Nancharaiah Merugumala………. శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్ బోస్ రాజు….. ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం……, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!…………………………………………………… నడింపల్లి ఎస్. బోస్ రాజు. ఆయన మొన్ననే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో మైనర్ ఇరిగేషన్, సైన్స్–టెక్నాలజీ మంత్రిగా చేరారు. ఈ తెలుగు రాజు గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో […]
జై షర్మిల… ఇక తెలుగు ప్రజలకు ‘‘పాదాల మీద నడిచే యాత్ర’’భాగ్యం…
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, జగన్ చెల్లెలు, వైఎస్ పాలనకు వారసురాలు, క్రిస్టియన్ మతబోధకుడు అనిల్ సతీమణి వైఎస్ షర్మిలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో బోలెడు తాజా ఊహాగానాలు… ఆమె రీసెంటుగా రెండుసార్లు కర్నాటక కాంగ్రెస్ విజయసాధకుడు డీకే శివకుమార్‌ను కలిసింది… ఏవో మంతనాలు జరిగాయి… వినవచ్చే లీకుల ప్రకారం… ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంది… అయితే తన కార్యక్షేత్రాన్ని ఏపీకి మళ్లిస్తుంది… ఇటు తెలంగాణలో కేసీయార్, అటు ఏపీలో జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తుంది… ఆమెను ఏపీ […]
హేమిటీ… అంతటి పరిటాలను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడా… ఎవరాయన..?
Murali Buddha……. ఒక్క చెంప దెబ్బతో అతని దశ తిరిగింది … ఇద్దరి సీఎం అభిమానం పొందారు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -… జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానంలో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు. వన భోజనాలు, సమావేశాల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ? ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను […]
హబ్బ… ఏం వాయిస్తున్నారురా… ఒకడిది భజన డప్పు… ఇంకొకడిది దండకాల డీజే…
పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇందులో… తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగో తరగతులు చదివే పోరగాళ్లకు సైతం తెలుసు… సాక్షి జగన్ సొంత పత్రిక… వైసీపీ డప్పు… ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు, బ్యానర్ స్టోరీలు… అన్నీ చంద్రబాబు మీద ద్వేషం, జగన్ కీర్తన… ఆ గీతలు దాటితేనే తనను మాలిన ధర్మం అవుతుంది… అది ఎప్పుడూ ఓ పత్రికలా ఉండలేదు… నమస్తే తెలంగాణ బీఆర్ఎస్కు ఎలా కరపత్రికో వైసీపీకి సాక్షి అలా… సో, జగన్ నాలుగేళ్ల బంగారు […]
రండి… మనసారా ఏడవండి… నాణ్యమైన కన్నీటికి మాదీ గ్యారంటీ…
Keep Crying: “ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె, ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న? అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?” -ఆత్రేయ పద్యం తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా…ఆ ముక్కలు కూడా విడివిడిగా లెక్కలేని రూపాలుగా ఏడవాలంటాడు. గుండె ఏడ్చి ఏడ్చి కన్నీరు మున్నీరై పొంగిపోవాలంటాడు. తలచుకుని తలచుకుని ఏడవాలంటాడు. ఏమీ తోచక ఏడవాలంటాడు. ఉన్నది పోయినందుకు ఏడవాలంటాడు. లేనిది కోరి, దొరకక ఏడవాలంటాడు. మనసిచ్చి […]
అసలు రోగం మన ఎన్నికల వ్యవస్థలోనే… ఈ ఉచిత హామీలన్నీ ఆ రోగలక్షణాలే…
ఎవరూ తక్కువ కాదు… పోలింగ్ రోజున వోటర్లకు నగదు పంపిణీ చేయడంకన్నా ఇది తక్కువ నైచ్యమేమీ కాదు… ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం… ఇదీ ఎన్నికల అక్రమమే… కాకపోతే దేశంలో ఓ దిక్కుమాలిన ఎన్నికల సంఘం ఉంది కాబట్టి అన్ని పార్టీల ఈ దుశ్చర్యలూ చల్తా… ఓ చిన్న సంగతి చెప్పుకుందాం… చంద్రబాబు బుర్రలో ఏ(ది మెదిలితే అది ఓ కాగితం మీద రాసిపారేసి, రాబోయే ఎన్నికలకు తొలి దఫా మేనిఫెస్టో అని ప్రకటించేశాడు… అందులో తల్లులకు డబ్బులిచ్చే […]
హైదరాబాద్ రెండో రాజధాని..? ఎంపీ సీట్ల డీలిమిటేషన్‌పై సౌతిండియా ఆందోళన..!!
నిజానికి ఇది పెద్ద సబ్జెక్టు… జరగాల్సినంత చర్చ కూడా జరగడం లేదు… జాతీయ పార్టీలు ఎలాగూ మాట్లాడవు… సౌతిండియాలోని ప్రాంతీయ పార్టీలకు ఇంకా జ్ఞానబుగ్గలు వెలిగినట్టు లేదు… ఇది సీరియస్ సబ్జెక్టే… కాస్త వివరాల్లోకి వెళ్తే… ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీ సీట్ల డీలిమిటేషన్ 2026లో జరగనున్నట్టు ఢిల్లీ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది… కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత పోకడ చూడబోతే ఇప్పట్లో జనగణన జరిగేట్టు లేదు… నిజానికి సెన్సెస్ జరిగితేనే, ఆ జనాభా వివరాలను బట్టి […]
ఎన్టీయార్ ఉసురు తగిలినోళ్లు- ఎన్టీయార్‌ను ముంచి పైకి ఎదిగినవాళ్లు…
Murali Buddha………. ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు- ————————————- శత్రువును ఎదుర్కోలేని బలహీనమైన వ్యక్తి ‘‘నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తగులుతుంది’’ .అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? […]
అర్థజ్ఞానం లేని చాలా దేడ్ దిమాక్ కేరక్టర్లు ఇప్పుడు నోళ్లు మూసుకున్నయ్…
Nagaraju Munnuru…….. == The Street Smart Guy and Others == హిండెన్ బర్గ్ (Hindenburg) 24 జనవరి, 2023…. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. హిండెన్ బర్గ్ సంస్థను రీసెర్చ్ సంస్థ అనడం కంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అనడం సరియైనది. ఎందుకంటే ఇది ఏ కంపెనీలో అయితే అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం […]
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…. అని కొన్నిరోజులుగా మీడియా, ఒక పార్టీ తెగపొగుడుతున్న ఎన్టీయార్ మరో కోణం లేదా..? రాస్తే ఒడవనంత ఉంది… రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు Gurram Seetaramulu… ఏమంటాడంటే..? “అవతార పురుషుడివి సావి” కొందరు జనాలకు మతిమరుపు అనుకుంటారు; కాలం నమోదు చేసిన చేదు నిజాలు దాచేస్తే దాగవు, మూసేస్తే మరుగున పడవు. ఎన్టీఆర్ కు వందేళ్ళు, అందరూ ఆయన తిండి, బట్ట, కట్టు, బొట్టు గురించి మాట్లాడుకుంటారు. నేను కల్చరల్ స్టడీస్ చదువుకున్నా, […]
రాజదండం అనగా పెత్తనసూచిక కాదు… దండించునది, పాలించునది…
To Control: అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా కనుచూపుమేర ప్లే గ్రౌండ్. ఇప్పుడంటే ఊరికో పాఠశాల. నేను అక్కడ చదివిన 1980-84 రోజుల్లో దాదాపు ఇరవై ఊళ్లకు అది చదువుల దేవాలయం. 1400 మంది గ్రామీణ విద్యార్థులతో మిసమిసలాడుతూ, తుళ్లుతూ, పొంగుతూ ఉండేది. “గో ఇన్ ద లైన్” అని అరివీర […]
హలం… నువ్వుంటే కోలాహలం… లేకుంటే హాలాహలం…
హలం, నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం అని ఓ పాటే రాయించేశారు…
టాయిలెట్లో ఎన్టీయార్ బొమ్మలు- రసీదుపై బొమ్మ మాయం… మరి బాబా మజాకానా..?!
Murali Buddha……. ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .. ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు… గుర్తుకొస్తున్నాయి… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే […]
మళ్లీ పెళ్లి… కట్టుడు పళ్లకు పెట్టుడు ముహూర్తమయినా చెల్లుబాటే..!!
Re-Remarriages: అరటి బోదెలు, మామిడి తోరణాలు, మొగలి పూల హారాలతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పురోహితుడి భుజం మీద కాలు పెట్టి ఫోటోగ్రాఫర్ మంచి యాంగిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వచ్చినవారు ఎవరికి వారు సెల్ఫీలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మూలన బిక్కు బిక్కుమంటూ జంపఖానా మీద కూర్చుని పిడికిట తలంబ్రాల అన్నమయ్య కీర్తన మేళం వాయిస్తున్నవారి వారి చెవిలో రత్తాలు బొత్తాలు పెట్టిన కెవ్వు కేక వాయించమని ఎవరో అడిగితే అది మైకులో అందరికీ వినపడింది. వచ్చినవారు ఏ పదార్థాలు తినలేరో, ఏది […]
సకుటుంబ వెన్నుపోటు … మరి అప్పుడెందుకు రాయలేదు…? జర్నలిస్ట్ జ్ఞాపకం…
Murali Buddha……… సకుటుంబ వెన్నుపోటు … ఇప్పుడు రాస్తున్నారు … మరి అప్పుడెందుకు రాయలేదు…? జర్నలిస్ట్ జ్ఞాపకం… `వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? ` అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం ఇది… 95 సంఘటనపై MIC టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు […]
కృష్ణ బతికి ఉంటే… నరేష్‌ను ఇంతమాట అనేవాడివా మిష్టర్ శేషగిరీ…
ఓ వార్త కనిపించింది… సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఏదో యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ… అసలు ఈ నరేష్ ఎవరు..? మా కుటుంబంతో ఏం సంబంధం..? తనకు సంబంధించిన ప్రశ్నల్ని మమ్మల్ని అడుగుతారేం..? అని తన అసంతృప్తిని నవ్వుతూనే వెళ్లగక్కాడు… నిజమేనా..? కృష్ణ కుటుంబంతో ఏ సంబంధమూ లేదా..? ఎందుకు హఠాత్తుగా నరేష్‌ను డిస్ ఓన్ చేసుకుంటున్నారు దేనికి..? ఎస్, అఫ్ కోర్స్ సీనియర్ నరేష్ అలియాస్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ వీకే నరేష్ బాబు […]
విద్యుత్ గాత్రం… ఆయన పాట వింటే మనసు వెంటనే ఛార్జ్ అయిపోతుంది…
Bharadwaja Rangavajhala…….. విద్యుత్ గాత్రం…. చిన్నప్పుడు ఓ దసరా పండక్కి బెజవాడ రామ్ గోపాల్ థియేటర్ లో కర్ణ వేశారు. కర్ణ అంటే బి.ఆర్ పంతులు తీసినది. శివాజీ గణేశన్ కర్ణుడుగా ఎన్టీఆర్ కృష్ణుడుగా నటించిన సినిమా. అందులో కర్ణుడ్ని చంపేయడానికి ముందు కృష్ణుడు మీద ఓ పాట చిత్రీకరించారు పంతులుగారు. రారాజు కడ చేరి నీ రాత ఇటులాయే … వంచెనే విధిఆయెరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా … అని […]
రాహుల్ గాంధీకి ప్రత్యేక పాస్‌పోర్టు దేనికి..? కోర్టులో ఇంట్రస్టింగ్ వాదనలు..!!
పార్ధసారధి పోట్లూరి …….. 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేలా పాస్‌పోర్ట్ ఇప్పించండి – రాహుల్ కోరిక ! తనకి తాను బ్రిటీష్ పౌరుడుగా ప్రకటించుకున్న రాహుల్ ! సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ ! తనకి 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే విధంగా పాస్‌పోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వమంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో [Rouse Avenue Court] పిటిషన్ వేశాడు రాహుల్ ! తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయినందున తన అధీనంలో ఉన్న డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ని […]
అబ్బ దబ్బ జబ్బ… అనబడు ఓ కథనరాజం… చించిపడేశాడు ఈ రచైత…
Sridhar Bollepalli ……….. అబ్బ దబ్బ జబ్బ… A story by Sridhar Bollepalli… సుబ్బారావుకి నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదూ అంటే ఏమీ నచ్చట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తన మేథస్సుని ఎవరూ గుర్తించి ప్రశంసించకపోవడం అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే అందరూ గుర్తించి ప్రశంసించదగిన పని అతను ఏమీ చేసివుండలేదు యిప్పటివరకూ. తాను ఏమేం చేయగలడో, తాను మిగిలినవాళ్లకన్నా ఏ విధంగా అధికుడో సుబ్బారావుకి తెలుసు. ఏదో ఒకటి చేస్తే తప్ప తనలాంటి వాణ్ని గుర్తించలేని […]
సుందరయ్య రాజీనామా ఎందుకు? రణదివేతో గొడవేంటి? మాకినేనితో మాటల్లేవ్ దేనికి..?
పుచ్చలపల్లి సుందరయ్య.. పరిచయం అక్కర్లేని పేరు. పొగడ్తలకీ, భుజకీర్తులకీ పొంగిపోని మనీషి. తిండీ తిప్పలకు కటకటలాడే కూలీనాలీకి గొంతుక. అలో రామచంద్రా అంటూ అల్లాడే బడుగు బలహీనవర్గాలకు అండాదండ. ఎర్రజెండా అంటే పీక్కోసుకునే వారి ముద్దుబిడ్డ. అందరూ పిలుచుకునే పేరు సుందరయ్య. పార్టీ వర్గాలకు పీఎస్. మార్క్సిజం పొడగిట్టని వాళ్లకు కమ్యూనిస్టు గాంధీ. పుట్టింది- ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా ఎగిసిపడే మేడే నాడు. 72 ఏళ్ల బతుకులో- తెలివిడి వచ్చిందగ్గర్నుంచీ తన కోసం కాకుండా పరుల కోసం- అర్ధశతాబ్దానికిపైగా […]
- « Previous Page
- 1
- …
- 204
- 205
- 206
- 207
- 208
- …
- 451
- Next Page »