‘‘నేను అరువు తెచ్చుకున్న కలలో బతుకుతుంటాను… ఢిల్లీలోని ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబం మాది… బయట ప్రపంచానికి మాది అందమైన, ఆనందమైన కుటుంబం… కానీ మూసిన మా ఇంటి తలుపుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు… ఓ పెద్ద ఇంట్లో మా కుటుంబానికి ఉన్నది ఒక గది… కారణం సింపుల్… ప్రాపర్టీ మీద అన్నదమ్ముల తగాదాలు… మా అమ్మ మాటల్ని అణిచేశారు… తిట్టారు దారుణంగా… తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది… ఒక దశలో ఆమెను సజీవంగా కాల్చేయడానికి సిద్ధపడ్డారు […]
The Elephant Whisperers… ఐదేళ్ల షూటింగులో ఆ ఏనుగు పిల్లలు చుట్టాలయ్యాయి…
ఇది మన సినిమా… షార్ట్ ఫిలిమ్ కమ్ డాక్యుమెంటరీ కావచ్చుగాక… సౌత్ ఇండియా క్రియేటర్స్ కృషి… ఐదేళ్ల శ్రమ… మనిషికీ జంతువుకూ నడుమ ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్లముందు ఉంచిన ఫిలిమ్… ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ఇద్దరూ మహిళలు… ఆస్కార్ అవార్డు అందుకుంటున్న దృశ్యం అబ్బురంగా తోచింది… కడుపు నిండినట్టుగా ఉంది… వాళ్లు నిజంగా ప్రశంసలకు, చప్పట్లకు అర్హులు… డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్నచూపును పక్కకు తోసేసి, […]
చుక్కల ఇంట్లో రుచి అధ్వాన్నం.. బయట హోటల్లో ఆత్మారాముడి ఆనందం…
Taste less ‘Star’s: “మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు; మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి” అన్నాడు పతంజలి. “There is no free meal in this world” ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న అర్థంలో ఇంగ్లీషులో ప్రఖ్యాత నానుడి. “అన్నమయితేనేమిరా? సున్నమయితేనేమిరా? పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!” అని కొంటె సామెత ఉండనే ఉంది. అధ్వ అంటే దారి; అన్నం- తిండి. రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”. అంటే […]
నాటునాటు ఆస్కార్ అవార్డు అసలు విజేత ఇతనే… జీనియస్, కార్యశూరుడు…
కీరవాణికి నిజం తెలుసు… నిజం చెప్పడానికి కూడా సందేహించడు… అంతటి ఆస్కార్ వేదిక మీద తనకు ఈ అవార్డు దక్కడానికి కారణమైన వ్యక్తి పేరు ప్రస్తావించాడు… ఇంకెవరి పేరునూ ప్రస్తావించలేదు… ఆ వ్యక్తి ఎవరంటే..? కార్తికేయ..! ఎవరు ఈ కార్తికేయ..? ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా జూనియర్ ఎన్టీయార్ తన పేరు ప్రస్తావిస్తూ కార్యశూరుడు, వెంటపడతాడు అని అభినందించాడు ఒకరకంగా…! ఈ కార్తికేయ రాజమౌళి దత్త కొడుకు… రాజమౌళి భార్య రమ మొదటి సంబంధం ద్వారా కలిగిన […]
గెలుపు దారి దొరికింది… రాబోయే సినిమాకు ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డు రిజర్వ్డ్…
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది… ఇది ఇక్కడ ఆగదు… రాజమౌళికి గెలుపు రుచి తగలడం కాదు, గెలిచే దారి తగిలింది… బాహుబలితో చాలామంది నిర్మాతలకు, దర్శకులకు విదేశీమార్గాలు, వందల కోట్లు మింట్ చేసుకునే ఎత్తుగడలు రుచిచూపించిన రాజమౌళి ఇప్పుడు ఆస్కార్ అవార్డులను చూపిస్తున్నాడు… ఆస్కార్ అవార్డులు కూడా మన జాతీయ అవార్డుల్లాంటివేననీ, ప్రయత్నిస్తే ఈజీగా కొట్టవచ్చుననీ నిరూపించి చూపించాడు… సో, రాబోయే రోజుల్లో మనకు ఆస్కార్ అవార్డులు చాలా రాబోతున్నాయన్నమాట… అసలు […]
ఆ సీరియల్ సీతారాములం… నిజంగానే సీతారాములం అయ్యాం…
నా పేరు గుర్మీత్ చౌదరి… ఆరేళ్ల వయస్సున్నప్పుడు మా టీచర్ అడిగాడు… ‘‘నువ్వు జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నావురా..?’’ నేను సింపుల్‌గా ‘యాక్టర్ అవుతాను సార్’’ అన్నాను… అందరూ నవ్వారు… టీచర్ కూడా జోక్‌గానే తీసుకున్నాడు… సరదాగా పిర్రల మీద ఒక్కటేశాడు… కానీ నేను సీరియస్‌గానే చెప్పాను… కాకపోతే మా కుటుంబానిది ఆర్మీ నేపథ్యం… అసలు ఫిలిమ్, టీవీ ఇండస్ట్రీలతో ఏమాత్రం లింక్ లేదు… కానీ నేను వెళ్లే తోవ అదేనని వాళ్లకూ తెలియదు అప్పుడు… మాది […]
అత్తరు కాదు, గంధం కాదు… ఆ దేహం నుంచి ఏదో పూల పరిమళం…
Abdul Rajahussain …… రాసిన ఓ పోస్టు చాలా ఇంట్రస్టింగుగా ఉంది… తను ఎలాగూ అభూతకల్పనలు, అబద్ధాలు, అతిశయోక్తులు అస్సలు రాయడు… ఐనా ఆశ్చర్యంగానే ఉంది ఇంకా… పోస్టుపై విశ్లేషణ దేనికిలే గానీ, మీరూ చదివేయండి… ఇది సినిమా నటి భానుప్రియ గురించి… ఆమె ఆరోగ్యస్థితి బాగాలేదనీ, ఎవరినీ గుర్తుపట్టడం లేదనీ ఈమధ్య కొన్ని వార్తలు వచ్చినట్టు గుర్తు… ఇప్పుడెలా ఉందో తెలియదు… కానీ ఇది మాత్రం ఇంట్రస్టింగు… ‘‘ ఈరోజు కవి, విమర్శకులు సాంధ్యశ్రీ గారితో […]
అంతగా నవ్వించే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్యకు ఆలోచించాడు..!!
నవ్వు వెంటే ఏడుపు… ఏడుపు వెంటే నవ్వు… దేశంలో ఇప్పుడు టాప్ కామెడీ పర్ఫార్మర్ అంటే కపిల్ శర్మ… కోట్ల మంది వీక్షకులున్నారు తన కామెడీ షోలకు… సోనీ టీవీ ప్రధాన షోలలో ఇదీ ఒకటి… దేశంలోని ప్రతి సెలబ్రిటీ ఒక్కసారైనా కపిల్ శర్మ షోలో పాల్గొంటే బాగుండునని తహతహలాడుతారంటే అతిశయోక్తి కాదు… తరచూ తన ఆస్తుల గురించి, కార్లు-ఇళ్ల గురించి వార్తలు వస్తుంటాయి… కానీ ఇదే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు… […]
వీటినే ఎర్రగడ్డ వ్యాసాలు అంటారు… మోకాలికీ బట్టతలకూ ముడేసే కథనాలు…
గాంధీని చంపింది గాడ్సే… చంపించింది నెహ్రూ… గాంధీ ఎప్పటికైనా పటేల్ వైపు మొగ్గి, తన కుర్చీ పీకేసి, పటేల్‌ను ప్రధాని చేస్తాడేమోనని నెహ్రూ భయం, సందేహం… అందుకే ఆర్ఎస్ఎస్లో ఉన్న గాడ్సే పట్టాడు… చంపించాడు… నేరమంతా ఆర్ఎస్ఎస్ పైకి వెళ్లిపోయింది… ఇదీ జరిగిన నిజం……… జుత్తు పీక్కుంటున్నారా..? పిచ్చి లేచినట్టు అనిపిస్తోందా..? కళ్లెదుట ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి గేటు కనిపిస్తోందా..? ఏమో… ఆ కథ నిజం కాదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు గనుక నమ్మితే… […]
ఫటాఫట్ ఆడిషన్స్… చకచకా ఫిల్టర్… ఐదారుగురు మెరికలు దొరికారు…
1) శృతి నండూరి… అమెరికా నుంచి వచ్చింది… వైద్యాన్ని, సంగీతాన్ని కలిపి ప్రయోగాలు చేయాలనే అభిలాష ఉంది… ఫస్టే గోల్డెన్ మైక్ ఇచ్చేశారు… ఆమె టోన్ ఆమెకు బలం… ఈమె నండూరి ఎంకి మునిమనవరాలు… 2) విశాఖపట్నం నుంచి వచ్చిన సౌజన్య గతంలో అర్జున్‌రెడ్డి సినిమాలో పాడింది… పెళ్లి, సంతానంతో బ్రేక్… ఇప్పుడు మళ్లీ వచ్చింది… ఆమె సీనియారిటీ ఆమెకు ధైర్యం, టోన్ బాగుంది… 3) యుతి హర్షవర్ధన… ఈ బెంగుళూరు అమ్మాయి గతంలో జీసరిగమపలో కూడా […]
రాఖీ కేజీఎఫ్ గుర్తుంది కదా… అలాంటి భారీ బంగారు గనులు కొత్తగా వెలుగులోకి…
కేజీఎఫ్ సినిమాలో రాఖీ పాత్ర గురించి మన దర్శకులు తన్నుకుంటున్నారు కదా… ఆ పంచాయితీ పక్కన పెడితే… ఆ సినిమాలో రాఖీ తవ్వే స్థాయిలో బంగారు గనులు అసలు ఇండియాలో ఎక్కడున్నాయనే ప్రశ్నను సహజంగానే చాలామంది లేవనెత్తారు… ఇప్పటిదాకా లేవు కానీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు… నిజం… జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని మూడు జిల్లాల్లో భారీ బంగారం నిక్షేపాలను కనిపెట్టింది… ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తూ ఒడిశా స్టీల్ అండ్ మైన్స్ మంత్రి […]
భలే భలే… తెలంగాణలో కూడా ఓ మహిళ కమిషన్ ఉందోచ్… వావ్…
Devika Reddy… అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను… ‘‘ఒక స్థాయిలో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడాలి… ఒక్క మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి… సామాన్యులు ఏం మాట్లాడినా చెల్లుతది… చెల్లకపోయినా పైవాళ్లు ఏదో కవర్ చేస్తారు… నడిపించే నాయకుడు జాగ్రత్తగా మాట్లాడాలి… ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించేప్పుడు… అసలైతే తెలంగాణలో కామన్ గా వాడే మాటే… (కొట్టకుంటే ముద్దుపెట్టుకుంటరా… తిట్టకుంటే ముద్దుపెట్టుకోవాల్నా అంటారు పెద్దవాళ్లు… పిల్లలు ఏదన్నా చిన్న తప్పుచేస్తే ..) కానీ… అవతల ఉన్నది మహిళ, పైగా ప్రత్యర్థి […]
రామోజీరావు, శైలజలపై సీఐడీ కేసులు… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ‘దాడి’…
రామోజీరావు డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది… ఉండవల్లి నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది… రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీయార్ తను ఇంప్లీడ్ గాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు… అప్పట్లో హడావుడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు గానీ ఉండవల్లి ఉడుం పట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది… ఇప్పుడు జగన్ ప్రభుత్వం (మార్గదర్శి డిపాజిట్లపై ఉరిమిన ఆ వైఎస్ కొడుకే కదా…) మార్గదర్శి చిటఫండ్స్ మీద […]
72 ఏళ్లు… ఆధునిక ఫోరెన్సిక్ దర్యాప్తుల్లో దిట్ట… సొంతంగా పెద్ద లేబరేటరీ…
క్రైం ఇన్వెస్టిగేటర్ అంటే సినిమాల్లో ఎలా చూపిస్తారు..? మీరు చూసిన ఏవైనా క్రైం సినిమాల్లో పాత్రల్ని ఓసారి గుర్తుతెచ్చుకొండి… నేను మరో భిన్నంగా కనిపించే వ్యక్తిని… అదీ మహిళను… వయస్సు మళ్లిన వ్యక్తిని చూపిస్తాను… ఆమెకు 72 ఏళ్ల వయస్సు… రుక్మిణి కృష్ణమూర్తి ఆమె పేరు… మెత్తగా మాట్లాడుతుంది… తల్లిలా కనిపిస్తుంది… సంప్రదాయిక చీరె కట్టుకుని, నొసట బొట్టు పెట్టుకుని, తనకు తగిన ఏదో నగ కూడా ధరించి కనిపిస్తుంది… పొడుగైన రూపం… నేను వెళ్లినప్పుడు నీలం […]
ఒక కాస్ట్లీ వాచ్ కథ… ‘చీప్’ ఆడంబరాల కథ… డబ్బు తెచ్చే అజ్ఞానం కథ…
Ashok Vemulapalli………. ఇది ఇరవైఏళ్ల క్రితం జరిగిన సందర్భం.. మాకు బంధువైన మురళీగారు (పేరు మార్చాను) బాగా రిచ్ పర్సన్.. కానీ సింప్లిసిటీతో ఉండేవాడు.. తనకు డబ్బుందన్న అహంకారం ఏమాత్రం లేకుండా అందరితోనూ కలిసిపోయేవాడు.. ఒకసారి ఆయన నాకు చెప్పిన ఒక ఇష్యూ ఇప్పటికీ నా మెమొరీలో గుర్తుండిపోయింది.. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన చెప్పిన విధానం ఇప్పటికీ గుర్తుంది.. అప్పట్లోనే ఆయన హోండా కారు వాడేవారు.. ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించేవారు.. అదే క్రమంలో అవసరమైతే […]
జర్నలిస్ట్, రైటర్, నావెలిస్ట్, ఎడిటర్… అవన్నీ కావు… ఓన్లీ పతంజలి..!
————————————————————- మార్చి 11 , పతంజలి 14వ వర్ధంతి బెజవాడ 1979. ఒక సాయంత్రం సబ్ఎడిటర్ పతంజలి, బెంజ్ కంపెనీ సెంటర్లోని ఈనాడు కాంపౌండ్ నుంచి వచ్చాడు. చుట్టుగుంట, చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర డైలీకి మరో మహాసబెడిటర్ నైన నేను కలిశాను. అరటావు కాయితాల కట్ట అందించాడు. కొక్కిరాయి రాతలో “ఖాకీవనం” అని రాసుంది. రాత్రికి రాత్రే చదివేశా. తెల్లారే పరిగెట్టుకుంటూ పోయి విశాలాంధ్ర నవలల పోటీకిచ్చా. ప్రైజ్ రాలేదు. * హైదరాబాద్, 1995 ఒక […]
మల్లన్న దేవుడికి 4500 ఎకరాల అడవి… నీ కొండలు నువ్వే కాపాడుకో…
Chalasani Srinivas……….. ఇది చాలా ప్రాముఖ్యత గల వార్త శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తిరిగి దేవాలయానికి అందజేయడం. కానీ తెలంగాణలో కొన్నిపత్రికల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నాలుగు పత్రికల్లో ఈ వార్త నాకు కనపడలేదు, బహుశా ఏ మూలన్నా ఇరికించారేమో తెలియదు. టీవీలు సాధారణంగా నేను చూడను గనుక వేశారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క పోస్టూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద […]
రసాతలమా! రంగుల వనమా!! ఆర్టిస్టుల ఆరో ప్రాణం స్టోన్‌ఫోర్డ్ ఆర్ట్ మ్యూజియం!
కళకి ప్రకృతి మూలమంటారు చిత్రకారులు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియంలోకి అడుగు పెట్టబోయే ముందు ఓ శిల్పం ఉంది. పేరు త్రీషేడ్స్. కళను ఆస్వాదించడం తప్ప అర్థం చెప్పే స్థాయి కాదు నాది. మోడరన్ ఆర్ట్ తెలిసినోళ్లు ఏమి చెబుతారో గాని నామటుకు నాకు ఆ ’త్రీషేడ్స్’… ఒకే మాదిరి ఆలోచించే ముగ్గురు మగాళ్లు ఓ పాయింట్ వద్ద ఏకాభిప్రాయానికి వచ్చినట్టుండే శిల్పసముదాయం. ఈ ముగ్గురూ తలలు వంచి మెడ, భుజాలు ఒకే లైన్లో ఉన్నట్టుగా ఉండి […]
కాలిపోయిన బల్బుకు ఎంత వాటేజీ ఉంటేనేం..? గతంలో ఎంత వెలిగిపోతేనేం..?!
చదరంగం ఆటలో చంపబడిన పావులు… రాజు గానీ, బంటు గానీ… ఒకే బాక్సులోకి చేరతారు… అవి బతికి ఉన్నప్పుడే వాటి హోదాలు, విశిష్టతలు, విలువలు… సేమ్, కాలిపోయిన బల్బుల్లాగా… అన్ని ఫ్యూజ్డ్ బల్బులు ఒకటే… వాటి వాటేజ్ ఏమైనప్పటికీ -.. 0, 10, 40, 60, 100 వాట్స్ – ఇదిప్పుడు పట్టింపు లేదు… LED, CFL, హాలోజన్, ఫ్లోరోసెంట్ లేదా డెకరేటివ్ – కాలిపోయే ముందు అది ఏమిటనేది, కాలిపోయాక పట్టింపునకు రాదు… ఒక సీనియర్ […]
Barc News… సుమ ‘అడ్డా’ ఢమాల్… జెమినిటీవీ మటాష్… జబర్దస్త్ ఫ్లాప్…
మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… మరోసారి నిరూపితమైంది… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? […]
- « Previous Page
- 1
- …
- 221
- 222
- 223
- 224
- 225
- …
- 448
- Next Page »