Bharadwaja Rangavajhala…….. రావో! మము మరచితివో… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలసవెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా […]
డబ్బు ఇవ్వండి… మీరు ఏ యాడ్ ఇచ్చినా… కళ్లకద్దుకుని ప్రచురిస్తాం…
పైసలిస్తే మీడియా ఏదైనా చేస్తుందా..? అవును, ఏదైనా చేస్తుంది… యాజమాన్య లాభాలే అంతిమం… నిష్పక్షపాతం, నిజాయితీ, నిబ్బరం వంటి మాటలు ఊకదంపుడు బాపతు… అవి అక్షరాల్లో రాసుకుని పాఠకుల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రమే… ఎప్పుడైతే పార్టీల వారీగా కరపత్రాలు వచ్చేశాయో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది… ప్రతి పేపర్, ప్రతి టీవీ ఆయా పార్టీల ఓన్ మౌత్ పీస్ మాత్రమే… పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కావాలా..? ఎక్కడి దాకో ఎందుకు..? నమస్తే తెలంగాణ, టీన్యూస్, వెలుగు, వీ6, […]
నెగెటివ్ ధోరణితో బీఆర్ఎస్… పాజిటివ్ పోకడలో కాంగ్రెస్… పేలవంగా బీజేపీ…
యాడ్స్‌తో ఊదరగొట్టే తెలుగుదేశం బరిలోనే లేదు… మజ్లిస్ అసలు యాడ్స్ పట్టించుకోదు… పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, సభలు, రోడ్ షోలు ఇతర యాడ్స్ కోణంలో చూస్తే బీజేపీ ఆ రెండు ప్రధాన పార్టీలకన్నా తక్కువే… నిజానికి ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ సాగింది… జనసేన యాడ్స్ నిల్… సీపీఎం సోసో… విశేషం ఏమిటంటే..? అనేక పార్టీలు బరిలో ఉన్న గత ఎన్నికలకన్నా ఈసారి యాడ్స్ దుమారం ఎక్కువ… సరే, ప్రచారం ముగిసింది… మోతెక్కించిన మైకులు […]
ఆ బోటు ఒంటి చేత్తో ఒడ్డుకు లాగిన ధర్మాడి సత్యం గుర్తున్నాడా మీకు..? ఇదీ అదే..!
మీకు గుర్తుందా… చాలా రోజులైంది… రాయల్ వశిష్ట అనే పేరున్న ఓ బోటు (పాపికొండల బోట్..?) గోదావరిలో మునిగిపోతే… స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం సంయుక్తంగా రోజుల తరబడి ఆ బోటును వెలికి తీయడానికి ప్రయత్నించాయి… అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నేవీ సాయం తీసుకున్నాయి… ఐనా సరే… సక్సెస్ కాలేదు… అప్పుడు అందరికీ తట్టిన పేరు ధర్మాడి సత్యం… ఎవరు అతను..? ఏం చదివాడు..? ఎందులో పనిచేస్తాడు..? ఏం చదివాడో […]
తెలంగాణ నాయకత్వం… చివరకు ఫ్యామిలీ సూసైడ్స్ బెదిరింపుల దాకా…
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు… తనను గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి… మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర… గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటాం… మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… కమలాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… —- ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన ఓ వార్త… అంతకుముందు […]
నాకు అక్కడ వోటు లేదు… ఉంటే ఈ ’’విజిల్ బ్లోయర్’’కే వేసేవాడిని..!
Aranya Krishna…….. ద విజిల్ బ్లోయర్! కర్నె శిరీష నిజంగా ఒక ఫినోమినన్ అని చెప్పొచ్చు. నిజానికి ఇది పూర్తిగా శిరీష ఘనత కాదు. ఆమెకి ఇవ్వాల్సిన క్రెడిట్ ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదుకే! మరి ఈ ఫినోమినన్ కి ముఖ్యమైన కారణం ఎవరంటే సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామిక భావాలను పరివ్యాప్తం చేసేవారే. వర్తమాన రాజకీయాలు పరమ నీచంగా వున్నాయని, మన ప్రజాస్వామ్య పునాదులు ధనస్వామ్యం మీద వున్నాయని, […]
పోల్ స్లిప్స్ లేవు… డౌన్ లోడ్ కావు… మీడియా ప్రకటనల్లో మాత్రం గొప్పలు…
అడిగిన వారందరికీ వోట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించామని రాష్ట్ర ఎన్నికల అధికారులు గొప్పగా చెప్పారు… ఉత్తదే… చాలామంది దరఖాస్తు చేసుకున్నా రాలేదంటున్నారు ఫీల్డులో…! సరే, ఈసారే కొత్తగా ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి కొన్ని పొరపాట్లు, తడబాట్లు ఉండి ఉండవచ్చు… అర్థం చేసుకోవచ్చు… కానీ పోస్టల్ బ్యాలెట్లయితే ఎప్పటి నుంచో ఉన్నదే కదా… అదీ ఒడిదొడుకులకు గురైందని చెబుతున్నారు… సరే, దాన్నీ పక్కన పెడితే గతంలో పోలింగ్ స్లిప్స్‌ను ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థుల కార్యకర్తలు […]
విను తెలంగాణ… కేసీయార్ సర్కారుపై జనంలో ఈ ఆగ్రహానికి కారణాలేమిటి..?
Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ప్రభుత్వంపై ఎందుకీ ఆగ్రహం? కేవలం ఒకే ఒక దశాబ్ద కాలం. కానీ తెలంగాణా అనేక దశాబ్దాల వెనక్కి వెళ్ళింది. ఆ వెనుకబాటు నుంచి ప్రజ మౌనం దాల్చింది. అందుకు కారణం రెండడుగులు వెనక్కి వేసి మరో పెద్ద అడుగు ముందుకు వేయడానికే అని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్లు లేదు. తెలంగాణా రాష్ట్రంలో అధికార బిఆర్ ఎస్ పార్టీపట్ల పట్ల ప్రజాభిప్రాయాన్ని జన సామాన్యంలో తెలుసుకోవడానికి గాను దాదాపు […]
సీనియర్ నరేష్ ఇకపై సర్ నరేష్ అట… భలే పడతావయ్యా అవార్డుల దుకాణాల్ని…
గత సంవత్సరం మే నెలలో… అంటే ఏణ్నర్థం… మన సీనియర్ నటుడు నరేష్ (సీనియర్ నరేష్) గురించి మనమే ఓ కథనం చెప్పుకున్నాం… ముందుగా దాని సారాంశం చదివి, ఆ తరువాత మరో ముచ్చట చెప్పుకుందాం… అబ్బే, ఆయన సహగామి (అనధికారికంగా నాలుగో భార్య కావచ్చు…) పవిత్రా లోకేష్, మూడో పెళ్లాంతో గొడవల గురించి కాదు… ఇది వేరే… ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల […]
ఒక ప్రశాంత్ కిషోర్ చెడగొట్టుకున్నాడు… ఒక పాండ్యన్ నిలబెట్టుకున్నాడు…
మొన్నామధ్య మనం ఓ కథనాన్ని ముచ్చటించుకున్నాం… ఒడిశా ప్రభుత్వంలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి, పేరు పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకున్నాడు అని… దానికి నేపథ్యాన్ని కూడా చెప్పుకున్నాం… ఒకసారి ఈ పాత కథనాన్ని చదవండి, తరువాత తాజా సమాచారంలోకి వెళ్దాం… వి.కార్తికేయన్ పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఇంతకీ […]
చాలాసార్లు చదివిందే కావచ్చుగాక… మరోసారి నెమరేసుకొండి… అవసరం…
Padmakar Daggumati…….. “మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?” కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది మీ కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డీంచడంలో బిజీగా ఉంటారు మీ మనవళ్లు మనవరాండ్రు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు వయసులో ఉన్న యువతీ యువకులు ఒకరినిఒకరు చూసుకుంటూ రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లను మార్చుకునే పనిలో ఉంటారు వయసు మళ్ళిన కొందరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ టీ తాగుతూ సమయం గడపుతారు […]
రైతుబంధుపై రాజకీయాలు… కేసీయార్ ప్లాన్ సక్సెస్… కాంగ్రెస్ తెల్లమొహం…
రైతుబంధు… సరిగ్గా బీఆర్ఎస్ ఆశించిన ఫలితం నెరవేరింది… తను వేసిన ప్లాన్ పారింది… కేంద్ర ఎన్నికల సంఘం తప్పులో రెండుసార్లు కాలేసింది… ఇజ్జత్ పోయింది… బీఆర్ఎస్ పెద్దల మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి… రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేయడం అనేది కేసీయార్ పొలిటికల్ లబ్ధి ఆలోచన… నిజంగా రైతుల కోసమే అయితే పదెకరాలు దాటిన వాళ్లకు అంది ఉండకూడదు, నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందాలి… అది ఉపయుక్తం… కానీ బలిసిన రైతులకూ డబ్బులు వేయసాగారు… […]
ఆ దేవుడి మీదొట్టు… నేను ఆ హరీష్‌రావుకు అస్సలు అమ్ముడుబోలేదు…
I Swear: “సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే; ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః” అన్ని ఆగమాలకంటే ముందు ఆచారం ఏర్పడింది. ఆచారం నుండి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వల్ల స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం. ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు కాబట్టి ధర్మానికి ప్రభువు విష్ణువే. -విష్ణు సహస్రనామం. ఎన్ని యుగాలైనా కొన్ని ప్రమాణాలు మారవు. అలాంటి ప్రమాణాలే ఆ జాతి సంస్కృతిగా గుర్తింపు పొందుతాయి. అలా మనం చేసే […]
ఊరికే గుడికెళ్లి వొత్తులు ముట్టించడం కాదు… దానికీ ఓ పద్దతి ఉంది… ఇలా…
కార్తీక పౌర్ణమి… ఏవైనా నదీప్రవాహాలు దగ్గరలో ఉన్నవాళ్లు పొద్దున్నే స్నానాలు చేస్తారు… కార్తీకదీపాలు ప్రవాహంలోకి వదులుతారు దొప్పల్లో… ఇళ్లల్లోనయితే వొత్తులు ముట్టిస్తారు, వీటికీ లెక్క ఉంటుంది, ముట్టించే పద్ధతీ ఉంటుంది… (కాల్చడం అనవద్దట… కాల్చడం అంటే కాలబెట్టడం, తగలేయడం వంటి నెగెటివ్ వర్డ్ అట…) ఇళ్లల్లోనైతే ఓ కంచుడు (మట్టి మూత లేదా పెద్ద సైజు ప్రమిద చుట్టూ మూతులు కోసిన ఉసిరికాయలు పెట్టి, దీపాలు వెలిగించి, కంచుడులో వొత్తులు ముట్టిస్తారు… ఇంటి దేవుడో, పండుగ దేవుడో […]
మీరేమైనా అనుకొండి… జర్నలిస్టును అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తోంది…
Ashok Vemulapalli…….. “ధర్డ్ డిగ్రీ” (“నా”నీ” గుెండెల్లో మంటలు) వందమంది ధోషులు తప్పించుకున్నా..పర్వాలేదు గానీ ఒక్క నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు.. చాలామంది న్యాయవాదుల నోటి నుంచి వచ్చే మాట ఇది.. చాలా సినిమాల్లో ఈ మాట వింటూ ఉంటాం.. ఇది నిజమేనా..ఇది నిజంగా భారత న్యాయశాస్త్రంలో ఉందో లేదో నాకు తెలీదు..కానీ వైజాగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన కేసులో లోకల్ బాయ్ నానీ విషయంలో జరిగింది ఏంటి.. వాదోపవాదాలు ముగిసి న్యాయమూర్తి వేసే శిక్ష […]
‘అన్నా.., మోడీ మీటింగుకు మేమూ వస్తాం, మనిషికి ఎంతిస్తారు..?’
మొదట నమ్మబుద్ధి కాలేదు… కామారెడ్డి నియోజకవర్గం… రేవంత్, కేసీయార్ పోటీచేస్తున్న స్థానం… హోరాహోరీ సాగుతోంది పోటీ… అంతేకాదు, లోకల్ బీజేపీ లీడర్ వెంకట రమణారెడ్డి వాళ్లకు దీటైన పోటీ ఇస్తున్నాడు… దాంతో అందరి దృష్టీ దీనిపై పడింది… బీజేపికి ఆశలున్న సీట్లలో ఇదీ ఒకటి… అందుకే మోడీ భాయ్ రాక… రేవంత్ కోసం ఒక మండల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఓ పెద్దమనిషి చెప్పిందే… మొన్న కేటీయార్ మీటింగు జరిగింది… మామూలుగా ఏ పార్టీ మీటింగైనా సరే ఎంతో […]
బర్రెలక్కపై ఈ బురద దాడి దేనికి..? ఎందుకీ ఉలిక్కిపాట్లు, వ్యక్తిత్వంపై గాట్లు..?
అనుకుంటున్నదే… ఊహిస్తున్నదే… బర్రెలక్క ఎప్పుడైతే బాగా పాపులర్ అయిపోయిందో… రాష్ట్ర సగటు నిరుద్యోగ నిరసనకు ఓ ఐకాన్ ఎప్పుడు అయిపోయిందో… అప్పుడే ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే కుట్రలు స్టార్టవుతాయని అనుకున్నదే… వాళ్లతోవీళ్లతో కాదు, ఏకంగా ఆమె తండ్రినే వెదికి పట్టుకుని నానా తిట్లూ తిట్టించాారు ఆమెను… కొన్ని మాట్లాడుకోవాలి… ఆమె, ఆమె తల్లి ఆమె తండ్రితో కలిసి ఉండరు… తన మాటల తీరు చూస్తుంటేనే తనెలాంటి వాడో అర్థమవుతూనే ఉంది… వాళ్లు విడిగా బతుకుతుంటే వాళ్ల మానాన […]
కుక్క అని తీసిపడేస్తం గానీ ఏం తక్కువ బ్రో… సొంత బిడ్డల లెక్క…
Dog-Doctorate: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు” -అన్నమయ్య కీర్తన “కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!” -సుమతీ శతకం “అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా ? విశ్వదాభిరామ వినురవేమా!” -వేమన పద్యం “నాది నాది అనుకున్నది నీది కాదురా! నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా! కూరిమి గలవారంతా కొడుకులేనురా! జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క […]
నాగార్జున ఇజ్జత్ పజీత..! శివాజీకి తమలపాకుతో తలంటిన ఇడ్డూరం…!!
అనుకున్నట్టే జరిగింది… శివాజీకి గట్టిగా తలంటాల్సిన నాగార్జున ఎనలేని ప్రేమతో తమలపాకుతో అత్యంత సుతారంగా అంటినట్టు నటించాడు… తనను నెత్తిన మోస్తున్న నాగార్జున మరోసారి ఇజ్జత్ పజీత చేసుకున్నాడు… అనగా మళ్లీ పరువు పోగొట్టుకున్నాడు… అంతేనా..? కాసేపు వేరే డ్రామా… తనకు భుజం నొప్పి తిరగబెట్టింది… అది డ్రామా కాదు… బిగ్‌బాస్ లోపలకు పిలిచి, ఇలాగే ఆడితే రిస్క్ ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా సీరియస్ కావచ్చునని డాక్టర్లు చెబుతున్నారు, ఇక నీ ఇష్టం, రిస్క్ భరిస్తానంటే […]
అశ్విని, రతిక ఔట్… ఇద్దరివీ స్వయంకృతాలే… ఆడ లేడీస్ మిగిలింది ఇద్దరే…
అశ్విని ఔట్… శనివారం నాడే ది కింగ్ నాగార్జున వచ్చేసి, శివాజీకి తమలపాకుతో నాలుగు అంటి, మిగతావాళ్లను తలుపుచెక్కతో బాది… చివరకు అశ్వినిని ఎలిమినేట్ చేస్తాడట… నిజానికి ఈమె అర్థంతరంగా ఆటలోకి వచ్చింది… మిడిల్ ఎంట్రీ… అప్పటి దాకా ఆటను చూసి ఉంది కాబట్టి, ఎవరి ఆట తీరు ఏమిటో కాస్త అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి, ప్రత్యేకించి రెండు బ్యాచుల నడుమ సాగుతున్న పోరాటం కాబట్టి తనకంటూ ఓ స్ట్రాటజీని వర్కవుట్ చేసుకుని ఉండాలి… కానీ […]
- « Previous Page
- 1
- …
- 185
- 186
- 187
- 188
- 189
- …
- 482
- Next Page »