ఫైర్ ఫైటర్స్, డీప్ సీ డైవర్స్ గా మహిళలు … నెత్తి మీద నీటి బిందెలతో మైళ్ళ దూరం నడచి వెళ్లే మహిళల శక్తి సామర్ధ్యాలు మనకి పట్టవు… రోడ్డు పక్కన బండరాళ్లను అవలీలగా పగలగొట్టి రోళ్ళుగా మలచి చవకగా అమ్మే ఆడవారు ఆనరు… సన్నని తాడుపైన పాదాలతో బాలన్స్ చేసుకుంటూ కర్ర చేత్తో పట్టుకుని నడిచే అమ్మాయిని చూసి ఆనందించడమే తప్ప ఆమె సాహసం గుర్తించరు. ఎంత చదువుకుని ఉన్నత హోదాలో ఉన్నా వివక్ష తప్పదనే […]
చిరునవ్వుతో పురస్కారం ఇస్తూ ఈమె… చిరాకుతో ఒకాయన అప్పట్లో…
Sai Vamshi…. చిరునవ్వుతో ఆమె.. చిరాకు పెడుతూ ఆయన… అబ్బే, ఫోటో చూసి ఆయన వెంకయ్యనాయుడు అనుకునేరు సుమా… మనం చెప్పుకునే ఆయన వేరు… నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న […]
సినిమా కథ కదా… చిన్న పాప పెద్ద పెద్ద పనులూ చేయగలదు…
Subramanyam Dogiparthi…. అలనాటి ప్రముఖ నటి వాసంతి నిర్మించిన సినిమా 1971 లో వచ్చిన ఈ భలే పాప సినిమా . ప్రముఖ దర్శకులు కె యస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో పాపే . పాపకోసం సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన బేబీ రాణీయే ఈ సినిమాలో కూడా సినిమా అంతా తానై నటించి ప్రేక్షకులను మెప్పించింది . ( ఆ అమ్మాయి స్టంట్ మాస్టర్ సాంబశివరావు కూతురు)… మా నరసరావుపేటలోనే చూసా . కమర్షియల్ […]
దారుణం… కేకులో శాకరిన్… విలువ ఓ అమ్మాయి ప్రాణం…
ఒక వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.. పంజాబ్ పాటియాలా, ఆమన్నగర్లో గత మార్చి 24న ఓ కుటుంబం ఓ బర్త్ డే కేకుకు ఆర్డర్ ఇచ్చింది… పదేళ్ల బాలిక మాన్వి బర్త్ డే అది… ఆనందంగా కేక్ కట్ చేశారు, అందరూ తీసుకున్నారు… అందరూ తన నోటిలో పెట్టి గ్రీట్ చేస్తారు కాబట్టి సహజంగానే ఆ అమ్మాయి కాస్త ఎక్కువగా తిన్నది… తరువాత ఒక్కసారిగా ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది… వెళ్లి పడుకుంది, తరువాత లేచి నీళ్లు తాగి, మళ్లీ […]
న్యూట్రెండ్… కార్పొరేట్ కంపెనీకి మేనిఫెస్టో పనిని ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తే..?!
అది ఏడు చుక్కల చూడ చక్కని పూటకూళ్ల ఇల్లు. అనగా ఇంగ్లీషులో సెవెన్ స్టార్ హోటల్. స్విమ్మింగ్ పూల్ సైడ్ ఓపెన్ లాన్ పచ్చి గడ్డి కూడా పిచ్చిగా పెరగకుండా సెవెన్ స్టార్ రేటింగ్ కు తగినట్లు పెరిగీ పెరగక…పెరిగితే కత్తిరిస్తారేమో అని భయపడి…సైజ్ జీరో కోసం తినడం మానేసిన పన్నులు కట్టే లేదా పన్నులు ఎగ్గొట్టే సంపన్నుల్లా ఉంది. వెనకాల పెద్ద ఎల్ ఈ డి స్క్రీన్. దాని ముందు మైక్ పోడియం. దాని పక్కన […]
కాశ్మీరం ఈ దేశ అంతర్భాగంగానే ఉండేది… ఉన్నది… ఉంటుంది…
ఎస్, నిస్సంకోచంగా ఇది భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి ఇంజక్ట్ చేయడానికి ఉద్దేశించిన సినిమాయే… సినిమా బలమైన మాధ్యమం కాబట్టి కొన్ని క్యాంపెయిన్ చిత్రాల్ని బీజేపీ ప్రజల్లోకి వదులుతోంది… ఆర్టికల్ 370 సినిమా కూడా అదే… కాకపోతే మరీ మన తెలుగు వాళ్లు తీసిన ఇటీవలి వ్యూహం, శపథం, రజాకార్, రాజధాని ఫైల్స్ వంటి సబ్ స్టాండర్డ్ ప్రయత్నాలు కావు… ఒక యురి కావచ్చు, ఒక బస్తర్ కావచ్చు, ఒక ఆర్టికల్ 370 కావచ్చు… కీలకమైన […]
ఇదొక ఎక్స్ట్రీమ్ సినిమా జానర్… దీనికి ఇంకా ఏ పేరూ పెట్టనట్టున్నారు…
మనకు మలయాళీ సినిమా కథలు చాలా తెలుసు… ప్రయోగాలు చేస్తారు, భిన్నమైన కథలకు వెళ్తారు… కాస్తోకూస్తో తమిళ దర్శకులు కొందరు కూడా ఆ పంథాలో వెళ్తారు… చూసేవాళ్లు చూస్తారు, లేకపోతే మరో ప్రయోగానికి వెళ్తారు… అలాంటివాళ్లకు సినిమా ఓ ప్యాషన్… కాకపోతే చూడబుల్ స్పెక్ట్రమ్‌లోనే ఈ కథలు సాగుతుంటయ్… ఇదేమో అస్సామీ మూవీ… ఇండియన్ సినిమా తెర మీద అస్సామీ మూవీస్ పాత్ర తక్కువే… ఈ సినిమా కథ మాత్రం మరీ ఎక్స్ట్రీమ్ జానర్… చదువుతుంటే సున్నిత […]
వయస్సుదేముంది..? వారసుడయితే సరి… కుర్చీ ఎక్కించడమే…!!
ఠాక్రే కాలం నుంచీ శివసేన నినాదం… జై భవానీ వీర శివాజీ… ఆ శివాజీని స్తుతించడం, మరాఠీ సంస్కృతికి పట్టం, భవానీ ఆరాధన శివసైనికుల బాధ్యతగా నూరిపోశాడు ఠాక్రే… బీజేపీ బీజేపీ అంటుంటారు గానీ బీజేపీకన్నా హార్డ్ కోర్ హిందుత్వవాాది ఠాక్రే… ఆ పార్టీ బలమే అది… ఎప్పుడైతే తమ భావజాలానికి పూర్తి విరుద్ధంగా నడుచుకునే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిశారో… కేవలం అధికారం కోసం నాటి ఠాక్రే ఐడియాటజీకి నీళ్లొదిలారో అప్పట్నుంచే పతనం ఆరంభమైంది… కేడర్ డిమోరల్ […]
ఊరి పేరు మనదే… ఊరు మనది కాదు… అసలు ఎవరీ కావ్య పాప..?!
ఈసారి మన ఐపీఎల్ జట్టు దంచికొడుతోంది సర్, కప్పు కొట్టే చాన్స్ కూడా కనిపిస్తోంది… అని ఆనందపడిపోయాడు ఓ యువకుడు… మన అంటే ఏమిటి అన్నాను… మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సార్ అన్నాడు నావైపు ఆశ్చర్యంగా చూస్తూ… హైదరాబాద్ జట్టు అంటే మన వాళ్లదా అనడిగాను మళ్లీ అదే టోన్‌లో… పేరులోనే హైదరాబాద్ ఉంది, మనది కాదా అంటూ ఇంకా ఆశ్చర్యంగా చూశాడు నావైపు, ఇలాంటివాళ్లు ఇంకా ఈలోకంలో ఎందుకు కనిపిస్తారో అన్నట్టుగా… హైదరాబాద్ […]
ఒక వర్షాకాలపు సాయంత్రం… అప్ఘన్లో ఓచోట ఉగ్రవాదుల భేటీ…
Veerendranath Yandamoori……. అమాయక యువకుల్ని ఎలా ఉగ్రవాదులుగా మారుస్తారు? ఉగ్రవాదులు ఎందుకు అమాయకుల్ని చంపుతారు? రి-ప్రింట్ కి వచ్చిన ఈ పుస్తకంలో వివరణ ఉంది. ….ఆ కుర్రవాడు టాంక్ బండ్ పై నిలబడి ఉన్నాడు. ఈ రాత్రికి ఏమవుతుంది? కొన్ని లక్షల లీటర్ల నీరు ఒక్కసారిగా నగరం మీద పడుతుంది. ఇందిరాపార్కు నుంచి చిక్కడపల్లి వరకూ కొట్టుకుపోతాయి. కనీసం పదివేలకు తక్కువ కాకుండా మరణిస్తారు. అదే రోజు దేశంలో ఒకే సారి వంద పట్టణాల్లో అలాంటి విధ్వంసాలే […]
మరి ఏకనారీ వ్రతుడయిన రామునితో వీరికేమి సోపతి..!!
Sampathkumar Reddy Matta…. రామా.. నిన్నే నమ్మినామురా… ! ~~~~~~~~~~~~~~~~~~~~~~ అర్థనారీశ్వర తత్త్వస్వరూపుడయిన శివునిపట్ల హిజ్రాలకు అవ్యాజమైన అనురాగం ఉండుడు సరే, మరి ఏకనారీ వ్రతుడయిన రామునితో వీరికేమి సోపతి, నవమినాటి రామునిపెండ్లికి అంతటి ప్రాధాన్యత ఎందుకిస్తరు ? ఈ విషయం గురించి హిజ్రాల దగ్గర ఎన్నెన్నో ఐతిహ్యాలు.. కైకేయి కోరికమేరకు రాముడు వనవాసానికి పోతున్నందుకని తల్లడిల్లిన అయోధ్యవాసులంతా అతని వెనుకే పయమయిండ్రు. రాజ్యం పొలిమేరలదాకా వెంబడించిన అభిమానులను వారించి, ఇట్లా రావటం తగదని, పద్నాలుగేండ్ల తర్వాత […]
ఇది ఒక వ్యక్తి అవమానమే కాదు… ఒక వృత్తిని, ఒక కులాన్ని అవమానించడం…
ఆంధ్రప్రదేశ్… యు.కొత్తపల్లి మండలం… మూలపేట గ్రామం… ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ అనే పురోహితుడు ఒక పెళ్లి జరిపించడానికి వెళ్లాడు… అక్కడ కొందరు ఆకతాయిలు తనను అవమానిస్తూ, రకరకాల గేలి చేస్తూ… తలపై ఓ సంచీ బోర్లించారు… పసుపు, కుంకుమలు నెత్తి మీద పోశారు… వాటర్ పాకెట్లు చల్లారు… చేతికందినవి ఆయన మీదకు విసిరేశారు… ఇదీ సంఘటన… ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది… సహజంగా బ్రాహ్మణ వ్యతిరేకత బాగా జీర్ణించుకున్న వ్యక్తులు ఆనందంతో కామెంట్లు పెడితే, మిగతావాళ్లు […]
స్పష్టంగా… సరళంగా… సూటిగా… అచ్చ తెలుగు ప్రకటనలు ఇవి…
తెలంగాణ మట్టి ప్రకటన….. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే ప్రకటనలు, ఇంగ్లీషులో రాసినవి తెలుగులోకి అచ్చు ఇంగ్లీషులాగే అనువాదం చేసే ప్రకటనలు, తెలుగే అయినా రైల్వే స్టేషన్ యంత్రం అనౌన్స్ చేసినట్లు కర్త కర్మ క్రియా పదాల అన్వయం తేలక ఇనుప గుగ్గిళ్లే నయమనిపించే ప్రకటనల గురించి లెక్కలేనన్నిసార్లు చెప్పుకున్నాం. గుండెలు బాదుకున్నాం. కంఠ శోష మిగులుతోంది తప్ప…పట్టించుకున్న పాపాత్ముడు లేడు. భాష, భావం, అనువాదం బాగాలేని ప్రకటనల గురించి పదే పదే చెబుతున్నప్పుడు…ఎలా ఉంటే బాగుంటుందో కూడా […]
ఈ సినిమా పుణ్యాన నాగార్జున సాగర్ ప్రేమికుల డెస్టినేషన్ అయింది
Subramanyam Dogiparthi…. సినిమా అంతా యస్ వరలక్ష్మే . ఆమె చుట్టూ అన్ని పాత్రలూ తిరుగుతుంటాయి . ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే . శివాజీ గణేశన్ లాగా అరుస్తూ ఊగిపోతుంటుంది . ఫుల్ ఏక్షన్ . భర్త , ఓ అల్లుడూ , ఓ కాబోయే అల్లుడూ అందరూ ఆమెతో పందెం కడతారు . సినిమా చాలా బాగుంటుంది . ఎక్కడా బోర్ కొట్టదు . హుషారు హుషారుగా సాగుతుంది . విషాదాంతాలు తీసే […]
మనసున్నోడు… సాఫ్ట్వేర్ వదిలాడు… సొసైటీ కోసం కదిలాడు…
ఒక దృశ్యం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిచివేసింది… ఒక ఉత్పాతం తన ఉద్యోగాన్నే వదిలేసేలా చేసింది… వ్యవసాయాన్ని నమ్మిన వేలాది మంది గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస బాట పట్టడం అతడి దృక్పథాన్నే మార్చేసింది. అందుకు కారణమైంది 2018 నవంబర్ లో తమిళనాడులో వచ్చిన గజ తుపానైతే… అత్యధిక వేతనంతో దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆ వ్యక్తే నిమల్ రాఘవన్. తమిళనాడు తంజావురు జిల్లా నదియంలో జన్మించిన […]
ఇండస్ట్రీలో ఇన్సైడ్ విమర్శలూ… దర్శకులకు కాలుతున్నట్టుంది…
యానిమల్ వంగా సందీప్‌రెడ్డి తనను ఎవరు విమర్శించినా భలే కౌంటర్లు ఇస్తున్నాను అని ఆనందపడుతున్నాడేమో తెలియదు గానీ తను మరో కోణంలో విశ్లేషించుకోవల్సిన అవసరం కనిపిస్తోంది… ఎలాగంటే..? తనను రచయిత జావేద్ అక్తర్, కంగనా, తాప్సీ, కొంకణా సింగ్, కిరణ్ రావు తదితరులు గతంలోనే సినిమా తీరును విమర్శించారు… చివరకు ఆ సినిమా టీంలో పనిచేసిన నటుడు ఆదిల్ హుస్సేన్ అసలు ఆ సినిమా ఎందుకు అంగీకరించానురా బాబూ అన్నట్టు మాట్లాడాడు… దీనికి వంగా సందీప్‌రెడ్డి ఉగ్రుడైపోయి, […]
ఇదొక ఇంట్రస్టింగ్ కొత్త జానర్… మలయాళ క్రైమ్ సినిమాల రూటే వేరు…
ఇదొక ఇంట్రస్టింగు జానర్… మలయాళం వాళ్లకే ఇలాంటి ప్రయోగాలు, ఆలోచనలు వస్తాయి తప్ప మనవాళ్లకు రావు… వచ్చినా తీయరు… అఫ్ కోర్స్, మనవాళ్లు తీసినా ఎవరూ చూడరు, ఎందుకంటే, చూసేలా తీయరు… ఈ ఉపోద్ఘాతం దేనికంటే… మన కోడి మెదళ్లకు ఒకే ఫార్ములా తప్ప మరొక టేస్ట్ తెలియదు… మలయాళంలో గత ఏడాది ఓ సినిమా వచ్చింది… దాన్ని సినిమా అనవచ్చా అనకండి, ఫీచర్ ఫిలిమేనా అని నొసలు ముడేయాల్సిన అవసరమూ లేదు… గంటన్నర సేపు ఉంటుంది… […]
కూడలిలో విస్తరి… దృష్టిదోష నివారణా…? చేతబడా..? శని మళ్లింపా..?
Sai Vamshi…… అమావాస్య – క్షుద్ర నమ్మకాలు…. పగలు కంటే రాత్రి చాలా బాగుంటుంది. ఇదేదో సరదాగానో, శృంగారాత్మకంగానో అంటున్న మాట కాదు. రాత్రిలో ఉన్నంత ప్రశాంతత, స్వేచ్ఛ పగటి వేళ దొరకడం కష్టం. నేను రాసిన 12 కథల్లో 11 కథలు రాత్రి పూట రాసినవే! వందల FB పోస్టులు అర్ధరాత్రికాడ రాసినవే! Night Shift ఉద్యోగాలు చేసే ఎవరినైనా అడిగి చూడండి, ‘మీకు చీకటంటే భయమా?’ అని. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అంతగా […]
స్వరజ్ఞాని… సందేహం లేదు… కానీ బొచ్చెడు వివాదాల అపస్వరాలు…
నో డౌట్… నాకూ ఇష్టుడే… గులకరాళ్ల డబ్బా హోరులో సినీసంగీతం కొట్టుకుపోతున్నవేళ… అనితర సాధ్యమైన బాణీలతో, స్వరాలతో, కూర్పులతో… ఆప్ట్ బీజీఎం, మెలొడీ, ప్రయోగాలతో సినిమా సంగీతానికి ఓ కొత్త ఒరవడిని, ఉరవడిని చూపిన సంగీత దర్శకుడు తను… ఓ సినిమా కూడా వస్తోంది తన బయోపిక్‌గా… లబ్ధి ప్రతిష్టులే చేతులెత్తేసే సౌత్ ఇండస్ట్రీలో ఓ మారుమూల గ్రామం నుంచి, అనామక నేపథ్యం నుంచి వచ్చి ఆ రికార్డులు సృష్టించడం మామూలు విషయం కాదు… కానీ ప్రతిభ […]
జనాల్ని వదల్లేదు… వనాల్ని కూడా వదల్లేదు… దోచేసుకున్నారు…
బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతి మయమే… ఈ మాట అనడానికి శషభిషలు అక్కర్లేదు… రేవంత్ ప్రభుత్వం తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు మొత్తం తెలంగాణ సమాజాన్ని విస్తుపరుస్తున్నాయి… ఇలాంటి నాయకులనా పదేళ్లు మోసింది అనే ఓ విస్మయం… ఆబగా ఒక్కొక్క నాయకుడూ, ఒక్కొక్క అధికారీ జనాన్నే కాదు… వనాల్ని కూడా దోచుకున్నారు… ఇది అదే… మొన్న చెప్పుకున్నట్టు రేవంత్ ఐదేళ్లపాటు తవ్వినా సరే బీఆర్ఎస్ తాలూకు బాగోతాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి… ఈ తాజా వార్త ఏమిటంటే..? ‘‘బీఆర్ఎస్ […]
- « Previous Page
- 1
- …
- 138
- 139
- 140
- 141
- 142
- …
- 483
- Next Page »