రామోజీరావు సంతాపసభ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు… అది ప్రెస్‌క్లబ్ అధికారికంగా నిర్వహించిన సంతాపసభను ఈనాడు స్పాన్సర్ చేసిందా..? ఈనాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి ప్రెస్‌క్లబ్ సభ్యులందరినీ ఆహ్వానించారా… తెలియదు, స్పష్టత లేదు… అంత స్పష్టత ఉంటే అది ఈనాడు ప్రోగ్రామే కాదు… (ప్రెస్‌క్లబ్ ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉండటమే తప్ప ఆయనేమీ అందులో సభ్యుడు కాదు, గతంలో పాత్రికేయ ప్రముఖులు మరణించినప్పుడు ఇలా సంతాపసభలు నిర్వహించినట్టు ఎరుక లేదు…) (Subject to Correction)… ఈనాడుకు వెన్నుపోటు పొడిచి వేరే […]
జెనిబెన్..! బీజేపీ అడ్డాలో ప్రజలే డబ్బులిచ్చి గెలిపించిన కాంగ్రెస్ స్త్రీ…
జెనిబెన్ ఠాకూర్… గుజరాత్‌లోనే కాదు, ఇండి కూటమిలో కూడా ఈ పేరు ఇప్పుడు బడా పాపులర్ పేరు… అసలు ఎవరీమె… జెయింట్ కిల్లర్… గుజరాత్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక సీటులో విజేత ఈమే… 2014లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు రాష్ట్రంలో… కానీ ఈసారి జెనిబెన్ గెలిచింది… 49 ఏళ్ల మహిళ గెలవడం ఒక్కటే కాదు విశేషం… సొంతంగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు… దాంతో […]
మల్టీస్టారర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణే..!!
ఇద్దరు మాస్ హీరోలు నటించిన సూపర్ మాస్ బ్లాక్ బస్టర్ . 27 కేంద్రాలలో వంద రోజులు ఆడిన మల్టీస్టారర్ మసాలా సినిమా . ఇలాంటి మల్టీస్టారర్లు డేరింగ్ & డేషింగ్ హీరో కృష్ణకే సాధ్యమేమో ! NTR , కృష్ణ , SVR , జగ్గయ్య , సత్యనారాయణ , కాంతారావు , జయలలిత , విజయనిర్మల , కాంచన , అల్లు రామలింగయ్య వంటి అగ్రశ్రేణి నటీనటులని సమన్వయం చేసుకుంటూ , వాళ్ళందరి కాల్ […]
కొలువుల సంక్షోభం… సామర్థ్యం Vs బలమైన పోటీ Vs అవకాశాలు…
ఉద్యోగ పర్వం: భారత దేశం……. అమెరికాలో నిన్న ఒక ఇండియన్ పిలగాడు *నన్ను ఉద్యోగం నుంచి తీసి ఆ ఉద్యోగాన్ని ఇండియాలో ఉన్న ఇండియన్స్ కి ఇచ్చారు అని* ఒక వీడియో చేస్తే వైరల్ అయ్యింది. ఆ పిలగాడు అమెరికాలో పుట్టిన ఇండియన్ పిలగాడులా ఉన్నాడు కానీ ఇండియాలో పుట్టిన ఇండియన్ లా లేడు. ఆ విషయం పక్కన పెడితే అమెరికాలో ఏవరేజ్ న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి 120K – 150K డాలర్లు […]
పెద్దలకు లక్షల కోట్ల అప్పులు రద్దు… పేద రైతుల భూస్వాధీనాలు…
పల్లవి :- పల్లెల్లో కళ ఉంది – పంటల్లో కలిముంది అని చెప్పే మాటల్లో విలువేముంది ? కళ్ళల్లో నీరుంది – ఒళ్ళంతా చెమంటుంది ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది చరణం 1 చినుకివ్వని మబ్బుంది – మొలకివ్వని మన్నుంది కరుణించని కరువుంది – ఇంకేముంది ? రైతేగా రాజంటూ అనగానే ఏమైంది ? అది ఏదో నిందల్లే వినబడుతోంది అనుదినం ప్రతి క్షణం బదులేమివ్వని ప్రశ్నగా మారెనే కొడవలి ? పైరుకా , పురుగుకా […]
విశాల్ దడ్లానీ… నోటి దురుసు వ్యాఖ్యలకు కొత్తేమీ కాదు, ఈడీ నిందితుడు…
హఠాత్తుగా సోషల్ మీడియాలో ఓ డిమాండ్… ఓ పిలుపు… ఒకవేళ విశాల్ దడ్లానీ గనుక సోనీ టీవీ షోలలో జడ్జిగా ఇంకా అలాగే కనిపిస్తే సోనీ టీవీని బహిష్కరిద్దాం… ఇదీ ఆ పిలుపు… ఎందుకు..? ఈమధ్య ఓ పంజాబీ సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ ఎయిర్ పోర్టులో సినిమా నటి కమ్ కొత్త ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టింది తెలుసు కదా… మంచి పని చేసింది అని కొందరు, చేసిందే బుద్ధిలేని పని కదా తనను ఎందుకు […]
ఎవరీమె..? హఠాత్తుగా మీడియా ఫోకస్… వివరాల నెట్ సెర్చింగ్…!
ఎవరీమె..? పేరు ముప్పాళ్ల స్నిగ్ధ దేవి… Muppala Snigdha Devi… నిన్న ఒకటే సెర్చింగు… చాలా మీడియా సంస్థలు ఆమె గురించి రాసుకొచ్చాయి… హఠాత్తుగా ఆమె మీద మీడియా ఫోకస్ పడింది ఎందుకో అర్థం కాదు… కాకపోతే ఆమె ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చిన అమెరికా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ సౌరభ్ నేత్రవల్కర్ భార్య… ఆయన గురించి సెర్చింగులో తన భార్య పేరు గట్రా కనిపించి, ఆమె వివరాల్లోకి వెళ్లి, ఆమె కెరీర్ కూడా ఇంట్రస్టింగుగా […]
ఐఐటీ టెకీ వర్సెస్ సింగింగ్ కెరీర్… ఓ డెంటిస్ట్ వర్సెస్ మ్యూజిక్ ప్యాషన్…
ఎందుకు తెలుగు ఇండియన్ ఐడల్‌ను ప్రెయిజ్ చేస్తావు అనడిగాడు ఓ ఫ్రెండ్… టీవీల్లో మ్యూజిక్, యాక్చవల్నీ నాట్ మ్యూజిక్… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలు చూసేవాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఓ ఫీలింగ్… థమన్‌ను ఎందుకు మెచ్చుకుంటానూ అంటే… కంటెస్టెంట్ల ఎంపికలో కొంత ఎమోషన్‌కు గురవుతాడు గానీ ఓవరాల్‌గా తన జడ్జిమెంట్ సూపర్బ్… ఒక్కసారి టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి… స్టార్ మాటీవీ వాడి సూపర్ సింగర్, ఈటీవీ వాడి పాడుతా తీయగా. జీతెలుగు వాడి సరేగామ (అసలు ఈ […]
పసి కూనలు కాదు… దమ్మున్న జట్లకూ దుమ్ము దులుపుతున్నాయి…
క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందంటే ఒక జోష్ ఉంటుంది. ఏ దేశంలో జరిగినా ఇండియాలో సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వెస్టిండీస్-యూఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నా.. క్రికెట్ ఫ్యాన్స్‌లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. ఇండియా మ్యాచ్‌లకు తప్ప మిగిలిన వాటికి అసలు రేటింగే రావడం లేదు. దీనికి తోడు అన్నీ లోస్కోరింగ్ మ్యాచ్‌లే కావడం కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడానికి కారణం అవుతోంది. గతంలో కూడా వెస్టిండీస్ వేదికగా జరిగిన […]
ప్రపంచంలోకెల్లా ఉత్తమ పోస్ట్ మ్యాన్… మన నీలగిరి పోస్ట్ శివన్ …
(రమణ కొంటికర్ల…)……… నీలగిరి పర్వతశ్రేణుల్లో.. దట్టమైన అడవుల్లో.. ఓ పోస్ట్ మ్యాన్ 30 ఏళ్ల ప్రయాణం! ఉద్యోగస్తులెందరో రిటైరవుతుంటారు.. వాళ్లకు తోచిన రీతిలో పదవీ విరమణ వేడుకలు చేసుకుంటారు.. ఆరోజుకైపోతుంది. కానీ, పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి గుర్తుండేవారు.. ఆయా సందర్భాల్లో యాజ్జేసుకునేవారు మాత్రం కొందరే. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన డి. శివన్ ఒకరు. ఎందుకంటే, ఉద్యోగ జీవితం ప్రారంభించి… 2020, మార్చ్ 7న పదవీ విరమణ వరకూ అలుపెరుగకుండా నడిచిన ఓ బహుదూరపు […]
విద్యుత్తు విచారణ కమిషన్‌కు కేసీయార్ 12 పేజీల అసాధారణ లేఖ..!!
మీరు కొన్నాళ్లు ప్రభుత్వాధినేతగా ఉన్నారు… ప్రజలు ఇక చాలు, దిగిపొమ్మన్నారు… కొత్త ప్రభుత్వం కొలువు దీరింది… పాత ప్రభుత్వంలో కొన్ని అసంబద్ధ, ప్రజానష్టదాయక నిర్ణయాలు జరిగాయని భావించింది… ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది… కమిషన్ మిమ్మల్ని కూడా ప్రశ్నించాలని మీకు నోటీసులు ఇచ్చింది, మీరేం చేయాలి..? మీ నిర్ణయాలను జస్టిఫై చేసుకోవాలి… తప్పేమీ జరగలేదని వాదించాలి… ప్రజోపయోగ కోణంలో ఆయా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో ఆ […]
తెలుగు ఇండియన్ ఐడల్… టాప్ 12 ఎంపికలో ఏవో ఎమోషన్స్…
35 కోట్లు ఖర్చు అట… కొంత అసాధారణం అనిపిస్తున్నా సరే… ఖర్చు మాత్రం భారీగా పెడుతున్నారనేది నిజం… ఆహా ఓటీటీ వాళ్లు తెలుగు ఇండియన్ ఐడల్ కోసం..! ఆర్కెస్ట్రా, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర, గీతామాధురిలకు ఇచ్చే రెమ్యునరేషనే చాలా ఎక్కువ ఈ ఖర్చులో… ఇవిగాకుండా ఆడిషన్స్ ఏర్పాట్లు, ప్రతివారం షూటింగ్ ఎట్సెట్రా… సరే, ఆమేరకు యాడ్స్, స్పాన్సరర్స్ కూడా బాగానే ఉన్నట్టున్నయ్… ఎటొచ్చీ… మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి గాయకులకు ఏవైనా ఇన్స్ట్రుమెంట్లలో ప్రవేశం ఉంటే […]
ఉన్నదే మనది… దక్కిందే మనది… లేనిది మనకు ‘రాసి లేనిది’…
ప్రతి మనిషి జీవితం లో ఏదో ఒకటి తక్కువ లేదా మిస్ అయ్యి ఉంటుంది (మిస్సింగ్ టైల్ సిండ్రోం) మనం సకల సౌకర్యాలు ఉండి 100 కోట్ల భవనంలో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. కానీ, ఒకాయన 100 కోట్లతో ఒక భవనం కట్టించాడు. అనుకూలవతి అయిన భార్య, చెప్పిన మాట వినే పిల్లలు, మంచి స్నేహితులు ఉన్నారు ఆయనకి. అయితే భవనానికి సీలింగ్ వేయించేటప్పుడు మాత్రం ఫలానా రకం రాళ్ళు 10 కోట్లతో కొన్నాడు, అవే […]
అమరావతి, పోలవరమే కాదు… చంద్రబాబు అర్జెంటుగా మరో పనిచేయాలి…
ఓ మిత్రుడు చెప్పుకొచ్చింది ఆసక్తికరంగా అనిపించింది… ‘‘చాలా అలవిమాలిన హామీలు ఇచ్చాడు బాబు… వాటిని తమ ఎన్డీయే హామీలుగా కూడా చెప్పడానికి బీజేపీకి ఇష్టం లేదు… ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉంది… ఆ హామీలన్నీ వాస్తవ స్పూర్తితో అమలు చేయడం కష్టం… అసలే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రం… సో, పరిమితులు, కత్తెరలు, ఆంక్షలు, పరిమితులు తప్పవు… వీటిని చూసి ప్రజలు వోట్లేయలేదు చంద్రబాబుకు… జస్ట్, ఇదంతా జగన్ వ్యతిరేక వోటు… జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు నిలబెడితే […]
ఏనుగులకూ వేర్వేరు పేర్లుంటయ్… అవి వాటితోనే పలకరించుకుంటయ్…
పేర్లు పెట్టి పిలుచుకునే ఏనుగులు… మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు? జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా…కొట్టుకోగా… తేలిందేమిటయ్యా అంటే- మనుషుల్లో మాత్రమే “స్వర త్వచం” ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర తంత్రులకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో రిబ్బన్ లా ఉండే ఒక అవయవ నిర్మాణాన్ని స్వర త్వచం అంటారు. జపాన్ టోక్యోలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ లో […]
సింపుల్… ఇది బాహుబలి మార్క్ మంచు కన్నప్ప చరిత్ర..!!
టీజరో, ట్రెయిలరో… అది చూస్తుంటే హాశ్చర్యం… సింపుల్‌గా అర్థమైంది ఏమిటీ అంటే… మంచు విష్ణు బాహుబలి, మగధీర తరహాలో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు… భారీగా ఖర్చు పెడుతున్నాడు… కానీ అది తను కొత్తగా రాయిస్తున్న కన్నప్ప చరిత్ర… అది మంచు కన్నప్ప చరిత్ర… కన్నప్ప ఎవరు..? తెలుగువాడు… బోయ… రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు… అసలు పేరు తిన్నడు… తల్లిదండ్రులు భక్తులు… వేట వారి వృత్తి… ఓసారి తిన్నడు ఓ పందిని వేటాడుతూ కాళహస్తి గుడి […]
పాపం మహానటి సావిత్రి… అప్పటికే అప్రధాన వదిన పాత్రలోకి…
ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు అనే పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట వలన పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమాకు రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు వ్రాసారట . సి యస్ రావు దర్శకత్వంలో NTR మొదటి పూర్తి రంగుల సాంఘిక చిత్రం 1973 లో రిలీజయిన ఈ దేశోధ్ధారకులు […]
మ్యూజిక్ షాప్ మూర్తి..! ఎంత నామోషీ… అసలు తెలుగు సినిమాయేనా ఇది..?!
మ్యూజిక్ షాపు మూర్తి సినిమాలో ఏముందని అసలు..? అనడిగాడు ఓ మిత్రుడు…. నిజమే కదా… ఏముంది అందులో… సగటు తెలుగు కమర్షియల్ సూపర్ హీరోయిక్ ఫార్ములాలోని ఒక్క అంశమూ లేదు… థూ, ఒక బూతు లేదు, ఒక అసభ్య సీన్ లేదు, ఎక్కడా వల్గారిటీ లేదు… ఐటమ్ సాంగ్ లేదు… చివరకు అశ్లీల కామెడీ ట్రాకు కూడా లేదు… కుర్చీ మడతబెట్టే సాంగ్ లేదు… స్టెప్పుల్లేవు… చివరకు వయోలెన్స్ లేదు, తెర మీద నెత్తురు కారదు… ఇమేజీ […]
నాడు తొడగొట్టి తిట్టడమే తప్పయిందా..? రేవంత్ తరుముతున్నాడా..?!
మల్లారెడ్డి అరెస్టు తప్పదా..? ఇదీ ఈరోజు వార్త… మొన్న టీటీడీపీలోకి మల్లారెడ్డి..? మొన్నామధ్య మరో వార్త… మొత్తానికి మల్లారెడ్డి రోజూ వార్తల్లో ఉంటున్నాడు… నెగెటివ్‌గానే..! చెప్పుకోవడానికి, తలుచుకోవడానికి పాజిటివ్ ఏమందని ఆయన జీవితంలో..? పూలమ్మిన, పాలమ్మిన … అంటూ శుద్ధపూస కబుర్లు చెప్పే మల్లారెడ్డి యవ్వారాలు జస్ట్, అలా పైపైన తవ్వితేనే బోలెడు కబ్జాలు బయటికొస్తున్నాయి… నిజానికి మొత్తం ఆయన ఆస్తులపై జుడిషియల్ కమిషన్ గనుక వేస్తే వాళ్లే ఆశ్చర్యపోయేన్ని కతలు బయటికొస్తాయేమో… ఆయనకు ఎన్ని ఎకరాల […]
సేతుపతీ… ఇదే కదా నీ నుంచి ఆశించే పాత్ర… ఇరగదీశావ్ బ్రో…
విజయ్ సేతుపతి… మంచి నటుడు… డౌట్ లేదు, కాకపోతే మొహమాటాలకో, స్నేహం కోసమో అప్పుడప్పుడూ ఏవో పిచ్చి పాత్రలు చేసి విసిగిస్తుంటాడు… కానీ సరైన పాత్ర పడాలే గానీ ఎమోషన్స్ పండించడానికి, తనదైన నటన ప్రతిభను ప్రదర్శించడానికి తిరుగుండదు… ఇప్పుడు కొత్తగా వచ్చిన తన సినిమా… తనే ప్రధాన పాత్ర… సహాయ పాత్ర కాదు, విలన్ కాదు, సైడ్ కేరక్టర్ అసలే కాదు… ఆ పాత్రలోకి దూరిపోయాడు.,. తనకుతోడుగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెెగెటివ్ షేడ్స్ […]
- « Previous Page
- 1
- …
- 139
- 140
- 141
- 142
- 143
- …
- 451
- Next Page »