ప్రపంచ అందగత్తె మార్లిన్ మన్రో… ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్… ఓసారి కలుసుకున్నారట… ఆమె ఐన్‌స్టీన్‌తో మనిద్దరమూ పెళ్లి చేసుకుందామా..? నా అందం, మీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎంతో వండర్ ఫుల్ కదా అనడిగిందట… తనొకసారి తేరిపార చూసి, నిజమేకానీ, ఒకవేళ నా అందం, నీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎలా మరి అని బదులిచ్చాడట… వాళ్లిద్దరూ నిజానికి ఎప్పుడూ కలవలేదు, ఇదొక జోక్… కానీ సినిమా తారలకు లుక్కు తప్ప బ్రెయిన్ […]
37 దేశాలు… 15 వేల మంది ఆడిషన్లు… ఆహా… అత్యంత భారీ వడబోత…
ఏమో… నిజమెంతో మరి… ఆశ్చర్యమేసింది… ఆహా ఓటీటీ అమ్మకానికి పెట్టారని తెలుసు, అది వర్కవుట్ కావడం లేదనీ తెలుసు… దాదాపు 1000 కోట్ల లాస్ అని చెబుతున్నారట… అదీ ఆశ్చర్యం… నిజంగా అంత పెట్టారా అని..! బట్, ఏమాటకామాట… ఇతర కంటెంట్ విషయమేమో గానీ… రియాలిటీ షోలకు సంబంధించి మాత్రం క్రియేటివిటీ, ఖర్చు, ఎఫర్ట్ విషయాల్లో రాజీపడటం లేదు… ఇతర టీవీ చానెళ్లు కొన్ని జానర్ కార్యక్రమాల్లో వెలవెలబోతున్నాయి… నిజం… ప్రత్యేకించి మొన్నమొన్నటిదాకా వచ్చిన కామెడీ స్టాక్ […]
బలగం ఉంటే ఓ భరోసా… బలగం అంటే గెలుపుకు ఓ చోదకశక్తి…
Jagannadh Goud…… బలగం (Supporting System) : నా ద్రుష్టిలో మనిషికి మనిషికీ తేడా వాళ్ళ బలగం మాత్రమే ఇంకేది కాదు. ఈ మధ్య గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం నా భార్య అంజలి అని చెప్పాడు. మగవాళ్ళ విజయం వెనక భార్య ఉండోచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండోచ్చు. అదే విధం గా ఆడవాళ్ళకి తల్లితండ్రులు, భర్త లేదా గురువులు ఎవరైనా ఉండొచ్చు. […]
ప్రేక్షకుడికి కూడా ఆ థార్ ఎడారిలో చిక్కుకున్న ఓ ఫీలింగ్…
Subramanyam Dogiparthi…. కరెక్ట్ టైటిల్ . ఈ సినిమా చూస్తున్నప్పుడు , ఆ పసివాడి కష్టాలు చూసి పాపం అని అననివాడు ఉండడు . ఆడవాళ్లు కంట తడి కూడా పెట్టారు . వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ పాపం పసివాడు సినిమా 1972 సెప్టెంబరులో వచ్చింది . సుమారు ఒక నెల థార్ ఎడారిలో షూటింగ్ చేసారు . ఇలాంటి సినిమాలు మన తెలుగు సినిమా రంగంలో చాలా తక్కువ . 1969 లో […]
కంగనా జవాను చెంపదెబ్బ… నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూయే…
బీజేపీ కొత్త ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను ఎయిర్ పోర్టులో ఓ సీఐఎఫ్ జవాను కొట్టింది… ఎందుకు..? గతంలో ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతుల గురించి కంగనా ఏదో కామెంట్ చేసింది గతంలోనే… ఆ ఆందోళనల్లో ఈ సీఐఎస్ఎఫ్ జవాను తల్లి కూడా కూర్చున్నదట… కంగనా కామెంట్ ఈమెలో రగులుతూ ఉండిపోయింది… ఈమె కనిపించగానే ఒక్కటి పీకింది… సమయానికి ఆమె చేతిలో ఏ మారణాయుధమూ లేదు… ఉండి ఉంటే..? రేప్పొద్దున ఇంకెవరో మరెవరికో ఇలాగే తారసపడితే..? ఖచ్చితంగా […]
ఆ చాయ్‌వాలా ప్రధాని కావొచ్చు గాక… ఈ చాయ్‌వాలా అభ్యర్థికీ ఓ రికార్డు…
ఇదుగో లోకసభకు పోటీచేసిన అభ్యర్థుల్లో అందరికన్నా ధనికుడు… టాప్ టెన్… వీళ్లపై అధికంగా కేసులున్నాయి… ఇదుగో వీళ్ల విద్యార్హతలు అంటూ రకరకాల వార్తలు వస్తుంటాయి కదా… వృత్తులతో సహా… కానీ ఎప్పుడైనా నిరుపేదల గురించి చెప్పుకున్నామా..? అసలు ఎవరైనా సరే పోటీ పడగలగడం కదా మన డెమోక్రసీ బ్యూటీనెస్… కాకపోతే గెలుస్తారా, గెలవనిస్తారా అనేది వేరే సంగతి… పార్టీల దన్ను ఉన్న నిరుపేదలు చాలామంది గెలిచారు… అవీ చెప్పుకున్నాం కూడా… మన ప్రధాని ఒకప్పుడు చాయ్‌వాలా కదా… […]
కేశవా… ఎట్టకేలకు ఆ శని సెంటిమెంట్ నుంచి విముక్తమయ్యావు…
మరీ తేలికగా తీసిపారేయలేం కదా… ఎప్పుడో ఓసారి చివరకు ఆ ఆంధ్రప్రభలోనూ హఠాత్తుగా ఓ ఇంట్రస్టింగ్ వార్త తళుక్కుమంటుంది… ఇదీ అలాంటిదే… పయ్యావుల కేశవ్‌కు ఎట్టకేలకు శాపవిముక్తి దొరికిందనేది వార్త… బాగుంది… అంటే, ఇంట్రస్టింగుగా ఉందీ అని..! అందరికీ తెలిసిందే కదా… సినిమాల్లో, రాజకీయాల్లో సెంటిమెంట్ల మంట అధికం… జ్యోతిష్కులు, మూఢనమ్మకాలు, పూజలు గట్రా అధికం… బయటికి నాస్తికుల్లా, హేతువాదుల్లా కనిపించే కొందరు లోలోపల ఏవో భయాలతో శనిజపాలు కూడా చేస్తుంటారని అంటుంటారు… సరే, దాన్నలా వదిలేస్తే… […]
టీడీపీకి ఇక మిగిలిన ఏకైక దిక్కనుకున్న జూనియర్ పేరే లేదెక్కడా…!
నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు… బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… […]
చిరంజీవి హీరోయిన్ కాదు… బెంగాల్లో *దీదీ నంబర్ వన్* ఆమె..!!
రచన బెనర్జీ… బెంగాల్ విజేతల జాబితాలో పేరు చూడగానే… ఎలాగూ మమత చాలామంది సినిమా తారలకు ఎంపీ టికెట్లు ఇస్తుంది కదా, ఈమె కూడా మనకు తెలిసిన పేరేనేమో అని చెక్ చేస్తే నిజమేనని తేలింది… మనకు బాగా తెలిసిన తార… కాకపోతే మన దరిద్రులు చాలామంది ‘గెలిచిన చిరంజీవి హీరోయిన్’ అని రాసేశారు… ఛ… చిరంజీవి హీరోయిన్ ఏమిటి..? తనతో నటించింది ఒకటే సినిమాలో… బావగారూ బాగున్నారా..? నిజానికి అందులో చిరంజీవితోపాటు గెంతేది, ఎగిరేది, పొర్లే […]
రామజన్మభూమిలో రావణ సంచలనం… గెలిచిన ఏకైక ‘స్వతంత్రుడు’…
చంద్ర శేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ సంక్షుభిత దళిత రాజకీయాలలో సునామీ… కేవలం ముప్పై ఆరేళ్ళ పోరగాడు… తనకు పాతికేళ్ళు ఉన్నప్పుడే దేశం తనని గుర్తించింది… ఒక నిజాయితీ , ఒక మన్నన, జీవితంలో నేర్చుకున్న నాలుగు అక్షరం ముక్కలు తన కడుపు నింపకున్నా, పక్కోడి పళ్ళెంలో మెతుకయి మెరిస్తే చాలు అనుకోని ఒక అడుగు వేసాడు. తనకు అవ్వలు లేరు, అయ్యలు లేరు, రాజకీయ వారసత్వం లేదు… ఇది అన్యాయం అని తోస్తే స్పందించడం మినహా. […]
వాళ్లు బాగానే ఉంటార్రా బాబూ… మీ ప్రాణాలెందుకు తీసుకోవడం..!!
Murali Buddha…… మెచ్యూరిటీ అంటే ? ఒక పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒక 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు .. దీన్ని ఫేస్ బుక్ లో ఒకరు పోస్ట్ చేస్తే దానికి లాఫింగ్ ఎమోజీతో ఒకరి స్పందన …. జగన్ సోదరికి ఆస్తిలో , అధికారంలో వాటా సరిగా దక్కలేదు అని అన్న ఓటమికి నడుం బిగించింది … తల్లి ఆమెకు మద్దతుగా నిలిచింది … ఎలాగైనా బాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అనుకున్న జ్యోతి […]
ఎర్రజెండా… మరింత సంక్షోభంలోకి ఉనికి… కేరళలోనూ కొడిగట్టి..!!
విదేశీ భావజాలం, మద్దతు… విదేశాల కనుసన్నల్లో పార్టీల అడుగులు… ప్రత్యేకించి శత్రుదేశం ఆదేశాలకు అనుగుణంగా ఓ పార్టీ ఆలోచనలు… పడికట్టు పదాలు… వృద్ధనాయకత్వం… పట్టించుకోని కొత్తతరం… దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మారని, మార్చుకోలేని అవే పాచినీటి సిద్ధాంతాలు… వెరసి లెఫ్ట్ వెలిసిపోతోంది… ఒకప్పుడు కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లెఫ్ట్… తరువాత చీలికలు పేలికలై… ఇప్పుడు ఉనికి కోసం తన్లాట… కాస్తో కూస్తో త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కనిపించేది… మమత రౌడీ దెబ్బలకు బెంగాల్ సీపీఎం కకావికలై, […]
స్టేట్ తల్నొప్పులే బోలెడు… ఢిల్లీ చక్రాలకు పెద్ద టైమ్ లేదిప్పుడు…
హఠాత్తుగా మోడీ మీద జనంలో సానుభూతి పెరిగింది… ఫాఫం, ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని కాదు… చంద్రబాబు మీద, నితిశ్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితిలో ఇరుక్కున్నందుకు..! మీరు ఎప్పుడొచ్చినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మీకేం కావాలో అడగండి అని ఇండి కూటమి నుంచి ఖాళీ చెక్కు అందిందట… ఇంకేముంది..? అసలే చంద్రబాబు… చక్రాలు తిప్పే అలవాటు… పైగా లోలోపల మోడీ మీద ఎన్నాళ్లుగానో అణుచుకున్న కోపం… ఎప్పుడు ఎన్డీయే కాడి కింద […]
ర్యాంప్ వాక్… ఒక్కసారిగా ఛాతీ భాగపు బట్టలూడిపోయి… ఫ్యాషన్…
Sai Vamshi…….. ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం … 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. … ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి. […]
హేమ దోషి అని ‘మా’ తేల్చేసిందా..? కేసు బుక్కయితే వేటేస్తారా..?
హేమ… నిన్న కొన్ని చానెళ్లలో మళ్లీ ఒకటే హోరు… సోది… బోరు… ఆమె ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి సస్పెండ్ చేయాలని సదరు సంస్థ కార్యవర్గంలో చర్చించారట… అధ్యక్షుడు మంచు కన్నప్ప అలియాస్ విష్ణు తుది నిర్ణయం తీసుకుంటాడట… ఎస్, హేమ చేసిన పని కరెక్టు కాదు… అది ఒక కోణంలో మాత్రమే… ఆమె డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలని రేవ్ పార్టీకి సప్లయ్ చేయడం, ఆర్గనైజింగులో భాగస్వామ్యం వంటివి చట్టం చూసుకుంటుంది… అవి నేరాలా కాదా […]
ఫైమా లేదా రోహిణి…. ఓ ఫిమేల్ టీం లీడర్ ఉండే బాగుండేది..!
రోజా ఓడిపోయింది… చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే… ఆమెకు సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతి ఉంది… దానికి తోడు ఆమె నియోజకవర్గంలోకన్నా తిరుమల టూర్లలోనే ఎక్కువగా కనిపించేది… దీనికితోడు జగన్ మీద ప్రబలిన తీవ్ర వ్యతిరేకతతో ఆమె సహజంగానే ఓడిపోయింది… వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… అసలే రోజా కదా… కొంచెం నోరు పెద్దది కదా… చంద్రబాబు అండ్ గ్యాంగును ఆడుకునేది… ఇప్పుడు చాన్స్ దొరికింది కదాని ఇక టీడీపీ బ్యాచ్ ఆడుకుంటోంది… జబర్దస్త్ షోకు మళ్లీ వెళ్లిపో, […]
ఆ పవిత్రా జయరాం ప్లేసులోకి ప్రవేశించిన మరో నట వయ్యారి…!
16 ఏళ్లకే పెళ్లి… కష్టాల కాపురం… విడాకులు… మనసు కలిసిన చందుతో సహజీవనం… కానీ తనకు అంతకుముందే పెళ్లయి పిల్లలు… రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం… తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య…. ఇవేకదా మనం పవిత్రా జయరాం గురించి పదే పదే చదివిన వార్తలు… ఆ పర్టిక్యులర్ చానెల్ తనదైన స్టయిల్లో ఈ విషాదాన్ని కూడా పీకి పీకి పెంట చేసి వదిలిపెట్టింది… సొసైటీకి అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ చానెల్ పేరు ఎందుకులెండి గానీ… సగటు పాత్రికేయం […]
ఇంటర్నేషనల్ ఫ్లయిట్లో మీల్స్ సమస్య… ఇలా సొల్యూషన్ దొరికింది…
ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి (అమెరికా రాజధాని) వెళ్లే ఫ్లయిట్ అది… స్ట్రెయిట్ ఫ్లయిట్… మధ్యలో ఎక్కడా దిగేది లేదు, ఆగేది లేదు… ఇప్పుడన్నీ అంతే కదా… ప్రత్యేకించి కొత్త విమాన సర్వీసులు ఆధునిక ఫ్లయిట్లను సమకూర్చుకున్నాక ఆగకుండా వెళ్తున్నాయి విమానాలు… కాకపోతే సుదీర్ఘమైన ప్రయాణం… ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు అంటే… దాదాపు 14, 15 గంటల ప్రయాణం… మనవాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎకానమీ క్లాసే… అవేమో ఇరుకిరుకు సీట్లు… కాసేపటికి కాళ్లు […]
వాళ్లిద్దరూ ఎప్పటికైనా యూటర్న్ బాపతే… ప్లాన్- బీ బీజేపీకి తప్పదు…
3 కేబినెట్ పదవులు, 2 సహాయ మంత్రులు, ఒక స్పీకర్ కావాలట చంద్రబాబుకు… ఈ డిమాండ్ నిజమో కాదో తెలియదు గానీ, గతంలోలాగే స్పీకర్ పదవిని ఇస్తే బహుశా చంద్రబాబు అంగీకరించవచ్చు… ఎందుకంటే, అక్కడ కేబినెట్ మంత్రుల రూపంలో ఢిల్లీలో వేరే పవర్ సెంటర్స్ ఉండటాన్ని తను ఇష్టపడడు… గతంలో కూడా బాలయోగిని స్పీకర్ చేస్తే ఇంకేమీ అడగలేదు… కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం మీదెక్కి స్వారీ చేశాడు… అదెలా ఉంటుందో మోడీ బయట నుంచి చూశాడు… గుజరాత్ […]
అయోధ్య స్థలిలోనే బీజేపీ వోటమి… నిజమే, కానీ ఎందుకిలా..?
హవ్వ… 500 ఏళ్ల కోరిక అయోధ్యలో బాలరాముడి గుడి నిర్మాణం… దాని పేరిట బీజేపీ ఉద్యమాలు చేసి, సీట్ల సంఖ్యను పెంచుకుంది… భవ్యమైన మందిరం కట్టారు… దేశమంతా చందాలు తీసుకున్నారు, అక్షింతలు పంచిపెట్టారు, ఆ ఎమోషన్‌ను ఎన్నికల్లో వాడుకోవాలని అనుకున్నారు… తీరా చూస్తే ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయోధ్య గుడి ఉందో ఆ ఫైజాబాదులోనే బీజేపీ ఓడిపోయింది… రాముడి దీవెనలు లేవు అనడానికి, అక్షింతల మహత్తు పనిచేయలేదు అనడానికి ఇదే ప్రబల ఉదాహరణ….. ఇదుగో ఇలా చాలా […]
- « Previous Page
- 1
- …
- 203
- 204
- 205
- 206
- 207
- …
- 374
- Next Page »