానీ మీడియా… అదీ నోటికొచ్చింది రాసేయొచ్చా..? ఒకసారి విశ్వసనీయత పోయాక ఆ మీడియా వార్తల్ని ఇంకెవడైనా నమ్ముతాడా..? చదువుతాడా..? కనీసం తప్పుడు వార్తలు ప్రచురిస్తే, తప్పని తేలాక […]
స్పెర్మినేటర్..! 165 మందికి వీర్యదాత… ఇక ఆపేస్తాడట విత్తనవ్యాప్తి..!!
న్యూస్18 వాడు భలే పేరు పెట్టాడు… స్మెర్మినేటర్..! అంటే సీరియల్ వీర్యదాత… పేరు అరి నాగెల్… 48 ఏళ్ల అమెరికన్ యువకుడు… బ్రూక్లిన్‌లో ఉంటాడు… ఇప్పటికి తన వీర్యం ఇవ్వడం ద్వారా 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు… ఇక చాలు, ఇక రిటైర్ అయిపోతాను అంటున్నాడు, అదేదో ఉద్యమం అన్నట్టు, అదేదో కొలువు అన్నట్టు..!! ఇది చదువుతుంటే మొన్నామధ్య వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గుర్తొచ్చింది… మిస్ శెట్టి అంటే అనుష్క […]
- « Previous Page
- 1
- …
- 114
- 115
- 116
- 117
- 118
- …
- 484
- Next Page »